ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
1 సమూయేలు
2 సమూయేలు
1 రాజులు
2 రాజులు
1దినవృత్తాంతములు
2 దినవృత్తాంతములు
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతములు
యెషయా
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
మత్తయి
మార్కు
లూకా
యోహాను
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన
Hebrew/Greek Numbers Show Hide
TSK References Show Hide
1
ఇవియునుH428 సొలొమోనుH8010 సామెతలేH49126 యూదాH3063 రాజైనH4428 హిజ్కియాH2396 సేవకులు వీటిని ఎత్తి వ్రాసిరిH6275 .
2
సంగతిH1697 మరుగుచేయుటH5641 దేవునికిH430 ఘనతH3519 సంగతిH1697 శోధించుటH2713 రాజులకుH4428 ఘనతH3519 .
3
ఆకాశములH8064 యెత్తునుH7312 భూమిH776 లోతునుH6011 రాజులH4428 అభిప్రాయమునుH3820 అగోచరములుH2714 .
4
వెండిH3701 లోనిH4480 మష్టుH5509 తీసివేసినయెడలH1898 పుటము వేయువాడుH6884 పాత్రయొకటిH3627 సిద్ధపరచునుH3318 .
5
రాజుH4428 ఎదుటనుండిH6440 దుష్టులనుH7563 తొలగించినయెడలH1898 అతని సింహాసనముH3678 నీతివలనH6664 స్థిరపరచబడునుH3559 .
6
రాజుH4428 ఎదుటH6440 డంబముH1921 చూపకుముH408 గొప్పవారున్నH1419 చోటH4725 నిలువH5975 కుముH408 .
7
నీ కన్నులుH5869 చూచినH7200 ప్రధానిH5081 యెదుటH6440 ఒకడు నిన్ను తగ్గించుటH8213 కంటెH4480 ఇక్కడికిH2008 ఎక్కి రమ్మనిH5927 అతడు నీతో చెప్పుటH559 నీకు మేలుH2896 గదా.
8
ఆలోచన లేకH4118 వ్యాజ్యెమాడుటకుH7378 పోH3318 కుముH408 నీ పొరుగువాడుH7453 నిన్ను అవమానపరచిదానిH3637 అంతమునH319 ఇక నీవేమిH4100 చేయుదువనిH6213 నీతో అనునేమో.
9
నీ పొరుగువానిH7453 తోH854 నీవు వ్యాజ్యెమాడవచ్చునుH7378 గాని పరునిH312 గుట్టుH5475 బయటH1540 పెట్టకుముH408 .
10
బయటపెట్టినయెడల వినువాడుH8085 నిన్ను అవమానపరచుH2616 నేమోH6435 అందువలన నీకు కలిగిన అపకీర్తిH1681 యెన్నటికిని పోH7725 కుండునుH3808 .
11
సమయోచితముగాH655 పలుకబడినH1696 మాటH1697 చిత్రమైనH4906 వెండిH3701 పళ్లెములలో నుంచబడిన బంగారుH2091 పండ్లవంటిదిH8598 .
12
బంగారుH2091 కర్ణభూషణమెట్టిదోH5141 అపరంజిH3800 ఆభరణమెట్టిదోH2481 వినువానిH8085 చెవికిH241 జ్ఞానముగలH2450 ఉపదేశకుడుH3198 అట్టివాడు.
13
నమ్మకమైనH539 దూతH6735 తనను పంపువారికిH7971 కోతH7105 కాలపుH3117 మంచుH7950 చల్లదనమువంటివాడుH6793 వాడు తన యజమానులH113 హృదయమునుH5315 తెప్పరిల్లజేయునుH7725 .
14
కపటమనస్సుతోH8267 దానమిచ్చిH4991 డంబము చేయువాడుH1984 వర్షముH1653 లేనిH369 మబ్బునుH5387 గాలినిH7307 పోలియున్నాడు.
15
దీర్ఘH753 శాంతముచేతH639 న్యాయాధిపతినిH7101 ఒప్పించవచ్చునుH6601 సాత్వికమైనH7390 నాలుకH3956 యెముకలనుH1634 నలుగగొట్టునుH7665 .
16
తేనెH1706 కనుగొంటివాH4672 ? తగినంతమట్టుకేH1767 త్రాగుముH398 అధికముగా త్రాగినయెడలH7646 కక్కివేయుదుH6958 వేమోH6435
17
మాటిమాటికి నీ పొరుగువానిH7453 యింటికిH1004 వెళ్లకుముH3365 అతడు నీవలన విసికిH7646 నిన్ను ద్వేషించుH8130 నేమోH6435 .
18
తన పొరుగువానిమీదH7453 కూటH8267 సాక్ష్యముH5707 పలుకువాడుH6030 సమ్మెటనుH4650 ఖడ్గమునుH2719 వాడిగలH8150 అంబునుH2671 పోలినవాడు.
19
శ్రమH6869 కాలములోH3117 విశ్వాసఘాతకునిH898 ఆశ్రయించుటH4009 విరిగినH7465 పళ్లతోనుH8127 కీలు వసిలినH4154 కాలుతోనుH7272 సమానము.
20
దుఃఖH7451 చిత్తునికిH3820 పాటలుH7892 వినుపించువాడుH చలిH7135 దినమునH3117 పైబట్టH899 తీసివేయువానితోనుH5710 సురేకారముH5427 మీదH5921 చిరకపోయువానితోనుH2558 సమానుడు.
21
నీ పగవాడుH8130 ఆకలిగొనినH7457 యెడలH518 వానికి భోజనము పెట్టుముH3899 దప్పిగొనినH6771 యెడలH518 వానికి దాహమిమ్ముH4325
22
అట్లు చేయుటచేతH3588 వాని తలH7218 మీదH5921 నిప్పులుH1513 కుప్పగాH2846 పోయుదువు యెహోవాH3068 అందుకు నీకు ప్రతిఫలమిచ్చునుH7999 .
23
ఉత్తరపుH6828 గాలిH7307 వానH1653 పుట్టించునుH2342 కొండెగానిH5643 నాలుకH3956 కోపదృష్టిH2194 కలిగించునుH6440 .
24
గయ్యాళితోH4079 పెద్దH2267 యింటH1004 నుండుటకంటె మిద్దెమీదH1406 నొక మూలనుH6438 నివసించుటH3427 మేలుH2896
25
దప్పిH5889 గొనినH5315 వానికిH5921 చల్లనిH7119 నీరుH4325 ఎట్లుండునో దూరH4801 దేశముH776 నుండిH4480 వచ్చిన శుభH2896 సమాచారముH8052 అట్లుండును.
26
కలకలు చేయబడినH7515 ఊటయుH4599 చెడిపోయినH7843 బుగ్గయుH4726 నీతిమంతుడుH6662 దుష్టునికిH7563 లోబడుటయుH4131 సమానములు.
27
తేనెH1706 నధికముగాH7235 త్రాగుటH398 మంచిదిH2896 కాదుH3808 . దుర్లభమైనH3519 సంగతి పరిశీలనచేయుటH2714 ఘనతకుH3519 కారణము.
28
ప్రాకారముH2346 లేకH369 పాడైనH6555 పురముH5892 ఎంతో తన మనస్సునుH7307 అణచుకొనH4623 లేనిH369 వాడునుH376 అంతే.