ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
1 సమూయేలు
2 సమూయేలు
1 రాజులు
2 రాజులు
1దినవృత్తాంతములు
2 దినవృత్తాంతములు
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతములు
యెషయా
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
మత్తయి
మార్కు
లూకా
యోహాను
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన
Hebrew/Greek Numbers Show Hide
TSK References Show Hide
1
బబులోనుH894 రాజైనH4428 నెబుకద్రెజరుH5019 యూదాH3063 దేశములోH776 రాజుగా నియమించినH4427 యోషీయాH2977 కుమారుడగుH1121 సిద్కియాH6667 యెహోయాకీముH3079 కుమారుడైనH1121 కొన్యాకుH3659 ప్రతిగాH8478 రాజ్యముచేయుచుండెనుH4427 .
2
అతడైననుH1931 అతని సేవకులైననుH5650 దేశH776 ప్రజలైననుH5971 యెహోవాH3068 ప్రవక్తయైనH5030 యిర్మీయాH3414 చేతH3027 సెలవిచ్చినH1696 మాటలనుH1697 లక్ష్యపెట్టH8085 లేదుH3808 .
3
రాజైనH4428 సిద్కియాH6667 షెలెమ్యాH8018 కుమారుడైనH1121 యెహుకలునుH3081 యాజకుడైనH3548 మయశేయాH4641 కుమారుడగుH1121 జెఫన్యానుH6846 ప్రవక్తయైనH5030 యిర్మీయాH3414 యొద్దకుH413 పంపిదయచేసిH7971 మన దేవుడైనH430 యెహోవాH3068 కుH413 ప్రార్థన చేయుమనిH6419 మనవిచేసెనుH559 .
4
అప్పటికి వారు యిర్మీయానుH3414 చెరసాలలోH3628 నుంచియుండH5414 లేదుH3808 ; అతడు ప్రజలH5971 మధ్యH8432 సంచరించుచుండెనుH935 .
5
ఫరోH6547 దండుH2428 ఐగుప్తుH4714 లోనుండిH4480 బయలుదేరగాH3318 యెరూషలేమునుH3389 ముట్టడిH6696 వేయుచున్నH5921 కల్దీయులుH3778 సమాచారముH8088 వినిH8085 యెరూషలేముH3389 దగ్గరనుండిH4480 బయలుదేరిరిH5927 .
6
అప్పుడు యెహోవాH3068 వాక్కుH1697 ప్రవక్తయైనH5030 యిర్మీయాH3414 కుH413 ప్రత్యక్షమైH1961 యీలాగు సెలవిచ్చెనుH559
7
ఇశ్రాయేలుH3478 దేవుడగుH430 యెహోవాH3068 ఆజ్ఞ ఇచ్చునH559 దేమనగాH3541 నాయొద్ద విచారించుడనిH1875 నిన్ను నా యొద్దకుH413 పంపినH7971 యూదాH3063 రాజుH4428 తోH413 నీ వీలాగు చెప్పవలెనుH559 మీకు సహాయము చేయుటకైH5833 బయలుదేరి వచ్చుచున్నH3318 ఫరోH6547 దండుH2428 తమ స్వదేశమైనH776 ఐగుప్తులోనికిH4714 తిరిగి వెళ్లునుH7725 .
8
కల్దీయులుH3778 తిరిగి వచ్చిH7725 యీH2063 పట్టణముH5892 మీదH5921 యుద్ధముచేసిH3898 దాని పట్టుకొనిH3920 అగ్ని చేతH784 కాల్చి వేయుదురుH8313 .
9
యెహోవాH3068 ఈ మాటH3541 సెలవిచ్చుచున్నాడుH559 కల్దీయులుH3778 నిశ్చయముగా మాయొద్దH5921 నుండిH4480 వెళ్లెదH1980 రనుకొనిH559 మిమ్మును మీరు మోసపుచ్చుH5377 కొనకుడిH408 , వారు వెళ్లనేH1980 వెళ్లరుH3808 .
10
మీతోH854 యుద్ధముచేయుH3898 కల్దీయులH3778 దండువారిH2428 నందరినిH3605 మీరు హతముచేసిH5221 వారిలో గాయపడినH1856 వారిని మాత్రమే మిగిలించిననుH7604 వారే తమ గుడారములలోనుండిH168 వచ్చిH6965 యీH2063 పట్టణమునుH5892 అగ్నితోH784 కాల్చివేయుదురుH8313 .
11
ఫరోH6547 దండుH2428 నకుH5921 భయపడిH6440 కల్దీయులH3778 దండుH2428 యెరూషలేముH3389 ఎదుటనుండిH4480 వెళ్లిపోగాH1961
12
యిర్మీయాH3414 బెన్యామీనుH1144 దేశములోH776 తనవారియొద్దH8033 భాగము తీసికొనుటకైH2505 యెరూషలేముH3389 నుండిH4480 బయలుదేరిH3318 అక్కడికి పోయెనుH1980 . అతడు బెన్యామీనుH1144 గుమ్మముH8179 నొద్దకు రాగాH1961
13
ఇరీయాH3376 అను కావలివారిH8179 అధిపతిH1167 అక్కడ నుండెనుH1961 . అతడు హనన్యాH2608 కుమారుడైనH1121 షెలెమ్యాH8018 కుమారుడుH1121 . అతడు ప్రవక్తయైనH5030 యిర్మీయానుH3414 పట్టుకొనిH8610 నీవుH859 కల్దీయులH3778 లోH413 చేరబోవు చున్నావనిH5307 చెప్పగాH559
14
యిర్మీయాH3414 అది అబద్దముH8267 , నేను కల్దీయులలోH3778 చేరబోవుటH5307 లేదనెనుH369 . అయితే అతడు యిర్మీయాH3414 మాట నమ్మH8085 నందునH3808 ఇరీయాH3376 యిర్మీయానుH3414 పట్టుకొనిH8610 అధిపతులH8269 యొద్దకుH413 తీసికొని వచ్చెనుH935 .
15
అధిపతులుH8269 యిర్మీయాH3414 మీదH5921 కోపపడిH7107 అతని కొట్టిH5221 , తాము బందీH612 గృహముగాH1004 చేసియున్నH6213 లేఖికుడైనH5608 యోనాతానుH3083 ఇంటిలోH1004 అతని వేయించిరిH5414 .
16
యిర్మీయాH3414 చెరసాలH1004 గోతిలోH413 వేయబడిH935 అక్కడH8033 అనేకH7227 దినములుH3117 ఉండెను; పిమ్మట రాజైనH4428 సిద్కియాH6667 అతని రప్పించుH935 టకుH413 వర్తమానము పంపిH7971 ,
17
అతని తన యింటికిH1004 పిలిపించిH3947 యెహోవాH3068 యొద్దH854 నుండిH4480 ఏ మాటైనను వచ్చెనాH3426 అని యడుగగాH7592 యిర్మీయాH3414 --నీవు బబులోనుH894 రాజుH4428 చేతికిH3027 అప్పగింపబడెదH5414 వనుH559 మాటవచ్చెననెనుH559 .
18
మరియు యిర్మీయాH3414 రాజైనH4428 సిద్కియాH6667 తోH413 ఇట్లనెనుH559 నేను నీకైనను నీ సేవకులకైననుH5650 ఈH2088 ప్రజలకైననుH5971 ఏH4100 పాపము చేసినందున నన్ను చెరసాలH3608 లోH413 వేసితివిH5414 ?
19
బబులోనుH894 రాజుH4428 మీమీదికైననుH5921 ఈH2063 దేశముH776 మీదికైననుH5921 రాH935 డనిH3808 మీకు ప్రకటించినH5012 మీ ప్రవక్తలుH5030 ఎక్కడనున్నారుH346 ?
20
రాజాH4428 , నా యేలిన వాడాH113 , చిత్తగించి వినుముH8085 , చిత్తగించిH4994 నా మనవిH8467 నీ సన్నిధికిH6440 రానిమ్ముH5307 , నేను అక్కడH8033 చనిH4191 పోకుండునట్లుH3808 లేఖికుడైనH5608 యెనాతానుH3083 ఇంటికిH1004 నన్ను మరల పంపH7725 కుముH408 .
21
కాబట్టి రాజైనH4428 సిద్కియాH6667 సెలవియ్యగాH6680 బంటులు బందీH4307 గృహశాలలోH2691 యిర్మీయానుH3414 వేసిH6485 , పట్టణముH5892 లోH4480 రొట్టెలుH3899 న్నంతH3605 వరకుH5704 రొట్టెలుH3899 కాల్చువారిH644 వీధిలోH2351 నుండిH4480 అనుదినముH3117 ఒక రొట్టెH3603 అతనికిచ్చుచు వచ్చిరిH5414 ; ఇట్లు జరుగగాH8552 యిర్మీయాH3414 బందీH4307 గృహశాలలోH2691 నివసించెనుH3427 .