బైబిల్

  • యిర్మీయా అధ్యాయము-36
0:00
0:00
ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
Hide Books
  • పాత నిబంధన
  • కొత్త నిబంధన
  • ఆదికాండము
  • నిర్గమకాండము
  • లేవీయకాండము
  • సంఖ్యాకాండము
  • ద్వితీయోపదేశకాండమ
  • యెహొషువ
  • న్యాయాధిపతులు
  • రూతు
  • 1 సమూయేలు
  • 2 సమూయేలు
  • 1 రాజులు
  • 2 రాజులు
  • 1దినవృత్తాంతములు
  • 2 దినవృత్తాంతములు
  • ఎజ్రా
  • నెహెమ్యా
  • ఎస్తేరు
  • యోబు గ్రంథము
  • కీర్తనల గ్రంథము
  • సామెతలు
  • ప్రసంగి
  • పరమగీతములు
  • యెషయా
  • యిర్మీయా
  • విలాపవాక్యములు
  • యెహెజ్కేలు
  • దానియేలు
  • హొషేయ
  • యోవేలు
  • ఆమోసు
  • ఓబద్యా
  • యోనా
  • మీకా
  • నహూము
  • హబక్కూకు
  • జెఫన్యా
  • హగ్గయి
  • జెకర్యా
  • మలాకీ
Hebrew/Greek Numbers
TSK References
1

యూదాH3063రాజైనH4428 యోషీయాH2977 కుమారుడగుH1121 యెహోయాకీముH3079 నాలుగవH7243 సంవత్సరమునH8141 యెహోవాH3068 వాక్కుH1697 యిర్మీయాH3414కుH413 ప్రత్యక్షమైH1961 యీలాగు సెలవిచ్చెనుH559

2

నీవు పుస్తకపుH5612చుట్టH4039 తీసికొనిH3947 నేను నీతోH413 మాటలాడినH1696 దినముH3117 మొదలుకొనిH4480, అనగా యోషీయాH2977 కాలముH3117 మొదలుకొనిH4480 నేH3117టిH2088వరకుH5704 ఇశ్రాయేలువారినిH3478గూర్చియుH5921 యూదావారినిH3063 గూర్చియుH5921 సమస్తH3605 జనములనుH1471 గూర్చియుH5921 నేను నీతోH413 పలికినH1696 మాటH1697లన్నిటినిH3605 దానిలోH413 వ్రాయుముH3789.

3

నేను యూదాH3063 వారికిH1004 చేయనుద్దేశించు కీడంH7451తటినిH3605గూర్చిH5921 వారు వినిH8085 నేనుH595 వారి దోషమునుH5771 వారి పాపమునుH2403 క్షమించునట్లుH5545 తమ దుర్మార్గతనుH7451 విడిచి పశ్చాత్తాపపడుదుH7725రేమోH4616.

4

యిర్మీయాH3414 నేరీయాH5374 కుమారుడైనH1121 బారూకునుH1263 పిలువనంపగాH7121 అతడు యెహోవాH3068 యిర్మీయాతోH3414 చెప్పిన మాటలH1697న్నిటినిH3605 యిర్మీయాH3414 నోటిమాటలనుH6310బట్టిH4480 ఆ పుస్తకములోH5612 వ్రాసెనుH3789.

5

యిర్మీయాH3414 బారూకునకుH1263 ఈలాగు ఆజ్ఞ ఇచ్చెనుH6680నేనుH589 యెహోవాH3068 మందిరములోనికిH1004 రాH935కుండH3808 నిర్బంధింపబడితినిH6113.

6

కాబట్టి నీవుH859 వెళ్లిH935 ఉపవాసH6685దినమునH3117 యెహోవాH3068 మందిరములోH1004 ప్రజలకుH5971 వినబడునట్లుH241 నేను చెప్పగా నీవు పుస్తకములోH5612 వ్రాసినH3789 యెహోవాH3068 మాటలనుH1697 చదివిH7121 వినిపించుముH241, తమ పట్టణములH5892నుండిH4480 వచ్చుH935 యూదాH3063 జనులందరికినిH3605 వినబడు నట్లుగా వాటిని చదివిH7121 వినిపింపవలెనుH241.

7

ఒకవేళH194 వారి విన్నపములుH8467 యెహోవాH3068 దృష్టికిH6440 అనుకూలమగునేమోH5307, ఒకవేళH194 వారు తమ చెడుH7451మార్గముH1870 విడుతుH7725రేమోH4480, నిజముగా ఈH2088 ప్రజలH5971మీదికిH413 ఉగ్రతయుH2534 మహాH1419 కోపమునుH639 వచ్చునని యెహోవాH3068 ప్రకటించియున్నాడుH1696.

8

ప్రవక్తయైనH5030 యిర్మీయాH3414 తనకు ఆజ్ఞ ఇచ్చినట్టుH6680 నేరీయాH5374 కుమారుడైనH1121 బారూకుH1263 గ్రంథముH5612 చేతపట్టుకొని యెహోవాH3068 మాటలH1697న్నిటినిH3605 యెహోవాH3068 మందిరములోH1004 చదివి వినిపించెనుH7121.

9

యూదాH3063రాజైనH4428 యోషీయాH2977 కుమారుడగుH1121 యెహోయాకీముH3079 ఏలుబడియందు అయిదవH2549 సంవత్సరముH8141 తొమి్మదవH8671 నెలనుH2320 యెరూషలేములోనున్నH3389 ప్రజలంH5971దరునుH3605 యూదాH3063 పట్టణములలోH5892నుండిH4480 యెరూషలేమునకుH3389 వచ్చినH935 ప్రజH5971లందరునుH3605 యెహోవాపేరటH6440 ఉపవాసముH6685 చాటింపగాH7121

10

బారూకుH1263 యెహోవాH3068 మందిరములోH1004 లేఖికుడైనH5608 షాఫానుH8227 కుమారుడైనH1121 గెమర్యాH1587 గదికిH3957 పైగానున్నH5945 శాలలోH2691 యెహోవాH3068 మందిరపుH1004 క్రొత్తH2319 ద్వారపుH8179 ప్రవేశమునH6607 ప్రజH5971లందరుH3605 వినునట్లుH241 యిర్మీయాH3414 చెప్పిన మాటలనుH1697 గ్రంథములోనుండిH5612 చదివి వినిపించెనుH7121.

11

షాఫానుH8227 కుమారుడైనH1121 గెమర్యాH1587 కుమారుడగుH1121 మీకాయాH4321 ఆ గ్రంథముH5612లోనిH5921 యెహోవాH3068 మాటH1697లన్నిటినిH3605 వినిH8085

12

రాజH4428నగరులోనున్నH1004 లేఖికునిH5608 గదిH3957లోనికిH5921 వెళ్లగాH3381 ప్రధానుH8269లందరునుH3605 లేఖికుడైనH5608 ఎలీషామాH476 షెమాయాH8098 కుమారుడైనH1121 దెలాయ్యాH1806 అక్బోరుH5907 కుమారుడైనH1121 ఎల్నాతానుH494 షాఫానుH8227 కుమారుడైనH1121 గెమర్యాH1587 హనన్యాH2608 కుమారుడైనH1121 సిద్కియాH6667 అనువారును ప్రధానుH8269 లందరునుH3605 అక్కడH8033 కూర్చుండి యుండిరిH3427.

13

బారూకుH1263 ప్రజH5971లందరికిH3605 వినబడునట్లుH241 ఆ పుస్తకములోనుండిH5612 చదివిH7121 వినిపించినH8085 మాటH1697లన్నిటినిH3605 మీకాయాH4321 వారికి తెలియ జెప్పగాH5046

14

ప్రధానుH8269లందరుH3605 కూషీకిH3570 ఇనుమనుమడునుH1121 షెలెమ్యాకుH8018 మనుమడునుH1121 నెతన్యాకుH5418 కుమారుడునైనH1121 యెహూదినిH3065 బారూకుH1263 నొద్దకుH413 పంపిH7971నీవు ప్రజలH5971 వినికిడిలోH241 చదివినH7121 పుస్తకమునుH5612 చేతH3027 పట్టుకొనిH3947 రమ్మనిH1980 ఆజ్ఞ నియ్యగా నేరీయాH5374 కుమారుడగుH1121 బారూకుH1263 ఆ గ్రంథమునుH4039 చేతH3027 పట్టుకొనిH3947 వచ్చెనుH935.

15

అతడు రాగాH935 వారునీవు కూర్చుండిH3427 మాకు వినిపింపుH241మనగాH559 బారూకుH1263 దాని చదివిH7121 వినిపించెనుH241.

16

వారు ఆH428 మాటH1697లన్నిటినిH3605 విన్నప్పుడుH8085 భయపడిH6342 యొకరిH376 నొకరుH7453 చూచుకొనిమేము నిశ్చయముగా ఈH428 మాటH1697 లన్నిటినిH3605 రాజునకుH4428 తెలియజెప్పెదమనిH5046 బారూకుH1263తోH413 ననిరిH559.

17

మరియుఈH428 మాటH1697లన్నిటినిH3605 అతడు చెప్పు చుండగాH6310 నీవు ఎట్లుH349 వ్రాసితివిH3789? అది మాకు తెలియజెప్పుమనిH5046 వారడుగగాH7592

18

బారూకుH1263 అతడు నోటH6310నుండియేH4480 యీH428 మాటH1697లన్నిటినిH3605 పలుకగాH7121 నేనుH589 పుస్తకముH5612లోH5921 వాటిని సిరాతోH1773 వ్రాసితిననిH3789 వారితో ఉత్తరమిచ్చెనుH559.

19

నీవును యిర్మీయాయునుH3414 పోయిH1980 దాగియుండుడిH5641, మీరున్నచోటుH375 ఎవరికినిH376 తెలియజేయH3045వద్దనిH408 ఆ ప్రధానులుH8269 చెప్పిH559

20

శాలలోH2691 నున్న రాజుH4428నొద్దకుH413 తామే వెళ్లిH935 ఆ మాటH1697లన్నిటినిH3605 రాజుH4428 చెవులలోH241 వినిపించిరిH8085 గాని ఆ పుస్తకపుచుట్టనుH4039 లేఖికుడైనH5608 ఎలీషామాH476 గదిలోH3957 దాచిపెట్టిరిH6485.

21

ఆ గ్రంథమునుH4039 తెచ్చుటకుH3947 రాజుH4428 యెహూదినిH3065 పంపగాH7971 అతడు లేఖికుడైనH5608 ఎలీషామాH476 గదిలోH3947నుండిH4480 దాని తీసికొని వచ్చి రాజుH4428 వినికిడిలోనుH241 రాజH4428నొద్దకుH5921 నిలిచియున్నH5975 అధిపతుH8269లందరిH3605 వినికిడి లోనుH241 దాని చదివెనుH7121.

22

తొమి్మదవH8671 మాసమునH2320 రాజుH4428 శీత కాలపుH2779 నగరులోH1004 కూర్చుండియుండగాH3427 అతని ముందరH6440 కుంపటిలోH254 అగ్ని రగులుచుండెనుH1197.

23

యెహూదిH3065 మూడుH7969 నాలుగుH702 పుటలుH1817 చదివినH7121 తరువాత రాజుH4428 చాకుతోH5608 దాని కోసిH7167 కుంపటిH784లోH413 వేయగాH7993 ఆ కుంపటిH784లోH5921 నున్న అగ్నిH254చేతH5921 అది బొత్తిగా కాలిపోయెనుH8552 గాని

24

రాజైననుH4428H428 మాటH1697లన్నిటినిH3605 వినినH8085 యతని సేవకులలోH5650 ఎవరైననుH3605 భయపడH6342 లేదుH3808, తమ బట్టలుH899 చింపుH7167కొనలేదుH3808.

25

గ్రంథమునుH4039 కాల్చH8313వద్దనిH1115 ఎల్నాతానునుH494 దెలాయ్యాయునుH1806 గెమర్యాయునుH1587 రాజుతోH4428 మనవిచేయగాH6293 అతడు వారి విజ్ఞాపనము వినH8085కపోయెనుH3808.

26

లేఖికుడైనH5608 బారూకునుH1263 ప్రవక్తయైనH5030 యిర్మీయానుH3414 పట్టుకొనవలెననిH3947 రాజవంశస్థుడగుH4428 యెరహ్మయేలునకునుH3396 అజ్రీయేలుH5837 కుమారుడైనH1121 శెరాయాకునుH8304 అబ్దెయేలుH5655 కుమారుడైనH1121 షెలెమ్యాకునుH8018 రాజుH4428 ఆజ్ఞాపించెనుH6680 గాని యెహోవాH3068 వారిని దాచెనుH5641.

27

యిర్మీయాH3414 నోటిమాటనుH6310బట్టిH4480 బారూకుH1263 వ్రాసినH3789 గ్రంథమునుH4039 రాజుH4428 కాల్చినH8313 తరువాతH310 యెహోవాH3068 వాక్కుH1697 యిర్మీయాH3414కుH413 ప్రత్యక్షమైH1961 యీలాగు సెలవిచ్చెనుH559

28

నీవు మరియొకH312 గ్రంథముH4039 తీసికొనిH3947 యూదాH3063రాజైనH4428 యెహోయాకీముH3079 కాల్చినH8313 మొదటిH7223 గ్రంథములోH4039 వ్రాయబడినH3789 మాటH1697లన్నిటినిH3605 దానిలోH5921 వ్రాయుముH3789.

29

మరియు యూదాH3063 రాజైనH4428 యెహోయాకీమునుH3079గూర్చిH5921 నీవీమాట చెప్పవలెనుH559యెహోవాH3068 సెలవిచ్చునH559దేమనగాH3541బబులోనుH894రాజుH4428 నిశ్చ యముగా వచ్చిH935 యీH2063 దేశమునుH776 పాడుచేసిH7843 అందులోH5921 మనుష్యులైననుH120 జంతువులైననుH929 ఉండకుండH7673 చేయునని ఇందులో నీవేలH4069 వ్రాసితివనిH3789 చెప్పిH559 నీవు ఈH2063 గ్రంథమునుH4039 కాల్చివేసితివేH8313;

30

అందుచేతనుH3651 యూదాH3063రాజైనH4428 యెహోయాకీమునుH3079గూర్చిH5921 యెహోవాH3068 ఈ మాట సెలవిచ్చు చున్నాడుH559దావీదుయొక్కH1732 సింహాసనముH3678మీదH5921 ఆసీనుడగుటకుH3427 అతనికి ఎవడునుH1961 లేకపోవునుH3808, అతని శవముH5038 పగలుH3117 ఎండపాలుH2721 రాత్రిH3915 మంచుH7140పాలునగునుH1961.

31

నేను వారి దోషమునుH5771బట్టిH5921 అతనిని అతని సంతతినిH2233 అతని సేవకులనుH5650 శిక్షించుచున్నానుH6485. నేను వారినిగూర్చిH5921 చెప్పిన కీడంH7451తయుH3605 వారిమీదికినిH413 యెరూషలేముH3389 నివాసులH3427మీదికినిH413 యూదాH3063 జనులH376మీదికినిH413 రప్పించుచున్నానుH935; అయినను వారు వినినH8085వారుకారుH3808.

32

యిర్మీయాH3414 యింకొకH312 గ్రంథమునుH4039 తీసికొనిH3947 లేఖికుడగుH5608 నేరియాH5374 కుమారుడైనH1121 బారూకుH1263చేతికిH413 అప్పగింపగాH5414 అతడు యిర్మీయాH3414 నోటిమాటలనుH6310 బట్టిH4480 యూదాH3063రాజైనH4428 యెహోయాకీముH3079 అగ్నిలోH784 కాల్చినH8313 గ్రంథపుH5612 మాటH1697లన్నిటినిH3605 వ్రాసెనుH3789; మరియు ఆ మాటలుH1697 గాకH5750 అట్టివిH1992 అనేకములుH7227 అతడు వాటితో కూర్చెనుH3254.

 

హితబోధ అనే ఈ వెబ్ సైట్ తెలుగు క్రైస్తవ జనులకు ఆధ్యాత్మిక, అనుసరణీయ, ప్రశ్నల నివృత్తిని కలిగించేలా నిర్మించబడినది. అంతేగాక, దుర్బోధలకు ధీటైన సమాధానాలను మరియు జీవితంలో అనేక చిక్కు ప్రశ్నలకు సరైన సమాధానాలను అనేక ప్రఖ్యాతగాంచిన దైవజనుల చేత ఇప్పించడం జరిగింది.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.