బైబిల్

  • సామెతలు అధ్యాయము-5
0:00
0:00
ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
Hide Books
  • పాత నిబంధన
  • కొత్త నిబంధన
  • ఆదికాండము
  • నిర్గమకాండము
  • లేవీయకాండము
  • సంఖ్యాకాండము
  • ద్వితీయోపదేశకాండమ
  • యెహొషువ
  • న్యాయాధిపతులు
  • రూతు
  • 1 సమూయేలు
  • 2 సమూయేలు
  • 1 రాజులు
  • 2 రాజులు
  • 1దినవృత్తాంతములు
  • 2 దినవృత్తాంతములు
  • ఎజ్రా
  • నెహెమ్యా
  • ఎస్తేరు
  • యోబు గ్రంథము
  • కీర్తనల గ్రంథము
  • సామెతలు
  • ప్రసంగి
  • పరమగీతములు
  • యెషయా
  • యిర్మీయా
  • విలాపవాక్యములు
  • యెహెజ్కేలు
  • దానియేలు
  • హొషేయ
  • యోవేలు
  • ఆమోసు
  • ఓబద్యా
  • యోనా
  • మీకా
  • నహూము
  • హబక్కూకు
  • జెఫన్యా
  • హగ్గయి
  • జెకర్యా
  • మలాకీ
Hebrew/Greek Numbers
TSK References
1

నా కుమారుడాH1121, నా జ్ఞానోపదేశముH2451 ఆలకింపుముH7181 వివేకముగలH8394 నా బోధకు చెవిH241యొగ్గుముH5186

2

అప్పుడు నీవు బుద్ధికలిగిH4209 నడచుకొందువుH8104 తెలివినిబట్టిH1847 నీ పెదవులుH8193 మాటలాడును.

3

జారస్త్రీH2114 పెదవులH8193నుండిH4480 తేనెH5317 కారునుH5197 దాని నోటిమాటలుH2441 నూనెH8081కంటెనుH4480 నునుపైనవిH2509

4

దానివలన కలుగు ఫలముH319 ముసిణిపండంతH3939 చేదుH4751 అది రెండంచులుగలH6310 కత్తియంతH2719 పదునుగలదిH2299,

5

దాని నడతలుH7272 మరణమునకుH4194 దిగుటకు దారితీయునుH3381 దాని అడుగులుH6806 పాతాళమునకుH7585 చక్కగా చేరునుH8551

6

అది జీవH2416మార్గమునుH734 ఏమాత్రమునుH6435 విచారింపదుH6424 దానికి తెలియH3045కుండనేH3808 దాని పాదములుH4570 ఇటు అటు తిరుగునుH5128.

7

కుమారులారాH1121, నా మాట ఆలకింపుడిH8085 నేను చెప్పుH6310 ఉపదేశముH561నుండిH4480 తొలగH5493కుడిH408.

8

జారస్త్రీయుండు ఛాయకు పోక నీ మార్గము దానికిH4480 దూరముగా చేసికొనుము దాని యింటిH1004వాకిటిH6607 దగ్గరకుH7126 వెళ్లకుముH408.

9

వెళ్లినయెడల పరులకుH312 నీ ¸యవనబలమునుH1935 క్రూరులకుH394 నీ జీవితకాలమునుH8141 ఇచ్చివేతువుH5414

10

నీ ఆస్తివలనH3581 పరులుH2114 తృప్తిపొందుదురుH7646 నీ కష్టార్జితముH6089 అన్యులH5237 యిల్లుచేరునుH1004.

11

తుదకుH319 నీ మాంసమునుH1320 నీ శరీరమునుH7607 క్షీణించినప్పుడుH3615

12

అయ్యో, ఉపదేశముH4148 నేనెట్లుH349 త్రోసివేసితినిH8130? నా హృదయముH3820 గద్దింపుH8433 నెట్లుH349 తృణీకరించెనుH5006?

13

నా బోధకులH3384 మాటH6963 నేను వినH8085కపోతినిH3808 నా ఉపదేశకులకుH3925 నేను చెవిH241యొగ్గH5186లేదుH3808

14

నేను సమాజసంఘములH6951 మధ్యనుండిననుH8432 ప్రతివిధమైనH3605 దౌష్ట్యమునకు లోబడుటకు కొంచెమే యెడమాయెను అని నీవు చెప్పుకొనుచుH559 మూలుగుచునుందువుH5098.

15

నీ సొంత కుండలోనిH953 నీళ్లుH4325 పానముచేయుముH8354 నీ సొంత బావిH875లోH4480 ఉబుకు జలముH5140 త్రాగుముH8354.

16

నీ ఊటలుH4599 బయటికిH2351 చెదరిపోదగునాH6327? వీధులలోH7339 అవి నీటిH4325 కాలువగాH6388 పారదగునా?

17

అన్యులుH2114 నీతోకూడH854 వాటి ననుభవింపకుండH369 అవి నీకేH905 యుండవలెనుH1961 గదా.

18

నీ ఊటH4726 దీవెనH1288నొందునుH1961 నీ యవనకాలపుH5271 భార్యయందుH802 సంతోషింపుముH8055.

19

ఆమె అతిప్రియమైనH158 లేడిH365, అందమైనH2580 దుప్పిH3280 ఆమె రొమ్ములవలనH1717 నీవు ఎల్లప్పుడుH3605 తృప్తినొందుచుండుముH7301. ఆమె ప్రేమచేతH160 నిత్యముH8548 బద్ధుడవైయుండుముH7686.

20

నా కుమారుడాH1121, జార స్త్రీయందుH2114 నీవేలH4100 బద్ధుడవైయుందువుH7686? పరస్త్రీH5237 రొమ్ముH2436 నీవేలH4100 కౌగలించుకొందువుH2263?

21

నరునిH376 మార్గములనుH1870 యెహోవాH3068 యెరుగును వాని నడతH4570లన్నిటినిH3605 ఆయన గుర్తించునుH6424.

22

దుష్టునిH7563 దోషములుH5771 వానిని చిక్కులబెట్టునుH3920 వాడు తన పాపH2403పాశములవలనH2256 బంధింపబడునుH8551.

23

శిక్షH4148లేకయేH369 అట్టివాడుH1931 నాశనమగునుH4191 అతిమూర్ఖుడైH200 వాడు త్రోవతప్పిపోవునుH7686.

 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.