ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
1 సమూయేలు
2 సమూయేలు
1 రాజులు
2 రాజులు
1దినవృత్తాంతములు
2 దినవృత్తాంతములు
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతములు
యెషయా
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
మత్తయి
మార్కు
లూకా
యోహాను
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన
Hebrew/Greek Numbers Show Hide
TSK References Show Hide
1
మీ దేవుడుH430 సెలవిచ్చినH559 మాట ఏదనగా,
2
నా జనులనుH5971
ఓదార్చుడిH5162
ఓదార్చుడిH5162
యెరూషలేముతోH3389
ప్రేమగాH3820
మాటలాడుడిH1696
ఆమె యుద్ధకాలముH6635
సమాప్తమయ్యెనుH4390
ఆమె దోషరుణముH5771
తీర్చబడెనుH7521
యెహోవాH3068
చేతివలనH3027
ఆమె తన సమస్తH3605
పాపములH2403
నిమిత్తము రెండింతలుH3718
పొందెననుH3947
సమాచారము ఆమెకుH413
ప్రకటించుడిH7121
.
3
ఆలకించుడి, అడవిలోH4057
ఒకడు ప్రకటించుచున్నాడుH7121
ఎట్లనగా అరణ్యములో
యెహోవాకుH3068
మార్గముH1870
సిద్ధపరచుడిH6437
ఎడారిలోH6160
మా దేవునిH430
రాజమార్గముH4546
సరాళముH3474
చేయుడి.
4
ప్రతిH3605
లోయనుH1516
ఎత్తుH5375
చేయవలెను ప్రతిH3605
పర్వతమునుH2022
ప్రతి కొండనుH1389
అణచవలెనుH8213
వంకరవిH6121
చక్కగానుH4334
కరుకైనవిH7406
సమముగానుH1237
ఉండవలెనుH1961
.
5
యెహోవాH3068
మహిమH3519
బయలుపరచబడునుH1540
ఒకడును తప్పకుండ సర్వH3605
శరీరులుH1320
దాని చూచెదరుH7200
ఈలాగున జరుగునని యెహోవాH3068
సెలవిచ్చియున్నాడుH1696
.
6
ఆలకించుడి, ప్రకటించుమనిH7121
యొకడు ఆజ్ఞ ఇచ్చుచున్నాడుH559
నేనేమిH4100
ప్రకటింతుననిH7121
మరి యొకడడుగుచున్నాడుH559
. సర్వH3605
శరీరులుH1320
గడ్డియైH2682
యున్నారు వారి అందH2617
మంతయుH3605
అడవిH7704
పువ్వువలెH6731
ఉన్నది
7
యెహోవాH3068
తన శ్వాసముH7307
దానిమీద ఊదగాH5380
గడ్డిH2682
యెండునుH3001
పువ్వుH6731
వాడును నిశ్చయముగాH403
జనులుH5971
గడ్డివంటివారేH2682
.
8
గడ్డిH2682
యెండిపోవునుH3001
దాని పువ్వుH6731
వాడిపోవునుH5034
మన దేవునిH430
వాక్యముH1697
నిత్యముH5769
నిలుచునుH6965
.
9
సీయోనూH6726
, సువార్త ప్రటించుచున్నదానాH1319
, ఉన్నతH1364
పర్వతముH2022
ఎక్కుముH5927
యెరూషలేమూH3389
, సువార్త ప్రకటించుచున్నదానాH1319
, బలముగాH3581
ప్రకటించుముH7311
భయH3372
పడకH408
ప్రకటింపుమిH7311
ఇదిగోH2009
మీ దేవుడుH430
అని యూదాH3063
పట్టణములకుH5892
ప్రకటించుముH559
.
10
ఇదిగోH2009
తన బాహువేH2220
తన పక్షమున ఏలుచుండగాH4910
ప్రభువగుH136
యెహోవాH3069
తానే శక్తిసంపన్నుడైH2389
వచ్చునుH935
ఆయన ఇచ్చు బహుమానముH7939
ఆయనయొద్దనున్నదిH854
ఆయన చేయు ప్రతికారముH6468
ఆయనకు ముందుగానడచుచున్నదిH6440
.
11
గొఱ్ఱలకాపరివలెH5739
ఆయన తన మందనుH5739
మేపునుH7462
తన బాహువుతోH2220
గొఱ్ఱపిల్లలనుH2922
కూర్చిH6908
రొమ్మున ఆనించుకొని మోయునుH5375
పాలిచ్చువాటినిH5763
ఆయన మెల్లగా నడిపించునుH5095
.
12
తన పుడిసిటిలోH8168
జలములుH4325
కొలిచినH4058
వాడెవడుH4310
? జేనతోH2239
ఆకాశములH8064
కొలH8505
చూచినవాడెవడు? భూమిలోనిH776
మన్నుH6083
కొలపాత్రలోH799
ఉంచినవాడెవడుH3557
? త్రాసుతోH6425
పర్వతములనుH2022
తూచినవాడెవడుH8254
? తూనికచేతH3976
కొండలనుH1389
తూచినవాడెవడు?
13
యెహోవాH3068
ఆత్మకుH7307
నేర్పినH8505
వాడెవడుH4310
? ఆయనకు మంత్రియైH6098
ఆయనకు బోధపరచినవాడెవడుH3045
? ఎవనియొద్దH4310
ఆయన ఆలోచనH3289
అడిగెను?
14
ఆయనకు వివేకముH995
కలుగజేసినవాడెవడు? న్యాయH4941
మార్గమునుH734
గూర్చి ఆయనకు నేర్పినవాడెవడుH3925
? ఆయనకు జ్ఞానమునుH1847
ఆభ్యసింపజేసినవాడెవడుH3925
? ఆయనకు బుద్ధిH8394
మార్గముH1870
బోధించినవాడెవడుH3045
?
15
జనములుH1471
చేదనుండిH1805
జారు బిందువులవంటివిH4752
జనులు త్రాసుమీదిH3976
ధూళివంటివారుH7834
ద్వీపములుH339
గాలికి ఎగురుH5190
సూక్ష్మ రేణువులవలెH1851
నున్నవి.
16
సమిధలకుH1197
లెబానోనుH3844
చాలకపోవునుH1767 H369
దహనబలికిH5930
దాని పశువులుH2416
చాలవుH1767 H369
17
ఆయన దృష్టికిH5048
సమస్తH3605
జనములుH1471
లేనట్టుగానేH369
యుండును ఆయన దృష్టికి అవి అభావముగానుH657
శూన్యముగానుH8414
ఎంచబడునుH2803
.
18
కావున మీరు ఎవనితోH4310
దేవునిH410
పోల్చుదురుH1819
? ఏH4100
రూపమునుH1823
ఆయనకు సాటిచేయగలరుH6186
?
19
విగ్రహమునుH6459
చూడగా శిల్పిH2796
దానిని పోతపోయునుH5258
కంసాలిH6884
దానిని బంగారుH2091
రేకులతో పొదుగునుH7554
దానికి వెండిH3701
గొలుసులుH7577
చేయునుH6884
20
విలువగలదానిని అర్పింపజాలనిH8641
నీరసుడుH5533
పుచ్చనిH7537 H3808
మ్రానుH6086
ఏర్పరచుకొనునుH977
కదలనిH4131 H3808
విగ్రహమునుH6459
స్థాపించుటకుH3559
నేర్పుగలH2450
పనివానిH2796
వెదకిH1245
పిలుచుకొనును.
21
మీకు తెలిH3045
యదాH3808
? మీరు వినH8085
లేదాH3808
? మొదటినుండిH7218
ఎవరును మీతో చెప్పH5046
లేదాH3808
? భూమినిH776
స్థాపించుటనుబట్టిH4146
మీరుదాని గ్రహింపH995
లేదాH3808
?
22
ఆయన భూH776
మండలముH2329
మీదH5921
ఆసీనుడైH3427
యున్నాడు దాని నివాసులుH3427
మిడతలవలెH2284
కనబడుచున్నారు ఒకడు తెరనుH1852
విప్పినట్లు ఆయన ఆకాశవైశాల్యమునుH8064
వ్యాపింపజేసెనుH5186
ఒకడు గుడారముH168
వేసినట్లుH4969
ఆయన దానిని నివాసస్థలముగాH3427
ఏర్పరచెను.
23
రాజులనుH7336
ఆయన లేకుండచేయునుH369
భూమియొక్కH776
న్యాయాధిపతులనుH8199
మాయాస్వరూపులుగాH8414
చేయునుH6213
.
24
వారు నాటబడగనేH5193
విత్తబడగనేH2232
వారి మొదలు భూమిలోH776
వేరుH8327
తన్నకH1503
మునుపేH1077
ఆయన వారిమీద ఊదగాH5398
వారు వాడిపోవుదురుH3001
సుడిగాలిH5591
పొట్టునుH7179
ఎగరగొట్టునట్లు ఆయన వారిని ఎగరగొట్టునుH5375
.
25
నీవు ఇతనితో సమానుడవనిH7737
మీరు నన్నెవనికిH4310
సాటి చేయుదురుH1819
? అని పరిశుద్ధుడుH6918
అడుగుచున్నాడుH559
.
26
మీకన్నులుH5869
పైకెత్తిH5375
చూడుడిH7200
వీటినిH428
ఎవడుH4310
సృజించెనుH1254
? వీటి లెక్కచొప్పునH4557
వీటి సమూహములనుH6635
బయలుదేరజేసిH3318
వీటన్నిటికినిH3605
పేరులుH8034
పెట్టి పిలుచువాడేH7121
గదా. తన అధికH7230
శక్తిచేతనుH202
తనకు కలిగియున్న బలాH533
తిశయముH3581
చేతను ఆయన యొక్కటియైననుH376
విడిచిH5737
పెట్టడుH3808
.
27
యాకోబూH3290 నా మార్గముH1870 యెహోవాకుH3068 మరుగైH5641 యున్నది నా న్యాయముH4941 నా దేవునిH430 దృష్టికి కనబడలేదుH5674 అని నీవేలH4100 అనుచున్నావుH1696 ? ఇశ్రాయేలూH3478 , నీవేలH4100 ఈలాగు చెప్పుచున్నావుH559 ?
28
నీకు తెలియH3045
లేదాH3808
? నీవు వినH8085
లేదాH3808
? భూH776
దిగంతములనుH7098
సృజించినH1254
యెహోవాH3068
నిత్యుడగుH5769
దేవుడుH430
ఆయన సొమ్మH3286
సిల్లడుH3808
అలH3021
యడుH3808
ఆయన జ్ఞానమునుH8394
శోధించుటH2714
అసాధ్యముH369
.
29
సొమ్మసిల్లినవారికిH3287
బలH3581
మిచ్చువాడుH5414
ఆయనే శక్తిH202
హీనులకుH369
బలాH6109
భివృద్ధిH7235
కలుగజేయువాడు ఆయనే.
30
బాలురుH5288
సొమ్మసిల్లుదురుH3286
అలయుదురుH3021
¸యౌవనస్థులుH970
తప్పక తొట్రిల్లుదురుH3782
31
యెహోవాకొరకుH3068
ఎదురుH6960
చూచువారు నూతనH2498
బలముH3581
పొందుదురు వారు పక్షిరాజులవలెH5404
రెక్కలుH83
చాపి పైకి ఎగురుదురుH5927
అలH3021
యకH3808
పరుగెత్తుదురుH7323
సొమ్మH3286
సిల్లకH3808
నడిచిపోవుదురుH1980
.