ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
1 సమూయేలు
2 సమూయేలు
1 రాజులు
2 రాజులు
1దినవృత్తాంతములు
2 దినవృత్తాంతములు
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతములు
యెషయా
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
మత్తయి
మార్కు
లూకా
యోహాను
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన
Hebrew/Greek Numbers Show Hide
TSK References Show Hide
1
నా ప్రియురాలాH7474 , నీవు సుందరివిH3303 నీవు సుందరివిH3303 నీ ముసుకుH6777 గుండH1157 నీ కన్నులుH5869 గువ్వకన్నులవలెH3123 కనబడుచున్నవిH1570 నీ తలవెండ్రుకలుH8181 గిలాదుH1568 పర్వతముH2022 మీదిH4480 మేకలH5795 మందనుH5739 పోలియున్నవి.
2
నీ పలువరుసH8127 కత్తెరవేయబడినవియుH7094 కడుగబడిH7367 అప్పుడే పైకి వచ్చినవియునైH5927 జోడుజోడు పిల్లలుH8382 కలిగి ఒకదానినైన పోగొట్టుH7909 కొనకH369 సుఖముగానున్న గొఱ్ఱల కదుపులను పోలియున్నదిH5739 .
3
నీ పెదవులుH8193 ఎరుపుH8144 నూలునుH2339 పోలియున్నవి. నీ నోరుH4057 సుందరముH5000 నీ ముసుకుH6777 గుండH1157 నీ కణతలుH7541 విచ్చినH6400 దాడిమ ఫలముH7416 వలె నగపడుచున్నవి.
4
జయసూచకములH8530 నుంచుటకై దావీదుH1732 కట్టించినH1129 గోపురముతోనుH4026 వేయిH505 డాలులునుH4043 , శూరులH1368 కవచముH7982 లన్నియునుH3605 వ్రేలాడుH8518 ఆ గోపురముతోనుH4026 నీ కంధరముH6677 సమానము.
5
నీ యిరుH8147 కుచములుH7699 ఒక జింకH6646 పిల్లలయిH6082 తామరలోH7799 మేయుH7462 కవలనుH8380 పోలియున్నవి.
6
ఎండ చల్లారి నీడలుH6752 జరిగిపోవుH5127 వరకుH5704 గోపరసH4753 పర్వతముH2022 లకుH413 సాంబ్రాణిH3828 పర్వతములH1389 కుH413 నేను వెళ్లుదునుH1980 .
7
నా ప్రియురాలాH7474 , నీవు అధికసుందరివిH3303 నీయందు కళంకమేమియుH3971 లేదుH369 .
8
ప్రాణేశ్వరీH3618 , లెబానోనుH3844 విడిచిH4480 నాతోకూడH854 రమ్ముH935 లెబానోనుH3844 విడిచిH4480 నాతో కూడH854 రమ్ముH935 అమానపర్వతపుH549 శిఖరముH7218 నుండిH4480 శెనీరుH8149 హెర్మోనులH2768 శిఖరముH7218 నుండిH4480 సింహవ్యాఘ్రములుండు గుహలుగలH4585 కొండలH2042 పైనుండిH4480 నీవు క్రిందికి చూచెదవుH7789 .
9
నా సహోదరీH269 , ప్రాణేశ్వరీH3618 , నీవు నా హృదయమునుH3823 వశపరచుకొంటివి ఒకH259 చూపుతోH5869 నా హృదయమునుH3823 వశపరచుకొంటివి. నీ హారములలోH6060 ఒకదానిచేతH259 నన్ను వశపరచుకొంటివి.
10
సహోదరీH269 , ప్రాణేశ్వరీH3618 , నీ ప్రేమH1730 ఎంతH4100 మధురముH3302 ద్రాక్షారసముH3196 కన్నH4480 నీ ప్రేమH1730 ఎంతH4100 సంతోషకరముH2895 నీవు పూసికొను పరిమళ తైలములH8081 వాసనH7381 సకలH3605 గంధవర్గములH1314 కన్నH4480 సంతోషకరముH2895 .
11
ప్రాణేశ్వరీH3618 , నీ పెదవులుH8193 తేనియలొలుకుచున్నట్టున్నవి నీ జిహ్వH3956 క్రిందH8478 మధుక్షీరములు కలవు నీ వస్త్రములH8008 సువాసనH7381 లెబానోనుH3844 సువాసనవలెH7381 నున్నది.
12
నా సహోదరిH269 నా ప్రాణేశ్వరిH3618 మూయబడినH5274 ఉద్యానముH1530 మూతవేయబడినH2856 జలకూపముH4599 .
13
నీ చిగురులుH7973 దాడిమH7416 వనముH6508 వింతైన శ్రేష్ఠH4022 ఫలవృక్షములుH6529 కర్పూరవృక్షములుH3724 జటామాంసిH5373 వృక్షములు
14
జటామాంసియుH5373 కుంకుమయుH3750 నిమ్మగడ్డియుH7070 లవంగపట్టయుH7076 వివిధమైనH3605 పరిమళతైలH3828 వృక్షములుH6086 గోపరసమునుH4753 అగరుH174 వృక్షములుH6086 నానావిధH3605 శ్రేష్ఠH7218 పరిమళద్రవ్యములుH1314 .
15
నా సహోదరీ, నా ప్రాణేశ్వరీ, నీవు ఉద్యానH1588 జలాశయముH4599 ప్రవాహH2416 జలH4325 కూపముH875 లెబానోనుH3844 పర్వతప్రవాహముH5140 .
16
ఉత్తరH6828 వాయువూ, ఏతెంచుముH5782 దక్షిణH8486 వాయువూ, వేంచేయుముH935 నా ఉద్యానవనముH1588 మీదH6315 విసరుడి దాని పరిమళములుH1314 వ్యాపింపజేయుడిH5140 నా ప్రియుడుH1730 తన ఉద్యానవనమునకుH1588 వేంచేయునుH935 గాక తనకిష్టమైనH4022 ఫలములH6529 నతడు భుజించునుH398 గాక.