ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
1 సమూయేలు
2 సమూయేలు
1 రాజులు
2 రాజులు
1దినవృత్తాంతములు
2 దినవృత్తాంతములు
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతములు
యెషయా
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
మత్తయి
మార్కు
లూకా
యోహాను
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన
Hebrew/Greek Numbers Show Hide
TSK References Show Hide
1
బబులోనుH894 రాజైనH4428 నెబుకద్రెజరుH5019 యూదాH3093 రాజైనH4428 యెహోయాకీముH3079 కుమారుడగుH1121 యెకోన్యానుH3204 యూదాH3093 ప్రధానులనుH8269 శిల్పకారులనుH2796 కంసాలులనుH యెరూషలేముH నుండిH చెరపట్టుకొనిH బబులోనునకుH తీసికొని పోయినH తరు వాత యెహోవాH నాకు చూపగాH యెహోవాH మందిరముH ఎదుటH ఉంచబడినH రెండుH గంపలH అంజూరపు పండ్లుH నాకు కనబడెనుH .
2
ఒకH259 గంపలోH1731 ముందుగా పక్వమైనH1073 అంజూరపు పండ్లవంటిH8384 మిక్కిలిH3966 మంచిH2896 అంజూరపు పండ్లుండెనుH8384 . రెండవH259 గంపలోH1731 మిక్కిలిH3966 జబ్బైనH7451 అంజూరపు పండ్లుండెను; అవి తినH398 శక్యముకానంతగాH3808 జబ్బువిH7455 .
3
యెహోవాH3068 యిర్మీయాH3414 , నీకేమిH4100 కనబడుచున్నదనిH7200 నన్నడు గగాH859 నేను అంజూరపు పండ్లుH8384 కనబడుచున్నవిH7200 , మంచివిH2896 మిక్కిలిH3966 మంచివిగానుH2896 జబ్బువిH7451 మిక్కిలిH3966 జబ్బువిగానుH7451 , తిన శక్యముH398 కానంతH3808 జబ్బువిH7455 గానుH4480 కనబడుచున్నH7200 వంటినిH559 .
4
అప్పుడు యెహోవాH3068 వాక్కుH1697 నాకుH413 ప్రత్యక్షమైH1961 యీలాగు సెలవిచ్చెనుH559
5
ఇశ్రాయేలుH3478 దేవుడైనH430 యెహోవాH3068 ఆజ్ఞ ఇచ్చునH559 దేమనగావారికి మేలుకలుగH2896 వలెననిH428 ఈH2088 స్థలముH4725 నుండిH4480 నేను కల్దీయులH3778 దేశమునకుH776 చెరగాH1546 పంపుH7971 యూదులనుH3063 , ఒకడు ఈ మంచిH2896 అంజూరపు పండ్లనుH8384 లక్ష్యపెట్టు నట్లుH3651 లక్ష్యపెట్టుచున్నానుH5234 .
6
వారికి మేలు కలుగునట్లుH2896 నేను వారిమీదH5921 దృష్టియుంచుచుH5869 , ఈH2063 దేశముH776 నకుH5921 వారిని మరల తీసికొనివచ్చిH7725 , పడH2040 గొట్టకH3808 వారిని కట్టెదనుH1129 , పెల్లగింH5428 పకH3808 వారిని నాటెదనుH5193 .
7
వారు పూర్ణH3605 హృదయముతోH3820 నా యొద్దకుH413 తిరిగి రాగాH7725 వారు నా జనులH5971 గునట్లునుH1961 నేను వారి దేవుడH430 నగునట్లునుH1961 నేను యెహోవాననిH3068 నన్నెరుగుH3045 హృదయమునుH3820 వారి కిచ్చెదనుH5414 .
8
మరియు యూదాH3063 రాజైనH4428 సిద్కియానుH6667 అతని ప్రధానులనుH8269 దేశములోH776 శేషించినH7604 వారిని ఐగుప్తుH4714 దేశమునH776 నివసించువారినిH3427 , మిక్కిలి జబ్బువైH7455 నందునH4480 తినశక్యముH398 కానిH3808 ఆ జబ్బుH7451 అంజూరపుపండ్లH8384 వలెH4480 ఉండజేసెదనని యెహోవాH3068 సెలవిచ్చుచున్నాడుH559 .
9
మరియు వారు యిటు అటు చెదరగొట్టబడుటకైH2189 భూH776 రాజ్యములH4467 న్నిటిలోనుH3605 , నేను వారిని తోలివేయుH5080 స్థలములH4725 న్నిటిలోనుH3605 , వారిని భీతికరముగానుH7451 నిందాస్పదముగానుH2781 సామెతగానుH4912 అపహాస్యముగానుH8148 శాపాస్పదముగానుH7045 ఉండజేసెదను.
10
నేను వారికిని వారి పితరులకునుH1 ఇచ్చినH5414 దేశములోH776 ఉండH4480 కుండH5921 వారు పాడైపోవుH8552 వరకుH5704 నేను ఖడ్గమునుH2719 క్షామమునుH7458 తెగులునుH1698 వారిలోకి పంపెదనుH7971 .