బైబిల్

  • యిర్మీయా అధ్యాయము-41
0:00
0:00
ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
Hide Books
  • పాత నిబంధన
  • కొత్త నిబంధన
  • ఆదికాండము
  • నిర్గమకాండము
  • లేవీయకాండము
  • సంఖ్యాకాండము
  • ద్వితీయోపదేశకాండమ
  • యెహొషువ
  • న్యాయాధిపతులు
  • రూతు
  • 1 సమూయేలు
  • 2 సమూయేలు
  • 1 రాజులు
  • 2 రాజులు
  • 1దినవృత్తాంతములు
  • 2 దినవృత్తాంతములు
  • ఎజ్రా
  • నెహెమ్యా
  • ఎస్తేరు
  • యోబు గ్రంథము
  • కీర్తనల గ్రంథము
  • సామెతలు
  • ప్రసంగి
  • పరమగీతములు
  • యెషయా
  • యిర్మీయా
  • విలాపవాక్యములు
  • యెహెజ్కేలు
  • దానియేలు
  • హొషేయ
  • యోవేలు
  • ఆమోసు
  • ఓబద్యా
  • యోనా
  • మీకా
  • నహూము
  • హబక్కూకు
  • జెఫన్యా
  • హగ్గయి
  • జెకర్యా
  • మలాకీ
1

ఏడవH7637 మాసమునH2320 ఎలీషామాH476 మనుమడునుH1121 నెతన్యాH5418 కుమారుడునుH1121 రాజH4410వంశస్థుడునుH2233 రాజుయొక్కH4428 ప్రధానులలోH7227 నొకడునగుH4480 ఇష్మాయేలనుH476వాడునుH1121, అతనితో పదిమందిH6235 మనుష్యులునుH376, మిస్పాలోనున్నH4708 అహీకాముH296 కుమారుడైనH1121 గెదల్యాH1436యొద్దకుH413 వచ్చిH935 అక్కడH8033 అతనితోకూడH3162 మిస్పాలోH4709 భోజనముH3899చేసిరిH398.

Now it came to pass in the seventh month, that Ishmael the son of Nethaniah the son of Elishama, of the seed royal, and the princes of the king, even ten men with him, came unto Gedaliah the son of Ahikam to Mizpah; and there they did eat bread together in Mizpah.
2

అప్పుడు నెతన్యాH5418 కుమారుడైనH1121 ఇష్మాయేలుH3458 అతనితోH854 కూడనున్నH1961 ఆ పదిమందిH6235 మనుష్యులునుH376 లేచిH6965 షాఫానుH8227 మనుమడునుH1121 అహీకాముH296 కుమారుడైనH1121 గెదల్యానుH1436 ఖడ్గముచేతH2719 హతముచేసిరిH4191; బబులోనుH894రాజుH4428 ఆ దేశముమీదH776 అతని అధికారినిగా నియమించినందునH6485 అతని చంపిరిH4191.

Then arose Ishmael the son of Nethaniah, and the ten men that were with him, and smote Gedaliah the son of Ahikam the son of Shaphan with the sword, and slew him, whom the king of Babylon had made governor over the land.
3

మరియు మిస్పాలోH4709 గెదల్యాH1436 యొద్దH854 ఉండిన యూదులH3064 నందరినిH3605, అక్కడH8033 దొరికినH4672 యోధుH4421లగుH376 కల్దీయులనుH3778 ఇష్మాయేలుH3458 చంపెనుH5221.

Ishmael also slew all the Jews that were with him, even with Gedaliah, at Mizpah, and the Chaldeans that were found there, and the men of war.
4

అతడు గెదల్యానుH1436 చంపినH4191 రెండవH8145నాడుH3117 అది ఎవరికినిH376 తెలియH3045బడకH3808 మునుపు

And it came to pass the second day after he had slain Gedaliah, and no man knew it,
5

గడ్డములుH2206 క్షౌరము చేయించుకొనిH1548 వస్త్రములుH899 చింపుకొనిH7167 దేహములు గాయపరచుకొనినH1413 యెనుబదిమందిH8084 పురుషులుH376 యెహోవాH3068 మందిరమునకుH1004 తీసికొనిH935 పోవుటకై నైవేద్యములనుH4503 ధూపద్రవ్యములనుH3828 చేతపట్టుకొనిH3027 షెకెముH7927 నుండియుH4480 షిలోహుH7887 నుండియుH4480 షోమ్రోనుH8111నుండియుH4480 రాగాH935

That there came certain from Shechem, from Shiloh, and from Samaria, even fourscore men, having their beards shaven, and their clothes rent, and having cut themselves, with offerings and incense in their hand, to bring them to the house of the LORD.
6

నెతన్యాH5418 కుమారుడైనH1121 ఇష్మాయేలుH3458 దారి పొడుగునH1980 ఏడ్చుచుH1058, వారిని ఎదుర్కొనుటకుH7125 మిస్పాH4709లోనుండిH4480 బయలు వెళ్లిH3318 వారిని కలిసికొనిH6298 వారితోH413-- అహీకాముH296 కుమారుడైనH1121 గెదల్యాH1436 యొద్దకుH413 రండH935నెనుH559.

And Ishmael the son of Nethaniah went forth from Mizpah to meet them, weeping all along as he went: and it came to pass, as he met them, he said unto them, Come to Gedaliah the son of Ahikam.
7

అయితే వారు ఆ పట్టణముH5892 మధ్యనుH8432 ప్రవేశించినప్పుడుH935 నెతన్యాH5418 కుమారుడైనH1121 ఇష్మాయేలునుH3458 అతనిH1931తోకూడH854 ఉన్నవారునుH1961 వారిని చంపిH7819 గోతిలోH953 పడవేసిరి.

And it was so, when they came into the midst of the city, that Ishmael the son of Nethaniah slew them, and cast them into the midst of the pit, he, and the men that were with him.
8

అయితే వారిలో పదిమందిH6235 మనుష్యులుH376 ఇష్మాయేలుH3458తోH413 పొలములలోH7704 దాచబడిన గోధుమలుH2406 యవలుH8184 తైలముH8081 తేనెH1706 మొదలైన ద్రవ్యములుH4301 మాకు కలవుH3426, మమ్మును చంపH4191కుమనిH408 చెప్పుకొనగాH559 అతడు వారి సహోదరులతోH251 కూడH8432 వారిని చంపH4191క మానెనుH3808.

But ten men were found among them that said unto Ishmael, Slay us not: for we have treasures in the field, of wheat, and of barley, and of oil, and of honey. So he forbare, and slew them not among their brethren.
9

ఇష్మాయేలుH3458 గెదల్యాH1436తోకూడ చంపినH5221 మనుష్యులH376 శవముH6297లన్నిటినిH3605 పడవేసినH7993 గోయిH953 రాజైనH4428 ఆసాH609 ఇశ్రాయేలుH3478 రాజైనH4428 బయషాకుH1201 భయపడిH6440 త్రవ్వించిన గొయ్యియేH953; నెతన్యాH5418 కుమారుడైనH1121 ఇష్మాయేలుH5418 చంపబడినవారిH2491 శవములతో దాని నింపెనుH4390.

Now the pit wherein Ishmael had cast all the dead bodies of the men, whom he had slain because of Gedaliah, was it which Asa the king had made for fear of Baasha king of Israel: and Ishmael the son of Nethaniah filled it with them that were slain.
10

అప్పుడు ఇష్మాయేలుH3458 మిస్పాలోనున్నH4709 జనH5971శేషH7611మంతటినిH3605 రాజH4428 కుమార్తెలH1323నందరినిH3605 అనగా రాజదేహసంరక్షకులH2876 కధిపతియైనH7227 నెబూజరదానుH5018 అహీకాముH296 కుమారుడైనH1121 గెదల్యాకుH1436 అప్పగించిన జనుH5971లందరినిH3605, చెరతీసికొనిపోయెనుH7617. నెతన్యాH5418 కుమారుడైనH1121 ఇష్మాయేలుH3458 వారిని చెరతీసికొనిపోయిH7617 అమ్మోనీయులH5983యొద్దకుH413 చేరవలెననిH1980 ప్రయత్నపడుచుండగాH5674

Then Ishmael carried away captive all the residue of the people that were in Mizpah, even the king's daughters, and all the people that remained in Mizpah, whom Nebuzaradan the captain of the guard had committed to Gedaliah the son of Ahikam: and Ishmael the son of Nethaniah carried them away captive, and departed to go over to the Ammonites.
11

కారేహH7143 కుమారుడైనH1121 యోహానానునుH3110 అతనితోకూడH854నున్నH834 సేనాధిపతుH8269లందరునుH3605 నెతన్యాH5418 కుమారుడైనH1121 ఇష్మాయేలుH3458 చేసినH6213 సమస్తH3605 దుష్కార్యములనుH7451 గూర్చిన వార్త వినిH8085

But when Johanan the son of Kareah, and all the captains of the forces that were with him, heard of all the evil that Ishmael the son of Nethaniah had done,
12

పురుషులH376నందరినిH3605 పిలుచుకొనిH3947, నెతన్యాH5418 కుమారుడైనH1121 ఇష్మాయేలుH3458తోH5973 యుద్ధము చేయH3898బోయిH1980, గిబియోనులోH1391నున్నH834 మహాH7227 జలములH4325 దగ్గరH413 అతని కలిసికొనిరిH4672.

Then they took all the men, and went to fight with Ishmael the son of Nethaniah, and found him by the great waters that are in Gibeon.
13

ఇష్మాయేలుతోH3458 కూడనున్నH854 ప్రజH5971లందరుH3605 కారేహH7143 కుమారుడైనH1121 యోహానానునుH3110, అతనితోH854 కూడనున్న సేనాధిపతుH8269లనందరినిH3605 చూచినప్పుడుH7200 వారు సంతోషించిH8055

Now it came to pass, that when all the people which were with Ishmael saw Johanan the son of Kareah, and all the captains of the forces that were with him, then they were glad.
14

ఇష్మాయేలుH3458 మిస్పాలోH4709 నుండిH4480 చెరగొనిపోయినH7617 ప్రజH5971లందరుH3605 అతని విడిచిH5437 కారేహH7143 కుమారుడైనH1121 యెహానానుH3110తోH413 కలిసిరిH1980.

So all the people that Ishmael had carried away captive from Mizpah cast about and returned, and went unto Johanan the son of Kareah.
15

అయినను, నెతన్యాH5418 కుమారుడైనH1121 ఇష్మాయేలునుH3458 ఎనమండుగురుH8083 మనుష్యులునుH376 యోహానానుH3110 చేతిలోH6440నుండిH4480 తప్పించుకొనిH4422 అమ్మోనీయులH5983 యొద్దకుH413 పారిపోయిరిH1980.

But Ishmael the son of Nethaniah escaped from Johanan with eight men, and went to the Ammonites.
16

అప్పుడు నెతన్యాH5418 కుమారుడైనH1121 ఇష్మాయేలుH3458 అహీకాముH296 కుమారుడైనH1121 గెదల్యానుH1436 చంపినH5221 తరువాతH310,

Then took Johanan the son of Kareah, and all the captains of the forces that were with him, all the remnant of the people whom he had recovered from Ishmael the son of Nethaniah, from Mizpah, after that he had slain Gedaliah the son of Ahikam, even mighty men of war, and the women, and the children, and the eunuchs, whom he had brought again from Gibeon:
17

కారేహH7143 కుమారుడైనH1121 యోహానానునుH3110 అతనితో కూడH854నున్నH834 సేనల యధిపతుH8269లందరునుH3605 మిస్పాH4709దగ్గరనుండిH4480 ఇష్మాయేలుH3458 నొద్దH854నుండిH4480 జనH5971శేషH7611మంతటినిH3605, అనగా గిబియోనుH1391 దగ్గరనుండిH4480 ఇష్మాయేలుH3458 కొనిపోయిన యోధుH4421లనుH376 స్త్రీలనుH802 పిల్లలనుH1121, రాజపరివారమునుH5631 మరల రప్పించిరిH7725;

And they departed, and dwelt in the habitation of Chimham, which is by Bethlehem, to go to enter into Egypt,
18

అయితే వారు బబులోనుH894రాజుH4428 దేశముమీదH776 అధికారినిగా నియమించినH6485 అహీకాముH296 కుమారుడైనH1121 గెదల్యానుH1436 నెతన్యాH5418 కుమారుడైనH1121 ఇష్మాయేలుH3458 చంపినందునH5221 వారు కల్దీయులకుH3778 భయపడిH3372 ఐగుప్తుH4714నకుH935 వెళ్లుదమనుకొనిH1980 బేత్లెహేముH1035దగ్గరనున్నH681 గెరూతు కింహాములోH3643 దిగిరిH1980.

Because of the Chaldeans: for they were afraid of them, because Ishmael the son of Nethaniah had slain Gedaliah the son of Ahikam, whom the king of Babylon made governor in the land.
 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.