ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
1 సమూయేలు
2 సమూయేలు
1 రాజులు
2 రాజులు
1దినవృత్తాంతములు
2 దినవృత్తాంతములు
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతములు
యెషయా
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
మత్తయి
మార్కు
లూకా
యోహాను
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన
Hebrew/Greek Numbers Show Hide
TSK References Show Hide
1
జ్ఞానముH2451 ఘోషించుచున్నదిH7121 వివేచనH8394 తన స్వరమునుH6963 వినిపించుచున్నదిH5414
2
త్రోవH1870 ప్రక్కనుH5921 రాజవీధులH4791 మొగలలోనుH7218 నడిమార్గములలోనుH5410 అది నిలుచుచున్నదిH5324
3
గుమ్మములH8179 యొద్దనుH3027 పురH7176 ద్వారమునొద్దనుH6310 పట్టణపు గవునులయొద్దనుH3996 నిలువబడిH5324 అది ఈలాగు గట్టిగా ప్రకటనచేయుచున్నదిH7442
4
మానవులారాH376 , మీకేH413 నేను ప్రకటించుచున్నానుH7121 నరులగుH120 మీకేH413 నా కంఠస్వరముH6963 వినిపించుచున్నాను.
5
జ్ఞానములేనివారలారాH6612 , జ్ఞానముH6195 ఎట్టిదైనది తెలిసికొనుడిH995 బుద్ధిహీనులారాH3684 ,బుద్ధియెట్టిదైనది యోచించి చూడుడి.
6
నేను శ్రేష్ఠమైన సంగతులనుH5057 చెప్పెదనుH1696 వినుడిH8085 నా పెదవులుH8193 యథార్థమైన మాటలుH4339 పలుకునుH4669
7
నా నోరుH2441 సత్యమైనH571 మాటలు పలుకునుH1897 దుష్టత్వముH7562 నా పెదవులకుH8193 అసహ్యముH8441
8
నా నోటిH6310 మాటH561 లన్నియుH3605 నీతిగలవిH6664 వాటిలో మూర్ఖతయైననుH6617 కుటిలతయైననుH6141 లేదుH369
9
అవియన్నియుH3605 వివేకికిH995 తేటగానుH5228 తెలివిH1847 నొందినవారికిH4672 యథార్థముగానుH3477 ఉన్నవి.
10
వెండికిH3701 ఆశపడకH408 నా ఉపదేశముH4148 అంగీకరించుడిH3947 మేలిమి బంగారుH2742 నాశింపకH4480 తెలివినొందుడిH1847 .
11
జ్ఞానముH2451 ముత్యములకన్నH6443 శ్రేష్ఠమైనదిH2896 విలువగల సొత్తులేవియుH2656 దానితో సాటిH7737 కావుH3808 .
12
జ్ఞానమనుH2451 నేనుH589 చాతుర్యమునుH6195 నాకు నివాసముగాH7931 చేసికొనియున్నాను సదుపాయములుH1847 తెలిసికొనుటH4672 నాచేతనగునుH4209 .
13
యెహోవాయందుH3068 భయభక్తులుగలిగియుండుటH3374 చెడుతనముH7451 నసహ్యించుకొనుటయేH8130 . గర్వముH1344 అహంకారముH1347 దుర్మార్గతH7451 కుటిలమైనH8419 మాటలుH6310 నాకు అసహ్యములుH8130 .
14
ఆలోచన చెప్పుటయుH6098 లెస్సైన జ్ఞానముH8454 నిచ్చుటయు నా వశము జ్ఞానాధారముH998 నేనేH589 , పరాక్రమము నాదేH1369 .
15
నావలన రాజులుH4428 ఏలుదురుH4427 అధికారులుH7336 న్యాయమునుబట్టిH6664 పాలనచేయుదురుH2710 .
16
నావలన అధిపతులునుH8269 లోకములోనిH776 ఘనులైనH5081 న్యాయాధిపతుH8199 లందరునుH3605 ప్రభుత్వము చేయుదురుH8323 .
17
నన్ను ప్రేమించువారినిH157 నేనుH589 ప్రేమించుచున్నానుH157 నన్ను జాగ్రత్తగా వెదకువారుH7836 నన్ను కనుగొందురుH4672
18
ఐశ్వర్యH6239 ఘనతలునుH3519 స్థిరమైనH6276 కలిమియుH1952 నీతియుH6666 నాయొద్దH854 నున్నవి.
19
మేలిమి బంగారముH6337 కంటెనుH4480 అపరంజిH2742 కంటెనుH4480 నావలన కలుగు ఫలముH6529 మంచిదిH2896 ప్రశస్తమైనH977 వెండిH3701 కంటెH4480 నావలన కలుగు వచ్చుబడిH8393 దొడ్డదిH2896 .
20
నీతిH6666 మార్గమునందునుH734 న్యాయH4941 మార్గములH5410 యందునుH8432 నేను నడచుచున్నానుH1980 .
21
నన్ను ప్రేమించువారినిH157 ఆస్తిH3426 కర్తలుగాH5157 చేయుదును వారి నిధులనుH214 నింపుదునుH4390 .
22
పూర్వకాలమందుH227 తన సృష్ట్యారంభమునH7225 తన కార్యముH4659 లలోH4480 ప్రథమమైనదానిగాH6924 యెహోవాH3068 నన్ను కలుగజేసెనుH7069 .
23
అనాదికాలముH5769 మొదలుకొనిH4480 మొదటిH7218 నుండిH4480 భూమిH776 ఉత్పత్తియైన కాలమునకుH6924 పూర్వము నేను నియమింపబడితినిH5258 .
24
ప్రవాహజలములుH8415 లేనప్పుడుH369 నీళ్లతోH4325 నిండినH3513 ఊటలుH4599 లేనప్పుడుH369 నేను పుట్టితినిH2342 .
25
పర్వతములుH2022 స్థాపింపబడకH2883 మునుపుH2962 కొండలుH1389 పుట్టకH2342 మునుపుH6440
26
భూమినిH776 దాని మైదానములనుH2351 ఆయన చేయH6213 కH3808 మునుపుH5704 నేల మట్టినిH6083 రవంతయుH7218 సృష్టింపకమునుపుH2962 నేను పుట్టితిని.
27
ఆయన ఆకాశవిశాలమునుH8064 స్థిరపరచినప్పుడుH3559 మహాజలములH8415 మీదH5921 మండలమునుH2329 నిర్ణయించినప్పుడుH2710 నేనక్కడ నుంటినిH8033 .
28
ఆయన పైనH4605 ఆకాశమునుH7834 స్థిరపరచినప్పుడుH553 జలH8415 ధారలనుH5869 ఆయన బిగించినప్పుడుH5810
29
జలములుH4325 తమ సరిహద్దులుH6310 మీరH5674 కుండునట్లుH3808 ఆయన సముద్రమునకుH3220 పొలిమేరనుH2706 ఏర్పరచినప్పుడుH7760 భూమియొక్కH776 పునాదులనుH4146 నిర్ణయించినప్పుడుH2710
30
నేను ఆయనయొద్దH681 ప్రధానశిల్పినైH525 అనుదినముH3117 సంతోషించుచుH7832 నిత్యముH3605 ఆయన సన్నిధినిH6440 ఆనందించుచునుంటినిH7832 .
31
ఆయన కలుగజేసిన పరలోకమునుబట్టిH8398 సంతోషించుచుH7832 నరులనుH1121 చూచిH854 ఆనందించుచునుంటినిH8191 .
32
కావున పిల్లలారాH1121 , నా మాట ఆలకించుడిH8085 నా మార్గములH1870 ననుసరించువారుH8104 ధన్యులుH835
33
ఉపదేశమునుH4148 నిరాకరింపH6544 కH408 దాని నవలంబించిH8085 జ్ఞానులైయుండుడిH2449 .
34
అనుదినముH3117 నా గడపH1817 యొద్దH5921 కనిపెట్టుకొనిH8245 నా ద్వారH6607 బంధములయొద్దH4201 కాచుకొనిH8104 నా ఉపదేశము వినువారుH8085 ధన్యులుH835 .
35
నన్ను కనుగొనువాడుH4672 జీవమునుH2416 కనుగొనునుH4672 యెహోవాH3068 కటాక్షముH7522 వానికి కలుగునుH6329 .
36
నన్ను కనుగొననివాడు తనకేH5315 హాని చేసికొనునుH2554 నాయందు అసహ్యపడుH8130 వారందరుH3605 మరణమునుH4194 స్నేహించుదురుH157 .