ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
1 సమూయేలు
2 సమూయేలు
1 రాజులు
2 రాజులు
1దినవృత్తాంతములు
2 దినవృత్తాంతములు
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతములు
యెషయా
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
మత్తయి
మార్కు
లూకా
యోహాను
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన
Hebrew/Greek Numbers Show Hide
TSK References Show Hide
1
నీతిమంతులునుH6662 జ్ఞానులునుH2450 వారి క్రియలునుH5652 దేవునిH430 వశమనుH3027 సంగతిని, స్నేహముH160 చేయుటయైనను ద్వేషించుటయైననుH8135 మనుష్యులH120 వశమున లేదనుH369 సంగతిని, అదిH834 యంతయుH3605 వారివలన కాదనుH3808 సంగతినిH1571 పూర్తిగా పరిశీలన చేయుటకైH952 నా మనస్సుH3820 నిలిపి నిదానింప బూనుకొంటినిH5414 .
2
సంభవించునవిH4745 అన్నియుH3605 అందరికినిH3605 ఏకరీతిగానేH834 సంభవించునుH4745 ; నీతిమంతులకునుH6662 దుష్టులకునుH7563 , మంచివారికినిH2896 పవిత్రులకునుH2889 అపవిత్రులకునుH2931 బలులర్పించువారికినిH2076 బలులH2076 నర్పింపనిH369 వారికిని గతియొక్కటే; మంచివారికేలాగుననోH2896 పాపాత్ములకునుH2398 ఆలాగుననే తటస్థించును; ఒట్టుపెట్టుకొనుH7650 వారికేలాగుననో ఒట్టుకుH7621 భయపడువారికినిH3372 ఆలాగుననేH834 జరుగును.
3
అందరికినిH3605 ఒక్కటేH259 గతి సంభవించునుH4745 , సూర్యునిH8121 క్రిందH8478 జరుగుH6213 వాటన్నిటిలోH3605 ఇది బహు దుఃఖకరముH7451 , మరియు నరులH120 హృదయముH3824 చెడుతనముతోH7451 నిండియున్నదిH4390 , వారు బ్రదుకుకాలమంతయుH2416 వారి హృదయమందుH3824 వెఱ్ఱితనముండునుH1947 , తరువాతH310 వారు మృతులH4191 యొద్దకుH413 పోవుదురు ఇదిH2088 యునుH1571 దుఃఖకరముH7451 .
4
బ్రదికియుండుH2416 వారితోH413 కలిసి మెలిసిH2266 యున్నవారికిH4310 ఆశH986 కలదుH3426 ; చచ్చినH4191 సింహముH738 కంటెH4480 బ్రదికియున్నH2416 కుక్కH3611 మేలుH2896 గదా.
5
బ్రదికిH2416 యుండువారు తాము చత్తురనిH4191 ఎరుగుదురుH3045 . అయితే చచ్చినవారుH4191 ఏమియు ఎరుH3045 గరుH369 ; వారిపేరు మరువబడియున్నదిH7911 , వారికికH5750 ఏ లాభమునుH7939 కలుగదుH369 .
6
వారిక ప్రేమింH160 పరుH369 , పగపెట్టుH8135 కొనరుH369 , అసూయH7068 పడరుH369 , సూర్యునిH8121 క్రిందH8478 జరుగు వాటిలోH6213 దేనియందునుH3605 వారికికH5750 నెప్పటికినిH5769 వంతుH2506 లేదుH369 .
7
నీవు పోయిH1980 సంతోషముగాH8057 నీ అన్నముH3899 తినుముH398 , ఉల్లాసపుH2896 మనస్సుతోH3820 నీ ద్రాక్షారసముH3196 త్రాగుముH8354 ; ఇది వరకేH3528 దేవుడుH430 నీ క్రియలనుH4639 అంగీకరించెనుH7521 .
8
ఎల్లH3605 ప్పుడుH6256 తెల్లనిH3836 వస్త్రములుH899 ధరించుకొనుముH1961 , నీ తలకుH7218 నూనెH8081 తక్కువH2637 చేయకుముH408 .
9
దేవుడుH430 నీకు దయచేసిన వ్యర్థమైనH1892 నీ ఆయుష్కాలH3117 మంతయుH3605 నీవు ప్రేమించుH157 నీ భార్యతోH802 సుఖించుముH2416 , నీ వ్యర్థమైనH1892 ఆయుష్కాలH3117 మంతయుH3605 సుఖించుముH2416 , ఈ బ్రదుకునందుH2416 నీవుH859 కష్టపడిH5999 చేసికొనినH6001 దాని యంతటికిH3605 అదే నీకు కలుగు భాగముH2506 .
10
చేయుటకుH6213 నీ చేతికిH3027 వచ్చిన యేH3605 పనినైననుH4639 నీ శక్తిH3581 లోపము లేకుండH369 చేయుముH6213 ; నీవుH859 పోవుH1980 పాతాళమునందుH7585 పనియైననుH4639 ఉపాయమైననుH2808 తెలివియైననుH1847 జ్ఞానమైననుH2451 లేదు.
11
మరియు నేను ఆలోచింపగాH7725 సూర్యునిH8121 క్రిందH8478 జరుగుచున్నది నాకు తెలియబడెనుH7200 . వడిగలవారుH7031 పరుగులోH4793 గెలువరుH3808 ; బలముగలవారుH1368 యుద్ధమునందుH4421 విజయమొందరుH3808 ; జ్ఞానముగలవారికిH2450 అన్నముH3899 దొరకదుH3808 ; బుద్ధిమంతులగుటH995 వలన ఐశ్వర్యముH6239 కలుగదుH3808 ; తెలివిగలవారికిH2450 అనుగ్రహముH1571 దొరకదుH3808 ; ఇవియన్నియుH3605 అదృష్టH2580 వశముచేతనేH3045 కాలH6256 వశముH6294 చేతనే అందరికిH3605 కలుగుచున్నవిH7136 .
12
తమకాలముH6256 ఎప్పుడు వచ్చునో నరుH120 లెరుH3045 గరుH3808 ; చేపలుH1709 బాధకరమైనH7451 వలయందుH4686 చిక్కుబడుH270 నట్లుH7945 , పిట్టలుH6833 వలలోH6341 పట్టుబడునట్లుH270 , అశుభH7451 కాలమునH6256 హఠాత్తుగాH6597 తమకుH5921 చేటుH5307 కలుగునప్పుడుH7945 వారును చిక్కుపడుదురుH3369 .
13
మరియు నేను జరుగు దీనినిH2090 చూచిH7200 యిది జ్ఞానమనిH2451 తలంచితిని, యిదిH1931 నా దృష్టికిH413 గొప్పదిగా కనబడెనుH1419 .
14
ఏమనగా ఒక చిన్నH6996 పట్టణముండెనుH5892 , దానియందు కొద్దిH4592 మందిH376 కాపురముండిరి; దానిమీదికిH413 గొప్పH1419 రాజుH4428 వచ్చిH935 దాని ముట్టడివేసిH5437 దానియెదుటH5921 గొప్పH1419 బురుజులుH4685 కట్టించెనుH1129 ;
15
అయితే అందులో జ్ఞానముగలH2450 యొక బీదH4542 వాడుండిH4672 తన జ్ఞానముచేతH2451 ఆ పట్టణమునుH5892 రక్షించెనుH4422 , అయినను ఎవరునుH120 ఆ బీదవానినిH4542 జ్ఞాపకముంచుH2142 కొనలేదుH3808 .
16
కాగా నేనిట్లను కొంటిని-బలముకంటె జ్ఞానము శ్రేష్ఠమేగాని బీదవారి జ్ఞానము తృణీకరింపబడును, వారి మాటలు ఎవరును లక్ష్యము చేయరు.
17
బుద్ధిహీనులలోH3684 ఏలువానిH4910 కేకలH2201 కంటెH4480 మెల్లగాH5183 వినబడినH8085 జ్ఞానులH2450 మాటలుH1697 శ్రేష్ఠములుH2896 .
18
యుద్ధాH7128 యుధములH3627 కంటెH4480 జ్ఞానముH2451 శ్రేష్ఠముH2896 ; ఒకH259 పాపాత్ముడుH2398 అనేకమైనH7235 మంచిH2896 పనులను చెరుపునుH6 .