ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
1 సమూయేలు
2 సమూయేలు
1 రాజులు
2 రాజులు
1దినవృత్తాంతములు
2 దినవృత్తాంతములు
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతములు
యెషయా
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
మత్తయి
మార్కు
లూకా
యోహాను
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన
Hebrew/Greek Numbers Show Hide
TSK References Show Hide
1
మరియు యెహోవాH3068 వాక్కుH1697 నాకుH413 ప్రత్యక్షమైH1961 యీలాగు సెలవిచ్చెనుH559
2
నరH120 పుత్రుడాH1121 , ద్రాక్షH1612 చెట్టుH6086 కఱ్ఱH2156 అడవిH3293 చెట్లలోనున్నH6086 ద్రాక్షచెట్టు కఱ్ఱ తక్కినH3605 చెట్లH6086 కఱ్ఱకంటెనుH2156 ఏమైనH4100 శ్రేష్ఠమా?
3
యే పనికైననుH4399 దాని కఱ్ఱనుH6086 తీసికొందురాH3947 ? యేయొకH3605 ఉపకరణముH3627 తగిలించుటకైH8518 యెవరైన దాని కఱ్ఱతో మేకునైననుH3489 చేయుదురాH3947 ?
4
అది పొయ్యికేH784
సరిపడునుH5414
గదా? అగ్నిచేతH784
దాని రెండుH8147
కొనలుH7098
కాల్చబడిH398
నడుమH8432
నల్లబడినH2787
తరువాత అది మరి ఏ పనికైననుH4399
తగునాH6743
?
5
కాలక ముందు అది యే పనికినిH4399 తగకH6213 పోయెనేH3808 ; అగ్నిH784 దానియందు రాజిH398 దాని కాల్చినH2787 తరువాత అది పనికిH4399 వచ్చునాH6213 ?
6
కావునH3651
ప్రభువైనH136
యెహోవాH3069
ఈలాగుH3541
సెలవిచ్చుచున్నాడుH559
నేను అగ్నిH784
కప్పగించినH5414
ద్రాక్షH1612
చెట్టుH6086
అడవిH3293
చెట్లలోH6086
ఏలాటిదో యెరూషలేముH3389
కాపురస్థులునుH3427
ఆలాటివారే గనుక నేను వారిని అప్పగింపబోవుచున్నానుH5414
.
7
నేను వారిమీద కఠిన దృష్టిH6440 నిలుపుదునుH5414 , వారు అగ్నినిH784 తప్పించుకొనిననుH3318 అగ్నియేH784 వారిని దహించునుH398 ; వారి యెడల నేను కఠిన దృష్టిH6440 గలవాడనైH7760 యుండగా నేనేH589 యెహోవాననిH3068 మీరు తెలిసికొందురుH3045 .
8
వారు నా విషయమై విశ్వాసఘాతకుH4604 లైరిH4603 గనుక నేను దేశమునుH776 పాడుH8077 చేసెదనుH5414 ; ఇదే ప్రభువగుH136 యెహోవాH3069 వాక్కుH5002 .