ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
1 సమూయేలు
2 సమూయేలు
1 రాజులు
2 రాజులు
1దినవృత్తాంతములు
2 దినవృత్తాంతములు
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతములు
యెషయా
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
మత్తయి
మార్కు
లూకా
యోహాను
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన
Hebrew/Greek Numbers Show Hide
TSK References Show Hide
1
రాజైనH4428 యెకోన్యాH3204 తల్లియగు రాణియుH1377 , రాజH4428 పరివారమును,
2
యూదాలోనుH3063 యెరూషలేములోనున్నH3389 అధిపతులునుH8269 , శిల్పకారులునుH2796 , కంసాలులునుH4525 యెరూషలేమునుH3389 విడిచి వెళ్లినH3318 తరువాత ప్రవక్తయైనH5030 యిర్మీయాH3414 పత్రికలో లిఖించిH5612 , యూదాH3063 రాజైనH4428 సిద్కియాH6667 బబులోనులోనున్నH894 బబులోనుH894 రాజైనH4428 నెబుక ద్రెజరుH5019 నొద్దకు పంపినH7971 షాఫానుH8227 కుమారుడైనH1121 ఎల్యాశాచేతనుH501 ,
3
హిల్కీయాH2518 కుమారుడైనH1121 గెమర్యాచేతనుH1587 , యెరూషలేముH3389 లోనుండిH4480 చెర పట్టబడిపోయినవారిH1473 పెద్దలలోH2205 శేషించినH3499 వారికినిH413 యాజకులకునుH3548 ప్రవక్తలకునుH5030 యెరూషలేముH3389 నుండిH4480 బబులోనునకుH894 అతడు చెరగొనిపోయినH1540 జనులH5971 కందరికినిH3605 పంపించినH7971 మాటలుH1697 ఇవెH428
4
ఇశ్రాయేలుH3478 దేవుడునుH430 సైన్యములకధిపతియునగుH6635 యెహోవాH3068 తన ప్రేరేపణచేత బబులోనునకుH894 చెరతీసికొనిH1473 పోబడినH1540 వారికందరికిH3605 ఈలాగుH3541 ఆజ్ఞ ఇచ్చుచున్నాడుH559
5
ఇండ్లుH1004 కట్టించుకొనిH1129 వాటిలో నివసించుడిH3427 , తోటలుH1593 నాటిH5193 వాటి ఫలములనుH6529 అనుభవించుడిH398 ,
6
పెండ్లిండ్లుH802 చేసికొనిH3947 కుమారులనుH1121 కుమార్తెలనుH1323 కనుడిH3205 , అక్కడH8033 ఏమియు మీకు తక్కువH4591 లేకుండH408 అభివృద్ధిపొందుటకైH7235 వారు కుమారులనుH1121 కుమార్తెలనుH1323 కనునట్లుH3205 మీ కుమారులకుH1121 పెండ్లిండ్లుH802 చేయుడిH3947 , మీ కుమార్తెలకుH1323 పురుషులనుH376 సంపాదించుడిH7235 .
7
నేను మిమ్మును చెరగొనిపోయినH1540 పట్టణముయొక్కH5892 క్షేమముH7965 కోరిH1875 దానికొరకుH1157 యెహోవానుH6419 ప్రార్థన చేయుడిH6419 , దాని క్షేమముH7965 మీ క్షేమమునకుH7965 కారణమగునుH1961 .
8
ఇశ్రాయేలుH3478 దేవుడునుH430 సైన్యములH6635 కధి పతియునగు యెహోవాH3068 ఈలాగుH3541 సెలవిచ్చుచున్నాడుH559 మీ మధ్యనున్నH7130 ప్రవక్తలచేతనైH5030 నను మంత్రజ్ఞులచేతనైననుH7080 మీరు మోసH5377 పోకుడిH408 , మీలోH859 కలలుH2472 కనువారిH2492 మాటలు వినH8085 కుడిH3808 .
9
వారుH1992 నా నామమునుబట్టిH8034 అబద్ధH8267 ప్రవచనములనుH5012 మీతో చెప్పుదురు, నేను వారిని పంపH7971 లేదుH3808 ; ఇదే యెహోవాH3068 వాక్కుH5002 .
10
యెహోవాH3068 ఈ ఆజ్ఞH3541 ఇచ్చుచున్నాడుH559 బబులోనుH894 రాజ్యమునకు డెబ్బదిH7657 సంవత్సరములుH8141 గతించినH4390 తరువాతనేH6310 మిమ్మునుగూర్చిH5921 నేను పలికిన శుభH2896 వార్తH1697 నెరవేర్చిH6965 యీH2088 స్థలముH4725 నకుH413 మిమ్మునుH853 తిరిగి రప్పించునట్లుH7725 నేను మిమ్మునుH853 దర్శింతునుH6485 .
11
నేను మిమ్మునుగూర్చిH5921 ఉద్దేశించినH2803 సంగతులనుH4284 నేనెH595 రుగుదునుH3045 , రాబోవు కాలమందుH8615 మీకు నిరీక్షణH319 కలుగునట్లుగాH5414 అవి సమాధానకరమైనH7965 ఉద్దేశములేగానిH4284 హానికరమైనవిH7451 కావుH3808 ; ఇదే యెహోవాH3068 వాక్కుH5002 .
12
మీరు నాకు మొఱ్ఱపెట్టుదురేనిH7121 మీరు నాకుH413 ప్రార్థనచేయుచుH6419 వత్తురేనిH1980 నేను మీ మనవి ఆలకింతునుH8085 .
13
మీరు నన్ను వెదకినH1245 యెడల, పూర్ణH3605 మనస్సుతోH3824 నన్ను గూర్చి విచారణ చేయునెడలH1875 మీరు నన్ను కనుగొందురుH4672 ,
14
నన్ను నేను మీకు కనుపరచుకొందునుH4672 ; ఇదే యెహోవాH3068 వాక్కుH5002 . నేను మిమ్మును చెరలోH7622 నుండిH4480 రప్పించెదనుH7725 ; నేను మిమ్మును చెరపట్టిH4672 యేH3605 జనులH1471 లోనికిH4480 ఏH3605 స్థలములH4725 లోనికిH4480 మిమ్మును తోలివేసితినోH5080 ఆ జనుH1471 లందరిH3605 లోనుండియుH4480 ఆ స్థలముH4725 లన్నిటిH3605 లోనుండియుH4480 మిమ్మును సమకూర్చిH6908 రప్పించెదను; ఇదే యెహోవాH3068 వాక్కుH5002 . ఎచ్చటH834 నుండిH4480 మిమ్మును చెరకుపంపితినోH1540 అచ్చటికేH413 మిమ్మునుH853 మరల రప్పింతునుH7725 .
15
బబులోనులోH894 మీకు యెహోవాH3068 ప్రవక్తలనుH5030 నియమించియున్నాడనిH6965 మీరు చెప్పుకొంటిరేH559 ,
16
సరే, దావీదుH1732 సింహాసనH3678 మందుH413 కూర్చునియున్నH3427 రాజునుH4428 గూర్చియుH413 , మీతోకూడH854 చెరలోనికిH1473 పోH3318 కH3808 యీH2063 పట్టణములోH5892 నివసించుH3427 ప్రజలనుH5971 గూర్చియుH413 , మీ సహోదరులనుగూర్చియుH251 , యెహోవాH3068 ఈ మాట సెలవిచ్చుచున్నాడుH559
17
సైన్యములకధిపతియగుH6635 యెహోవాH3068 ఈలాగుH3541 సెలవిచ్చుచున్నాడుH559 నేను వారిమీదికిH853 ఖడ్గమునుH2719 క్షామమునుH7458 తెగులునుH1698 పంపుచున్నానుH7971 ; కుళ్లి కేవలము చెడిపోయిH7455 తినశక్యముH398 కానిH3808 ఆ అంజూరపు పండ్లనుH8384 ఒకడు పారవేయునట్లుH8182 నేనువారిని అప్పగించుచున్నానుH5414 ;
18
యెహోవాH3068 వాక్కుH559 ఇదే. వారు వినH8085 నొల్లనివారైH3808 , నేను పెందలకడ లేచిH7925 ప్రవక్తలైనH5030 నా సేవకులH5650 చేతవారియొద్దకుH413 పంపినH7971 నా మాటలనుH1697 ఆలకింH8085 పక పోయిరిH3808 .
19
గనుకH834 నేను ఖడ్గముచేతనుH2719 క్షామముచేతనుH7458 తెగులుచేతనుH1698 వారిని హింసించుచుH7291 భూH776 రాజ్యముH4467 లన్నిటిలోH3605 వారిని ఇటు అటు చెదరగొట్టుదునుH2189 ; నేను వారిని తోలివేయుH5080 జనుH1471 లందరిలోH3605 శాపాస్పదముగానుH423 విస్మయకారణముగానుH8047 అపహాస్యాస్పదముగానుH8322 నిందాస్పదముగానుH2781 ఉండునట్లు వారిని అప్పగించుచున్నాననిH5414 యెహోవాH3068 సెలవిచ్చుచున్నాడుH559 .
20
నేను యెరూషలేముH3389 లోనుండిH4480 బబులోనునకుH894 చెరగొని పోయినH1473 వారలారా, మీH859 రందరుH3605 యెహోవాH3068 ఆజ్ఞనుH1697 ఆలకించుడిH8085 .
21
నా నామమునుబట్టిH8034 మీకు అబద్ధH8267 ప్రవచనములు ప్రకటించుH5012 కోలాయాH6964 కుమారుడైనH1121 అహాబునుH256 గూర్చియుH413 , మయశేయాH4641 కుమారుడైనH1121 సిద్కియానుH6667 గూర్చియుH413 , ఇశ్రాయేలుH3478 దేవుడునుH430 సైన్యములH6635 కధిపతియునగు యెహోవాH3068 ఈలాగుH3541 సెలవిచ్చుచున్నాడుH559
22
ఆలకించుడి, వారు ఇశ్రాయేలీయులలోH3478 దుర్మార్గముH5039 జరిగించుచుH6213 , తమ పొరుగువారిH7453 భార్యలH802 తోH854 వ్యభిచరించుచుH5003 , నేను వారి కాజ్ఞాH6680 పింపనిH3808 అబద్ధపుH8267 మాటలనుH1697 నా నామమునుబట్టిH8034 ప్రకటించుచువచ్చిరిH1696 , నేనేH595 యీ సంగతిని తెలిసికొనినH3045 వాడనై సాక్షిగానున్నానుH5707 . కాగాH834 బబులోనుH894 రాజైనH4428 నెబుకద్రెజరుH5019 చేతికిH3027 వారిని అప్పగించుచున్నానుH5414 , మీరు చూచుచుండగాH5869 అతడు వారిని హతముచేయునుH5221 ;
23
చెర పట్టబడిH1546 బబులోనులోనున్నH894 యూదాH3063 వారందరునుH3605 బబులోనుH894 రాజుH4428 అగ్నిలోH784 కాల్చినH7033 సిద్కియావలెనుH6667 అహాబు వలెనుH256 యెహోవాH3068 నిన్ను చేయునుగాకనిH7760 చెప్పుచు వారి పేళ్లను శాపవచనముగాH7045 వాడుకొందురుH3947 ; ఇదే యెహోవాH3068 వాక్కుH559 .
24
నెహెలామీయుడైనH5161 షెమయాH8098 కుH413 నీవీమాట తెలియ జేయుముH559
25
ఇశ్రాయేలుH3478 దేవుడునుH430 సైన్యములకధిపతియునగుH6635 యెహోవాH3068 ఈలాగుH3541 సెలవిచ్చుచున్నాడుH559
26
వెఱ్ఱిH7696 వారై తమ్మును తాము ప్రవక్తలనుగా ఏర్పరచుకొనువారినిH5012 నీవు సంకెళ్లచేత బంధించిH4115 బొండH6729 లోH413 వేయించినట్లుగాH5414 , యాజకుడైనH3548 యెహోయాదాకుH3077 ప్రతిగా యెహోవాH3068 మందిరH1004 విషయములలో పై విచారణకర్తయగుH6496 యాజకునిగాH3548 యెహోవాH3068 నిన్ను నియమించెననిH5414 యెరూషలేములోH3389 నున్న ప్రజలH5971 కందరిH3605 కినిH413 యాజకుడగుH3548 మయశేయాH4641 కుమారుడగుH1121 జెఫన్యాH6846 కునుH413 యాజకులH3548 కందరికినిH3605 నీవు నీ పేరటనేH8034 పత్రికలనుH5612 పంపితివేH7971 .
27
అనాతోతీయుడైనH6069 యిర్మీయానుH3414 నీవేలH4100 గద్దింH1605 పకపోతివిH3808 ?
28
అతడు తన్ను తాను మీకు ప్రవక్తనుగా చేసికొనెనుగదాH5012 అదియుగాకదీర్ఘకాలముH752 మీరు కాపురముందురు, నివసించుటకైH3427 యిండ్లుH1004 కట్టించుకొనుడిH1129 , ఫలములుH6529 తినుటకైH398 తోటలుH1593 నాటుడిH5193 , అని బబులోనులోH894 నున్న మాకుH413 అతడు వర్తమానము పంపియున్నాడుH7971 ,
29
అప్పుడు యాజకుడైనH3548 జెఫన్యాH6846 ప్రవక్తయైనH5030 యిర్మీయాH3414 వినుచుండగాH241 ఆH2088 పత్రికనుH5612 చదివిH7121 వినిపించెను
30
అంతట యెహోవాH3068 వాక్కుH1697 యిర్మీయాH3414 కుH413 ప్రత్యక్షమైH1961 యీలాగు సెలవిచ్చెనుH559
31
చెరలోనున్నH1473 వారికందరిH3605 కిH5921 నీవు పంపవలసినH7971 వర్తమానమేమనగా యెహోవాH3068 నెహెలా మీయుడైనH5161 షెమయానుగూర్చిH8098 యీలాగుH3541 సెలవిచ్చు చున్నాడుH559 నేనుH595 అతని పంపH7971 కపోయిననుH3808 షెమయాH8098 మీకు ప్రవచింపుచుH5012 అబద్ధపుH8267 మాటలను నమ్మునట్లు చేసెనుH982 గనుకH834 యెహోవాH3068 ఈలాగుH3541 సెలవిచ్చుచున్నాడుH559 .
32
నెహెలామీయుడైనH5161 షెమయాH8098 యెహోవామీదH3068 తిరుగుబాటుH5627 చేయుదమని చాటించెనుH1696 గనుకH3651 అతనిని అతని సంతానమునుH2233 నేను శిక్షించుచున్నానుH6485 ; ఈH2088 జనులలోH5971 కాపురముండుH3427 వాడొకడునుH376 అతనికి మిగిలిH1961 యుండడుH3808 , నా ప్రజలకుH5971 నేను చేయుH6213 మేలునుH2896 అతడు చూడH7200 డుH3808 ; ఇదే యెహోవాH3068 వాక్కుH559 .