ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
1 సమూయేలు
2 సమూయేలు
1 రాజులు
2 రాజులు
1దినవృత్తాంతములు
2 దినవృత్తాంతములు
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతములు
యెషయా
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
మత్తయి
మార్కు
లూకా
యోహాను
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన
Hebrew/Greek Numbers Show Hide
TSK References Show Hide
1
యెహోవాH3068
ఈలాగుH3541
సెలవిచ్చుచున్నాడుH559
నేను మీ తల్లినిH517
విడనాడిన పరిత్యాగH3748
పత్రికH5612
ఎక్కడనున్నది?H335
నా అప్పులవారిలోH5383
ఎవనికిH834
మిమ్మును అమ్మివేసితినిH4376
? మీ దోషములనుబట్టిH5771
మీరు అమ్మబడితిరిH4376
మీ అతిక్రమములనుబట్టిH6588
మీ తల్లిH517
పరిత్యాగముH7971
చేయబడెను.
2
నేను వచ్చినప్పుడుH935
ఎవడునుH376
లేకపోనేలH369
? నేను పిలిచినప్పుడుH7121
ఎవడును ఉత్తరH6030
మియ్యకుండనేలH369
? నా చెయ్యిH3027
విమోచింపలేనంతH6304
కురచయైH7114
పోయెనా?విడిపించుటకుH5337
నాకు శక్తిH3581
లేదాH369
? నా గద్దింపుచేతH1606
సముద్రమునుH3220
ఎండబెట్టుదునుH2717
నదులనుH5104
ఎడారిగాH4057
చేయుదునుH7760
నీళ్లుH4325
లేనందునH369
వాటి చేపలుH1710
కంపుకొట్టిH887
దాహముచేతH6772
చచ్చిపోవునుH4191
.
3
ఆకాశముH8064
చీకటిH6940
కమ్మజేయుచున్నానుH3847
అవి గోనెపట్టH8242
ధరింపH3682
జేయుచున్నానుH7760
4
అలసినవానినిH3287
మాటలచేతH1697
ఊరడించుH5790
జ్ఞానముH3045
నాకు కలుగునట్లు శిష్యునికిH3928
తగిన నోరుH3956
యెహోవాH3069
నాకు దయచేసిH5414
యున్నాడు శిష్యులుH3928
వినునట్లుగాH8085
నేను వినుటకైH241
ఆయన ప్రతి యుదయమునH1242
నాకు విను బుద్ధి పుట్టించుచున్నాడు.
5
ప్రభువగుH136
యెహోవాH3069
నా చెవికిH241
విను బుద్ధి పుట్టింపగాH6605
నేనుH595
ఆయనమీద తిరుగుబాటుH4784
చేయలేదుH3808
వినకుండ నేను తొలగిH5472
పోలేదుH3808
.
6
కొట్టువారికిH5221
నా వీపునుH1460
అప్పగించితినిH5414
వెండ్రుకలు పెరికివేయువారికిH4803
నా చెంపలనుH3895
అప్పగించితిని ఉమ్మివేయువారికినిH7536
అవమానపరచువారికినిH3639
నా ముఖముH6440
దాచుకొనH5641
లేదుH3808
7
ప్రభువగుH136
యెహోవాH3069
నాకు సహాయముH5826
చేయువాడు గనుకH3651
నేను సిగ్గుపడH3637
లేదుH3808
నేను సిగ్గుపడననిH954
యెరిగిH3045
నా ముఖమునుH6440
చెకుముకిరాతివలెH2496
చేసికొంటినిH7760
.
8
నన్ను నీతిమంతునిగాH6663
ఎంచువాడు ఆసన్నుడైH7138
యున్నాడు నాతోH854
వ్యాజ్యెమాడుH7378
వాడెవడుH4310
? మనము కూడుకొనిH3162
వ్యాజ్యెమాడుదముH5975
నా ప్రతివాదిH4941
యెవడుH4310
? అతని నాయొద్దకుH413
రానిమ్ముH5066
.
9
ప్రభువగుH136
యెహోవాH3069
నాకు సహాయముH5826
చేయును నామీద నేరస్థాపనచేయుH7561
వాడెవడుH4310
? వారందరుH3605
వస్త్రమువలెH899
పాతగిలిపోవుదురుH1086
చిమ్మెటH6211
వారిని తినివేయునుH398
.
10
మీలో యెహోవాకుH3068
భయపడిH3373
ఆయన సేవకునిH5650
మాటH6963
వినుH8085
వాడెవడుH4310
? వెలుగుH5051
లేకయేH369
చీకటిలోH2825
నడచువాడుH1980
యెహోవాH3068
నామమునుH8034
ఆశ్రయించిH982
తన దేవునిH430
నమ్ముకొనవలెనుH8172
.
11
ఇదిగోH2005
అగ్నిH784
రాజబెట్టిH6919
అగ్నికొరవులనుH2131
మీచుట్టు పెట్టుకొనువారలారాH247
, మీ అగ్నిH784
జ్వాలలోH217
నడువుడిH1980
రాజబెట్టినH1197
అగ్ని కొరవులలోH2131
నడువుడి నా చేతివలనH3027
ఇదిH2063
మీకు కలుగుచున్నదిH1961
మీరు వేదనగలవారైH4620
పండుకొనెదరుH7901
.