బైబిల్

  • పరమగీతములు అధ్యాయము-7
0:00
0:00
ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
Hide Books
  • పాత నిబంధన
  • కొత్త నిబంధన
  • ఆదికాండము
  • నిర్గమకాండము
  • లేవీయకాండము
  • సంఖ్యాకాండము
  • ద్వితీయోపదేశకాండమ
  • యెహొషువ
  • న్యాయాధిపతులు
  • రూతు
  • 1 సమూయేలు
  • 2 సమూయేలు
  • 1 రాజులు
  • 2 రాజులు
  • 1దినవృత్తాంతములు
  • 2 దినవృత్తాంతములు
  • ఎజ్రా
  • నెహెమ్యా
  • ఎస్తేరు
  • యోబు గ్రంథము
  • కీర్తనల గ్రంథము
  • సామెతలు
  • ప్రసంగి
  • పరమగీతములు
  • యెషయా
  • యిర్మీయా
  • విలాపవాక్యములు
  • యెహెజ్కేలు
  • దానియేలు
  • హొషేయ
  • యోవేలు
  • ఆమోసు
  • ఓబద్యా
  • యోనా
  • మీకా
  • నహూము
  • హబక్కూకు
  • జెఫన్యా
  • హగ్గయి
  • జెకర్యా
  • మలాకీ
Hebrew/Greek Numbers
TSK References
1

రాజకుమారH5081 పుత్రికాH1323, నీ పాదరక్షలతోH5275 నీవెంతH4100 అందముగాH3302 నడుచుచున్నావు! నీ ఊరువులుH2542 శిల్పకారిH542 చేసినH3027 ఆభరణ సూత్రములH2481వలెH3644 ఆడుచున్నవి.

2

నీ నాభీదేశముH8326 మండలాకారH5469 కలశముH101 సమ్మిళిత ద్రాక్షారసముH4197 దానియందు వెలితిH2637పడకుండునుH408 గాక నీ గాత్రముH990 పద్మాH7799లంకృతH5473 గోధుమH2406రాశిH6194

3

నీ యిరుH8147 కుచములుH7699 జింకH6646పిల్లలయిH6082 తామరలో మేయు ఒక కవలనుH8380 పోలియున్నవి.

4

నీ కంధరముH6677 దంతH8127గోపురH4026 రూపము నీ నేత్రములుH5869 జనపూర్ణమైనH1295 హెష్బోనుH2809 పట్టణమున నున్న రెండు తటాకములతోH8179 సమానములు నీ నాసికH639 దమస్కుH1834 దిక్కునకుH6440 చూచుH6822 లెబానోనుH3844 శిఖరముతోH4026 సమానము.

5

నీ శిరస్సుH7218 కర్మెలుH3760 పర్వతరూపము నీ తలవెండ్రుకలుH1803 ధూమ్రవర్ణముగలవిH713. రాజుH4428 వాటి యుంగరములచేతH7298 బద్ధుడగుచున్నాడుH631.

6

నా ప్రియురాలాH160, ఆనందకరమైనవాటిలోH8588 నీవు అతిసుందరమైనదానవుH3302 అతి మనోహరమైనదానవుH5276.

7

నీవు తాళవృక్షH8558మంతH1819 తిన్ననిదానవుH6967 నీ కుచములుH7699 గెలలవలెనున్నవిH811.

8

తాళవృక్షముH8558 నెక్కుదుననుకొంటినిH5927 దాని శాఖలనుH5577 పట్టుకొందుననుకొంటినిH270 నీ కుచములుH7699 ద్రాక్షH1612గెలలవలెH811 నున్నవిH1961. నీ శ్వాసH639వాసనH7381 జల్దరుఫలH8598 సువాసనవలె నున్నది.

9

నీ నోరుH2441 శ్రేష్టH2896ద్రాక్షారసమువలెH3196 నున్నది ఆ శ్రేష్ఠH2896ద్రాక్షారసముH3196 నా ప్రియునికిH1730 మధురH4339 పానీయము అది నిద్రితులH3463 యధరములు ఆడజేయును.

10

నేనుH589 నా ప్రియునిదాననుH1730 అతడు నాయందుH5921 ఆశాబద్ధుడుH8669.

11

నా ప్రియుడాH1730, లెమ్ము రమ్ముH1980 మనము పల్లెలకుH7704 పోదముH3318 గ్రామసీమలోH3723 నివసింతముH3885.

12

పెందలకడ లేచిH7925 ద్రాక్షవనములకుH3754 పోదము ద్రాక్షావల్లులుH1612 చిగిరించెనోH6524 లేదో వాటి పువ్వులుH5563 వికసించెనోH6524 లేదో దాడిమచెట్లుH7416 పూతపట్టెనోH5132 లేదో చూతముH7200 రమ్ము అచ్చటనేH8033 నా ప్రేమసూచనలుH1730 నీకు చూపెదనుH5414

13

పుత్రదాతH1736 వృక్షము సువాసనH7381 నిచ్చుచున్నదిH5414 నా ప్రియుడాH1730, నేను నీకొరకు దాచియుంచినH6845 నానావిధH3605 శ్రేష్ఠఫలములుH4022 పచ్చివియుH2319 పండువియుH3465 మా ద్వారబంధములH6607మీదH5921 వ్రేలాడుచున్నవి.

 

హితబోధ అనే ఈ వెబ్ సైట్ తెలుగు క్రైస్తవ జనులకు ఆధ్యాత్మిక, అనుసరణీయ, ప్రశ్నల నివృత్తిని కలిగించేలా నిర్మించబడినది. అంతేగాక, దుర్బోధలకు ధీటైన సమాధానాలను మరియు జీవితంలో అనేక చిక్కు ప్రశ్నలకు సరైన సమాధానాలను అనేక ప్రఖ్యాతగాంచిన దైవజనుల చేత ఇప్పించడం జరిగింది.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.