బైబిల్

  • యెషయా అధ్యాయము-49
0:00
0:00
ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
Hide Books
  • పాత నిబంధన
  • కొత్త నిబంధన
  • ఆదికాండము
  • నిర్గమకాండము
  • లేవీయకాండము
  • సంఖ్యాకాండము
  • ద్వితీయోపదేశకాండమ
  • యెహొషువ
  • న్యాయాధిపతులు
  • రూతు
  • 1 సమూయేలు
  • 2 సమూయేలు
  • 1 రాజులు
  • 2 రాజులు
  • 1దినవృత్తాంతములు
  • 2 దినవృత్తాంతములు
  • ఎజ్రా
  • నెహెమ్యా
  • ఎస్తేరు
  • యోబు గ్రంథము
  • కీర్తనల గ్రంథము
  • సామెతలు
  • ప్రసంగి
  • పరమగీతములు
  • యెషయా
  • యిర్మీయా
  • విలాపవాక్యములు
  • యెహెజ్కేలు
  • దానియేలు
  • హొషేయ
  • యోవేలు
  • ఆమోసు
  • ఓబద్యా
  • యోనా
  • మీకా
  • నహూము
  • హబక్కూకు
  • జెఫన్యా
  • హగ్గయి
  • జెకర్యా
  • మలాకీ
1

ద్వీపములారాH339 , నా మాట వినుడిH8085 , దూరముననున్నH7350 జనములారాH3816 , ఆలకించుడిH7181 , నేను గర్భమునH990 పుట్టగానే యెహోవాH3068 నన్ను పిలిచెనుH7121 తల్లిH517 నన్ను ఒడిలోH4578 పెట్టుకొనినది మొదలుకొని ఆయన నా నామముH8034 జ్ఞాపకముH2142 చేసికొనెను.

Listen, O isles, unto me; and hearken, ye people, from far; The LORD hath called me from the womb; from the bowels of my mother hath he made mention of my name.
2

నా నోరుH6310 వాడిగలH2299 ఖడ్గముగాH2719 ఆయన చేసియున్నాడుH7760 తన చేతిH3027 నీడలోH6738 నన్ను దాచియున్నాడుH2244 నన్ను మెరుగుపెట్టినH1305 అంబుగాH2671 చేసిH7760 తన అంబులపొదిలోH827 మూసిపెట్టియున్నాడుH5641 .

And he hath made my mouth like a sharp sword; in the shadow of his hand hath he hid me, and made me a polished shaft; in his quiver hath he hid me;
3

ఇశ్రాయేలూH3478 , నీవుH859 నా సేవకుడవుH5650 నీలో నన్ను మహిమపరచుకొనెదనుH6286 అని ఆయన నాతో చెప్పెనుH559 .

And said unto me, Thou art my servant, O Israel, in whom I will be glorified.
4

అయిననుH403 వ్యర్థముగాH7385 నేను కష్టపడితినిH3021 ఫలమేమియు లేకుండH8414 నా బలముH3581 వృథాగాH1892 వ్యయపరచిH3615 యున్నాననుకొంటినిH559 నాకు న్యాయకర్తH4941 యెహోవాయేH3068 , నా బహుమానముH6468 నా దేవునిH430 యొద్దనేH854 యున్నది.

Then I said, I have laboured in vain, I have spent my strength for nought, and in vain: yet surely my judgment is with the LORD, and my work with my God.
5

యెహోవాH3068 దృష్టికిH5869 నేను ఘనుడనైతినిH3513 నా దేవుడుH430 నాకు బలH5797 మాయెనుH1961 కాగా తనకు సేవకుడనైయుండిH5650 తనయొద్దకు యాకోబునుH3290 తిరిగి రప్పించుటకుH7725 ఇశ్రాయేలుH3478 ఆయనయొద్దకుH413 సమకూర్చబడుటకుH622 నన్ను గర్భమునH990 పుట్టించిన యెహోవాH3068 ఈలాగు సెలవిచ్చుచున్నాడుH559

And now, saith the LORD that formed me from the womb to be his servant, to bring Jacob again to him, Though Israel be not gathered, yet shall I be glorious in the eyes of the LORD, and my God shall be my strength.
6

నీవు యాకోబుH3290 గోత్రపువారినిH7626 ఉద్ధరించునట్లునుH6965 ఇశ్రాయేలులోH3478 తప్పింపబడినవారినిH5336 రప్పించునట్లునుH7725 నా సేవకుడవైH5650 యుండుటH1961 ఎంతో స్వల్పవిషయముH7043 ; భూH776 దిగంతములవరకుH7097 నీవు నేను కలుగజేయు రక్షణకుH3444 సాధనమగుటకై అన్యజనులకుH1471 వెలుగైH216 యుండునట్లు నిన్ను నియమించిH5414 యున్నాను.

And he said, It is a light thing that thou shouldest be my servant to raise up the tribes of Jacob, and to restore the preserved of Israel: I will also give thee for a light to the Gentiles, that thou mayest be my salvation unto the end of the earth.
7

ఇశ్రాయేలుH3478 విమోచకుడునుH1350 పరిశుద్ధH6918 దేవుడునగు యెహోవాH3068 మనుష్యులచేతH5315 నిరాకరింపబడినవాడునుH960 జనులకుH1471 అసహ్యుడునుH8581 నిర్దయాత్ములH4910 సేవకుడునగుH5650 వానితో ఈలాగుH3541 సెలవిచ్చుచున్నాడుH559 యెహోవాH3068 నమ్మకమైనవాడనియుH539 ఇశ్రాయేలుH3478 పరిశుద్ధH6918 దేవుడు నిన్ను ఏర్పరచుకొనెH977 ననియు రాజులుH4428 గ్రహించిH7200 లేచెదరుH6965 అధికారులుH8269 నీకు నమస్కారముH7812 చేసెదరు.

Thus saith the LORD, the Redeemer of Israel, and his Holy One, to him whom man despiseth, to him whom the nation abhorreth, to a servant of rulers, Kings shall see and arise, princes also shall worship, because of the LORD that is faithful, and the Holy One of Israel, and he shall choose thee.
8

యెహోవాH3068 ఈలాగుH3541 సెలవిచ్చుచున్నాడుH559 అనుకూలH7522 సమయమందుH6256 నేను నీ మొర నాలకించిH6030 నీకు ఉత్తరమిచ్చితిని రక్షణH3444 దినమందుH3117 నిన్ను ఆదుకొంటినిH5826 . బయలువెళ్లుడిH3318 అని బంధింపబడినవారితోనుH631 బయటికిH1540 రండి అని చీకటిలోనున్నవారితోనుH2822 చెప్పుచుH559 దేశమునుH776 చక్కపరచిH6965 పాడైనH8074 స్వాస్థ్యములనుH5159 పంచిH5157 పెట్టుటకై నిన్ను కాపాడిH5341 ప్రజలకుH5971 నిబంధనగాH1285 నియమించితినిH5414 .

Thus saith the LORD, In an acceptable time have I heard thee, and in a day of salvation have I helped thee: and I will preserve thee, and give thee for a covenant of the people, to establish the earth, to cause to inherit the desolate heritages;
9

మార్గములలోH1870 వారు మేయుదురుH7462 చెట్లులేని మిట్టH8205 లన్నిటిమీదH3605 వారికి మేపుH4830 కలుగును

That thou mayest say to the prisoners, Go forth; to them that are in darkness, Shew yourselves. They shall feed in the ways, and their pastures shall be in all high places.
10

వారియందు కరుణించువాడుH7355 వారిని తోడుకొనిH5090 పోవుచు నీటిH4325 బుగ్గలH4002 యొద్దH5921 వారిని నడిపించునుH5095 కాబట్టి వారికి ఆకలియైననుH7456 దప్పియైననుH6770 కలుగదుH3808 ఎండమావులైననుH8273 ఎండయైననుH8121 వారికి తగుH5221 లదుH3808 .

They shall not hunger nor thirst; neither shall the heat nor sun smite them: for he that hath mercy on them shall lead them, even by the springs of water shall he guide them.
11

నా పర్వతముH2022 లన్నిటినిH3605 త్రోవగాH1870 చేసెదనుH7760 నా రాజమార్గములుH4546 ఎత్తుగాH7311 చేయబడును.

And I will make all my mountains a way, and my highways shall be exalted.
12

చూడుడిH2009 వీరుH428 దూరమునుండిH7350 వచ్చుచున్నారుH935 వీరుH428 ఉత్తరH6828 దిక్కునుండియు పడమటిH3220 దిక్కునుండియు వచ్చుచున్నారు వీరుH428 సీనీయులH5515 దేశమునుండిH776 వచ్చుచున్నారు.

Behold, these shall come from far: and, lo, these from the north and from the west; and these from the land of Sinim.
13

శ్రమనొందినH6041 తన జనులయందుH5971 జాలిపడిH7355 యెహోవాH3068 తన జనులను ఓదార్చియున్నాడుH5162 ఆకాశమాH8064 , ఉత్సాహధ్వనిH7442 చేయుము భూమీH776 , సంతోషించుముH1523 పర్వతములారాH2022 , ఆనందధ్వనిH7440 చేయుడి.

Sing, O heavens; and be joyful, O earth; and break forth into singing, O mountains: for the LORD hath comforted his people, and will have mercy upon his afflicted.
14

అయితే సీయోనుH6726 యెహోవాH3068 నన్ను విడిచిపెట్టిH5800 యున్నాడు ప్రభువుH136 నన్ను మరచియున్నాడనిH7911 అనుకొనుచున్నదిH559 .

But Zion said, The LORD hath forsaken me, and my Lord hath forgotten me.
15

స్త్రీH802 తన గర్భమునH990 పుట్టిన బిడ్డనుH5764 కరుణింపకుండH4480 తన చంటిపిల్లనుH1121 మరచునా? వారైనH428 మరచుదురుH7911 గానిH1571 నేనుH595 నిన్ను మరువనుH7911 .

Can a woman forget her sucking child, that she should not have compassion on the son of her womb? yea, they may forget, yet will I not forget thee.
16

చూడుముH2005 నా యరచేతులH3709 మీదనేH5921 నిన్ను చెక్కిH2710 యున్నాను నీ ప్రాకారములుH2346 నిత్యముH8548 నాయెదుట నున్నవి

Behold, I have graven thee upon the palms of my hands; thy walls are continually before me.
17

నీ కుమారులుH1121 త్వరపడుచున్నారుH4116 నిన్ను నాశనముచేసిH2040 నిన్ను పాడుచేసినవారుH2717 నీలో నుండిH4480 బయలు వెళ్లుచున్నారుH3318 .

Thy children shall make haste; thy destroyers and they that made thee waste shall go forth of thee.
18

కన్నుH5869 లెత్తిH5375 నలుదిశలH5439 చూడుముH7200 వీరందరుH3605 కూడుకొనుచుH6908 నీయొద్దకు వచ్చుచున్నారుH935 నీవు వీరినందరినిH3605 ఆభరణముగాH5716 ధరించుకొందువుH3847 పెండ్లికుమార్తెH3618 ఒడ్డాణము ధరించుకొనునట్లుH7194 నీవు వారిని అలంకారముగా ధరించుకొందువు నాH589 జీవముతోడనిH2416 ప్రమాణము చేయుచున్నానని యెహోవాH3068 సెలవిచ్చుచున్నాడుH5002 .

Lift up thine eyes round about, and behold: all these gather themselves together, and come to thee. As I live, saith the LORD, thou shalt surely clothe thee with them all, as with an ornament, and bind them on thee, as a bride doeth.
19

నివాసులుH3427 విస్తరించినందున పాడైనH2723 నీ చోట్లును బీటిH8074 స్థలములును నాశనముH2035 చేయబడిన నీ భూమియుH776 వారికి ఇరుకుగాH3334 ఉండును నిన్ను మింగివేసినవారుH1104 దూరముగాH7368 ఉందురు.

For thy waste and thy desolate places, and the land of thy destruction, shall even now be too narrow by reason of the inhabitants, and they that swallowed thee up shall be far away.
20

నీవు సంతానహీనురాలవైనప్పుడుH7923 నీకు పుట్టిన కుమారులుH1121 ఈ స్థలముH4725 మాకు ఇరుకుగాH6862 ఉన్నది. ఇంక విశాలమైన స్థలము మాకిమ్మనిH5066 నీ చెవులలోH241 చెప్పుదురుH559 .

The children which thou shalt have, after thou hast lost the other, shall say again in thine ears, The place is too strait for me: give place to me that I may dwell.
21

అప్పుడు నీవు నేనుH589 నా పిల్లలనుH7909 పోగొట్టుకొని, సంతానహీనురాలనుH1565 , ఒంటరినై ఇటు అటు తిరుగులాడుచున్నH5493 పరదేశురాలనేH1540 గదా? వీరినిH428 నాయందు కనినH3205 వాడెవడుH4310 ? వీరినిH428 పెంచినH1431 వాడెవడుH4310 ? నేనుH589 ఒంటరికత్తెనైH905 విడువబడితినిH7604 , వీరుH428 ఎక్కడH375 ఉండిరి? అని నీ మనస్సులోH3824 నీవనుకొందువుH559 .

Then shalt thou say in thine heart, Who hath begotten me these, seeing I have lost my children, and am desolate, a captive, and removing to and fro? and who hath brought up these? Behold, I was left alone; these, where had they been?
22

ప్రభువగుH136 యెహోవాH3069 ఈలాగుH3541 సెలవిచ్చుచున్నాడుH559 నేను జనములH1471 తట్టుH413 నా చెయిH3027 యెత్తుచున్నానుH5375 జనములతట్టుH5971 నా ధ్వజముH5251 ఎత్తుచున్నానుH7311 వారు నీ కుమారులనుH1121 రొమ్ముననుంచుకొనిH2684 వచ్చెదరుH935 నీ కుమార్తెలుH1323 వారి భుజములH3802 మీదH5921 మోయబడెదరుH5375

Thus saith the Lord GOD, Behold, I will lift up mine hand to the Gentiles, and set up my standard to the people: and they shall bring thy sons in their arms, and thy daughters shall be carried upon their shoulders.
23

రాజులుH4428 నిన్ను పోషించుH539 తండ్రులుగాను వారి రాణులుH8282 నీకు పాలిచ్చుH3243 దాదులుగాను ఉండెదరుH1961 వారు భూమిమీదH776 సాగిలపడిH639 నీకు నమస్కారముH7812 చేసెదరు నీ పాదములH7272 ధూళిH6083 నాకెదరుH3897 . అప్పుడు నేనుH589 యెహోవాననియుH3068 నాకొరకు కనిపెట్టుకొనువారుH6960 అవమానముH954 నొందరనియుH3808 నీవు తెలిసికొందువుH3045 .

And kings shall be thy nursing fathers, and their queens thy nursing mothers: they shall bow down to thee with their face toward the earth, and lick up the dust of thy feet; and thou shalt know that I am the LORD: for they shall not be ashamed that wait for me.
24

బలాఢ్యునిH1368 చేతిలోనుండి కొల్లసొమ్ముH4455 ఎవడు తీసికొనH3947 గలడు? భీకరులుH6662 చెరపట్టినవారుH7628 విడిపింపబడుదురాH4422 ?

Shall the prey be taken from the mighty, or the lawful captive delivered?
25

యెహోవాH3068 ఈలాగుH3541 సెలవిచ్చుచున్నాడుH559 బలాఢ్యులుH1368 చెరపట్టినవారుH7628 సహితము విడిపింపబడుదురుH3947 భీకరులుH6184 చెరపట్టినవారుH4455 విడిపింపబడుదురుH4422 నీతో యుద్ధముH3401 చేయువారితో నేనేH595 యుద్ధముH7378 చేసెదను నీ పిల్లలనుH1121 నేనేH595 రక్షించెదనుH3467 .

But thus saith the LORD, Even the captives of the mighty shall be taken away, and the prey of the terrible shall be delivered: for I will contend with him that contendeth with thee, and I will save thy children.
26

యెహోవానైనH3068 నేనేH589 నీ రక్షకుడననియుH3467 యాకోబుH3290 బలవంతుడుH46 నీ విమోచకుడనియుH1350 మనుష్యుH1320 లందరుH3605 ఎరుగునట్లుH3045 నిన్ను బాధపరచువారికిH3238 తమ స్వమాంసముH1320 తినిపించెదనుH398 క్రొత్త ద్రాక్షారసముచేతH6071 మత్తులైనట్టుగా తమ రక్తముH1818 చేత వారు మత్తులగుదురుH7937 .

And I will feed them that oppress thee with their own flesh; and they shall be drunken with their own blood, as with sweet wine: and all flesh shall know that I the LORD am thy Saviour and thy Redeemer, the mighty One of Jacob.
 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.