ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
1 సమూయేలు
2 సమూయేలు
1 రాజులు
2 రాజులు
1దినవృత్తాంతములు
2 దినవృత్తాంతములు
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతములు
యెషయా
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
మత్తయి
మార్కు
లూకా
యోహాను
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన
Hebrew/Greek Numbers Show Hide
TSK References Show Hide
1
ముప్పదియవH7970 సంవత్సరముH8141 నాలుగవH7243 నెలH2320 అయిదవH2568 దినమున నేనుH589 కెబారుH3529 నదీప్రదేశమునH5104 చెరలోనిH1473 వారి మధ్యH8432 కాపురముంటిని; ఆ కాలమున ఆకాశముH8064 తెరవ బడగాH6605 దేవునిగూర్చినH430 దర్శనములుH4759 నాకు కలిగెనుH7200 .
2
యెహోయాకీనుH3112 చెరపట్టబడినH1546 అయిదవH2549 సంవత్సరముH8141 ఆ నెలలోH2320 అయిదవH2568 దినమున కల్దీయులH3778 దేశమందున్నH776 కెబారుH3529 నదీప్రదేశమునH5104 యెహోవాH3068 వాక్కుH1697 బూజీH941 కుమారుడునుH1121
3
యాజకుడునగుH3548 యెహెజ్కేలుH3168 నకుH413 ప్రత్యక్షముకాగాH1961 అక్కడనేH8033 యెహోవాH3068 హస్తముH3027 అతనిమీదికిH5921 వచ్చెనుH1961 .
4
నేను చూడగాH7200 ఉత్తరH6828 దిక్కునుండిH4480 తుపానుH7307 వచ్చు చుండెనుH935 ; మరియు గొప్పH1419 మేఘమునుH6051 గోళమువలె గుండ్రముగాH3947 ఉన్న అగ్నియుH784 కనబడెనుH2009 , కాంతిH5051 దానిచుట్టుH5439 ఆవరించియుండెను; ఆ అగ్నిH784 లోనుండిH8432 కరగబడినదై ప్రజ్వలించుచున్న యపరంజివంటిH2830 దొకటి కనబడెను.
5
దానిలోH8432 నుండిH4480 నాలుగుH702 జీవులH2416 రూపములుగలH1823 యొకటి కనబడెను , వాటి రూపముH4758 మానవH120 స్వరూపముH1823 వంటిది.
6
ఒక్కొక్క దానికిH259 నాలుగుH702 ముఖములునుH6440 నాలుగుH702 రెక్కలునుH3671 గలవు.
7
వాటి కాళ్లుH7272 చక్కగాH3477 నిలువబడినవిH7272 , వాటి అరH3709 కాళ్లుH7272 పెయ్యH5695 కాళ్లవలెH7272 ఉండెను, అవి తళతళలాడుH5340 ఇత్తడివలెH5178 ఉండెను.
8
వాటి నాలుగుH702 ప్రక్కలH7253 రెక్కలH3671 క్రిందH4480 మానవH120 హస్తములవంటిH3027 హస్తములుండెనుH3027 , నాలుగింటికినిH702 ముఖములునుH6440 రెక్కలునుH3671 ఉండెను.
9
వాటి రెక్కలుH3671 ఒకH802 దానినొకటిH269 కలిసికొనెనుH2266 , ఏ వైపునకైననుH1980 తిరుH5437 గకH3808 అవన్నియుH376 చక్కగాH5676 నెదుటికిH6440 పోవుచుండెనుH1980 .
10
ఆ నాలుగింటిH702 యెదుటి ముఖరూపములుH6440 మానవH120 ముఖముH6440 వంటివిH1823 , కుడిపార్శ్వపు రూపములుH3225 సింహH738 ముఖముH6440 వంటివి. యెడమపార్శ్వపు ముఖములుH8040 ఎద్దుH7794 ముఖముH6440 వంటివి. నాలుగింటికిH702 పక్షిరాజుH5404 ముఖమువంటిH6440 ముఖములు కలవుH6440 .
11
వాటి ముఖములునుH64440 రెక్కలునుH3671 వేరు వేరుగా ఉండెనుH6504 , ఒక్కొక జీవి రెక్కలలోH376 ఒక రెక్క రెండవH8147 జతలో ఒకదానితోH376 కలిసి యుండెనుH2266 ; ఒక్కొక జతH376 రెక్కలు వాటి దేహములనుH1472 కప్పెనుH3680 .
12
అవన్నియుH376 చక్కగాH5676 ఎదుటికిH6440 పోవుచుండెనుH1980 , అవి వెనుకకుH1980 తిరుH5437 గకH3808 ఆత్మH7307 యే వైపునకుH834 పోవుచుండునోH1980 ఆ వైపునకే పోవుచుండెనుH1961 .
13
ఆ జీవులH2416 రూపములుH4758 మండుచున్నH1197 నిప్పులతోనుH1513 దివిటీలతోనుH3940 సమానములుH1823 ; ఆ అగ్నిH784 జీవులH2416 మధ్యనుH996 ఇటు అటు వ్యాపించెనుH1980 , ఆ అగ్నిH784 అతికాంతిగా ఉండెనుH5051 , అగ్నిలోH784 నుండిH4480 మెరుపుH1300 బయలుదేరుచుండెనుH3318 .
14
మెరుపు తీగెలుH965 కనబడు రీతిగాH4758 జీవులుH2416 ఇటు అటుH7725 తిరుగు చుండెనుH7519 .
15
ఈ జీవులనుH2416 నేను చూచుచుండగాH7200 నేలమీదH776 ఆ నాలుగింటిH702 యెదుట ముఖములH6440 ప్రక్కనుH681 చక్రమువంటిH212 దొకటిH259 కనబడెనుH2009 .
16
ఆ చక్రములయొక్కH212 రూపమునుH4758 పనియుH4639 రక్తవర్ణపుH8658 రాతివలె నుండెనుH5869 , ఆ నాలుగునుH702 ఒక్కH259 విధముగానేH1823 యుండెను . వాటి రూపమునుH4758 పనియుH4639 చూడగా చక్రముH212 లోH8432 చక్రమున్నట్టుగాH212 ఉండెనుH1961 .
17
అవి జరుగునప్పుడుH1980 నాలుగుH702 ప్రక్కలకుH7253 జరుగుచుండెనుH1980 , వెనుకకుH5437 తిరుగకయేH3808 జరుగుచుండెనుH1980 .
18
వాటి కైవారములుH1354 మిక్కిలి యెత్తుగలవైH1363 భయంకరముగా ఉండెనుH3374 , ఆ నాలుగుH702 కైవారములుH1354 చుట్టుH5439 కండ్లతోH5869 నిండి యుండెనుH4392 .
19
ఆ జీవులుH2416 కదలగాH1980 ఆ చక్రములునుH212 వాటి ప్రక్కనుH681 జరిగెనుH1980 , అవి నేలH776 నుండిH4480 లేచినప్పుడుH5375 చక్రములుకూడH212 లేచెనుH5375 .
20
ఆత్మH7307 యెక్కడికిH834 పోవునోH1980 అక్కడికేH8033 , అదిH7307 పోవలసినH1980 వైపునకేH8033 అవియు పోవుచుండెనుH1980 ; జీవికున్నH2416 ఆత్మH7307 , చక్రములకును ఉండెనుH212 గనుక అవి లేవగానేH5980 చక్రములునుH212 లేచుచుండెనుH5375 .
21
జీవికున్నH2416 ఆత్మH7307 చక్రములకును ఉండెనుH212 గనుక జీవులుH2416 జరుగగాH1980 చక్రములునుH212 జరుగుచుండెనుH1980 , అవి నిలువగాH5975 ఇవియు నిలిచెనుH5975 , అవి నేలH776 నుండిH4480 లేవగాH5375 ఇవియుH212 వాటితోకూడH5980 లేచెనుH5375 .
22
మరియు జీవులH2416 తలలH7218 పైనH5921 ఆకాశమండలము వంటిH1823 విశాలతయున్నట్టుండెనుH7549 . అది తళతళలాడుH3372 స్ఫటికముతోH7140 సమానమై వాటి తలలకుH7218 పైగాH4605 వ్యాపించి యుండెనుH5186 .
23
ఆ మండలమువంటిH7549 దాని క్రిందిH8478 జీవుల రెక్కలలోH3671 రెండేసిH8147 యొకH802 దానిప్రక్కH413 ఒకటిH269 పైకి చాపబడియుండెనుH3477 ; రెండేసిH8147 వాటి దేహములుH1472 కప్పుచుండెనుH3680 , ఈ తట్టుననున్నH2007 జీవులకునుH2416 ఆ తట్టుననున్నH2007 జీవులకునుH2416 , అనగా ప్రతిజీవికినిH376 ఆలాగున రెక్కలుండెనుH3671 .
24
అవి జరుగగాH1980 నేను వాటి రెక్కలH3671 చప్పుడుH6963 వింటినిH8085 ; అది విస్తారమైనH7227 ఉదకములH4325 ఘోషవలెనుH6963 సర్వశక్తుడగు దేవునిH7706 స్వరమువలెనుH1999 దండువారు చేయుH4264 ధ్వనివలెనుH6963 ఉండెను, అవి నిలుచునప్పుడెల్లH5975 తమ రెక్కలనుH3671 వాల్చుకొనుచుండెనుH7503 .
25
అవి నిలిచిH5975 రెక్కలనుH3671 వాల్చునప్పుడుH7503 వాటి తలలకుH7218 పైగాH5921 నున్న ఆకాశమండలమువంటిH7549 దానిలోనుండిH4480 శబ్దముH6963 పుట్టెనుH1961 .
26
వాటి తలలH7218 పైనున్నH5921 ఆ మండలముH7549 పైనH4605 నీల కాంతమయమైనH5601 సింహాసనముH3678 వంటిH1823 దొకటి కనబడెను; మరియు ఆ సింహాసనముH3678 వంటిH1823 దానిమీదH4605 నరH120 స్వరూపియగుH4758 ఒకడు ఆసీనుడైయుండెను.
27
చుట్టుH5439 దాని లోపటH1004 కరుగుచున్న యిత్తడియుH2830 అగ్నియుH784 నున్నట్టు నాకు కనబడెనుH7200 . నడుము మొదలుకొని మీదికినిH4605 నడుము మొదలు కొని దిగువకునుH4295 ఆయన అగ్నిH784 స్వరూపముగాH4758 నాకు కనబడెనుH7200 , చుట్టునుH5439 తేజోమయముగాH5051 కనబడెనుH7200 .
28
వర్షH1653 కాలమునH3117 కనబడు ఇంద్ర ధనుస్సుయొక్కH7198 తేజస్సువలెH5051 దాని చుట్టునున్నH5439 తేజస్సుH5051 కనబడెనుH4758 . ఇదిH1931 యెహోవాH3068 ప్రభావH3519 స్వరూపH1823 దర్శనముH4758 . నేను చూచిH7200 సాగిలపడగాH5307 నాతో మాటలాడుH1696 ఒకని స్వరముH6963 నాకు వినబడెనుH8085 .