ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
1 సమూయేలు
2 సమూయేలు
1 రాజులు
2 రాజులు
1దినవృత్తాంతములు
2 దినవృత్తాంతములు
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతములు
యెషయా
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
మత్తయి
మార్కు
లూకా
యోహాను
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన
Hebrew/Greek Numbers Show Hide
TSK References Show Hide
1
ఆH1931 దినమునH3117 యెహోవాH3068 గట్టిదైH7186 గొప్పదైH1419 బలమైనH2389 తన ఖడ్గముH2719 పట్టుకొనును తీవ్రసర్పమైనH1281H5175 మకరమునుH3882 వంకరసర్పమైనH6129H5175 మకరమునుH3882 ఆయన దండించునుH6485 సముద్రముమీదనున్నH3220H834 మకరమునుH8577 సంహరించునుH2026 .
2
ఆH1931 దినమునH3117 మనోహరమగుH2531 ఒక ద్రాక్షవనముండునుH3754 దానిగూర్చి పాడుడిH6031 .
3
యెహోవాH3068 అను నేనుH589 దానిని కాపుచేయుచున్నానుH5341 ప్రతినిమిషమునH7281 నేను దానికి నీరు కట్టుచున్నానుH8248 ఎవడును దానిమీదికిH5921 రాకుండునట్లుH6485H6435 దివారాత్రముH3117H3915 దాని కాపాడుచున్నానుH5341 .
4
నాయందు క్రోధముH2534 లేదుH369 గచ్చపొదలునుH8068 బలురక్కసిH7898 చెట్లును ఒకవేళ నుండినH5414 యెడల యుద్ధము చేయువానివలెH4421 నేను వాటిలోనికి వడిగా జొచ్చిH6585 తప్పక వాటిని కాల్చివేయుదునుH6702 .
5
ఈలాగున జరుగకుండునట్లు జనులు నన్ను ఆశ్రయింపవలెనుH2388 నాతో సమాధానపడవలెనుH7965H6213 వారు నాతో సమాధానపడవలెనుH7965H6213 .
6
రాబోవుH935 దినములలో యాకోబుH3290 వేరుపారునుH8327 ఇశ్రాయేలుH3478 చిగిర్చిH6524 పూయునుH6692 . వారు భూలోకమునుH8398 ఫలభరితముగా చేయుదురుH8570 .
7
అతని కొట్టినవారినిH5221 ఆయన కొట్టినట్లుH4347 ఆయన అతని కొట్టెనాH5221 ? అతనివలన చంపబడినవారుH2026 చంపబడినట్లుH2027 అతడు చంపబడెనాH2026 ?
8
నీవు దాని వెళ్లగొట్టినప్పుడుH7971 మితముగాH5432 దానికి శిక్ష విధించితివిH7378 . తూర్పుగాలినిH6921 తెప్పించి కఠినమైనH7186 తుపానుH7307 చేత దాని తొలగించితివిH1898
9
కావునH3651 యాకోబుH3290 దోషమునకుH5771 ఈలాగున ప్రాయశ్చిత్తము చేయబడునుH3722 ఇదంతయుH2088H3605 అతని పాపపరిహారమునకుH2403H5493 కలుగు ఫలముH6529 . ఛిన్నాభిన్నములుగా చేయబడుH7760 సున్నపురాళ్లవలెH1615H68 అతడు బలిపీఠపుH4196 రాళ్లన్నిటినిH68H3605 కొట్టునప్పుడుH5310 దేవతాస్తంభముH842 సూర్యదేవతా ప్రతిమలుH2553 ఇకను మరల లేవవుH6965H3808 .
10
ప్రాకారముగలH1219 పట్టణముH5892 నిర్జనమైH910 అడవివలెH4057 విడువబడునుH5800 విసర్జింపబడినH7971 నివాసస్థలముగాH5116 నుండును అక్కడH8033 దూడలుH5695 మేసిH7462 పండుకొనిH7257 దాని చెట్లకొమ్మలనుH5585 తినునుH3615 .
11
దానికొమ్మలుH7105 ఎండినవైH3001 విరిచివేయబడునుH7665 స్త్రీలుH802 వచ్చిH935 వాటిని తగలబెట్టుదురుH215 . వారు బుద్ధిగలH998 జనులుH5971 కారుH3808 వారిని సృజించినవాడుH6213 వారియందు జాలిపడడుH7355H3808 . వారిని పుట్టించినవాడుH3335 వారికి దయచూపడుH2603H3808 .
12
ఆH1931 దినమునH3117 యూఫ్రటీసుH5158 నదీప్రవాహముH5104 మొదలుకొనిH4480 ఐగుప్తునదివరకుH4714H5104H5704 యెహోవాH3068 తన ధాన్యమునుH7641 త్రొక్కునుH2251 . ఇశ్రాయేలీయులారాH3478H1121 , మీరుH859 ఒకరినొకరుH కలిసికొని కూర్చబడుదురుH3950 .
13
ఆH1931 దినమునH3117 పెద్దH1419 బూరH7782 ఊదబడునుH8628 అష్షూరుదేశములోH804H776 నశింప సిద్ధమైనవారునుH6 ఐగుప్తుదేశములోH4714H776 వెలివేయబడినవారునుH5080 ,వచ్చెదరుH935 , యెరూషలేములోనున్నH3389 పరిశుద్ధపర్వతమునH6944H2022 యెహోవాకుH3068 నమస్కారము చేయుదురుH7812 .