బైబిల్

  • యిర్మీయా అధ్యాయము-45
0:00
0:00
ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
Hide Books
  • పాత నిబంధన
  • కొత్త నిబంధన
  • ఆదికాండము
  • నిర్గమకాండము
  • లేవీయకాండము
  • సంఖ్యాకాండము
  • ద్వితీయోపదేశకాండమ
  • యెహొషువ
  • న్యాయాధిపతులు
  • రూతు
  • 1 సమూయేలు
  • 2 సమూయేలు
  • 1 రాజులు
  • 2 రాజులు
  • 1దినవృత్తాంతములు
  • 2 దినవృత్తాంతములు
  • ఎజ్రా
  • నెహెమ్యా
  • ఎస్తేరు
  • యోబు గ్రంథము
  • కీర్తనల గ్రంథము
  • సామెతలు
  • ప్రసంగి
  • పరమగీతములు
  • యెషయా
  • యిర్మీయా
  • విలాపవాక్యములు
  • యెహెజ్కేలు
  • దానియేలు
  • హొషేయ
  • యోవేలు
  • ఆమోసు
  • ఓబద్యా
  • యోనా
  • మీకా
  • నహూము
  • హబక్కూకు
  • జెఫన్యా
  • హగ్గయి
  • జెకర్యా
  • మలాకీ
Hebrew/Greek Numbers
TSK References
1

యూదాH3063రాజునుH4428 యోషీయాH2977 కుమారుడునైనH1121 యెహోయాకీముH3079 ఏలుబడియందు నాలుగవH7243 సంవత్సరమునH8141 యిర్మీయాH3414 నోటిమాటనుH6310బట్టిH4480 నేరీయాH5374 కుమారుడగుH1121 బారూకుH1263 గ్రంథముH5612లోH5921H428 మాటలుH1697 వ్రాయుచున్నప్పుడుH3789 ప్రవక్తయైనH5030 యిర్మీయాH3414 అతనితోH413 చెప్పినదిH1696

2

బారూకూH1263, ఇశ్రాయేలుH3478 దేవుడైనH430 యెహోవాH3068 నిన్ను గూర్చిH5921 ఈలాగుH3541 సెలవిచ్చుచున్నాడుH559

3

కటకటా, నాకు శ్రమH188, యెహోవాH3068 నాకు పుట్టించిన నొప్పిH4341కిH5921 తోడుH3254 ఆయన నాకు దుఃఖమును కలుగజేయుచున్నాడుH3015, మూలుగుచేతH585 అలసియున్నానుH3021, నాకు నెమ్మదిH4496 దొరH4672కదాయెనుH3808 అని నీవనుకొనుచున్నావుH559.

4

నీవు అతనికిH413 ఈ మాట తెలియజేయుమనిH559 యెహోవాH3068 సెలవిచ్చుచున్నాడుH559నేను కట్టినదానినేH1129 నేనుH589 పడగొట్టుచున్నానుH2040, నేనుH589 నాటినదానినేH5193 పెల్లగించుచున్నానుH5428; సర్వH3605భూమినిగూర్చియుH776 ఈ మాట చెప్పుచున్నానుH559.

5

నీ నిమిత్తము నీవుH859 గొప్పవాటినిH1419 వెదకుచున్నావాH1245? వెదకH1245వద్దుH408; నేను సర్వH3605శరీరులH1320మీదికిH5921 కీడుH7451 రప్పించుచున్నానుH935, అయితే నీవు వెళ్లుH1980 స్థలములH4725న్నిటిలోH3605 దోపుడుసొమ్ము దొరికినట్టుగాH7998 నీ ప్రాణమునుH5315 నీకిచ్చుచున్నానుH5414; ఇదే యెహోవాH3068 వాక్కుH5002.

 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.