బైబిల్

  • యెహెజ్కేలు అధ్యాయము-13
0:00
0:00
ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
Hide Books
  • పాత నిబంధన
  • కొత్త నిబంధన
  • ఆదికాండము
  • నిర్గమకాండము
  • లేవీయకాండము
  • సంఖ్యాకాండము
  • ద్వితీయోపదేశకాండమ
  • యెహొషువ
  • న్యాయాధిపతులు
  • రూతు
  • 1 సమూయేలు
  • 2 సమూయేలు
  • 1 రాజులు
  • 2 రాజులు
  • 1దినవృత్తాంతములు
  • 2 దినవృత్తాంతములు
  • ఎజ్రా
  • నెహెమ్యా
  • ఎస్తేరు
  • యోబు గ్రంథము
  • కీర్తనల గ్రంథము
  • సామెతలు
  • ప్రసంగి
  • పరమగీతములు
  • యెషయా
  • యిర్మీయా
  • విలాపవాక్యములు
  • యెహెజ్కేలు
  • దానియేలు
  • హొషేయ
  • యోవేలు
  • ఆమోసు
  • ఓబద్యా
  • యోనా
  • మీకా
  • నహూము
  • హబక్కూకు
  • జెఫన్యా
  • హగ్గయి
  • జెకర్యా
  • మలాకీ
Hebrew/Greek Numbers
TSK References
1

మరియు యెహోవాH3068 వాక్కుH1697 నాకుH413 ప్రత్యక్షమైH1961 యీలాగు సెలవిచ్చెనుH559

2

నరH120పుత్రుడాH1121, ప్రవచించుచున్నH5012 ఇశ్రాయేలీయులH3478 ప్రవక్తలకుH5030 విరోధముగాH413 ప్రవచించిH5012, మనస్సువచ్చినట్లుH3820 ప్రవచించువారితోH5030 నీవీలాగు చెప్పుముH559 యెహోవాH3068 మాటH1697 ఆలకించుడిH8085.

3

ప్రభువైనH136 యెహోవాH3069 సెలవిచ్చునదేమనగాH559 దర్శనమేమియుH7200 కలుగకున్ననుH1115 స్వబుద్ధిH7307 ననుసరించుH1980 అవివేకH5036 ప్రవక్తలకుH5030 శ్రమH1945.

4

ఇశ్రాయేలీయులారాH3478, మీ ప్రవక్తలుH5030 పాడైన స్థలములలోH2723 నుండు నక్కలతోH7776 సాటిగా ఉన్నారుH1961.

5

యెహోవాH3068 దినమునH3117 ఇశ్రాయేలీయులుH378 యుద్ధమందుH4421 స్థిరముగా నిలుచునట్లుH5975 మీరు గోడలలోనున్న బీటలH6556 దగ్గర నిలుH5927వరుH3808, ప్రాకారమునుH1447 దిట్టపరచరుH1443.

6

వారు వ్యర్థమైనH7723 దర్శనములు చూచిH2372, అబద్ధపుH3577 సోదెH7081 చూచిH2372 యెహోవాH3068 తమ్మును పంపకH7971 పోయిననుH3808, తాము చెప్పినమాటH1697 స్థిరమనిH6965 నమ్మునట్లుH3176 ఇది యెహోవాH3068 వాక్కుH5002 అని చెప్పుదురుH559.

7

నేనుH589 సెలH1696వియ్యకపోయిననుH3808 ఇది యెహోవాH3068 వాక్కుH5002 అని మీరు చెప్పినH559 యెడల మీరు కనినదిH2372 వ్యర్థమైనH7723 దర్శనముగదాH4236? మీరు నమ్మదగనిH3577 సోదెగాండ్రయితిరిH4738 గదా?

8

కావునH3651 ప్రభువైనH136 యెహోవాH3069 ఈలాగుH3541 సెలవిచ్చుచున్నాడుH559 మీరు వ్యర్థమైనH7723 మాటలు పలుకుచుH1696 నిరర్థకమైనH3577 దర్శనములు కనుచున్నారుH2372 గనుకH3651 నేను మీకు విరోధినిH413 ; ఇదే ప్రభువగుH136 యెహోవాH3069 వాక్కుH5002 .

9

వ్యర్థమైనH7723 దర్శనములు కనుచుH2372 , నమ్మదగనిH3577 సోదెగాండ్రయినH7080 ప్రవక్తలకుH5030 నేను పగవాడను, వారు నా జనులH5971 సభలోనికిH5475 రారుH3808 , ఇశ్రాయేలీయులH3478 సంఖ్యలోH3791 చేరినవారుH3789 కాకపోదురుH3808 , వారు ఇశ్రాయేలీయులH3478 దేశముH127 లోనికిH413 తిరిగిH935 రారుH3808 , అప్పుడు నేనుH589 ప్రభువైనH136 యెహోవాననిH3069 మీరు తెలిసికొందురుH3045 .

10

సమాధానమేమియుH7965 లేకపోయిననుH369 వారు సమాధానమనిH7965 చెప్పిH559 నా జనులనుH5971 మోసపుచ్చుచున్నారుH2937 ; నా జనులు మంటిగోడనుH2434 కట్టగాH1129 వారు వచ్చి దానిమీద గచ్చుపూతH8602 పూసెదరుH2902 .

11

ఇందువలననే పూయుచున్నH2902 వారితోH413 నీ విట్లనుముH559 వర్షముH1653 ప్రవాహముగాH7857 కురియునుH5307 , గొప్పH417 వడగండ్లుH68 పడునుH5307 , తుపానుH5591 దాని పడగొట్టగా అది పడిపోవునుH1234 .

12

ఆ గోడH7023 పడగాH5307 జనులు మిమ్మునుH413 చూచిH2009 మీరు పూసినH2902 పూతH2915 యేమాయెH346 నని అడుగుదురుH559 గదా?

13

ఇందుకుH3651 ప్రభువైనH136 యెహోవాH3069 సెలవిచ్చునదేమనగాH559 నేను రౌద్రముH2534 తెచ్చుకొని తుపానుచేతH5591 దానిని పడగొట్టుదునుH1234 , నా కోపమునుబట్టిH639 వర్షముH1653 ప్రవాహముగాH7857 కురియునుH1961 , నా రౌద్రమునుబట్టిH2534 గొప్పH417 వడగండ్లుH68 పడి దానిని లయపరచునుH3617 ,

14

దాని పునాదిH3247 కనబడునట్లుH1540 మీరు గచ్చుపూతH8602 పూసినH2902 గోడనుH7023 నేను నేలతోH776 సమముగాH5060 కూల్చెదనుH2040 , అది పడిపోగాH5307 దానిక్రిందH8432 మీరును నాశనమగుదురుH3615 , అప్పుడు నేనుH589 యెహోవాననిH3068 మీరు తెలిసికొందురుH3045 .

15

ఈలాగున ఆ గోడమీదనుH7023 దానిమీద గచ్చుపూతH8602 పూసినవారిమీదనుH2902 నా కోపముH2534 నేను తీర్చుకొనిH3615 , ఆ గోడకునుH7023 దానికి పూత పూసినవారికినిH2902 పని తీరెననిH369 మీతో చెప్పుదునుH559 .

16

యెరూషలేముH3389 నకుH413 సమాధానముH7965 లేకపోయిననుH369 ఆ పూత పూయువారు సమాధానార్థమైనH7965 దర్శనములుH2377 కనుచుH2372 ప్రవచించువారుH5012 ఇశ్రాయేలీయులH3478 ప్రవక్తలేH5030 ; ఇదే ప్రభువగుH136 యెహోవాH3069 వాక్కుH5002 .

17

మరియు నరH120 పుత్రుడాH1121 , మనస్సునకుH3820 వచ్చినట్టుH4480 ప్రవచించుH5012 నీ జనులH5971 కుమార్తెలH1323 మీదH413 కఠినదృష్టిH6440 యుంచిH7760 వారికి విరోధముగాH5921 ఈలాగు ప్రవచింపుముH5012

18

ప్రభువైనH136 యెహోవాH3069 సెలవిచ్చునదేమనగాH559 మనుష్యులనుH5315 వేటాడ వలెననిH6679 చేతులH3027 కీళ్లH679 న్నిటికినిH3605 గుడ్డలుH3704 కుట్టిH8609 , యెవరిH3605 యెత్తుH6967 చొప్పున వారి తలలకుH7218 ముసుకులుH4555 చేయుH6213 స్త్రీలారా, మీకు శ్రమH1945 ; మీరు నా జనులనుH5971 వేటాడిH6679 మిమ్మును రక్షించుకొందురుH2421 .

19

అబద్ధపుH3576 మాటల నంగీకరించు నా జనులతోH5971 అబద్ధఫుH3577 మాటలు చెప్పుచుH8085 , చేరెడుH8168 యవలకునుH8184 రొట్టెH3899 ముక్కలకునుH6595 ఆశపడి మరణమునకుH4191 పాత్రులు కానిH3808 వారినిH5315 చంపుచుH4191 , బ్రదుకుటకుH2421 అపాత్రులైనH3808 వారినిH5315 బ్రదికించుచుH2421 నా జనులH5971 లోH413 మీరు నన్ను దూషించెదరుH2490 .

20

కావున ప్రభువైనH136 యెహోవాH3069 ఈలాగుH3541 సెలవిచ్చుచున్నాడుH559 నేనుH589 దుఃఖH3510 పరచనిH3808 నీతిమంతునిH6662 మనస్సునుH3820 అబద్ధములచేతH8267 మీరు దుఃఖింపజేయుదురుH3512 , దుర్మార్గులుH7563 తమ దుష్‌H7451 ప్రవర్తనH1870 విడిచిH7725 తమ ప్రాణములను రక్షించుH2421 కొనకుండH1115 మీరు వారినిH3027 ధైర్యపరతురుH2388 గనుక

21

మనుష్యులనుH5315 వేటాడుటకైH6679 మీరు కుట్టు గుడ్డలకుH3704 నేను విరోధినైH413 వారిని విడిపించెదనుH6524 , మీ కౌగిటిలోH2220 నుండిH4480 వారిని ఊడ బెరికిH7167 , మీరుH859 వేటాడుH6679 మనుష్యులనుH5315 నేను విడిపించి తప్పించుకొననిచ్చెదనుH6524 .

22

మరియు నేనుH589 యెహోవాననిH3068 మీరు తెలిసికొనునట్లుH3045 మీరు వేసిన ముసుకులనుH4555 నేను చింపిH7167 మీ చేతిలోH3027 నుండిH4480 నా జనులనుH5971 విడిపించెదనుH5337 , వేటాడుటకుH4686 వారికనుH5750 మీ వశమునH3027 ఉంH1961 డరుH3808 .

23

మీరికను వ్యర్థమైనH7723 దర్శనములు కనH2372 కయుందురుH3808 , సోదెH7080 చెప్పకH3808 యుందురు; నేనుH589 యెహోవాననిH3068 మీరు తెలిసికొనునట్లుH3045 నా జనులనుH5971 మీ వశముH3027 నుండిH4480 విడిపించెదనుH5337 .

 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.