బైబిల్

  • యెషయా అధ్యాయము-31
0:00
0:00
ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
Hide Books
  • పాత నిబంధన
  • కొత్త నిబంధన
  • ఆదికాండము
  • నిర్గమకాండము
  • లేవీయకాండము
  • సంఖ్యాకాండము
  • ద్వితీయోపదేశకాండమ
  • యెహొషువ
  • న్యాయాధిపతులు
  • రూతు
  • 1 సమూయేలు
  • 2 సమూయేలు
  • 1 రాజులు
  • 2 రాజులు
  • 1దినవృత్తాంతములు
  • 2 దినవృత్తాంతములు
  • ఎజ్రా
  • నెహెమ్యా
  • ఎస్తేరు
  • యోబు గ్రంథము
  • కీర్తనల గ్రంథము
  • సామెతలు
  • ప్రసంగి
  • పరమగీతములు
  • యెషయా
  • యిర్మీయా
  • విలాపవాక్యములు
  • యెహెజ్కేలు
  • దానియేలు
  • హొషేయ
  • యోవేలు
  • ఆమోసు
  • ఓబద్యా
  • యోనా
  • మీకా
  • నహూము
  • హబక్కూకు
  • జెఫన్యా
  • హగ్గయి
  • జెకర్యా
  • మలాకీ
Hebrew/Greek Numbers
TSK References
1

ఇశ్రాయేలుH3478 పరిశుద్ధదేవునిH6918 లక్ష్యH8159పెట్టకయుH3808 యెహోవాయొద్దH3068 విచారింH1875పకయుH3808 సహాయముH5833 నిమిత్తము ఐగుప్తునకుH4714 వెళ్లుచుH3381 గుఱ్ఱములనుH5483 ఆధారముH8172 చేసికొని వారి రథములుH7393 విస్తారములనియుH7227 రౌతులుH6571 బలాఢ్యులనియుH6105 వారిని ఆశ్రయించువారికిH982 శ్రమH1945.

2

అయినను ఆయనయుH1931 బుద్ధిమంతుడుగాH2450 ఉన్నాడు. మాటH1697 తప్పకH5493 H3808 దుష్టులH7489 యింటివారిH1004మీదనుH5921 కీడుచేయువారికిH205 తోడ్పడువారిH5833మీదనుH5921 ఆయన లేచునుH6965.

3

ఐగుప్తీయులుH4714 మనుష్యులేగానిH120 దేవుడుH410 కారుH3808 ఐగుప్తీయుల గుఱ్ఱములుH5483 మాంసమయములేగానిH1320 ఆత్మH7307 కావుH3808 యెహోవాH3068 తన చెయ్యిH3027చాపగాH5186 సహాయముH5826 చేయువాడు జోగునుH3782 సహాయముH5826 పొందువాడు పడునుH5307 వారందరుH3605 కూడిH3162 నాశనమగుదురుH3615.

4

యెహోవాH3068 నాకీలాగుH413 సెలవిచ్చియున్నాడుH559 తప్పించుటకై గొఱ్ఱల కాపరులH7462 సమూహముH4393 కూడిరాగా సింహముH738 కొదమ సింహముH3715 వారి శబ్దమునకుH6963 భయH2865పడకయుH3808 వారి కేకలకుH1995 అధైర్యH6031 పడకయుH3808 తనకు దొరికినH2964దానిమీదH5921 గర్జించునట్లుH1897 సైన్యములకధిపతియగుH6635 యెహోవాH3068 యుద్ధముH6633 చేయుటకై సీయోనుH6726 పర్వతముH2022మీదికినిH5921 దాని కొండH1389మీదికినిH5921 దిగి వచ్చునుH3381.

5

పక్షులుH6833 ఎగురుచుH5774 తమ పిల్లలను కాపాడునట్లు సైన్యములకధిపతియగుH6635 యెహోవాH3068 యెరూషలేమునుH3389 కాపాడునుH1598 దాని కాపాడుచుH1598 విడిపించుచునుండునుH5337 దానికి హానిచేయకH6452 తప్పించుచునుండునుH4422.

6

ఇశ్రాయేలీయులారాH3478, మీరు ఎవనిమీదH834 విశేషముగాH6009 తిరుగుబాటుH5627 చేసితిరో ఆయనవైపు తిరుగుడిH7725.

7

మీకు మీరు పాపముH2399 కలుగజేసికొనిH6213 మీ చేతులతోH3027 మీరు నిర్మించిన వెండిH3701 విగ్రహములనుH457 సువర్ణH2091 విగ్రహములనుH457H1931 దినమునH3117 మీలో ప్రతివాడునుH376 పారవేయునుH3988.

8

నరునిదిH376 కానిH3808 ఖడ్గమువలనH2719 అష్షూరీయులుH804 కూలుదురుH5307 మనుష్యునిదిH120 కానిH3808 కత్తిపాలగుదురుH2719. ఖడ్గH2719 మెదుటనుండివారుH6440 పారిపోవుదురుH5127

9

వారి పడుచువారుH970 దాసుH4522లగుదురుH1961 భీతిచేతH4032 వారి ఆశ్రయదుర్గముH5533 సమసిపోవునుH5674 వారి అధిపతులుH8269 ధ్వజమునుH5251 చూచి భీతినొందిH2865 వెనుక దీయుదురని యెహోవాH3068 సెలవిచ్చుచున్నాడుH5002. సీయోనులోH6726 ఆయనH834 అగ్నియుH217 యెరూషలేములోH3389 ఆయన కొలిమియుH8574 ఉన్నవి.

 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.