ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
1 సమూయేలు
2 సమూయేలు
1 రాజులు
2 రాజులు
1దినవృత్తాంతములు
2 దినవృత్తాంతములు
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతములు
యెషయా
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
మత్తయి
మార్కు
లూకా
యోహాను
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన
Hebrew/Greek Numbers Show Hide
TSK References Show Hide
1
యూదాH3063 రాజైనH4428 ఉజ్జియాH5818 మనుమడునుH1121H1121 యోతాముH3147 కుమారుడునైనH1121 ఆహాజుH271 దినములలోH3117 సిరియాH758 రాజైనH4428 రెజీనునుH7526 ఇశ్రాయేలుH3478 రాజునుH4428 రెమల్యాH7425 కుమారుడునైనH1121 పెకహునుH6492 యుద్ధము చేయవలెననిH4421 యెరూషలేముమీదికిH3389 వచ్చిరిH5927 గాని అది వారివలన కాకపోయెనుH3898H3201H3808
2
అప్పుడు సిరియనులుH758 ఎఫ్రాయిమీయులనుH669 తోడుచేసికొనిరనిH5117H5921 దావీదుH1732 వంశస్థులకుH1004 తెలుపబడగాH5046 , గాలికిH7307 అడవిH3293 చెట్లుH6086 కదలినట్లుH5128 వారి హృదయమునుH3824 వారి జనులH5971 హృదయమునుH3824 కదిలెనుH5128 .
3
అప్పుడు యెహోవాH3068 యెషయాతోH3470H413 ఈలాగు సెలవిచ్చెనుH559 ఆహాజుH271 నెదుర్కొనుటకుH7121 నీవునుH859 నీ కుమారుడైనH1121 షెయార్యాషూబునుH7610 చాకిరేవు మార్గమున పైH5945 కోనేటిH1295 కాలువకడకుH8585H7097 పోయి అతనితోH413 ఈలాగు చెప్పుముH559
4
భద్రముసుమీH8104 , నిమ్మళించుముH8252 ; పొగ రాజుచున్నH6226 యీ రెండుH8147 కొరకంచుH181 కొనలకుH2180 , అనగా రెజీనునుH7526 , సిరియనులుH758 , రెమల్యాH7425 కుమారుడునుH1121 అనువారి కోపాగ్నికిH639H2750 జడియకుముH3372H408 , నీ గుండెH3824 అవియనీయకుముH7401H408 .
5
సిరియాయుH758 , ఎఫ్రాయిమునుH669 , రెమల్యాH7425 కుమారుడునుH1121 నీకు కీడుచేయవలెననిH7451 ఆలోచించుచుH3289
6
మనము యూదాH3063 దేశముమీదికిH527 పోయిH5927 దాని జనులనుH5971 భయపెట్టిH6972 దాని ప్రాకారములను పడగొట్టిH2844 టాబెయేలనుH2870 వాని కుమారునిH1121 దానికి రాజుగాH4428 నియమించెదముH4427 రండని చెప్పుకొనిరిH559 .
7
అయితే ప్రభువైనH136 యెహోవాH3068 ఈలాగుH3541 సెలవిచ్చుచున్నాడుH559 ఆ మాట నిలువదుH6965H3808 , జరుగదుH1961H3808 .
8
దమస్కుH1834 సిరియాకుH758 రాజధానిH7218 ; దమస్కునకుH1834 రెజీనుH7526 రాజు; అరువదిH8346 యయిదుH2568 సంవత్సరములుH8141 కాకమునుపుH5750 ఎఫ్రాయిముH669 జనముH5971 కాకుండ నాశనమగునుH2844 .
9
షోమ్రోనుH8111 ఎఫ్రాయిమునకుH669 రాజధానిH7218 ; షోమ్రోనునకుH8111 రెమల్యాH425 కుమారుడుH1121 రాజుH4428 ; మీరు నమ్మకుండినయెడలH539H3808H518 స్థిరపడకయుందురుH539H3808 .
10
యెహోవాH3068 ఇంకను ఆహాజునకుH271H413 ఈలాగు సెలవిచ్చెనుH1696
11
నీ దేవుడైనH430 యెహోవావలనH3068 సూచనH226 నడుగుముH7592 . అది పాతాళమంత లోతైననుH6009 సరే ఊర్థ్వలోకమంత ఎత్తయిననుH4605 సరే.
12
ఆహాజుH271 నేను అడుగనుH7592H3808 యెహోవానుH3068 శోధింపననిH5254H3808 చెప్పగాH559
13
అతడుఈలాగు చెప్పెనుH559 , దావీదుH1732 వంశస్థులారాH1004 , వినుడిH8085 ; మనుష్యులనుH376 విసికించుటH3811 చాలదనుకొనిH4592 నా దేవునిH430 కూడH1571 విసికింతురాH3811 ?
14
కాబట్టిH3651 ప్రభువుH136 తానేH1931 యొక సూచనH226 మీకు చూపునుH5414 . ఆలకించుడిH8085 , కన్యకH5959 గర్భవతియైH2029 కుమారునిH1121 కనిH3205 అతనికి ఇమ్మానుయేలనుH6005 పేరుH8034 పెట్టునుH7121 .
15
కీడునుH7451 విసర్జించుటకునుH3988 మేలునుH2896 కోరుకొనుటకునుH977 అతనికి తెలివి వచ్చునప్పుడుH3045 అతడు పెరుగుH2529 , తేనెనుH1706 తినునుH398 .
16
కీడునుH7451 విసర్జించుటకునుH3988 మేలునుH2896 కోరుకొనుటకునుH977 ఆ బాలునికిH5288 తెలివిరాక మునుపు నిన్ను భయపెట్టు ఆ యిద్దరుH8147 రాజులH4428 దేశము పాడుచేయబడును.
17
యెహోవాH3068 నీ మీదికినిH5921 నీ జనముH5971 మీదికినిH5971 నీ పితరులH1 కుటుంబపువారిH1004 మీదికినిH5921 శ్రమ దినములనుH3117 , ఎఫ్రాయిముH669 యూదానుండిH3063H4480 తొలగినH5493 దినముH3117 మొదలుకొనిH4480 నేటి వరకు రాని దినములనుH3117 రప్పించునుH935 ; ఆయన అష్షూరుH804 రాజునుH4428 నీమీదికిH5921 రప్పించునుH935 .
18
ఆH1931 దినమునH3117 ఐగుప్తుH4714 నదులH2975 అంతమందున్నH7097 జోరీగలనుH2070 , అష్షూరుH804 దేశములోనిH776 కందిరీగలనుH1682 యెహోవాH3068 ఈలగొట్టిH8319 పిలుచును.
19
అవి అన్నియుH3605 వచ్చిH935 మెట్టలH1327 లోయలలోనుH5158 బండలH5553 సందులలోనుH5357 ముండ్ల పొదలన్నిటిలోనుH5285H3605 గడ్డి బీళ్లన్నిటిలోనుH5097 దిగి నిలుచునుH5117 .
20
ఆH1931 దినమునH3117 యెహోవాH3068 నదిH5104 (యూప్రటీసు) అద్దరిH5676 నుండి కూలికిH7917 వచ్చు మంగలకత్తిచేతనుH8593 , అనగా అష్షూరుH804 రాజుచేతనుH4428 తలవెండ్రుకలనుH7218H8181 కాళ్లవెండ్రుకలనుH7272H8181 క్షౌరము చేయించునుH1548 , అది గడ్డముకూడనుH2206H1571 గీచివేయునుH1548 .
21
ఆH1931 దినమునH3117 ఒకడుH376 ఒక చిన్నH1241 ఆవునుH5697 రెండుH8147 గొఱ్ఱలనుH6629 పెంచుకొనగాH2421
22
అవి సమృద్ధిగాH7230 పాలిచ్చినందునH2461H6213 అతడు పెరుగుH2529 తినునుH398 ; ఏలయనగాH3588 ఈ దేశములోH776 విడువబడినH3498 వారందరునుH3605 పెరుగుH2529 తేనెలనుH1706 తిందురుH398 .
23
ఆH1931 దినమునH3117 వెయ్యిH505 వెండి నాణములH3701 విలువగల వెయ్యిH505 ద్రాక్షచెట్లుండుH1612H1961 ప్రతిH3605 స్థలమునH4725 గచ్చపొదలునుH8068 బలు రక్కసి చెట్లునుH7898 పెరుగునుH1961 .
24
ఈ దేశమంతయుH776H3605 గచ్చ పొదలతోనుH8068 బలురక్కసి చెట్లతోనుH7898 నిండియుండునుH1961 గనుకH3588 బాణములనుH2671 విండ్లనుH7198 చేతపట్టుకొని జనులుH5971 అక్కడికిH8033 పోవుదురుH935 .
25
పారచేతH4576 త్రవ్వబడుచుండినH5737 కొండలన్నిటిలోనున్నH2022H3605 బలురక్కసి చెట్లH7898 భయముచేతనుH3374 గచ్చ పొదలH8068 భయముచేతనుH3374 జనులు అక్కడికిH8033 పోరుH935H3808 ; అది యెడ్లనుH7794 తోలుటకునుH4916 గొఱ్ఱలుH7716 త్రొక్కుటకునుH4823 ఉపయోగమగునుH1961 .