ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
1 సమూయేలు
2 సమూయేలు
1 రాజులు
2 రాజులు
1దినవృత్తాంతములు
2 దినవృత్తాంతములు
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతములు
యెషయా
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
మత్తయి
మార్కు
లూకా
యోహాను
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన
Hebrew/Greek Numbers Show Hide
TSK References Show Hide
1
ఫరోH6547 గాజానుH5804 కొట్టకH5221 మునుపుH2962 ఫిలిష్తీయులనుH6430 గూర్చిH413 ప్రవక్తయైనH5030 యిర్మీయాH3414 కుH413 ప్రత్యక్షమైనH1961 యెహోవాH3068 వాక్కుH1697
2
యెహోవాH3068 ఈలాగుH3541 సెలవిచ్చుచున్నాడుH559 జలములుH4325 ఉత్తరదిక్కుH6828 నుండిH4480 పొర్లిH7857 వరదలైH5158 మనుష్యులుH120 మొఱ్ఱపెట్టునట్లుగానుH2199 దేశH776 నివాసుH3427 లందరుH3605 అంగలార్చునట్లుగానుH3213 , దేశముమీదనుH776 అందున్న సమస్తముమీదనుH3605 పట్టణముH5892 మీదను దానిలో నివసించుH3427 వారిమీదను ప్రవహించునుH7857 .
3
వారి బలమైనH47 గుఱ్ఱముల డెక్కలుH6541 నేలతన్నుH8161 శబ్దముH6963 నకునుH4480 , అతని రథములH7393 వేగముH7494 నకునుH4480 , అతని చక్రములH1534 ఉరుముH1995 వంటి ధ్వనికిని తండ్రులుH1 భయపడి బలహీనులైH7510 తమ పిల్లలH1121 తట్టు తిరిగిH6437 చూడరుH3808 .
4
ఫిలిష్తీయులH6430 నందరినిH3605 లయపరచుటకునుH7703 , తూరుH6865 సీదోనులకుH6721 సహాయకుడొకడైననుH5826 నిలువకుండH8330 అందరినిH3605 నిర్మూలము చేయుటకునుH3772 దినముH3117 వచ్చుచున్నదిH935 . యెహోవాH3068 కఫ్తోరుH3731 ద్వీపH339 శేషులైనH7611 ఫిలిష్తీయులనుH6430 నాశనము చేయునుH7703 ,
5
గాజాH5804 బోడిH7144 యాయెనుH935 , మైదానములోH6010 శేషించినH7611 ఆష్కెలోనుH831 నాశనమాయెనుH1820 . ఎన్నాళ్లH4970 వరకుH5704 నిన్ను నీవే గాయపరచుకొందువుH1413 ?
6
యెహోవాH3068 ఖడ్గH2719 మాH1945 , యెంతH575 వరకుH5704 విశ్రమింH8252 పకH3808 యుందువు? నీ వరలోH8593 నికిH413 దూరిH622 విశ్రమించిH7280 ఊరకుండుముH1826 .
7
అష్కెలోనుH831 మీదికినిH413 సముద్రH3220 తీరముH2348 మీదికినిH413 పొమ్మని యెహోవాH3068 నీకు ఆజ్ఞ ఇచ్చియున్నాడుH6680 గదా; నీవేలాగుH349 విశ్రమించుదువుH8252 ? అచ్చటికేH8033 పొమ్మని ఆయన ఖడ్గమునకుH2719 ఆజ్ఞ ఇచ్చియున్నాడుH3259 .