బైబిల్

  • ప్రసంగి అధ్యాయము-10
0:00
0:00
ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
Hide Books
  • పాత నిబంధన
  • కొత్త నిబంధన
  • ఆదికాండము
  • నిర్గమకాండము
  • లేవీయకాండము
  • సంఖ్యాకాండము
  • ద్వితీయోపదేశకాండమ
  • యెహొషువ
  • న్యాయాధిపతులు
  • రూతు
  • 1 సమూయేలు
  • 2 సమూయేలు
  • 1 రాజులు
  • 2 రాజులు
  • 1దినవృత్తాంతములు
  • 2 దినవృత్తాంతములు
  • ఎజ్రా
  • నెహెమ్యా
  • ఎస్తేరు
  • యోబు గ్రంథము
  • కీర్తనల గ్రంథము
  • సామెతలు
  • ప్రసంగి
  • పరమగీతములు
  • యెషయా
  • యిర్మీయా
  • విలాపవాక్యములు
  • యెహెజ్కేలు
  • దానియేలు
  • హొషేయ
  • యోవేలు
  • ఆమోసు
  • ఓబద్యా
  • యోనా
  • మీకా
  • నహూము
  • హబక్కూకు
  • జెఫన్యా
  • హగ్గయి
  • జెకర్యా
  • మలాకీ
Hebrew/Greek Numbers
TSK References
1

బుక్కావానిH7543 తైలములోH8081 చచ్చినH4194 యీగలుH2070 పడుటH5042 చేత అది చెడువాసన కొట్టునుH887; కొంచెముH4592 బుద్ధిహీనతH5531 త్రాసులో ఉంచినయెడల జ్ఞానముH2451నుH4480 ఘనతH3519నుH4480 తేలగొట్టునుH3368.

2

జ్ఞానియొక్కH2450 హృదయముH3820 అతని కుడిచేతినిH3225 ఆడించును,బుద్ధిహీనునిH3684 హృదయముH3820 అతని ఎడమ చేతినిH8040 ఆడించును.

3

బుద్ధిహీనుడుH5530 తన ప్రవర్తననుగూర్చిH1870H2638ధైర్యపడిH3820 తానుH1931 బుద్ధిహీనుడనిH5530 అందరికిH3605 తెలియజేయునుH559.

4

ఏలువాడుH4910 నీమీదH5921 కోపపడినH5927యెడలH518 నీ ఉద్యోగముH4725నుండి నీవు తొలగిH5117పోకుముH408; ఓర్పుH5117 గొప్పH1419 ద్రోహకార్యములుH2399 జరుగకుండ చేయునుH4832.

5

పొరపాటునH7684 అధిపతిH7989చేతH4480 జరుగుH3318 దుష్కార్యమొకటిH7451 నేను చూచితినిH7200

6

ఏమనగా బుద్ధిహీనులుH5529 గొప్పH7227 ఉద్యోగములలోH4791 ఉంచబడుటయుH5414 ఘనులుH6223 క్రిందH8216 కూర్చుండుటయుH3427

7

పనివారుH5650 గుఱ్ఱములH5483 మీదH5921 కూర్చుండుటయుH3427 అధిపతులుH8269 సేవకులవలెH5650 నేలH776నుH5921 నడుచుటయుH1980 నాకగపడెనుH7200.

8

గొయ్యిH1475 త్రవ్వువాడుH2658 దానిలో పడునుH5307; కంచెH1447 కొట్టువానినిH6555 పాముH5175 కరుచునుH5391.

9

రాళ్లుH68 దొర్లించువాడుH5265 వాటిచేత గాయమునొందునుH6087; చెట్లుH6086 నరుకువాడుH1234 దానివలన అపాయము తెచ్చుకొనునుH5533.

10

ఇనుపH1270 ఆయుధము మొద్దుగా ఉన్నప్పుడుH6949 దానినిH6440 పదునుH7043 చేయనిH3808యెడలH518 పనిలో ఎక్కువ బలముH2428 వినియోగింపవలెనుH1396; అయితే కార్యసిద్ధికిH3787 జ్ఞానమేH2451 ప్రధానముH3504.

11

మంత్రపుH3908 కట్టులేకH3808 పాముH5175 కరిచినH5391యెడలH518 మంత్రగానిచేతH1167 ఏమియుH3504 కాదుH369.

12

జ్ఞానునిH2450నోటిH6310మాటలుH1697 ఇంపుగాH2580 ఉన్నవి, అయితే బుద్ధిహీనునిH3684 నోరుH8193 వానినే మింగివేయునుH1104.

13

వాని నోటిH6310మాటలH1697 ప్రారంభముH8462 బుద్ధిహీనతH5531, వాని పలుకులH6310 ముగింపుH319 వెఱ్ఱితనముH7451.

14

కలుగబోవునదిH1961 ఏదో మనుష్యులుH120 ఎరుH3045గకH3808 యుండినను బుద్ధిహీనులుH5530 విస్తారముగాH7235 మాటలాడుదురుH1697; నరుడుH120 చనిపోయినH4191 తరువాతH310 ఏమిH834 జరుగునోH1961 యెవరుH4310 తెలియజేతురుH5046?

15

ఊరిH5892కిH413 పోవుH1980 త్రోవ యెరుH3045గనివారైH3808 బుద్ధిహీనులుH3684 తమ ప్రయాసచేతH5999 ఆయాసపడుదురుH3021.

16

దేశమాH776, దాసుడు నీకు రాజైH4428 యుండుటయు, ఉదయముననేH1242 భోజనమునకు కూర్చుండువారుH398 నీకు అధిపతులైH8269 యుండుటయు నీకు అశుభముH337.

17

దేశమాH776, నీ రాజుH4428 గొప్పయింటిH2715 వాడైయుండుటయు నీ అధిపతులుH8269 మత్తులగుటకుH8358 కాకH3808 బలము నొందుటకైH1369 అనుకూల సమయమునH6256 భోజనమునకుH398 కూర్చుండువారై యుండుటకు నీకు శుభముH835.

18

సోమరితనముచేతH6103 ఇంటికప్పుH4746 దిగబడిపోవునుH4355, చేతులH3027 బద్ధకముచేతH8220 ఇల్లుH1004 కురియునుH1811.

19

నవ్వులాటలుH7814 పుట్టించుటకై వారు విందుH3899చేయుదురుH6213, ద్రాక్షారసపానముH3196 వారి ప్రాణమునకు సంతోషకరముH2416; ద్రవ్యముH3701 అన్నిటికిH3605 అక్కరకు వచ్చునుH6030.

20

నీ మనస్సునందైననుH4093 రాజునుH4428 శపింపH7043వద్దుH408, నీ పడక గదిలోనైనను ఐశ్వర్యవంతులనుH6223 శపింపH7043వద్దుH408; ఏలయనగా ఆకాశH8064పక్షులుH5775 సమాచారముH6963 కొనిపోవునుH1980, రెక్కలుH3671గలదిH1167 సంగతిH1697 తెలుపునుH5046.

 

హితబోధ అనే ఈ వెబ్ సైట్ తెలుగు క్రైస్తవ జనులకు ఆధ్యాత్మిక, అనుసరణీయ, ప్రశ్నల నివృత్తిని కలిగించేలా నిర్మించబడినది. అంతేగాక, దుర్బోధలకు ధీటైన సమాధానాలను మరియు జీవితంలో అనేక చిక్కు ప్రశ్నలకు సరైన సమాధానాలను అనేక ప్రఖ్యాతగాంచిన దైవజనుల చేత ఇప్పించడం జరిగింది.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.