బైబిల్

  • సామెతలు అధ్యాయము-26
0:00
0:00
ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
Hide Books
  • పాత నిబంధన
  • కొత్త నిబంధన
  • ఆదికాండము
  • నిర్గమకాండము
  • లేవీయకాండము
  • సంఖ్యాకాండము
  • ద్వితీయోపదేశకాండమ
  • యెహొషువ
  • న్యాయాధిపతులు
  • రూతు
  • 1 సమూయేలు
  • 2 సమూయేలు
  • 1 రాజులు
  • 2 రాజులు
  • 1దినవృత్తాంతములు
  • 2 దినవృత్తాంతములు
  • ఎజ్రా
  • నెహెమ్యా
  • ఎస్తేరు
  • యోబు గ్రంథము
  • కీర్తనల గ్రంథము
  • సామెతలు
  • ప్రసంగి
  • పరమగీతములు
  • యెషయా
  • యిర్మీయా
  • విలాపవాక్యములు
  • యెహెజ్కేలు
  • దానియేలు
  • హొషేయ
  • యోవేలు
  • ఆమోసు
  • ఓబద్యా
  • యోనా
  • మీకా
  • నహూము
  • హబక్కూకు
  • జెఫన్యా
  • హగ్గయి
  • జెకర్యా
  • మలాకీ
Hebrew/Greek Numbers
TSK References
1

ఎండకాలమునకుH7019 మంచుH7950 గిట్టదుH3808 కోతకాలమునకుH7105 వర్షముH4306 గిట్టదుH3808 అటువలెH3651 బుద్ధిహీనునికిH3684 ఘనతH3519 గిట్టదుH3808.

2

రెక్కలు కొట్టుకొనుచు తారాడుచున్నH5110 పిచ్చుకయుH6833 దాటుచుండు వానకోవెలయుH1866 దిగకుండునట్లుH5774 హేతువులేనిH2600 శాపముH7045 తగులH935కపోవునుH3808.

3

గుఱ్ఱమునకుH5483 చబుకుH7752 గాడిదకుH2543 కళ్లెముH4964 మూర్ఖులH3684 వీపునకుH1460 బెత్తముH7626.

4

వాని మూఢతచొప్పునH200 మూర్ఖునికిH3684 ప్రత్యుత్తరH6030మియ్యకుముH408 ఇచ్చినయెడల నీవునుH859 వాని పోలియుందువుH7737.

5

వాని మూఢతచొప్పునH200 మూర్ఖునికిH3684 ప్రత్యుత్తరమిమ్ముH6030 ఆలాగు చేయనియెడల వాడు తన దృష్టికిH5869 తాను జ్ఞానిననుకొనునుH1961.

6

మూర్ఖునిH3684చేతH3027 వర్తమానముH1697 పంపువాడుH7971 కాళ్లుH7272 తెగగొట్టుకొనిH7096 విషముH2555 త్రాగినవానితోH8354 సమానుడు.

7

కుంటివానిH6455 కాళ్లుH7785 పట్టులేకయున్నట్లుH1809 మూర్ఖులH3684 నోటH6310 సామెతH4912 పాటిలేకుండునుH1809

8

బుద్ధిహీనునిH3684 ఘనపరచువాడుH3519 వడిసెలలోనిH4733 రాయిH68 కదలకుండ కట్టువానితోH6887 సమానుడు.

9

మూర్ఖులH3684 నోటH6310 సామెతH4912 మత్తునుగొనువానిH7910 చేతిలోH3027 ముల్లుH2336 గుచ్చుకొన్నట్లుండునుH5927.

10

అధికముగాH7227 నొందినవాడు సమస్తముH3605 చేయవచ్చును మూర్ఖునివలనH3684 కలుగు లాభముH7936 నిలువదు కూలికి వానిని పిలిచినవాడును చెడిపోవును.

11

తన మూఢతనుH200 మరల కనుపరచుH8138 మూర్ఖుడుH3684 కక్కినదానికిH6892 తిరుగుH7725 కుక్కతోH36116 సమానుడు.

12

తన దృష్టికిH5689 జ్ఞానిననుకొనువానినిH2450 చూచితివా?H7200 వానిని గుణపరచుటకంటెH4480 మూర్ఖునిH3684 గుణపరచుట సుళువుH8615.

13

సోమరిH6102దారిలోH1870 సింహమున్నదనునుH7826 వీధిలోH7339 సింహమున్నదనునుH738.

14

ఉతకH6735మీదH5921 తలుపుH1817 తిరుగునుH5437 తన పడకH4296మీదH5921 సోమరిH6102 తిరుగును.

15

సోమరిH6102 పాత్రలోH6747 తన చెయ్యిH3027 ముంచునుH2934 నోటిH6310యొద్దకుH413 దాని తిరిగి యెత్తుటH7725 కష్టమనుకొనునుH3811.

16

హేతువులుH2940 చూపగలH7725 యేడుగురిH7651కంటెH4480 సోమరిH6102 తన దృష్టికిH5869 తానే జ్ఞానిననుకొనునుH2450

17

తనకు పట్టనిH3808 జగడమునుH7379బట్టిH5921 రేగువాడుH5674 దాటిపోవుచున్నH5674 కుక్కH3611 చెవులుH241 పట్టుకొనువానితోH2388 సమానుడు.

18

తెగులుH4194 అమ్ములుH2671 కొరవులుH2131 విసరుH3384 వెఱ్ఱివాడుH3856

19

తన పొరుగువానిH7453 మోసపుచ్చిH7411 నేను నవ్వులాటకుH7832 చేసితినని పలుకువానితోH559 సమానుడు.

20

కట్టెలుH6086 లేనియెడలH657 అగ్నిH784 ఆరిపోవునుH3518 కొండెగాడుH5372 లేనియెడలH369 జగడముH4066 చల్లారునుH8367.

21

వేడిబూడిదెకుH1513 బొగ్గులుH6352 అగ్నికిH784 కట్టెలుH6086 కలహములుH7379 పుట్టించుటకుH2787 కలహప్రియుడుH4079.

22

కొండెగానిH5372 మాటలుH1697 రుచిగల పదార్థములవంటివి అవి లోకడుపుH990లోనికిH2315 దిగిపోవునుH3318.

23

చెడుH7451 హృదయమునుH3820 ప్రేమగల మాటలాడు పెదవులునుH8193 కలిగియుండుట మంటి పెంకుమీదిH2789 వెండిH3701 పూతతోH8509 సమానము.

24

పగవాడుH8130 పెదవులతోH8193 మాయలు చేసిH5234 అంతరంగములోH7130 కపటముH4820 దాచుకొనునుH7896.

25

వాడు దయగాH2603 మాటలాడిH6963నప్పుడుH3588 వాని మాట నమ్మH539కుముH408 వాని హృదయములోH3820 ఏడుH7651 హేయవిషయములుH8441 కలవు.

26

వాడు తనద్వేషమునుH8135 కపటవేషముచేతH4860 దాచుకొనునుH3680 సమాజములోH6951 వాని చెడుతనముH7451 బయలుపరచబడునుH1540.

27

గుంటనుH7845 త్రవ్వువాడేH3738 దానిలో పడునుH5307 రాతినిH68 పొర్లించుH1556వానిమీదికిH5921 అది తిరిగి వచ్చునుH7725.

28

అబద్ధములాడువాడుH8267 తాను నలుగగొట్టినవారినిH1790 ద్వేషించునుH8130 ఇచ్చకపు మాటలాడుH2509 నోరుH6310 నష్టముH4072 కలుగజేయునుH6213.

 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.