బైబిల్

  • యెషయా అధ్యాయము-50
0:00
0:00
ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
Hide Books
  • పాత నిబంధన
  • కొత్త నిబంధన
  • ఆదికాండము
  • నిర్గమకాండము
  • లేవీయకాండము
  • సంఖ్యాకాండము
  • ద్వితీయోపదేశకాండమ
  • యెహొషువ
  • న్యాయాధిపతులు
  • రూతు
  • 1 సమూయేలు
  • 2 సమూయేలు
  • 1 రాజులు
  • 2 రాజులు
  • 1దినవృత్తాంతములు
  • 2 దినవృత్తాంతములు
  • ఎజ్రా
  • నెహెమ్యా
  • ఎస్తేరు
  • యోబు గ్రంథము
  • కీర్తనల గ్రంథము
  • సామెతలు
  • ప్రసంగి
  • పరమగీతములు
  • యెషయా
  • యిర్మీయా
  • విలాపవాక్యములు
  • యెహెజ్కేలు
  • దానియేలు
  • హొషేయ
  • యోవేలు
  • ఆమోసు
  • ఓబద్యా
  • యోనా
  • మీకా
  • నహూము
  • హబక్కూకు
  • జెఫన్యా
  • హగ్గయి
  • జెకర్యా
  • మలాకీ
1

యెహోవాH3068 ఈలాగుH3541 సెలవిచ్చుచున్నాడుH559 నేను మీ తల్లినిH517 విడనాడిన పరిత్యాగH3748 పత్రికH5612 ఎక్కడనున్నది?H335 నా అప్పులవారిలోH5383 ఎవనికిH834 మిమ్మును అమ్మివేసితినిH4376 ? మీ దోషములనుబట్టిH5771 మీరు అమ్మబడితిరిH4376 మీ అతిక్రమములనుబట్టిH6588 మీ తల్లిH517 పరిత్యాగముH7971 చేయబడెను.

Thus saith the LORD, Where is the bill of your mother's divorcement, whom I have put away? or which of my creditors is it to whom I have sold you? Behold, for your iniquities have ye sold yourselves, and for your transgressions is your mother put away.
2

నేను వచ్చినప్పుడుH935 ఎవడునుH376 లేకపోనేలH369 ? నేను పిలిచినప్పుడుH7121 ఎవడును ఉత్తరH6030 మియ్యకుండనేలH369 ? నా చెయ్యిH3027 విమోచింపలేనంతH6304 కురచయైH7114 పోయెనా?విడిపించుటకుH5337 నాకు శక్తిH3581 లేదాH369 ? నా గద్దింపుచేతH1606 సముద్రమునుH3220 ఎండబెట్టుదునుH2717 నదులనుH5104 ఎడారిగాH4057 చేయుదునుH7760 నీళ్లుH4325 లేనందునH369 వాటి చేపలుH1710 కంపుకొట్టిH887 దాహముచేతH6772 చచ్చిపోవునుH4191 .

Wherefore, when I came, was there no man? when I called, was there none to answer? Is my hand shortened at all, that it cannot redeem? or have I no power to deliver? behold, at my rebuke I dry up the sea, I make the rivers a wilderness: their fish stinketh, because there is no water, and dieth for thirst.
3

ఆకాశముH8064 చీకటిH6940 కమ్మజేయుచున్నానుH3847 అవి గోనెపట్టH8242 ధరింపH3682 జేయుచున్నానుH7760

I clothe the heavens with blackness, and I make sackcloth their covering.
4

అలసినవానినిH3287 మాటలచేతH1697 ఊరడించుH5790 జ్ఞానముH3045 నాకు కలుగునట్లు శిష్యునికిH3928 తగిన నోరుH3956 యెహోవాH3069 నాకు దయచేసిH5414 యున్నాడు శిష్యులుH3928 వినునట్లుగాH8085 నేను వినుటకైH241 ఆయన ప్రతి యుదయమునH1242 నాకు విను బుద్ధి పుట్టించుచున్నాడు.

The Lord GOD hath given me the tongue of the learned, that I should know how to speak a word in season to him that is weary: he wakeneth morning by morning, he wakeneth mine ear to hear as the learned.
5

ప్రభువగుH136 యెహోవాH3069 నా చెవికిH241 విను బుద్ధి పుట్టింపగాH6605 నేనుH595 ఆయనమీద తిరుగుబాటుH4784 చేయలేదుH3808 వినకుండ నేను తొలగిH5472 పోలేదుH3808 .

The Lord GOD hath opened mine ear, and I was not rebellious, neither turned away back.
6

కొట్టువారికిH5221 నా వీపునుH1460 అప్పగించితినిH5414 వెండ్రుకలు పెరికివేయువారికిH4803 నా చెంపలనుH3895 అప్పగించితిని ఉమ్మివేయువారికినిH7536 అవమానపరచువారికినిH3639 నా ముఖముH6440 దాచుకొనH5641 లేదుH3808

I gave my back to the smiters, and my cheeks to them that plucked off the hair: I hid not my face from shame and spitting.
7

ప్రభువగుH136 యెహోవాH3069 నాకు సహాయముH5826 చేయువాడు గనుకH3651 నేను సిగ్గుపడH3637 లేదుH3808 నేను సిగ్గుపడననిH954 యెరిగిH3045 నా ముఖమునుH6440 చెకుముకిరాతివలెH2496 చేసికొంటినిH7760 .

For the Lord GOD will help me; therefore shall I not be confounded: therefore have I set my face like a flint, and I know that I shall not be ashamed.
8

నన్ను నీతిమంతునిగాH6663 ఎంచువాడు ఆసన్నుడైH7138 యున్నాడు నాతోH854 వ్యాజ్యెమాడుH7378 వాడెవడుH4310 ? మనము కూడుకొనిH3162 వ్యాజ్యెమాడుదముH5975 నా ప్రతివాదిH4941 యెవడుH4310 ? అతని నాయొద్దకుH413 రానిమ్ముH5066 .

He is near that justifieth me; who will contend with me? let us stand together: who is mine adversary? let him come near to me.
9

ప్రభువగుH136 యెహోవాH3069 నాకు సహాయముH5826 చేయును నామీద నేరస్థాపనచేయుH7561 వాడెవడుH4310 ? వారందరుH3605 వస్త్రమువలెH899 పాతగిలిపోవుదురుH1086 చిమ్మెటH6211 వారిని తినివేయునుH398 .

Behold, the Lord GOD will help me; who is he that shall condemn me? lo, they all shall wax old as a garment; the moth shall eat them up.
10

మీలో యెహోవాకుH3068 భయపడిH3373 ఆయన సేవకునిH5650 మాటH6963 వినుH8085 వాడెవడుH4310 ? వెలుగుH5051 లేకయేH369 చీకటిలోH2825 నడచువాడుH1980 యెహోవాH3068 నామమునుH8034 ఆశ్రయించిH982 తన దేవునిH430 నమ్ముకొనవలెనుH8172 .

Who is among you that feareth the LORD, that obeyeth the voice of his servant, that walketh in darkness, and hath no light? let him trust in the name of the LORD, and stay upon his God.
11

ఇదిగోH2005 అగ్నిH784 రాజబెట్టిH6919 అగ్నికొరవులనుH2131 మీచుట్టు పెట్టుకొనువారలారాH247 , మీ అగ్నిH784 జ్వాలలోH217 నడువుడిH1980 రాజబెట్టినH1197 అగ్ని కొరవులలోH2131 నడువుడి నా చేతివలనH3027 ఇదిH2063 మీకు కలుగుచున్నదిH1961 మీరు వేదనగలవారైH4620 పండుకొనెదరుH7901 .

Behold, all ye that kindle a fire, that compass yourselves about with sparks: walk in the light of your fire, and in the sparks that ye have kindled. This shall ye have of mine hand; ye shall lie down in sorrow.
 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.