ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
1 సమూయేలు
2 సమూయేలు
1 రాజులు
2 రాజులు
1దినవృత్తాంతములు
2 దినవృత్తాంతములు
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతములు
యెషయా
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
మత్తయి
మార్కు
లూకా
యోహాను
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన
Hebrew/Greek Numbers Show Hide
TSK References Show Hide
1
అయిననుH3588 వేదనపొందినH4155 దేశముమీదH776 మబ్బు నిలువలేదుH4164H3808 పూర్వకాలమునH7223 ఆయన జెబూలూనుH2074 దేశమునుH776 నఫ్తాలిH5321 దేశమునుH776 అవమానపరచెనుH7043 అంత్యకాలమునH ఆయన సముద్రప్రాంతమునుH3220H4870 , అనగా యొర్దానుH3383 అద్దరినిH5676 అన్యజనులH1471 గలిలయH1551 ప్రదేశమును మహిమగలదానిగా చేయుచున్నాడుH3513 .
2
చీకటిలోH2822 నడుచుH1980 జనులుH5971 గొప్పH1419 వెలుగునుH216 చూచుచున్నారుH7200 మరణచ్ఛాయగలH6757 దేశనివాసులమీదH776H3427H5921 వెలుగుH216 ప్రకాశించునుH5050 .
3
నీవు జనమునుH1471 విస్తరింపజేయుచున్నావుH7235 వారి సంతోషమునుH8057 వృద్ధిపరచుచున్నావుH1431 కోతకాలమునH7105 మనుష్యులు సంతోషించునట్లుH8057 దోపుడుసొమ్ముH7998 పంచుకొనువారుH2505 సంతోషించునట్లుH8057H834 వారు నీ సన్నిధినిH6440 సంతోషించుచున్నారుH8055 .
4
మిద్యానుH4080 దినమునH3117 జరిగినట్లు వాని బరువుH5448 కాడినిH5923 నీవు విరిచియున్నావుH2865 వాని మెడనుH7926 కట్టుకఱ్ఱనుH4294 వాని తోలువాని కొరడాలనుH7626 విరిచియున్నావుH2865 .
5
యుద్ధపుసందడిచేయుH5431H7494 యోధులందరిH5430H3605 జోళ్లును రక్తములోH1818 పొరలింపబడినH1556 వస్త్రములునుH8071 అగ్నిలోH784 వేయబడి దహింపబడునుH8316 .
6
ఏలయనగాH3588 మనకు శిశువుH3206 పుట్టెనుH3205 మనకు కుమారుడుH1121 అనుగ్రహింపబడెనుH5414 ఆయన భుజముమీదH7926H5921 రాజ్యభారముండునుH4951 . ఆశ్చర్యకరుడుH6382 ఆలోచనకర్తH3289 బలవంతుడైనH1368 దేవుడుH410 నిత్యుడగుH5703 తండ్రిH1 సమాధానకర్తయగుH7965 అధిపతిH8269 అని అతనికి పేరుH8034 పెట్టబడునుH7121 .
7
ఇదిH6258 మొదలుకొనిH4480 మితిలేకుండH7093H369 దానికి వృద్ధియుH4766 క్షేమమునుH7965 కలుగునట్లు సర్వకాలముH5769 దావీదుH1732 సింహాసనమునుH3678 రాజ్యమునుH4467 నియమించునుH3559 న్యాయమువలననుH4941 నీతివలననుH6666 రాజ్యమునుH4467 స్థిరపరచుటకుH5582 అతడు సింహాసనాసీనుడైH3678 రాజ్యపరిపాలన చేయును. సైన్యములకధిపతియగుH6635 యెహోవాH3068 ఆసక్తికలిగిH7068 దీనిని నెరవేర్చునుH6213 .
8
ప్రభువుH136 యాకోబుH3290 విషయమై వర్తమానముH1697 పంపగాH7971 అది ఇశ్రాయేలువరకుH3478 దిగివచ్చియున్నదిH5307 .
9
అది ఎఫ్రాయిముకునుH669 షోమ్రోనుH8111 నివాసులకునుH3427 ప్రజలకందరికిH5971H3605 తెలియవలసియున్నదిH3045 .
10
వారుఇటికలతోH3843 కట్టినదిH1129 పడిపోయెనుH5307 చెక్కిన రాళ్లతోH1496 కట్టుదముH1129 రండి; రావికఱ్ణతోH8256 కట్టినదిH1129 నరకబడెనుH1438 , వాటికి మారుగాH2498 దేవదారు కఱ్ఱనుH730 వేయుదము రండని అతిశయపడిH1433H3824 గర్వముతోH1346 చెప్పుకొనుచున్నారుH559 .
11
యెహోవాH3068 వానిమీదికిH5921 రెజీనునకుH7526 విరోధులైనH6862 వారిని హెచ్చించుచుH7682 వాని శత్రువులనుH341 రేపుచున్నాడుH5526 .
12
తూర్పునH6924 సిరియాయుH758 పడమటH268 ఫిలిష్తీయులునుH6430 నోరుH6310 తెరచిH3605 ఇశ్రాయేలునుH3478 మింగివేయవలెననిH398 యున్నారు ఈలాగుH2063 జరిగినను ఆయన కోపముH639 చల్లారలేదుH7725H3808 .ఆయన బాహువుH3027 ఇంకనుH5750 చాపబడియున్నదిH5186 .
13
అయినను జనులుH5971 తమ్ము కొట్టినవానితట్టుH5221H5704 తిరుగుటH7725 లేదుH3808 సైన్యములకధిపతియగుH6635 యెహోవానుH3068 వెదకరుH1875H3808 .
14
కావున యెహోవాH3068 ఇశ్రాయేలులోనుండిH3478H4480 తలనుH7218 తోకనుH2180 తాటికమ్మనుH3712 రెల్లునుH100 ఒక్కH259 దినమునH3117 కొట్టివేయునుH3772 .
15
పెద్దలునుH2205 ఘనులునుH5375 తలH7218 ; కల్లలాడుH3384H8267 ప్రవక్తలుH5030 తోకH2180 .
16
ఈH2088 జనులH5971 నాయకులుH833 త్రోవ తప్పించువారుH8582 వారిని వెంబడించువారుH833 వారిచేత మింగివేయబడుదురుH1104 .
17
వారందరునుH3605 భక్తిహీనులునుH2611 దుర్మార్గులునైH7489 యున్నారు ప్రతిH3605 నోరుH6310 దుర్భాషలాడునుH5039H1696 కాబట్టిH3651 ప్రభువుH136 వారి ¸యవనస్థులనుH970 చూచి సంతోషింపడుH8055 వారిలోH5921 తలిదండ్రులు లేనివారియందైననుH3490 వారి విధవరాండ్రయందైననుH490 జాలిపడడుH7355H3808 . ఈలాగుH2063 జరిగినను ఆయన కోపముH639 చల్లారలేదుH7725H3808 ఆయన బాహువుH3027 ఇంకనుH5750 చాపబడియున్నదిH5186 .
18
భక్తిహీనతH7564 అగ్నివలెH784 మండుచున్నదిH1197 అది గచ్చపొదలనుH8068 బలురక్కసి చెట్లనుH7898 కాల్చిH398 అడవి పొదలలోH3293 రాజునుH3341 అవి దట్టమైనH5442 పొగవలెH6227 చుట్టుకొనుచుH55 పైకి ఎగయునుH1348 .
19
సైన్యములకధిపతియగుH6635 యెహోవాH3068 ఉగ్రతవలనH5678 దేశముH776 కాలిపోయెనుH6272 . జనులునుH5971 అగ్నికిH784 కట్టెలవలెH3980 నున్నారుH1961 వారిలో ఒకనినొకడుH376 కరుణింపడుH2550H3808 .
20
కుడిప్రక్కనH3225 ఉన్నదానిH5921 పట్టుకొందురుH1504 గాని ఇంకను ఆకలిగొని యుందురుH7456 ; ఎడమప్రక్కనH8040 ఉన్నదానిH5921 భక్షించుదురుH398 గాని ఇంకను తృప్తిపొందకH7646H3808 యుందురు వారిలో ప్రతివాడుH376 తన బాహువునుH2220 భక్షించునుH1320
21
మనష్షేH4519 ఎఫ్రాయిమునుH669 ఎఫ్రాయిముH669 మనష్షేనుH4519 భక్షించును వీరిద్దరుH3162 ఏకీభవించి యూదామీదH3063 పడుదురు. ఈలాగుH2063 జరిగినను ఆయన కోపముH639 చల్లారలేదుH7725H3808 ఆయన బాహువుH3027 ఇంకనుH5750 చాపబడియున్నదిH5186 .