బైబిల్

  • యెషయా అధ్యాయము-59
0:00
0:00
ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
Hide Books
  • పాత నిబంధన
  • కొత్త నిబంధన
  • ఆదికాండము
  • నిర్గమకాండము
  • లేవీయకాండము
  • సంఖ్యాకాండము
  • ద్వితీయోపదేశకాండమ
  • యెహొషువ
  • న్యాయాధిపతులు
  • రూతు
  • 1 సమూయేలు
  • 2 సమూయేలు
  • 1 రాజులు
  • 2 రాజులు
  • 1దినవృత్తాంతములు
  • 2 దినవృత్తాంతములు
  • ఎజ్రా
  • నెహెమ్యా
  • ఎస్తేరు
  • యోబు గ్రంథము
  • కీర్తనల గ్రంథము
  • సామెతలు
  • ప్రసంగి
  • పరమగీతములు
  • యెషయా
  • యిర్మీయా
  • విలాపవాక్యములు
  • యెహెజ్కేలు
  • దానియేలు
  • హొషేయ
  • యోవేలు
  • ఆమోసు
  • ఓబద్యా
  • యోనా
  • మీకా
  • నహూము
  • హబక్కూకు
  • జెఫన్యా
  • హగ్గయి
  • జెకర్యా
  • మలాకీ
Hebrew/Greek Numbers
TSK References
1

రక్షింపనేరకH3467 యుండునట్లు యెహోవాH3068 హస్తముH3027 కురుచH7114 కాలేదుH3808 విననేరకH8085 యుండునట్లు ఆయన చెవులుH241 మందముH3513 కాలేదుH3808 మీ దోషములుH5771 మీకును మీ దేవునికినిH430 అడ్డముగాH914 వచ్చెను

2

మీ పాపములుH2403 ఆయన ముఖమునుH6440 మీకు మరుగుపరచెనుH5641 గనుక ఆయన ఆలకింపకున్నాడుH8085 .

3

మీ చేతులుH3709 రక్తముచేతనుH1818 మీ వ్రేళ్లుH676 దోషముచేతనుH5771 అపవిత్రపరచబడియున్నవిH1351 మీ పెదవులుH8193 అబద్ధములాడుచున్నవిH8267 మీ నాలుకH3956 కీడునుబట్టిH5766 మాటలాడుచున్నదిH1897 .

4

నీతినిబట్టిH6664 యెవడును సాక్ష్యముH7121 పలుకడుH369 సత్యమునుబట్టిH530 యెవడును వ్యాజ్యెH8199 మాడడుH369 అందరు వ్యర్థమైనదానిH8414 నమ్ముకొనిH982 మోసపుమాటలుH7723 పలుకుదురుH1696 చెడుగునుH5999 గర్భముH2029 ధరించి పాపమునుH205 కందురుH3205 .

5

వారు మిడునాగులH6848 గుడ్లనుH1000 పొదుగుదురుH1234 సాలెపురుగుH5908 వలH6980 నేయుదురుH707 ఆ గుడ్లుH1000 తినువాడుH398 చచ్చునుH4191 వాటిలో ఒకదానిని ఎవడైన త్రొక్కినయెడలH2116 విష సర్పముH660 పుట్టునుH1234 .

6

వారి పట్టుH6980 బట్టనేయుటకుH899 పనికిరాదుH3808 వారు నేసినదిH4639 ధరించుకొనుటకుH3680 ఎవనికిని వినియోగింపదుH3808 వారి క్రియలుH4639 పాపH205 క్రియలేH4639 వారు బలాత్కారముH2555 చేయువారేH6467 .

7

వారి కాళ్లుH7272 పాపముచేయH7451 పరుగెత్తుచున్నవిH7323 నిరపరాధులనుH5355 చంపుటకుH8210 అవి త్వరపడునుH4116 వారి తలంపులుH4284 పాపహేతుకమైనH205 తలంపులుH4284 పాడునుH7701 నాశనమునుH7667 వారి త్రోవలలోH4546 ఉన్నవి

8

శాంతH7965 వర్తనమునుH1870 వారెరుగరుH3045 H3808 వారి నడవడులలోH4570 న్యాయముH4941 కనబడదుH369 వారు తమకొరకు వంకరH6140 త్రోవలుH5410 కల్పించుకొను చున్నారు వాటిలో నడచుH1869 వాడెవడునుH3605 శాంతిH7965 నొందడుH3808 .

9

కావున న్యాయముH4941 మాకు దూరముగాH7368 ఉన్నది నీతిH6666 మమ్మును కలిసికొనుటH5381 లేదుH3808 వెలుగుకొరకుH216 మేము కనిపెట్టుకొనుచున్నాముH6960 గాని చీకటియేH2822 ప్రాప్తించును ప్రకాశముకొరకుH5054 ఎదురుచూచుచున్నాము గాని అంధకారములోనేH653 నడచుచున్నాముH1980

10

గోడH7023 కొరకు గ్రుడ్డివారివలెH5787 తడవులాడుచున్నాముH1659 కన్నులుH5869 లేనివారివలెH369 తడవులాడుచున్నాముH1659 సంధ్యచీకటియందువలెనేH5399 మధ్యాహ్నకాలమునH6672 కాలు జారిH3782 పడుచున్నాము బాగుగ బ్రతుకుచున్నవారిలోనుండియు చచ్చినవారివలెH4191 ఉన్నాము.

11

మేమందరముH3605 ఎలుగుబంట్లవలెH1677 బొబ్బరించుచున్నాముH1993 గువ్వలవలెH3123 దుఃఖరవముH1897 చేయుచున్నాము న్యాయముకొరకుH4941 కాచుకొనుచున్నాముH6960 గాని అది లభించుటలేదుH369 రక్షణకొరకుH3444 కాచుకొనుచున్నాముH6960 గాని అది మాకు దూరముగాH7368 ఉన్నది

12

మేము చేసిన తిరుగుబాటుక్రియలుH6588 నీ యెదుటH5048 విస్తరించియున్నవిH7231 మా పాపములుH2403 మామీద సాక్ష్యముH6030 పలుకుచున్నవి మా తిరుగుబాటుక్రియలుH6588 మాకు కనబడుచున్నవి. మా దోషములుH5771 మాకు తెలిసేయున్నవిH3045 .

13

తిరుగుబాటుH6586 చేయుటయు యెహోవానుH3068 విసర్జించుటయుH3584 మా దేవునిH430 వెంబడింపకH310 వెనుకదీయుటయుH5253 బాధకరమైనH6233 మాటలు విధికి వ్యతిరిక్తమైనH5627 మాటలు వచించుటయుH1696 హృదయమునH3820 యోచించుకొనిH2029 అసత్యపుH8267 మాటలుH1697 పలుకుటయుH1897 ఇవియే మావలన జరుగుచున్నవి.

14

న్యాయమునకుH4941 ఆటంకముH5253 కలుగుచున్నది నీతిH6666 దూరమునH7350 నిలుచుచున్నదిH5975 సత్యముH571 సంతవీధిలోH7339 పడియున్నదిH3782 ధర్మముH5229 లోపల ప్రవేశింపH935 నేరదుH3808 .

15

సత్యముH571 లేకపోయెనుH5737 చెడుతనముH7451 విసర్జించువాడుH5493 దోచబడుచున్నాడుH7997 న్యాయముH4941 జరుగకపోవుటH369 యెహోవాH3068 చూచెనుH7200 అది ఆయన దృష్టికిH5869 ప్రతికూలమైయుండెనుH7489 .

16

సంరక్షకుడుH376 లేకపోవుటH369 ఆయన చూచెనుH7200 మధ్యవర్తిH6293 లేకుండుటH369 చూచి ఆశ్చర్యపడెనుH8074 . కాబట్టి ఆయన బాహువుH2220 ఆయనకు సహాయముH3467 చేసెను ఆయన నీతియేH6666 ఆయనకు ఆధారమాయెనుH5564 .

17

నీతినిH6666 కవచముగాH8302 ఆయన ధరించుకొనెనుH3847 రక్షణనుH3444 తలమీదH7218 శిరస్త్రాణముగాH3553 ధరించుకొనెనుH3847

18

ప్రతిదండననుH5359 వస్త్రముగాH8516 వేసికొనెనుH3847 ఆసక్తినిH7068 పైవస్త్రముగాH4598 ధరించుకొనెనుH5844 వారి క్రియలనుబట్టిH1578 ఆయన ప్రతిదండనH7999 చేయును తన శత్రువులకుH6862 రౌద్రముH2534 చూపును తన విరోధులకుH341 ప్రతికారముH1576 చేయును ద్వీపస్థులకుH339 ప్రతికారముH1576 చేయును.

19

పడమటిH4628 దిక్కుననున్నవారు యెహోవాH3068 నామమునకుH8034 భయపడుదురుH3372 సూర్యోదయH4217 దిక్కుననున్నవారు ఆయన మహిమకుH3519 భయపడుదురు యెహోవాH3068 పుట్టించు గాలికిH7307 కొట్టుకొనిపోవుH5127 ప్రవాహH5104 జలమువలె ఆయన వచ్చునుH935 .

20

సీయోనునొద్దకునుH6726 యాకోబులోH3290 తిరుగుబాటుH6588 చేయుట మాని మళ్లుకొనినH7725 వారియొద్దకును విమోచకుడుH1350 వచ్చునుH935 ఇదే యెహోవాH3068 వాక్కుH5002 .

21

నేనుH589 వారితోH854 చేయు నిబంధనH1285 యిదిH2063 నీ మీదనున్నH5921 నా ఆత్మయుH7307 నేను నీ నోటH6310 నుంచినH7760 మాటలునుH1697 నీ నోటనుండియుH6310 నీ పిల్లలH2233 నోటనుండియుH6310 నీ పిల్లలH2233 పిల్లలH2233 నోటనుండియుH6310 ఈ కాలముH6258 మొదలుకొని యెల్లప్పుడునుH5769 తొలగిH4185 పోవుH3808 అని యెహోవాH3068 సెలవిచ్చుచున్నాడుH559 .

 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.