ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
1 సమూయేలు
2 సమూయేలు
1 రాజులు
2 రాజులు
1దినవృత్తాంతములు
2 దినవృత్తాంతములు
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతములు
యెషయా
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
మత్తయి
మార్కు
లూకా
యోహాను
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన
Hebrew/Greek Numbers Show Hide
TSK References Show Hide
1
ఏడవH7637 మాసమునH2320 ఎలీషామాH476 మనుమడునుH1121 నెతన్యాH5418 కుమారుడునుH1121 రాజH4410 వంశస్థుడునుH2233 రాజుయొక్కH4428 ప్రధానులలోH7227 నొకడునగుH4480 ఇష్మాయేలనుH476 వాడునుH1121 , అతనితో పదిమందిH6235 మనుష్యులునుH376 , మిస్పాలోనున్నH4708 అహీకాముH296 కుమారుడైనH1121 గెదల్యాH1436 యొద్దకుH413 వచ్చిH935 అక్కడH8033 అతనితోకూడH3162 మిస్పాలోH4709 భోజనముH3899 చేసిరిH398 .
2
అప్పుడు నెతన్యాH5418 కుమారుడైనH1121 ఇష్మాయేలుH3458 అతనితోH854 కూడనున్నH1961 ఆ పదిమందిH6235 మనుష్యులునుH376 లేచిH6965 షాఫానుH8227 మనుమడునుH1121 అహీకాముH296 కుమారుడైనH1121 గెదల్యానుH1436 ఖడ్గముచేతH2719 హతముచేసిరిH4191 ; బబులోనుH894 రాజుH4428 ఆ దేశముమీదH776 అతని అధికారినిగా నియమించినందునH6485 అతని చంపిరిH4191 .
3
మరియు మిస్పాలోH4709 గెదల్యాH1436 యొద్దH854 ఉండిన యూదులH3064 నందరినిH3605 , అక్కడH8033 దొరికినH4672 యోధుH4421 లగుH376 కల్దీయులనుH3778 ఇష్మాయేలుH3458 చంపెనుH5221 .
4
అతడు గెదల్యానుH1436 చంపినH4191 రెండవH8145 నాడుH3117 అది ఎవరికినిH376 తెలియH3045 బడకH3808 మునుపు
5
గడ్డములుH2206 క్షౌరము చేయించుకొనిH1548 వస్త్రములుH899 చింపుకొనిH7167 దేహములు గాయపరచుకొనినH1413 యెనుబదిమందిH8084 పురుషులుH376 యెహోవాH3068 మందిరమునకుH1004 తీసికొనిH935 పోవుటకై నైవేద్యములనుH4503 ధూపద్రవ్యములనుH3828 చేతపట్టుకొనిH3027 షెకెముH7927 నుండియుH4480 షిలోహుH7887 నుండియుH4480 షోమ్రోనుH8111 నుండియుH4480 రాగాH935
6
నెతన్యాH5418 కుమారుడైనH1121 ఇష్మాయేలుH3458 దారి పొడుగునH1980 ఏడ్చుచుH1058 , వారిని ఎదుర్కొనుటకుH7125 మిస్పాH4709 లోనుండిH4480 బయలు వెళ్లిH3318 వారిని కలిసికొనిH6298 వారితోH413 -- అహీకాముH296 కుమారుడైనH1121 గెదల్యాH1436 యొద్దకుH413 రండH935 నెనుH559 .
7
అయితే వారు ఆ పట్టణముH5892 మధ్యనుH8432 ప్రవేశించినప్పుడుH935 నెతన్యాH5418 కుమారుడైనH1121 ఇష్మాయేలునుH3458 అతనిH1931 తోకూడH854 ఉన్నవారునుH1961 వారిని చంపిH7819 గోతిలోH953 పడవేసిరి.
8
అయితే వారిలో పదిమందిH6235 మనుష్యులుH376 ఇష్మాయేలుH3458 తోH413 పొలములలోH7704 దాచబడిన గోధుమలుH2406 యవలుH8184 తైలముH8081 తేనెH1706 మొదలైన ద్రవ్యములుH4301 మాకు కలవుH3426 , మమ్మును చంపH4191 కుమనిH408 చెప్పుకొనగాH559 అతడు వారి సహోదరులతోH251 కూడH8432 వారిని చంపH4191 క మానెనుH3808 .
9
ఇష్మాయేలుH3458 గెదల్యాH1436 తోకూడ చంపినH5221 మనుష్యులH376 శవముH6297 లన్నిటినిH3605 పడవేసినH7993 గోయిH953 రాజైనH4428 ఆసాH609 ఇశ్రాయేలుH3478 రాజైనH4428 బయషాకుH1201 భయపడిH6440 త్రవ్వించిన గొయ్యియేH953 ; నెతన్యాH5418 కుమారుడైనH1121 ఇష్మాయేలుH5418 చంపబడినవారిH2491 శవములతో దాని నింపెనుH4390 .
10
అప్పుడు ఇష్మాయేలుH3458 మిస్పాలోనున్నH4709 జనH5971 శేషH7611 మంతటినిH3605 రాజH4428 కుమార్తెలH1323 నందరినిH3605 అనగా రాజదేహసంరక్షకులH2876 కధిపతియైనH7227 నెబూజరదానుH5018 అహీకాముH296 కుమారుడైనH1121 గెదల్యాకుH1436 అప్పగించిన జనుH5971 లందరినిH3605 , చెరతీసికొనిపోయెనుH7617 . నెతన్యాH5418 కుమారుడైనH1121 ఇష్మాయేలుH3458 వారిని చెరతీసికొనిపోయిH7617 అమ్మోనీయులH5983 యొద్దకుH413 చేరవలెననిH1980 ప్రయత్నపడుచుండగాH5674
11
కారేహH7143 కుమారుడైనH1121 యోహానానునుH3110 అతనితోకూడH854 నున్నH834 సేనాధిపతుH8269 లందరునుH3605 నెతన్యాH5418 కుమారుడైనH1121 ఇష్మాయేలుH3458 చేసినH6213 సమస్తH3605 దుష్కార్యములనుH7451 గూర్చిన వార్త వినిH8085
12
పురుషులH376 నందరినిH3605 పిలుచుకొనిH3947 , నెతన్యాH5418 కుమారుడైనH1121 ఇష్మాయేలుH3458 తోH5973 యుద్ధము చేయH3898 బోయిH1980 , గిబియోనులోH1391 నున్నH834 మహాH7227 జలములH4325 దగ్గరH413 అతని కలిసికొనిరిH4672 .
13
ఇష్మాయేలుతోH3458 కూడనున్నH854 ప్రజH5971 లందరుH3605 కారేహH7143 కుమారుడైనH1121 యోహానానునుH3110 , అతనితోH854 కూడనున్న సేనాధిపతుH8269 లనందరినిH3605 చూచినప్పుడుH7200 వారు సంతోషించిH8055
14
ఇష్మాయేలుH3458 మిస్పాలోH4709 నుండిH4480 చెరగొనిపోయినH7617 ప్రజH5971 లందరుH3605 అతని విడిచిH5437 కారేహH7143 కుమారుడైనH1121 యెహానానుH3110 తోH413 కలిసిరిH1980 .
15
అయినను, నెతన్యాH5418 కుమారుడైనH1121 ఇష్మాయేలునుH3458 ఎనమండుగురుH8083 మనుష్యులునుH376 యోహానానుH3110 చేతిలోH6440 నుండిH4480 తప్పించుకొనిH4422 అమ్మోనీయులH5983 యొద్దకుH413 పారిపోయిరిH1980 .
16
అప్పుడు నెతన్యాH5418 కుమారుడైనH1121 ఇష్మాయేలుH3458 అహీకాముH296 కుమారుడైనH1121 గెదల్యానుH1436 చంపినH5221 తరువాతH310 ,
17
కారేహH7143 కుమారుడైనH1121 యోహానానునుH3110 అతనితో కూడH854 నున్నH834 సేనల యధిపతుH8269 లందరునుH3605 మిస్పాH4709 దగ్గరనుండిH4480 ఇష్మాయేలుH3458 నొద్దH854 నుండిH4480 జనH5971 శేషH7611 మంతటినిH3605 , అనగా గిబియోనుH1391 దగ్గరనుండిH4480 ఇష్మాయేలుH3458 కొనిపోయిన యోధుH4421 లనుH376 స్త్రీలనుH802 పిల్లలనుH1121 , రాజపరివారమునుH5631 మరల రప్పించిరిH7725 ;
18
అయితే వారు బబులోనుH894 రాజుH4428 దేశముమీదH776 అధికారినిగా నియమించినH6485 అహీకాముH296 కుమారుడైనH1121 గెదల్యానుH1436 నెతన్యాH5418 కుమారుడైనH1121 ఇష్మాయేలుH3458 చంపినందునH5221 వారు కల్దీయులకుH3778 భయపడిH3372 ఐగుప్తుH4714 నకుH935 వెళ్లుదమనుకొనిH1980 బేత్లెహేముH1035 దగ్గరనున్నH681 గెరూతు కింహాములోH3643 దిగిరిH1980 .