ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
1 సమూయేలు
2 సమూయేలు
1 రాజులు
2 రాజులు
1దినవృత్తాంతములు
2 దినవృత్తాంతములు
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతములు
యెషయా
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
మత్తయి
మార్కు
లూకా
యోహాను
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన
Hebrew/Greek Numbers Show Hide
TSK References Show Hide
1
నీవు ఏలికH4910 తోH854 భోజనముచేయH3898 కూర్చుండినయెడలH3427 నీవెవరిH834 సమక్షముననున్నావోH6440 బాగుగా యోచించుముH995 .
2
నీవు తిండిపోతువైనH5315 యెడలH518 నీ గొంతుకకుH3930 కత్తిH7915 పెట్టుకొనుముH7760 .
3
అతని రుచిగల పదార్థములనుH4303 ఆశింపH183 కుముH408 అవి మోసపుచ్చుH3577 ఆహారములుH3899 .
4
ఐశ్వర్యముపొందH6238 ప్రయాసH3021 పడకుముH408 నీకు అట్టి అభిప్రాయముH998 కలిగినను దానిH4480 విడిచిపెట్టుముH2308 .
5
నీవు దానిమీదH369 దృష్టిH5869 నిలిపినతోడనేH5774 అది లేకపోవును నిశ్చయముగా అది రెక్కలుH3671 ధరించిH6213 యెగిరిపోవునుH5774 . పక్షిరాజుH5404 ఆకాశమునకుH8064 ఎగిరిపోవునట్లు అది ఎగిరిపోవునుH5774 .
6
ఎదుటివాని మేలు ఓర్చలేనివానితోH7451 కలిసి భోజనముH3899 చేయH3898 కుముH408 వాని రుచిగల పదార్థములH4303 నాశింపH183 కుముH408 .
7
అట్టివాడు తన ఆంతర్యములోH5315 లెక్కలు చూచుకొనువాడుH8176 తినుముH398 త్రాగుముH8354 అని అతడు నీతో చెప్పునేH559 గాని అది హృదయముH3820 లోనుండిH4480 వచ్చు మాట కాదుH1077 .
8
నీవు తినినను తినినదానినిH398 కక్కివేయుదువుH6958 నీవు పలికిన యింపైనH5273 మాటలుH1697 వ్యర్థములగునుH7843 .
9
బుద్ధిహీనుడుH3684 వినగాH241 మాటలాడH1696 కుముH408 అట్టివాడు నీ మాటలలోనిH4405 జ్ఞానమునుH7922 తృణీకరించునుH936 .
10
పురాతనమైనH5769 పొలిమేర రాతినిH1366 తీసివేయH5253 కుముH408 తలిదండ్రులులేనివారిH3490 పొలములోనికిH7704 నీవు చొరబడH935 కూడదుH408
11
వారి విమోచకుడుH1350 బలవంతుడుH2389 ఆయన వారిపక్షమునH7379 నీతోH854 వ్యాజ్యెమాడునుH7378 .
12
ఉపదేశముమీదH4148 మనస్సుH3820 నుంచుముH935 తెలివిగలH1847 మాటలకుH561 చెవియొగ్గుముH241 .
13
నీ బాలురనుH5288 శిక్షించుటH4148 మానుH4513 కొనకుముH408 బెత్తముతోH7626 వాని కొట్టినయెడలH5221 వాడు చావH4191 కుండునుH3808
14
బెత్తముతోH7626 వాని కొట్టినయెడలH5221 పాతాళమునకుH7585 పోకుండH4480 వాని ఆత్మనుH5315 నీవు తప్పించెదవుH5337 .
15
నా కుమారుడాH1121 , నీ హృదయమునకుH3820 జ్ఞానముH2449 లభించిన యెడల నాH589 హృదయముH3820 కూడH1571 సంతోషించునుH8055 .
16
నీ పెదవులుH8193 యథార్థమైన మాటలుH4339 పలుకుటH1696 విని నా అంతరింద్రియములుH3629 ఆనందించునుH5937 .
17
పాపులనుH2400 చూచి నీ హృదయమునందుH3820 మత్సరH7065 పడకుముH408 నిత్యముH3605 యెహోవాయందుH3068 భయభక్తులుH3374 కలిగియుండుము.
18
నిశ్చయముగాH518 ముందుగతిH319 రానే వచ్చునుH3426 నీ ఆశH8615 భంగముH3772 కానేరదుH3808 .
19
నా కుమారుడాH1121 , నీవు వినిH8085 జ్ఞానము తెచ్చుకొనుముH2449 నీ హృదయమునుH3820 యథార్థమైన త్రోవలయందుH1870 చక్కగా నడిపించుకొనుముH833 .
20
ద్రాక్షారసముH3196 త్రాగువారితోనైననుH5433 మాంసముH1320 హెచ్చుగాతినువారితోనైననుH2151 సహవాసముH1961 చేయకుముH408 .
21
త్రాగుబోతులునుH5433 తిండిపోతులునుH2151 దరిద్రులగుదురుH3423 . నిద్రమత్తుH5124 చింపిగుడ్డలుH7168 ధరించుటకుH3847 కారణమగును.
22
నిన్ను కనినH3205 నీ తండ్రిH1 ఉపదేశము అంగీకరించుముH8085 నీ తల్లిH517 ముదిమియందుH2204 ఆమెను నిర్లక్ష్యముH936 చేయకుముH408 .
23
సత్యమునుH571 అమి్మH4376 వేయకH408 దాని కొనియుంచుకొనుముH7069 జ్ఞానమునుH2451 ఉపదేశమునుH4148 వివేకమునుH998 కొనియుంచుకొనుముH4376 .
24
నీతిమంతునిH6662 తండ్రికిH1 అధిక సంతోషముH1523 కలుగును జ్ఞానముగలవానినిH2450 కనినవాడుH3205 వానివలన ఆనందముH8055 నొందును.
25
నీ తలిH517 దండ్రులనుH1 నీవు సంతోషపెట్టవలెనుH8055 నిన్ను కనినH3205 తల్లిని ఆనందపరచవలెనుH1523 .
26
నా కుమారుడాH1121 , నీ హృదయమునుH3820 నాకిమ్ముH5414 నా మార్గములుH1870 నీ కన్నులకుH5869 ఇంపుగా నుండనిమ్ముH5341 ,
27
వేశ్యH2181 లోతైనH6013 గొయ్యిH7745 పరస్త్రీH5237 యిరుకైనH6862 గుంటH875 .
28
దోచుకొనువాడుH2863 పొంచియుండునట్లు అది పొంచియుండునుH693 అది బహుమందినిH3254 విశ్వాసఘాతకులనుగాH898 చేయును.
29
ఎవరికిH4310 శ్రమH188 ? ఎవరికిH4310 దుఃఖముH17 ? ఎవరికిH4310 జగడములుH4079 ? ఎవరికిH4310 చింతH7879 ? ఎవరికిH4310 హేతువులేనిH2600 గాయములుH6482 ?ఎవరికిH4310 మందH2448 దృష్టిH5869 ?
30
ద్రాక్షారసముతోH3196 ప్రొద్దుపుచ్చువారికేH309 గదా కలిపిన ద్రాక్షారసముH4469 రుచిచూడH2713 చేరువారికేH935 గదా.
31
ద్రాక్షారసముH3196 మిక్కిలి ఎఱ్ఱబడగనుH119 గిన్నెలోH3563 తళతళలాడుచుండగనుH5869 త్రాగుటకు రుచిగాH4339 నుండగనుH1980 దానివైపుH5921 చూడH7200 కుముH408 .
32
పిమ్మటH319 అది సర్పమువలెH5175 కరచునుH5391 కట్లపామువలెH6848 కాటువేయునుH6567 .
33
విపరీతమైనవిH2114 నీ కన్నులకుH5869 కనబడునుH7200 నీవు వెఱ్ఱిమాటలుH8419 పలుకుదువుH1696
34
నీవు నడిH3820 సముద్రమునH3220 పండుకొనువానివలెH7901 నుందువుH1961 ఓడకొయ్యH2260 చివరనుH7218 పండుకొనువానివలెH7901 నుందువుH1961 .
35
నన్ను కొట్టిననుH1986 నాకు నొప్పిH2470 కలుగలేదుH1077 నామీద దెబ్బలు పడినను నాకు తెలియH3045 లేదుH1077 నేనెప్పుడుH4970 నిద్ర మేల్కొందునుH6974 ? మరలH5750 దాని వెదకుదునుH1245 అని నీవనుకొందువు.