బైబిల్

  • యెహెజ్కేలు అధ్యాయము-18
0:00
0:00
ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
Hide Books
  • పాత నిబంధన
  • కొత్త నిబంధన
  • ఆదికాండము
  • నిర్గమకాండము
  • లేవీయకాండము
  • సంఖ్యాకాండము
  • ద్వితీయోపదేశకాండమ
  • యెహొషువ
  • న్యాయాధిపతులు
  • రూతు
  • 1 సమూయేలు
  • 2 సమూయేలు
  • 1 రాజులు
  • 2 రాజులు
  • 1దినవృత్తాంతములు
  • 2 దినవృత్తాంతములు
  • ఎజ్రా
  • నెహెమ్యా
  • ఎస్తేరు
  • యోబు గ్రంథము
  • కీర్తనల గ్రంథము
  • సామెతలు
  • ప్రసంగి
  • పరమగీతములు
  • యెషయా
  • యిర్మీయా
  • విలాపవాక్యములు
  • యెహెజ్కేలు
  • దానియేలు
  • హొషేయ
  • యోవేలు
  • ఆమోసు
  • ఓబద్యా
  • యోనా
  • మీకా
  • నహూము
  • హబక్కూకు
  • జెఫన్యా
  • హగ్గయి
  • జెకర్యా
  • మలాకీ
1

మరల యెహోవాH3068 వాక్కుH1697 నాకుH413 ప్రత్యక్షమైH1961 యీలాగు సెలవిచ్చెనుH559

The word of the LORD came unto me again, saying,
2

తండ్రులుH1 ద్రాక్షకాయలుH1155 తినగాH398 పిల్లలH1121 పళ్లుH8127 పులిసెననిH6949 మీరు చెప్పుచుH559 వచ్చెదరే; ఇశ్రాయేలీయులH3478 దేశమునుH127 గూర్చిH5921H2088 సామెతH4912 మీH859 రెందుకుH4100 పలికెదరుH4911 ?

What mean ye, that ye use this proverb concerning the land of Israel, saying, The fathers have eaten sour grapes, and the children's teeth are set on edge?
3

నాH589 జీవముతోడుH2416H2088 సామెతH4912 ఇశ్రాయేలీయులలోH3478 మీరికH5750 పలుH4911 కరుH518 ; ఇదే ప్రభువైనH136 యెహోవాH3069 వాక్కుH5002 .

As I live, saith the Lord GOD, ye shall not have occasion any more to use this proverb in Israel.
4

మనుష్యుH5315 లందరుH3605 నా వశములో ఉన్నారు, తండ్రులేమిH1 కుమారులేమిH1121 అందరును నా వశములో ఉన్నారు; పాపముచేయువాడెవడోH2398 వాడేH5315 మరణముH4191 నొందును.

Behold, all souls are mine; as the soul of the father, so also the soul of the son is mine: the soul that sinneth, it shall die.
5

ఒకడుH376 నీతిH6662 పరుడైH1961 నీతిH4941 న్యాయములనుH6666 అనుసరించువాడైయుండిH6213

But if a man be just, and do that which is lawful and right,
6

పర్వతములH2022 మీదH413 భోజనముH చేయకయుH3808 , ఇశ్రాయేలీయులుH3478 పెట్టుకొనిన విగ్రహములH1544 తట్టుH413 చూడH5869 కయుH3808 , తన పొరుగువానిH7453 భార్యనుH802 చెరపH2930 కయుH3808 , బహిష్టయైనH5079 దానినిH802 కూడH7126 కయుH3808 ,

And hath not eaten upon the mountains, neither hath lifted up his eyes to the idols of the house of Israel, neither hath defiled his neighbour's wife, neither hath come near to a menstruous woman,
7

ఎవనినైననుH376 భాదపెట్టH3238 కయుH3808 ఋణస్థునికిH2326 అతని తాకట్టునుH2258 చెల్లించిH7725 బలాత్కారముచేతH1500 ఎవనికైనను నష్టముH1497 కలుగజేయకయునుండుH3808 వాడై, ఆకలిగలవానికిH7457 ఆహారH3899 మిచ్చిH5414 దిగంబరికిH5903 బట్టH899 యిచ్చిH3680

And hath not oppressed any, but hath restored to the debtor his pledge, hath spoiled none by violence, hath given his bread to the hungry, and hath covered the naked with a garment;
8

వడ్డికిH5392 అప్పియ్యH5414 కయుH3808 , లాభముH8636 చేపట్టH3947 కయుH3808 , అన్యాయముH5766 చేయకయుH7725 , నిష్పక్షపాతముగాH571 న్యాయముH4941 తీర్చిH6213

He that hath not given forth upon usury, neither hath taken any increase, that hath withdrawn his hand from iniquity, hath executed true judgment between man and man,
9

యథార్థH571 పరుడైH6213 నా కట్టడలనుH2708 గైకొనుచుH1980 నా విధులH4941 ననుసరించుచుండినయెడలH8104 వాడేH1931 నిర్దోషియగునుH6662 , నిజముగా వాడు బ్రదుకునుH2421 ; ఇదే ప్రభువైనH136 యెహోవాH3069 వాక్కుH5002 .

Hath walked in my statutes, and hath kept my judgments, to deal truly; he is just, he shall surely live, saith the Lord GOD.
10

అయితే ఆ నీతిపరునికి కుమారుడుH1121 పుట్టగాH3205 వాడు బలాత్కారముH6530 చేయువాడై ప్రాణH1818 హానికరుడైH8210 , చేయరాని క్రియలలోH428 దేనినైననుH259 చేసిH6213

If he beget a son that is a robber, a shedder of blood, and that doeth the like to any one of these things,
12

దీనులనుH6041 దరిద్రులనుH34 భాదపెట్టిH3238 బలాత్కారముచేతH1500 నష్టముH1497 కలుగజేయుటయు, తాకట్టుH2258 చెల్లింH7725 పకపోవుటయుH3808 , విగ్రహములH1544 తట్టుH413 చూచిH5869 హేయకృత్యములుH8441 జరిగించుటయుH6213 ,

And that doeth not any of those duties, but even hath eaten upon the mountains, and defiled his neighbour's wife,
13

అప్పిH5392 చ్చిH5414 వడ్డిH8636 పుచ్చుకొనుటయుH3947 , లాభము చేపట్టుటయు ఈ మొదలగు క్రియలు చేసినయెడల వాడు బ్రదుకునాH2421 ? బ్రదుH2421 కడుH3808 , ఈH428 హేయక్రియH8441 లన్నిH3605 చేసెనుH6213 గనుక అవశ్యముగా వానికి మరణశిక్షH4191 విధింపబడును, వాడు తన ప్రాణమునకుH1818 తానే ఉత్తరవాది యగునుH1961 .

Hath oppressed the poor and needy, hath spoiled by violence, hath not restored the pledge, and hath lifted up his eyes to the idols, hath committed abomination,
14

అయితే అతనికి కుమారుడుH1121 పుట్టగాH3205 ఆ కుమారుడు తన తండ్రిH1 చేసినH6213 పాపముH2403 లన్నిటినిH3605 చూచిH7200 , ఆలోచించుకొనిH7200 అట్టి క్రియలు చేH6213 యకయుండినయెడలH3808 , అనగా

Hath given forth upon usury, and hath taken increase: shall he then live? he shall not live: he hath done all these abominations; he shall surely die; his blood shall be upon him.
15

పర్వతములH2022 మీదH5921 భోజనముH398 చేయకయుH3808 , ఇశ్రాయేలీయులుH3478 పెట్టుకొనిన విగ్రహములH544 తట్టుH413 చూడH5869 కయుH3808 , తన పొరుగువానిH7453 భార్యనుH802 చెరపH2930 కయుH3808 ,

Now, lo, if he beget a son, that seeth all his father's sins which he hath done, and considereth, and doeth not such like,
16

ఎవనినైననుH376 బాధH3238 పెట్టకయుH3808 , తాకట్టుH2258 ఉంచుH2254 కొనకయుH3808 , బలాత్కారముచేతH1500 నష్టH1497 పరచకయుH3808 , ఆకలిగలవానికిH7457 ఆహారH3899 మిచ్చిH5414 దిగంబరికిH5903 బట్టH899 యిచ్చిH3680

That hath not eaten upon the mountains, neither hath lifted up his eyes to the idols of the house of Israel, hath not defiled his neighbour's wife,
17

బీదవానిH6041 మీద అన్యాయముగా చెయ్యిH3027 వేయకH7725 లాభముకొరకుH8636 అప్పియ్యకయు , వడ్డిH5392 పుచ్చుH3947 కొనకయుH3808 నుండినవాడై, నా విధులH4941 నాచరించుచుH6213 నా కట్టడలH2708 ననుసరించుచుH1980 నుండిన యెడల అతడుH1931 తన తండ్రిచేసినH1 దోషమునుబట్టిH5771 చావH4191 డుH3808 , అతడు అవశ్యముగా బ్రదుకునుH2421 .

Neither hath oppressed any, hath not withholden the pledge, neither hath spoiled by violence, but hath given his bread to the hungry, and hath covered the naked with a garment,
18

అతని తండ్రిH1 క్రూరుడైH6233 పరులను బాధపెట్టిH6231 బలాత్కారముచేతH1499 తన సహోదరులనుH251 నష్టపరచిH1497 తన జనుH5971 లలోH8432 తగH2896 నిH3808 క్రియలు చేసెనుH6213 గనుక అతడే తన దోషమునుబట్టిH5771 మరణముH4191 నొందును.

That hath taken off his hand from the poor, that hath not received usury nor increase, hath executed my judgments, hath walked in my statutes; he shall not die for the iniquity of his father, he shall surely live.
19

అయితే మీరు కుమారుడుH1121 తన తండ్రిH1 యొక్క దోష శిక్షనుH5771 ఏలH4069 మోయుటH5375 లేదనిH3808 చెప్పుకొనుచున్నారుH559 . కుమారుడుH1121 నీతిH6666 న్యాయములH4941 ననుసరించిH6213 నా కట్టడH2708 లన్నిటినిH3605 అనుసరించిH6213 గైకొనెనుH8104 గనుక అతడు అవశ్యముగా బ్రదుకునుH2421 .

As for his father, because he cruelly oppressed, spoiled his brother by violence, and did that which is not good among his people, lo, even he shall die in his iniquity.
20

పాపముH2398 చేయువాడేH5315 మరణముH4191 నొందును; తండ్రియొక్కH1 దోష శిక్షనుH5771 కుమారుడు మోయుటH5375 లేదనిH3808 కుమారునిH1121 దోష శిక్షనుH5771 తండ్రిH1 మోH5375 యడుH3808 , నీతిపరునిH6662 నీతిH6666 ఆ నీతిపరునికేH5921 చెందునుH1961 , దుష్టునిH7563 దుష్టత్వముH7564 ఆ దుష్టునికేH5921 చెందునుH1961 .

Yet say ye, Why? doth not the son bear the iniquity of the father? When the son hath done that which is lawful and right, and hath kept all my statutes, and hath done them, he shall surely live.
21

అయితేH3588 దుష్టుడుH7563 తాను చేసినH6213 పాపముH2403 లన్నిటినిH4480 విడిచిH7725 , నా కట్టడH2708 లన్నిటినిH3605 అనుసరించిH8104 నీతినిH6666 అనుసరించి న్యాయముH4941 జరిగించినయెడలH6213 అతడు మరణముH4191 నొందడుH3808 , అవశ్యముగా అతడు బ్రదుకునుH2421 .

The soul that sinneth, it shall die. The son shall not bear the iniquity of the father, neither shall the father bear the iniquity of the son: the righteousness of the righteous shall be upon him, and the wickedness of the wicked shall be upon him.
22

అతడు చేసినH6213 అపరాధములలోH6588 ఒకటియు జ్ఞాపకములోనికిH2142 రాదుH3808 , అతని నీతినిబట్టిH6666 అతడు బ్రదుకునుH2421 .

But if the wicked will turn from all his sins that he hath committed, and keep all my statutes, and do that which is lawful and right, he shall surely live, he shall not die.
23

దుష్టులుH7563 మరణముH4194 నొందుటచేత నా కేమాత్రమైన సంతోషముH2654 కలుగునా? వారు తమ ప్రవర్తననుH1870 దిద్దుకొనిH7725 బ్రదుకుటయేH2421 నాకు సంతోషము; ఇదే ప్రభువగుH136 యెహోవాH3069 వాక్కుH5002 .

All his transgressions that he hath committed, they shall not be mentioned unto him: in his righteousness that he hath done he shall live.
24

అయితే నీతిపరుడుH6662 తన నీతినిH6666 విడిచిH7725 పాపముH5766 చేసిH6213 , దుష్టులుH7563 చేయుH6213 హేయక్రియH8441 లన్నిటిH3605 ప్రకారము జరిగించినయెడలH6213 అతడు బ్రదుకునాH2421 ? అతడు చేసినH6213 నీతిH6666 కార్యములు ఏమాత్రమును జ్ఞాపకములోనికిH2142 రావుH3808 , అతడు విశ్వాసఘాతకుడైH4603 చేసిన పాపమునుబట్టిH2398 మరణముH4191 నొందును.

Have I any pleasure at all that the wicked should die? saith the Lord GOD: and not that he should return from his ways, and live?
25

అయితే యెహోవాH136 మార్గముH1870 న్యాయముH8505 కాదనిH3808 మీరు చెప్పుచున్నారుH559 . ఇశ్రాయేలీయులారాH3478 , నా మాట ఆలకించుడిH8085 , నా మార్గముH1870 న్యాయమేH8505 మీ మార్గమేH1870 గదా అH3808 న్యాయమైనదిH8505 ?

But when the righteous turneth away from his righteousness, and committeth iniquity, and doeth according to all the abominations that the wicked man doeth, shall he live? All his righteousness that he hath done shall not be mentioned: in his trespass that he hath trespassed, and in his sin that he hath sinned, in them shall he die.
26

నీతిపరుడుH6662 తన నీతినిH6666 విడిచిH7725 పాపముH5766 చేసినయెడలH6213 అతడు దానినిబట్టిH5921 మరణముH4191 నొందును; తాను పాపముH5766 చేయుటనుబట్టియేగదాH6213 అతడు మరణమునొందునుH4191 ?

Yet ye say, The way of the Lord is not equal. Hear now, O house of Israel; Is not my way equal? are not your ways unequal?
27

మరియు దుష్టుడుH7563 తాను చేయుచుH6213 వచ్చిన దుష్టత్వముH7564 నుండిH4480 మరలిH7725 నీతిH6666 న్యాయములనుH4941 జరిగించినH6213 యెడల తనH5315 ప్రాణము రక్షించుకొనునుH2421 .

When a righteous man turneth away from his righteousness, and committeth iniquity, and dieth in them; for his iniquity that he hath done shall he die.
28

అతడు ఆలోచించుకొనిH7200 తాను చేయుచువచ్చినH6213 అతిక్రమక్రియH6588 లన్నిటినిH3605 చేయక మానెను గనుక అతడు మరణముH4191 నొందకH3808 అవశ్యముగా బ్రదుకునుH2421 .

Again, when the wicked man turneth away from his wickedness that he hath committed, and doeth that which is lawful and right, he shall save his soul alive.
29

అయితే ఇశ్రాయేలీయులుH3478 యెహోవాH136 మార్గముH1870 న్యాయముH8505 కాదనిH3808 చెప్పుచున్నారుH559 . ఇశ్రాయేలీయులారాH3478 , నా మార్గముH1870 న్యాయమేగానిH8505 మీ మార్గముH1870 న్యాయముH1870 కాదుH3808 .

Because he considereth, and turneth away from all his transgressions that he hath committed, he shall surely live, he shall not die.
30

కాబట్టిH3651 ఇశ్రాయేలీH3478 యులారాH1004 , యెవని ప్రవర్తననుబట్టిH1870 వానికిH376 శిక్ష విధింతునుH8199 . మనస్సు త్రిప్పుకొనిH7725 మీ అక్రమములుH6588 మీకు శిక్షాH5771 కారణములుH4383 కాH1961 కుండునట్లుH3808 వాటినన్నిటినిH3605 విడిచిపెట్టుడిH7725 .

Yet saith the house of Israel, The way of the Lord is not equal. O house of Israel, are not my ways equal? are not your ways unequal?
31

మీరుH853 జరిగించిన అక్రమH6588 క్రియలన్నిటినిH3605 విడిచిH7993 నూతనH2319 హృదయమునుH3820 నూతనH2319 బుద్దియుH7307 తెచ్చుకొనుడిH6213 . ఇశ్రాయేలీH3478 యులారాH1004 , మీరెందుకుH4100 మరణముH4191 నొందుదురు? ఇదే ప్రభువగుH136 యెహోవాH3069 వాక్కుH5002 .

Therefore I will judge you, O house of Israel, every one according to his ways, saith the Lord GOD. Repent, and turn yourselves from all your transgressions; so iniquity shall not be your ruin.
32

మరణమునొందువాడుH4191 మరణముH4194 నొందుటనుబట్టి నేను సంతోషించువాడనుH2654 కానుH3808 . కావున మీరు మనస్సుత్రిప్పుకొనుడిH7725 అప్పుడు మీరు బ్రదుకుదురుH2421 ; ఇదే ప్రభువగుH136 యెహోవాH3069 వాక్కుH5002 .

Cast away from you all your transgressions, whereby ye have transgressed; and make you a new heart and a new spirit: for why will ye die, O house of Israel?
 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.