ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
1 సమూయేలు
2 సమూయేలు
1 రాజులు
2 రాజులు
1దినవృత్తాంతములు
2 దినవృత్తాంతములు
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతములు
యెషయా
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
మత్తయి
మార్కు
లూకా
యోహాను
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన
Hebrew/Greek Numbers Show Hide
TSK References Show Hide
1
తాళక బూరH7782
ఊదినట్లు ఎలుగెత్తిH7311
బిగ్గరగాH1627
కేకలుH7121
వేయుము వారు చేసిన తిరుగుబాటునుH6588
నా జనులకుH5971
తెలియజేయుముH5046
యాకోబుH3290
ఇంటివారికిH1004
వారి పాపములనుH2403
తెలియజేయుము
2
తమ దేవునిH430
న్యాయవిధినిH4941
విడువకH5800 H3808
నీతినిH6666
అనుసరించువారైనట్టుH6213
అనుదినముH3117
వారు నాయొద్ద విచారణH1875
చేయుచు నా మార్గములనుH1870
తెలిసికొనH1847
నిచ్ఛH2654
కనుపరచుదురు తమకు న్యాయమైనH6666
తీర్పులుH4941
తీర్చవలెననిH6664
వారడుగుదురుH7592
దేవుడుH430
తమకు ప్రత్యక్షుడుH7132
కావలెనని యిచ్ఛయింతురుH2654
.
3
మేము ఉపవాసముండగాH6684
నీవెందుకుH4100
చూడవుH7200 H3808
? మేము మా ప్రాణములనుH5315
ఆయాసపరచుకొనగాH6031
నీవెందుకు లక్ష్యH3045
పెట్టవుH3808
? అని అందురు మీ ఉపవాసH6685
దినమునH3117
మీరు మీ వ్యాపారముH2656
చేయుదురుH4672
. మీ పనివారిచేతH6092
కఠినమైనపనిH5065
చేయించుదురు
4
మీరు కలహపడుచుH7379
వివాదముH4683
చేయుచు అన్యాయముగాH7562
గుద్దులాడుచుH5221
ఉపవాసముందురుH6684
మీ కంఠధ్వనిH6963
పరమునH4791
వినబడునట్లుగాH8085
మీరిప్పుడుH3117
ఉపవాసH6684
ముండరుH3808
.
5
అట్టిH2088
ఉపవాసముH6685
నాకనుకూలమాH977
? మనష్యుడుH120
తన ప్రాణమునుH5315
బాధపరచుకొనవలసినH6031
దినముH3117
అట్టిదేనా? ఒకడు జమ్మువలెH100
తలH7218
వంచుకొనిH3721
గోనెపట్టH8242
కట్టుకొని బూడిదెH665
పరచుకొనిH3331
కూర్చుండుట ఉపవాసమాH6685
? అట్టిH2088
ఉపవాసము యెహోవాకుH3068
ప్రీతికరమనిH7522
మీరనుకొందురాH7121
?
6
దుర్మార్గులుH7562
కట్టిన కట్లనుH2784
విప్పుటయుH6605
కాడిమానుH92
మోకులుH4133
తీయుటయుH5425
బాధింపబడినవారినిH7533
విడిపించుటయుH2670
ప్రతిH3605
కాడినిH4133
విరుగగొట్టుటయుH5423
నే నేర్పరచుకొనినH977
ఉపవాసముH6685
గదా?
7
నీ ఆహారముH3899
ఆకలిగొనినవారికిH7457
పెట్టుటయు నీ రక్తH1320
సంబంధికి ముఖము తప్పింపకుండుటయుH5956 H3808
దిక్కుమాలినH4788
బీదలనుH6041
నీ యింటH1004
చేర్చుకొనుటయుH935
8
వస్త్రహీనుడుH6174
నీకు కనబడినప్పుడుH7200
వానికి వస్త్రము లిచ్చుటయుH3680
ఇదియే గదా నాకిష్టమైన ఉపవాసము? ఆలాగున నీవు చేసినయెడలH227
నీ వెలుగుH216
వేకువH7837
చుక్క వలె ఉదయించునుH1234
స్వస్థతH724
నీకు శీఘ్రముగాH4120
లభించునుH6779
నీ నీతిH6664
నీ ముందరH6440
నడచునుH1980
యెహోవాH3068
మహిమH3519
నీ సైన్యపు వెనుకటి భాగమును కావలికాయునుH622
.
9
అప్పుడు నీవు పిలువగాH7121
యెహోవాH3068
ఉత్తరH6030
మిచ్చును నీవు మొఱ్ఱపెట్టగాH7768
ఆయన నేనున్నాH2009
ననునుH559
. ఇతరులనుH8432
బాధించుటయుH4133
వ్రేలుపెట్టిH676
చూపిH7971
తిరస్కరించుటయు చెడ్డదానినిబట్టిH205
మాటలాడుటయుH1696
నీవు మానిH5493
10
ఆశించినదానిని ఆకలిగొనినవానిH7457
కిచ్చిH6329
శ్రమపడినవానినిH6031
తృప్తిపరచినయెడలH7646
చీకటిలోH2822
నీ వెలుగుH216
ప్రకాశించునుH2224
అంధకారముH653
నీకు మధ్యాహ్నమువలెH6672
నుండును.
11
యెహోవాH3068
నిన్ను నిత్యముH8548
నడిపించునుH5148
క్షామకాలమునH6710
ఆయన నిన్నుH5315
తృప్తిపరచిH7646
నీ యెముకలనుH6106
బలపరచునుH2502
నీవు నీరుH7302
కట్టిన తోటవలెనుH1588
ఎప్పుడును ఉబుకుచుండు నీటిH4325
ఊటవలెనుH4161
ఉండెదవుH1961
.
12
పూర్వకాలమునుండిH5769
పాడైపోయినH2723
స్థలములను నీ జనులు కట్టెదరుH1129
అనేకతరములH1755
క్రిందట పాడైపోయిన పునాదులనుH4146
నీవు మరల కట్టెదవుH6965
విరుగబడినదానినిH6556
బాగుచేయువాడవనియుH1443
దేశములో నివసించునట్లుగాH3427
త్రోవలుH5410
సిద్ధపరచువాడవనియుH7725
నీకు పేరు పెట్టబడునుH7121
. ఆయన నీతియే ఆయనకు ఆధారమాయెను.
13
నా విశ్రాంతిదినమునH7676
వ్యాపారముH2656
చేయకుండH6213
నాకు ప్రతిష్ఠితమైనH6944
దినమనిH3117
నీవు ఊరకుండినH7725
యెడలH518
విశ్రాంతిదినముH7676
మనోహరమైనదనియుH6027
యెహోవాకుH3068
ప్రతిష్ఠితదినమనియుH6918
ఘనమైనదనియుH3513
అనుకొనిH7121
దాని ఘనముగాH3513
ఆచరించినయెడలH6213
నీకిష్టమైనH1870
పనులు చేయకయు వ్యాపారముH2656
చేయకయు లోకవార్తలుH1697
చెప్పుకొనకయుH1696
ఉండినయెడల
14
నీవు యెహోవాయందుH3068
ఆనందించెదవుH6026
దేశముయొక్కH776
ఉన్నతస్థలములH1116
మీదH5921
నేను నిన్నెక్కించెదనుH7392
నీ తండ్రియైనH1
యాకోబుH3290
స్వాస్థ్యమునుH5159
నీ యనుభవములోH398
ఉంచెదను యెహోవాH3068
సెలవిచ్చినH6310
వాక్కుH1696
ఇదే.