బైబిల్

  • విలాపవాక్యములు అధ్యాయము-2
0:00
0:00
ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
Hide Books
  • పాత నిబంధన
  • కొత్త నిబంధన
  • ఆదికాండము
  • నిర్గమకాండము
  • లేవీయకాండము
  • సంఖ్యాకాండము
  • ద్వితీయోపదేశకాండమ
  • యెహొషువ
  • న్యాయాధిపతులు
  • రూతు
  • 1 సమూయేలు
  • 2 సమూయేలు
  • 1 రాజులు
  • 2 రాజులు
  • 1దినవృత్తాంతములు
  • 2 దినవృత్తాంతములు
  • ఎజ్రా
  • నెహెమ్యా
  • ఎస్తేరు
  • యోబు గ్రంథము
  • కీర్తనల గ్రంథము
  • సామెతలు
  • ప్రసంగి
  • పరమగీతములు
  • యెషయా
  • యిర్మీయా
  • విలాపవాక్యములు
  • యెహెజ్కేలు
  • దానియేలు
  • హొషేయ
  • యోవేలు
  • ఆమోసు
  • ఓబద్యా
  • యోనా
  • మీకా
  • నహూము
  • హబక్కూకు
  • జెఫన్యా
  • హగ్గయి
  • జెకర్యా
  • మలాకీ
Hebrew/Greek Numbers
TSK References
1

ప్రభువుH136 కోపపడిH639 సీయోనుH6726 కుమార్తెనుH1323 మేఘముతో కప్పియున్నాడుH5743 ఆయన ఇశ్రాయేలుH3478 సౌందర్యమునుH8597 ఆకాశముH8064నుండిH4480 భూమిమీదికిH776 పడవేసెనుH7993 కోపH639దినమందుH3117 ఆయన తన పాదH7272పీఠమునుH1916 జ్ఞాపకము చేసిH2142కొనకపోయెనుH3808.

2

ఒకటియు విడుH2550వకH3808 ప్రభువుH136 యాకోబుH3290 నివాసస్థలముH4999లన్నిటినిH3605 నాశనముచేసి యున్నాడుH1104 మహోగ్రుడైH5678 యూదాH3063 కుమార్తెH1323 కోటలనుH4013 పడగొట్టియున్నాడుH2040 వాటిని నేలకుH776 కూల్చివేసియున్నాడుH5060 ఆ రాజ్యమునుH4467 దాని యధిపతులనుH8269 ఆయన అపవిత్రపరచియున్నాడుH2490.

3

కోపాH639వేశుడైH2750 ఇశ్రాయేలీయులకున్నH3478 ప్రతిH3605 శృంగమునుH7161 ఆయన విరుగగొట్టియున్నాడుH1438 శత్రువులుండగాH341 తన కుడి చెయ్యిH3225 ఆయన వెనుకకుH268 తీసియున్నాడుH7725 నఖముఖాలH5439 దహించుH852 అగ్నిజ్వాలలుH784 కాల్చునట్లు ఆయన యాకోబునుH3290 కాల్చివేసియున్నాడుH1197.

4

శత్రువువలెH341 ఆయన విల్లెH7198క్కుపెట్టిH1869 విరోధివలెH6862 కుడిచెయ్యిH3225 చాపియున్నాడుH5324 కంటికిH5869 అందమైనH2461 వస్తువులన్నిటినిH3605 నాశనముచేసియున్నాడుH2026 అగ్ని కురియునట్లుగాH784 ఆయన తన ఉగ్రతనుH2534 సీయోనుH6726 కుమార్తెH1323 గుడారములమీదH168 కుమ్మరించియున్నాడుH8210.

5

ప్రభువుH136 శత్రువాయెనుH341 ఆయన ఇశ్రాయేలునుH3478 నిర్మూలము చేసియున్నాడుH1104 దాని నగరుH759లన్నిటినిH3605 నాశనముచేసియున్నాడుH1104 దాని కోటలనుH4013 పాడుచేసియున్నాడుH7843 యూదాH3063 కుమారికిH1323 అధిక దుఃఖH592ప్రలాపములనుH8386 ఆయన కలుగజేసియున్నాడుH7235.

6

ఒకడు తోటనుH1588 కొట్టివేయునట్లుH7843 తన ఆవరణమునుH7900 ఆయన క్రూరముగా కొట్టివేసియున్నాడుH2554 తన సమాజస్థలమునుH4150 నాశనము చేసియున్నాడుH7843 యెహోవాH3068 సీయోనులోH6726 నియామక కాలము విశ్రాంతిదినముH7676 మరువబడునట్లుH7911 చేసియున్నాడు కోపాH639వేశుడైH2195 రాజునుH4428 యాజకునిH3548 త్రోసివేసియున్నాడుH5006.

7

ప్రభువుH136 తన బలిపీఠముH4196 విడనాడెనుH2186 తన పరిశుద్ధస్థలమునందుH4720 అసహ్యించుకొనెనుH5010 దాని నగరులH759 ప్రాకారములనుH2346 శత్రువులH341చేతికిH3027 అప్పగించెనుH5462 వారు నియామక కాలమునH4150 జనులు చేయునట్లుH3117 యెహోవాH3068 మందిరమందుH1004 ఉత్సాహధ్వనిH6963 చేసిరిH5414.

8

సీయోనుH6726 కుమారియొక్కH1323 ప్రాకారములనుH2346 పాడు చేయుటకుH7843 యెహోవాH3068 ఉద్దేశించెనుH2803 నాశనముచేయుH1104టకుH4480 తన చెయ్యిH3027 వెనుకH7725తీయకH3808 ఆయన కొలనూలుH6957 సాగలాగెనుH5186. ప్రహరియుH2426 ప్రాకారమునుH2346 దీనిగూర్చి మూల్గు చున్నవిH56 అవి యేకరీతిగాH3162 క్షీణించుచున్నవిH535.

9

పట్టణపు గవునులుH8179 భూమిలోనికిH776 క్రుంగిపోయెనుH2883 దాని అడ్డగడియలనుH1280 ఆయన తుత్తునియలుగా కొట్టిH7665 పాడు చేసెనుH6 దాని రాజునుH4428 అధికారులునుH8269 అన్యజనులలోనికిH1471 పోయి యున్నారుH1571 అచ్చట వారికి ధర్మశాస్త్రముH8451 లేకపోయెనుH369 యెహోవాH3068 ప్రత్యక్షతH2377 దాని ప్రవక్తలకుH5030 కలుగుటH4672 లేదుH3808.

10

సీయోనుH6726 కుమారిH1323 పెద్దలుH2205 మౌనులైH1826 నేలH776 కూర్చుందురుH3427 తలలH7218మీదH5921 బుగ్గి పోసికొందురుH5927 గోనెపట్టH8242 కట్టు కొందురుH2296 యెరూషలేముH3389 కన్యకలుH1330 నేలమట్టుకుH776 తలH7218వంచు కొందురుH3381.

11

నా జనులH5971 కుమారికిH1323 కలిగిన నాశనముH7667 చూడగా నా కన్నులుH5869 కన్నీటిచేతH1832 క్షీణించుచున్నవిH3615 నా యంతరంగముH4578 క్షోభిల్లుచున్నదిH2560 నా కాలేజముH3516 నేలమీదH776 ఒలుకుచున్నదిH8210. శిశువులునుH5768 చంటిబిడ్డలునుH3243 పట్టణపుH7151 వీధులలోH7339 మూర్ఛిల్లెదరుH5848.

12

గాయమొందినవారైH2491 పట్టణపుH5892 వీధులలోH7339 మూర్ఛిల్లుచుH5848 తల్లులH517 రొమ్ముH2436 నానుకొని అన్నముH1715 ద్రాక్షారసముH3196 ఏదియనిH346 తమ తల్లులH517 నడుగుచుH559 ప్రాణముH5315 విడిచె దరుH8210.

13

యెరూషలేముH3389 కుమారీH1323, ఎట్టిమాటలచేతH4100 నిన్ను హెచ్చ రించుదునుH5749? దేనితోH4100 నిన్ను సాటిచేయుదునుH1819? సీయోనుH6726 కుమారీH1323, కన్యకాH1330, నిన్ను ఓదార్చుటకుH5162 దేనితోH4100 నిన్ను పోల్చుదునుH7737? నీకు కలిగిన నాశనముH7667 సముద్రమంతH3220 గొప్పదిH1419 నిన్ను స్వస్థపరచగలH7495వాడెవడుH4310?

14

నీ ప్రవక్తలుH5030 నిరర్థకమైన వ్యర్థH7723దర్శనములుH8602 చూచి యున్నారుH2372 నీవు చెరలోనికిH7622 పోకుండ తప్పించుటకైH7725 వారు నీ దోషములనుH5771 నీకు వెల్లడిH1540చేయలేదుH3808. వారు వ్యర్థమైనH7723 ఉపదేశములుH4864 పొందినవారైరి త్రోవతప్పించుH4065 దర్శనములు చూచినవారైరిH2372.

15

త్రోవను వెళ్లువారందరుH3605 నిన్ను చూచి చప్పట్లు కొట్టెదరుH5606 వారు యెరూషలేముH3389 కుమారినిH1323 చూచి పరిపూర్ణH3632 సౌందర్యముగలH3308 పట్టణమనియు సర్వH3605 భూనివాసులకుH776 ఆనందకరమైనH4885 నగరియనియు జనులు ఈH2063 పట్టణమునుH5892 గూర్చియేనా చెప్పిరి? అని యనుకొనుచు గేలిచేసిH8319 తలH7218 ఊచెదరుH5128

16

నీ శత్రువుH341లందరుH3605 నిన్ను చూచి నోరుH6310 తెరచెదరుH6475 వారు ఎగతాళిచేసిH8319 పండ్లు కొరుకుచుH2786 దాని మింగివేసియున్నాముH1104 ఇదేH2088గదా మనము కనిపెట్టినH4672దినముH3117 అది తటస్థించెనుH7945, దాని మనము చూచియున్నాముH7200 అని యనుకొనెదరు.

17

యెహోవాH3068 తాను యోచించిన కార్యము ముగించి యున్నాడుH6213 పూర్వH6924దినముH3117లలోH4480 తాను విధించినదిH2161 ఆయన నెరవేర్చి యున్నాడుH1214 శేషముH2550లేకుండH3808 నిన్ను పాడుచేసియున్నాడుH2040 నిన్నుబట్టిH5921 శత్రువులుH341 సంతోషించునట్లుH8055 చేసి యున్నాడు నీ పగవారిH6862 శృంగమునుH7161 హెచ్చించియున్నాడుH7311.

18

జనులు హృదయపూర్వకముగాH3820 యెహోవాH136కుH413 మొఱ్ఱ పెట్టుదురుH6817. సీయోనుH6726 కుమారిH1323 ప్రాకారమాH2346, నదీప్రవాహమువలెH5158 దివాH3119రాత్రముH3915 కన్నీరుH1832 పారనిమ్ముH3381 విరామముH6314 కలుగH5414నియ్యకుముH408 నీ కంటిపాపనుH5869 విశ్రH1323మింపH1826నియ్యకుముH408.

19

నీవు లేచిH6965 రేయిH3915 మొదటిH7218 జామునH821 మొఱ్ఱపెట్టుముH7442 నీళ్లుH4325 కుమ్మరించునట్లుH8210 ప్రభువుH136 సన్నిధినిH6440 నీ హృదయమునుH3820 కుమ్మరించుముH8210 నీ పసిపిల్లలH5768 ప్రాణముH5315కొరకుH5921 నీ చేతులనుH3709 ఆయన తట్టుH413 ఎత్తుముH5375 ప్రతిH3605 వీధిమొగనుH2351 అకలిగొనిH7458 వారు మూర్ఛిల్లు చున్నారుH5848

20

నీవు ఎవనియెడలH4310H3541 ప్రకారము చేసితివోH5953 యెహోవాH3068, దృష్టించి చూడుముH7200. తమ గర్భఫలమునుH6529 తాము ఎత్తికొని ఆడించిన పసి పిల్లలనుH5768 స్త్రీలుH802 భక్షించుటH398 తగునా? యాజకుడునుH3548 ప్రవక్తయుH5030 ప్రభువుయొక్కH136 పరి శుద్ధాలయమునందుH4720 హతులగుట తగువాH2026?

21

¸యవనుడునుH5288 వృద్ధుడునుH2205 వీధులలోH2351 నేలనుH776 పడి యున్నారుH7901 నా కన్యకలునుH1330 నా ¸యవనులునుH970 ఖడ్గముచేతH2719 కూలి యున్నారుH5307 నీ ఉగ్రతH639దినమునH3117 నీవు వారిని హతము చేసితివిH2026 దయH2550 తలచకH3808 వారినందరిని వధించితివిH2873.

22

ఉత్సవH4150దినమునH3117 జనులు వచ్చునట్లుగాH7121 నలుదిశలH5439నుండిH4480 నీవు నామీదికి భయోత్పాతములనుH4032 రప్పించితివి. యెహోవాH3068 ఉగ్రతH639దినమునH3117 ఎవడునుH3808 తప్పించుH6412కొనలేక పోయెనుH1961 శేషమేమియు నిలువకపోయెనుH8300 నేను చేతులలో ఆడించిH2946 సాకినH7235వారినిH834 శత్రువులుH341 హరించివేసియున్నారుH3615.

 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.