బైబిల్

  • యిర్మీయా అధ్యాయము-47
0:00
0:00
ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
Hide Books
  • పాత నిబంధన
  • కొత్త నిబంధన
  • ఆదికాండము
  • నిర్గమకాండము
  • లేవీయకాండము
  • సంఖ్యాకాండము
  • ద్వితీయోపదేశకాండమ
  • యెహొషువ
  • న్యాయాధిపతులు
  • రూతు
  • 1 సమూయేలు
  • 2 సమూయేలు
  • 1 రాజులు
  • 2 రాజులు
  • 1దినవృత్తాంతములు
  • 2 దినవృత్తాంతములు
  • ఎజ్రా
  • నెహెమ్యా
  • ఎస్తేరు
  • యోబు గ్రంథము
  • కీర్తనల గ్రంథము
  • సామెతలు
  • ప్రసంగి
  • పరమగీతములు
  • యెషయా
  • యిర్మీయా
  • విలాపవాక్యములు
  • యెహెజ్కేలు
  • దానియేలు
  • హొషేయ
  • యోవేలు
  • ఆమోసు
  • ఓబద్యా
  • యోనా
  • మీకా
  • నహూము
  • హబక్కూకు
  • జెఫన్యా
  • హగ్గయి
  • జెకర్యా
  • మలాకీ
Hebrew/Greek Numbers
TSK References
1

ఫరోH6547 గాజానుH5804 కొట్టకH5221మునుపుH2962 ఫిలిష్తీయులనుH6430గూర్చిH413 ప్రవక్తయైనH5030 యిర్మీయాH3414కుH413 ప్రత్యక్షమైనH1961 యెహోవాH3068 వాక్కుH1697

2

యెహోవాH3068 ఈలాగుH3541 సెలవిచ్చుచున్నాడుH559 జలములుH4325 ఉత్తరదిక్కుH6828నుండిH4480 పొర్లిH7857 వరదలైH5158 మనుష్యులుH120 మొఱ్ఱపెట్టునట్లుగానుH2199 దేశH776నివాసుH3427లందరుH3605 అంగలార్చునట్లుగానుH3213, దేశముమీదనుH776 అందున్న సమస్తముమీదనుH3605 పట్టణముH5892 మీదను దానిలో నివసించుH3427 వారిమీదను ప్రవహించునుH7857.

3

వారి బలమైనH47 గుఱ్ఱముల డెక్కలుH6541 నేలతన్నుH8161 శబ్దముH6963నకునుH4480, అతని రథములH7393 వేగముH7494నకునుH4480, అతని చక్రములH1534 ఉరుముH1995 వంటి ధ్వనికిని తండ్రులుH1 భయపడి బలహీనులైH7510 తమ పిల్లలH1121 తట్టు తిరిగిH6437 చూడరుH3808.

4

ఫిలిష్తీయులH6430నందరినిH3605 లయపరచుటకునుH7703, తూరుH6865 సీదోనులకుH6721 సహాయకుడొకడైననుH5826 నిలువకుండH8330 అందరినిH3605 నిర్మూలము చేయుటకునుH3772 దినముH3117 వచ్చుచున్నదిH935. యెహోవాH3068 కఫ్తోరుH3731 ద్వీపH339శేషులైనH7611 ఫిలిష్తీయులనుH6430 నాశనము చేయునుH7703,

5

గాజాH5804 బోడిH7144యాయెనుH935, మైదానములోH6010 శేషించినH7611 ఆష్కెలోనుH831 నాశనమాయెనుH1820. ఎన్నాళ్లH4970వరకుH5704 నిన్ను నీవే గాయపరచుకొందువుH1413?

6

యెహోవాH3068 ఖడ్గH2719మాH1945, యెంతH575 వరకుH5704 విశ్రమింH8252పకH3808 యుందువు? నీ వరలోH8593నికిH413 దూరిH622 విశ్రమించిH7280 ఊరకుండుముH1826.

7

అష్కెలోనుH831మీదికినిH413 సముద్రH3220 తీరముH2348మీదికినిH413 పొమ్మని యెహోవాH3068 నీకు ఆజ్ఞ ఇచ్చియున్నాడుH6680 గదా; నీవేలాగుH349 విశ్రమించుదువుH8252? అచ్చటికేH8033 పొమ్మని ఆయన ఖడ్గమునకుH2719 ఆజ్ఞ ఇచ్చియున్నాడుH3259.

 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.