బైబిల్

  • సామెతలు అధ్యాయము-4
0:00
0:00
ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
Hide Books
  • పాత నిబంధన
  • కొత్త నిబంధన
  • ఆదికాండము
  • నిర్గమకాండము
  • లేవీయకాండము
  • సంఖ్యాకాండము
  • ద్వితీయోపదేశకాండమ
  • యెహొషువ
  • న్యాయాధిపతులు
  • రూతు
  • 1 సమూయేలు
  • 2 సమూయేలు
  • 1 రాజులు
  • 2 రాజులు
  • 1దినవృత్తాంతములు
  • 2 దినవృత్తాంతములు
  • ఎజ్రా
  • నెహెమ్యా
  • ఎస్తేరు
  • యోబు గ్రంథము
  • కీర్తనల గ్రంథము
  • సామెతలు
  • ప్రసంగి
  • పరమగీతములు
  • యెషయా
  • యిర్మీయా
  • విలాపవాక్యములు
  • యెహెజ్కేలు
  • దానియేలు
  • హొషేయ
  • యోవేలు
  • ఆమోసు
  • ఓబద్యా
  • యోనా
  • మీకా
  • నహూము
  • హబక్కూకు
  • జెఫన్యా
  • హగ్గయి
  • జెకర్యా
  • మలాకీ
Hebrew/Greek Numbers
TSK References
1

కుమారులారాH1121, తండ్రిH1 యుపదేశముH4148 వినుడిH8085 మీరు వివేకముH998నొందునట్లుH3045 ఆలకించుడిH7181

2

నేను మీకు సదుH2896పదేశముH3948 చేసెదనుH5414 నా బోధనుH8451 త్రోసిH5800వేయకుడిH408.

3

నా తండ్రికిH1 నేను కుమారుడుగాH1121నుంటినిH1961 నా తల్లిH517 దృష్టికిH6440 నేను సుకుమారుడనైనH7390 యేకH3173 కుమారుడనైయుంటిని.

4

ఆయన నాకు బోధించుచుH3384 నాతో ఇట్లనెనుH559 నీ హృదయముH3820 పట్టుదలతో నా మాటలనుH1697 పట్టుకొననిమ్ముH8551 నా ఆజ్ఞలనుH4687 గైకొనినయెడలH8104 నీవు బ్రతుకుదువుH2421.

5

జ్ఞానముH2451 సంపాదించుకొనుముH7069 బుద్ధిH998 సంపాదించుకొనుముH7069 నా నోటిH6310మాటలనుH561 మరువH7911కుముH408. వాటినుండి తొలగిH5186పోకుముH408.

6

జ్ఞానమునుH2451 విడువH5800కయుండినH408యెడల అది నిన్ను కాపాడునుH8104 దాని ప్రేమించినH157యెడల అది నిన్ను రక్షించునుH5341.

7

జ్ఞానముH2451 సంపాదించుకొనుటయేH7069 జ్ఞానమునకుH2451 ముఖ్యాంశముH7225. నీ సంపాదనH7075 అంతయుH3605 ఇచ్చి బుద్ధిH998 సంపాదించుకొనుముH7069.

8

దాని గొప్పచేసినయెడలH5549 అది నిన్ను హెచ్చించునుH7311. దాని కౌగిలించినH2263యెడలH3588 అది నీకు ఘనతనుH3513 తెచ్చును.

9

అది నీ తలకుH7218 అందమైనH2580 మాలికH3880 కట్టునుH5414 ప్రకాశమానమైనH8597 కిరీటమునుH5850 నీకు దయచేయునుH4042.

10

నా కుమారుడాH1121, నీవు ఆలకించిH8085 నా మాటలH561 నంగీకరించినయెడలH3947 నీవు దీర్ఘాH7235యుష్మంతుడవగుదువుH2416.

11

జ్ఞానH2451మార్గమునుH1870 నేను నీకు బోధించియున్నానుH3384 యథార్థH3476మార్గములోH4570 నిన్ను నడిపించియున్నానుH1869.

12

నీవు నడచునప్పుడుH1980 నీ అడుగుH6806 ఇరుకునH3334పడదుH3808. నీవు పరుగెత్తుH7323నప్పుడుH518 నీ పాదము తొట్రిల్లH3782దుH3808.

13

ఉపదేశమునుH4148 విడిచిH7503పెట్టకH408 దాని గట్టిగా పట్టుకొనుముH2388 అదిH1931 నీకు జీవముH2416 గనుక దాని పొందియుండుముH5341

14

భక్తిహీనులH7563 త్రోవనుH734 చేరH935కుముH408 దుష్టులH7451 మార్గమునH1870 నడువH833కుముH408.

15

దానియందు ప్రవేశింపH5674H408 తప్పించుకొని తిరుగుముH6544. దానినుండిH4480 తొలగిH7847 సాగిపొమ్ముH5674.

16

అట్టివారు కీడుచేయH7489నిదిH518 నిద్రింపH3462రుH3808 ఎదుటివారిని పడద్రోయH3782నిదిH518 వారికి నిద్రH3462రాదుH3808.

17

కీడుచేతH7562 దొరికినదానినిH3899 వారు భుజింతురుH3898 బలాత్కారముచేతH2555 దొరికిన ద్రాక్షారసమునుH3196 త్రాగుదురుH8354

18

పట్టH3559పగలగుH3117వరకుH5704 వేకువ వెలుగుH216 తేజరిల్లునట్లుH5051 నీతిమంతులH6662 మార్గముH734 అంతకంతకుH1980 తేజరిల్లునుH215,

19

భక్తిహీనులH7563 మార్గముH1870 గాఢాంధకారమయముH653 తాము దేనిమీదH4100 పడునదిH3782 వారికి తెలియH3045దుH3808.

20

నా కుమారుడాH1121, నా మాటలనుH1697 ఆలకింపుముH7181 నా వాక్యములకుH561 నీ చెవిH241యొగ్గుముH5186.

21

నీ కన్నులH5869 యెదుటనుండిH4480 వాటిని తొలగిH3868పోనియ్యకుముH408 నీ హృదయH3824మందుH8432 వాటిని భద్రముచేసికొనుముH8104.

22

దొరికినవారికిH4672 అవి జీవమునుH2416 వారి సర్వH3605శరీరమునకుH1320 ఆరోగ్యమునుH4832 ఇచ్చును.

23

నీ హృదయముH3820లోనుండిH4480 జీవH2416ధారలు బయలుదేరునుH8444 కాబట్టి అన్నిటిH3605కంటెH4480 ముఖ్యముగాH4929 నీ హృదయమునుH3820 భద్రముగా కాపాడుకొనుముH5341

24

మూర్ఖపుమాటలుH6143 నోటిH6310కిH4480 రానియ్యకుముH5493 పెదవులH8193నుండిH4480 కుటిలమైనమాటలుH3891 రానియ్యకుముH7368.

25

నీ కన్నులుH5869 ఇటు అటు చూడక సరిగానుH5227 నీ కనురెప్పలుH6079 నీ ముందరH5048 సూటిగాను చూడవలెనుH3474.

26

నీవు నడచుH7272 మార్గమునుH4570 సరాళము చేయుముH6424 అప్పుడు నీ మార్గముH1870లన్నియుH3605 స్థిరములగునుH3559.

27

నీవు కుడితట్టుకైననుH3225 ఎడమతట్టుకైననుH8040 తిరుగH5186కుముH408 నీ పాదమునుH7272 కీడునకుH7451 దూరముగా తొలగించుకొనుముH5493.

 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.