ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
1 సమూయేలు
2 సమూయేలు
1 రాజులు
2 రాజులు
1దినవృత్తాంతములు
2 దినవృత్తాంతములు
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతములు
యెషయా
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
మత్తయి
మార్కు
లూకా
యోహాను
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన
Hebrew/Greek Numbers Show Hide
TSK References Show Hide
1
యెహోవాH3068 యొద్దH854 నుండిH4480 వచ్చిH1961 యిర్మీయాH3414 కుH413 ప్రత్యక్షమైనH1961 వాక్కుH1697 .
2
ఇశ్రాయేలుH3478 దేవుడగుH430 యెహోవాH3068 ఈలాగుH3541 సెలవిచ్చుచున్నాడుH559
3
రాబోవుH935 దినములలోH3117 నేను ఇశ్రాయేలుH3478 వారునుH5971 యూదాH3063 వారునగు నా ప్రజలనుH5971 చెరలోనుండిH7622 విడిపించిH7725 , వారి పితరులకుH1 నేనిచ్చినH5414 దేశమునుH776 వారు స్వాధీనపరచుకొనునట్లుH3423 వారిని తిరిగి రప్పించెదననిH7725 యెహోవాH3068 సెలవిచ్చుచున్నాడుH559 . కావున నేను నీతో చెప్పినH1696 మాటలH1697 న్నిటినిH3605 ఒక పుస్తకముH5612 లోH413 వ్రాసియుంచుకొనుము.
4
యెహోవాH3068 ఇశ్రాయేలుH3478 వారినిగూర్చియుH413 యూదాH3063 వారినిగూర్చియుH413 సెలవిచ్చినH1696 మాటH1697 లివిH428 .
5
యెహోవాH3068 యిట్లH3541 నెనుH559 సమాధానముH7965 లేనికాలమునH369 భీతిచేతనుH6343 దిగులు చేతనుH2731 జనులు కేకవేయగాH6963 వినుచున్నాముH8085 .
6
మీరు విచారించిH7592 తెలిసికొనుడిH4994 ; పురుషులుH2145 ప్రసూతి వేదనతో పిల్లలను కందురాH3205 ? ప్రసవవేదనపడు స్త్రీలవలెH3205 పురుషుH1397 లందరునుH3605 నడుముH2504 మీదH5921 చేతులుంచుకొనుటయుH3027 , వారి ముఖములుH6440 తెల్లబారుటయుH3420 నాకు కనబడుచున్నH7200 దేమిH4069 ?
7
అయ్యోH1945 , యెంత భయంకరమైనH1419 దినముH3117 ! అట్టిH1931 దినముH3117 మరియొకటి రాదుH369 ; అదిH1931 యాకోబుH3290 సంతతివారికి ఆపదH6869 తెచ్చుదినముH6256 ; అయినను వారు దానిలో పడకుండH4480 రక్షింపబడుదురుH3427 .
8
సెన్యములకధిపతియగుH6635 యెహోవాH3068 ఈలాగుH3541 సెలవిచ్చు చున్నాడుH5002 నీకున్న కాడిH5923 నీ మెడH6677 నుండకుండH4480 ఆH1961 దినమునH3117 నేను దాని విరిచిH7665 నీ కట్లనుH4147 తెంపెదనుH5423 ; ఇకనుH5750 అన్యులుH2114 యాకోబుH3290 సంతతివారిచేతH5921 దాస్యముH5647 చేయించు కొనరుH3808 గాని
9
వారు తమ దేవుడైనH430 యెహోవానగుH3068 నేను వారిమీద రాజుగాH4428 నియమించుH6965 దావీదునుH1732 సేవించుదురుH5647 .
10
మరియు యెహోవాH3068 సెలవిచ్చునదేH5002 మనగానా సేవకుడవైనH5650 యాకోబూH3290 , భయH3372 పడకుముH408 ; ఇశ్రాయేలూH3478 , విస్మయమొంH2865 దకుముH408 ,నేను దూరమునH7350 నుండుH4480 నిన్నును, చెరలోనికిH7628 పోయిన దేశమునH776 నుండుH4480 నీ సంతానపువారినిH2233 రక్షించుచున్నానుH3467 ; బెదరించువాడుH2729 లేకుండH369 యాకోబు సంతతిH3290 తిరిగి వచ్చిH7725 నిమ్మళించిH7599 నెమ్మది పొందునుH8252 .
11
యెహోవాH3068 వాక్కుH5002 ఇదేనిన్ను రక్షించుటకుH3467 నేను నీకు తోడైయున్నాను, నిన్ను చెదరగొట్టినH6327 జనములH1471 న్నిటినిH3605 నేను సమూలనాశనముH3617 చేసెదనుH6213 గానిH3588 నిన్ను సమూల నాశనముH3617 చేయH6213 నుH3808 , అయితే ఏమాత్రమును నిర్దోషినిగాH5352 ఎంచకుండనేH3808 నిన్ను మితముగాH4941 శిక్షించుదునుH3256 .
12
యెహోవాH3068 ఈలాగుH3541 సెలవిచ్చుచున్నాడుH559 నీ వ్యాధిH4347 ఘోరమైనదిH2470 , నీ గాయముH7667 బాధకరమైనదిH605 ;
13
నీ పాపములుH2403 విస్తరింపగాH6105 శత్రువుH341 కొట్టినట్లు నీ గొప్పH7230 దోషమునుH5771 బట్టిH5921 నేను నీకు కఠినH394 శిక్షచేసిH4148 నిన్ను గాయపరచియున్నానుH5221 ; కాగా నీ పక్షమునH1779 వ్యాజ్యెమాడుH1777 వాడెవడును లేడుH369 , నీ గాయములకుH4347 చికిత్స చేయదగినH4205 మందుH7499 నీకు లేదుH369 .
14
నీ స్నేహితుH157 లందరుH3605 నిన్ను మరచియున్నారుH7911 , వారు నిన్ను గూర్చి విచారింH1875 పరుH3808 .
15
నీ గాయముH7667 చేతH5921 నీవు అరచెదH2199 వేమిH4100 ? నీకు కలిగిన నొప్పిH4341 నివారణ కాదుH605 ; నీ పాపములుH2403 విస్తరించినందునH6105 నీ దోషములనుబట్టిH5771 నేను నిన్ను ఈలాగుH428 చేయుచున్నానుH6213 .
16
నిన్ను మింగుH398 వారందరుH3605 మింగి వేయబడుదురుH398 , నిన్ను బాధించుH6862 వారందరుH3605 ఎవడును తప్పకుండH3605 చెరలోనికిH7628 పోవుదురుH1980 , నిన్ను దోచుకొనువారుH7601 దోపుడుH4933 సొమ్మగుదురుH1961 , నిన్ను అపహరించుH962 వారినందరినిH3605 దోపుడు సొమ్ముగా అప్పగించెదనుH5414 .
17
వారుఎవరును లక్ష్యH1875 పెట్టనిH369 సీయోననియుH6726 వెలివేయబడినదనియుH5080 నీకు పేరుపెట్టుచున్నారుH7121 ; అయితే నేను నీకు ఆరోగ్యముH724 కలుగజేసెదనుH5927 నీ గాయములనుH4347 మాన్పెదనుH7495 ; ఇదే యెహోవాH3068 వాక్కుH5002 .
18
యెహోవాH3068 ఈ మాటH3541 సెలవిచ్చుచున్నాడుH559 యాకోబుH3290 నివాసస్థలములనుH4908 కరుణించిH7355 వాని గుడారములనుH168 నేను చెరలోనుండిH7622 రప్పింతునుH7725 ; అప్పుడు పట్టణముH5892 దాని కొండH8510 మీదH5921 కట్టబడునుH1129 , నగరియుH759 యథాప్రకారముH4941 నివాసులు గలదగునుH3427 .
19
వాటిలోH4480 కృతజ్ఞతాస్తోత్రములనుH8426 సంభ్రమ పడువారిH7832 స్వరమునుH6963 వినబడును, జనులు తక్కువ మందిH4591 కాకుండH3808 నేను వారిని విస్తరింపజేసెదనుH7235 , అల్పులుH6819 కాకుండH3808 నేను వారిని ఘనులుగా జేసెదనుH3513 .
20
వారి కుమారులుH1121 మునుపటివలెH6924 నుందురుH1961 , వారి సమాజముH5712 నా యెదుటH6440 స్థాపింపబడునుH3559 , వారిని బాధపరచువారిH3905 నందరినిH3605 శిక్షించెదనుH6485 .
21
వారిలో పుట్టినవాడుH4480 వారికి రాజుగాH117 ఉండునుH1961 , వారి మధ్యనుH4480 పుట్టినH7130 వాడొకడుH4910 వారి నేలునుH3318 , నా సమీపమునకుH7126 వచ్చుటకుH5066 ధైర్యము తెచ్చుకొనుH6148 వాడెవడుH4310 ? నా సన్నిధికిH413 వచ్చునట్లుగాH5066 నేను వానిని చేరదీసెదను; ఇదే యెహోవాH3068 వాక్కుH5002 .
22
అప్పుడు మీరు నాకు ప్రజలైH5971 యుందురుH1961 నేనుH595 మీకు దేవుడనైH430 యుందునుH1961 .
23
ఇదిగోH2009 యెహోవాH3068 మహోగ్రతయనుH2534 పెనుగాలిH5591 బయలుదేరుచున్నదిH3318 , అది గిరగిర తిరుగుH1641 సుడిగాలిH5591 , అది దుష్టులH7563 మీదH5921 పెళ్లున దిగునుH2342 .
24
తన కార్యము ముగించుH6213 వరకుH5704 తన హృదయాH3820 లోచనలనుH4209 నెరవేర్చుH6965 వరకుH5704 యెహోవాH3068 కోపాH639 గ్నిH2740 చల్లాH7725 రదుH3808 , అంత్యH319 దినములలోH3117 మీరీ సంగతిని గ్రహింతురుH995 .