ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
1 సమూయేలు
2 సమూయేలు
1 రాజులు
2 రాజులు
1దినవృత్తాంతములు
2 దినవృత్తాంతములు
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతములు
యెషయా
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
మత్తయి
మార్కు
లూకా
యోహాను
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన
Hebrew/Greek Numbers Show Hide
TSK References Show Hide
1
యెహోవాH3068 వాక్కుH5002 ఆH1931 కాలమునH6256 శత్రువులు యూదాH3063 రాజులH4428 యెముకలనుH6101 అధిపతులH8269 యెముకలనుH6106 యాజకులH3548 యెముకలనుH6106 ప్రవక్తలH5030 యెముకలనుH6106 యెరూషలేముH3389 నివాసులH3427 యెముకలనుH6106 సమాధులలోH6913 నుండిH4480 వెలుపలికి తీసిH3318
2
వారు ప్రేమించుచుH157 పూజించుచుH7812 అనుసరించుచుH1980 విచారణచేయుచుH1875 నమస్కరించుచుH5647 వచ్చిన ఆ సూర్యH8121 చంద్రH3394 నక్షత్రముల యెదుట వాటిని పరచెదరుH7849 ; అవి కూర్చH622 బడకయుH3808 పాతిపెట్టH6912 బడకయుH3808 భూమిH127 మీదH5921 పెంట వలెH1828 పడియుండును.
3
అప్పుడుH834 నేను తోలివేసినH5080 స్థలముH4725 లన్నిటిలోH3605 మిగిలియున్నH7604 యీH2063 చెడ్డH7451 వంశములోH4940 శేషించినH7604 వారందరుH3605 జీవమునకుH2416 ప్రతిగాH4480 మరణమునుH4194 కోరుదురుH977 ; సైన్యములH6635 కధిపతియగు యెహోవాH3068 వాక్కుH5002 ఇదే.
4
మరియు యెహోవాH3068 ఈలాగుH3541 సెలవిచ్చుచున్నాడనిH559 వారితోH413 చెప్పుముH559 మనుష్యులు పడిH5307 తిరిగి లేవH6965 కుందురాH3808 ? తొలగిపోయినH7725 తరువాత మనుష్యులు తిరిగిH7725 రారాH3808 ?
5
యెరూషలేముH3389 ప్రజలుH5971 ఏలH4069 విశ్వాసఘాతకులైH7725 నిత్యముH5329 ద్రోహము చేయుచున్నారుH4878 ? వారు మోసమునుH8649 ఆశ్రయము చేసికొనిH2388 తిరిగి రామనిH7725 యేలH4069 చెప్పుచున్నారు?
6
నేను చెవియొగ్గిH7181 వారి మాటలు వినియున్నానుH8085 , పనిH3651 కిమాలినH3808 మాటలు వారాడుకొనుచున్నారునేనేమిH4100 చేసితిననిH6213 చెప్పిH1696 తన చెడుతనమునుH7481 గూర్చిH5921 పశ్చాత్తాపపడుH5162 వాడొకడునుH376 లేక పోయెనుH369 ? యుద్ధమునకుH4421 చొరబడుH7857 గుఱ్ఱమువలెH5483 ప్రతి వాడునుH3605 తనకిష్టమైన మార్గమునకుH4794 తిరుగుచున్నాడుH7725 .
7
ఆకాశములకెగురుH8064 సంకుబుడి కొంగయైననుH2624 తన కాలముH4150 నెరుగునుH3045 , తెల్ల గువ్వయు మంగలకత్తిH5483 పిట్టయు ఓదెకొరుకును తాము రావలసినH935 కాలమునుH6256 ఎరుగునుH3045 , అయితే నా ప్రజలుH5971 యెహోవాH3068 న్యాయవిధినిH4941 ఎరుH3045 గరుH3808 .
8
మేముH587 జ్ఞానులమనియుH2450 , యెహోవాH3068 ధర్మశాస్త్రముH8451 మాయొద్దH854 నున్న దనియు మీరేలH349 అందురుH559 ? నిజమేH403 గాని శాస్త్రులH5608 కల్లకలముH5842 అబద్ధముగాH8267 దానికి అపార్థము చేయుచున్నదిH6213 .
9
జ్ఞానులుH2450 అవమానము నొందిన వారైరిH954 , వారు విస్మయమొందిH2865 చిక్కున పడియున్నారుH3920 , వారు యెహోవాH3068 వాక్యమునుH1697 నిరాకరించినవారుH3988 , వారికి ఏపాటిH4100 జ్ఞానముH2451 కలదు?
10
గనుకH3651 వారి భార్యలనుH802 అన్యులH312 కప్పగింతునుH5414 , వారిని జయించువారికిH3423 వారి పొలములనుH7704 అప్పగింతునుH5414 . అల్పుH6996 లేమిH4480 ఘనులేమిH1419 అందరునుH3605 మోసముచేసి దోచుకొనువారుH1215 ; ప్రవక్తలేమిH5030 యాజకులేమిH3548 అందరునుH3605 వంచకులుH8267 .
11
సమాధానముH7965 లేనిH369 సమయమునసమాధానముH7965 సమాధానముH7965 అని వారు చెప్పుచుH559 , నా జనులH5971 గాయమునుH7667 పైపైనH7043 మాత్రమే బాగు చేయుదురుH7495 .
12
తాము హేయమైన క్రియలుH8441 చేయు చున్నందునH6213 సిగ్గుపడవలసి వచ్చెనుH954 గాని వారేమాత్రమును సిగ్గుH954 పడరుH3808 ; అవమానము నొందితిమనిH3637 వారికి తోచనేH3045 లేదుH3808 గనుకH3651 పడిపోవువారిలోH5307 వారు పడిపోవుదురుH5307 ; నేను వారిని విమర్శించుH6486 కాలమునH6256 వారు తొట్రిల్లుదురనిH3782 యెహోవాH3068 సెలవిచ్చుచున్నాడుH559
13
ద్రాక్షచెట్టునH1612 ఫలములుH6025 లేకుండునట్లునుH369 , అంజూరపుచెట్టునH8384 అంజూరపు పండ్లుH8384 లేకుండునట్లునుH369 , ఆకులుH5929 వాడిపోవునట్లునుH5034 నేను వారిని బొత్తిగా కొట్టివేయుచున్నానుH5674 ; వారిమీదికి వచ్చు వారిని నేనాలాగున పంపుచున్నానుH5486 ; ఇదే యెహోవాH3068 వాక్కుH5002 .
14
మనH587 మేలH4100 కూర్చుండియున్నాముH3427 ? మనము పోగు బడిH622 ప్రాకారములుగలH4013 పట్టణములH5892 లోనికిH413 పోదముH935 , అక్కడనేH8033 చచ్చిపోదము రండిH1826 ; యెహోవాయేH430 మనలను నాశనము చేయుచున్నాడుH1826 , ఆయనకు విరోధముగా మనము పాపము చేసినందునH2398 మన దేవుడైనH430 యెహోవాH3068 మనకు విషH7219 జలమునుH4325 త్రాగించుచున్నాడుH8248 .
15
మనము సమాధానము కొరకుH7965 కనిపెట్టుకొనుచున్నాముH6960 గాని మేలేమియుH2896 రాదాH369 యెను; క్షేమముకొరకుH4832 కనిపెట్టుచున్నాముH6256 గాని భీతియే కలుగుచున్నదిH1205 అని చెప్పుదురు.
16
దానుH1835 నుండిH4480 వచ్చువారి గుఱ్ఱములH5483 బుసలుH5170 వినబడెనుH8085 , వారి గుఱ్ఱములH5483 సకిలింపుH4684 ధ్వనిH6963 చేతH4480 దేశH776 మంతయుH3605 కంపించుచున్నదిH7493 , వారు వచ్చిH935 దేశమునుH776 అందులోనున్న యావత్తునుH4393 నాశనము చేయుదురుH398 , పట్టణమునుH5892 అందులో నివసించువారినిH3427 నాశనము చేయుదురుH398 .
17
నేను మిడునాగులనుH5175 మీలోనికి పంపు చున్నానుH7971 , అవి మిమ్మును కరచునుH5391 , వాటికి మంత్రముH3908 లేదుH369 ; ఇదే యెహోవాH3068 వాక్కుH5002 .
18
నా గుండెH3820 నా లోపలH5921 సొమ్మసిల్లుచున్నదిH1742 , నేను దేనిచేతH5921 దుఃఖోపH3015 శాంతి నొందుదునుH4010 ?
19
యెహోవాH3068 సీయోనులోH6726 లేకపోయెనాH369 ? ఆమె రాజుH4428 ఆమెలో లేకపోయెనాH369 ? అని బహు దూరH4801 దేశముH776 నుండిH4480 నా ప్రజలH5971 రోదనH7775 శబ్దముH6963 విన బడుచున్నదిH2009 ; వారి విగ్రహములH6456 చేతను అన్యమైనH5236 మాయా రూపములచేతనుH1892 నాకేలH4069 కోపము తెప్పించిరిH3707 ?
20
కోత కాలముH7105 గతించియున్నదిH5674 , గ్రీష్మకాలముH7019 జరిగిపోయెనుH3615 , మనముH587 రక్షణH3467 నొందకయేH3808 యున్నాము అని చెప్పుదురు.
21
నా జనులH5971 వేదననుH7667 బట్టిH5921 నేను వేదనపడుచున్నానుH7665 , వ్యాకుల పడుచున్నానుH6937 , ఘోరభయముH8047 నన్ను పట్టియున్నదిH2388 .
22
గిలాదులోH1568 గుగ్గిలముH6875 ఏమియు లేదాH369 ? అక్కడH8033 ఏ వైద్యు డునుH7465 లేడాH369 ? నా జనులకుH5971 స్వస్థతH5927 ఎందుకుH4069 కలుగH724 కపోవుచున్నదిH3808 ?