ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
1 సమూయేలు
2 సమూయేలు
1 రాజులు
2 రాజులు
1దినవృత్తాంతములు
2 దినవృత్తాంతములు
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతములు
యెషయా
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
మత్తయి
మార్కు
లూకా
యోహాను
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన
Hebrew/Greek Numbers Show Hide
TSK References Show Hide
1
దావీదుH1732 కుమారుడునుH1121 యెరూషలేములోH3389 రాజునైH4428 యుండిన ప్రసంగిH6953 పలికిన మాటలుH1697 .
2
వ్యర్థముH1892 వ్యర్థమనిH1892 ప్రసంగిH6953 చెప్పుచున్నాడుH559 , వ్యర్థముH1892 వ్యర్థముH1892 సమస్తముH3605 వ్యర్థమేH1892 .
3
సూర్యునిH8121 క్రిందH8478 నరులుH120 పడుచుండు పాటుH5999 అంతటివలనH3605 వారికి కలుగుచున్న లాభH3504 మేమిH4100 ?
4
తరముH1755 వెంబడి తరముH1755 గతించిపోవుచున్నదిH1980 ; భూమియొకటేH776 యెల్లప్పుడునుH5769 నిలుచునదిH5975 .
5
సూర్యుడుH8121 దయించునుH2224 , సూర్యుడుH8121 అస్తమించునుH935 , తానుH1931 దయించుH2224 స్థలముH4725 మరల చేరుటకుH413 త్వరపడునుH7602 .
6
గాలిH7307 దక్షిణముH1864 నకుH413 పోయిH1980 ఉత్తరముH6828 నకుH413 తిరుగునుH5437 ; ఇట్లు మరల మరలH5437 తిరుగుచుH5437 తన సంచారమార్గమునH5439 తిరిగి వచ్చునుH7725 .
7
నదులH5158 న్నియుH3605 సముద్రముH3220 లోH413 పడునుH1980 , అయితే సముద్రముH3220 నిండుటH4392 లేదుH369 ; నదులుH5158 ఎక్కడనుండిH7945 పారివచ్చునోH1980 అక్కడికేH8033 అవిH1992 ఎప్పుడునుH7945 మరలిH7725 పోవునుH1980
8
ఎడతెరిపిH1697 లేకుండ సమస్తముH3605 జరుగుచున్నదిH3023 ; మనుష్యులుH376 దాని వివరింపH1696 జాలరుH3808 ; చూచుటచేతH7200 కన్నుH5869 తృప్తిపొంH7646 దకున్నదిH3808 , వినుటH8085 చేతH4480 చెవికిH241 తృప్తికలుగుటH4390 లేదుH3808 .
9
మునుపుH7945 ఉండినదేH1961 ఇకH7945 ఉండబోవుH1961 నదిH1931 ; మునుపుH7945 జరిగినదేH6213 ఇకH7945 జరుగబోవుH6213 నదిH1931 ; సూర్యునిH8121 క్రిందH8478 నూతనమైనH2319 దేదియుH3605 లేదుH369 .
10
ఇదిH2088 నూతనమైనదనిH2319 యొకదానిగూర్చిH7945 యొకడు చెప్పునుH559 ; అదియునుH3426 మనకు ముందుంH6440 డినH1961 తరములలోH5769 ఉండిH1961 నదేH3528 .
11
పూర్వులుH7223 జ్ఞాపకమునకుH2146 రారుH369 ; పుట్టH1961 బోవువారిH7945 జ్ఞాపకముH2146 ఆ తరువాతH314 నుండH1961 బోవువారికిH7945 కలుగదుH3808 .
12
ప్రసంగినైనH6953 నేనుH589 యెరూషలేమునందుH3389 ఇశ్రాయేలీయులH3478 మీదH5921 రాజునైH4428 యుంటినిH1961 .
13
ఆకాశముH8064 క్రిందH8478 జరుగునదిH6213 అంతటినిH3605 జ్ఞానముచేతH2451 విచారించిH8446 గ్రహించుటకైH1875 నా మనస్సుH3820 నిలిపితినిH5414 ; వారు దీనిచేత అభ్యాసము నొందవలెననిH6031 దేవుడుH430 మానవులకుH120 ఏర్పాటుచేసిన ప్రయాసముH6045 బహు కఠినమైనదిH7451 .
14
సూర్యునిH8121 క్రిందH8478 జరుగుచున్నH6213 క్రియలH4639 నన్నిటినిH3605 నేను చూచితినిH7200 ; అవి అన్నియుH3605 వ్యర్థములేH1892 , అవి యొకడు గాలికైH7307 ప్రయాసపడినట్టున్నవిH7469 .
15
వంకరగానున్నH5791 దానిని చక్కపరచH8626 శక్యముH3201 కాదుH3808 , లోపముగలదిH2642 లెక్కకుH4487 రాదుH3808 .
16
యెరూషలేముH3389 నందుH5921 నాకు ముందున్నH6440 వారందరిH3605 కంటెనుH5921 నేనుH589 చాల ఎక్కువగాH3254 జ్ఞానముH2451 సంపాదించితిననియు, జ్ఞానమునుH2451 విద్యనుH1847 నేను పూర్ణముగాH3820 అభ్యసించితిననియుH7200 నా మనస్సులోH3820 నేనH589 నుకొంటినిH1696 .
17
నా మనస్సుH3820 నిలిపిH5414 , జ్ఞానాభ్యాసమునుH2451 వెఱ్ఱితనమునుH5531 మతిహీనతనుH1947 తెలిసికొనుటకుH3045 ప్రయత్నించితినిH3045 ; అయితే ఇదిH2088 యుH1571 గాలికైH7307 ప్రయాసపడుటయేH7475 అని తెలిసికొంటినిH3045 .
18
విస్తారమైనH7230 జ్ఞానాభ్యాసముచేతH2451 విస్తారమైనH7230 దుఃఖము కలుగునుH3708 ; అధికH3254 విద్యH1847 సంపాదించినవానికి అధికH3254 శోకము కలుగునుH4341 .