బైబిల్

  • సామెతలు అధ్యాయము-21
0:00
0:00
ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
Hide Books
  • పాత నిబంధన
  • కొత్త నిబంధన
  • ఆదికాండము
  • నిర్గమకాండము
  • లేవీయకాండము
  • సంఖ్యాకాండము
  • ద్వితీయోపదేశకాండమ
  • యెహొషువ
  • న్యాయాధిపతులు
  • రూతు
  • 1 సమూయేలు
  • 2 సమూయేలు
  • 1 రాజులు
  • 2 రాజులు
  • 1దినవృత్తాంతములు
  • 2 దినవృత్తాంతములు
  • ఎజ్రా
  • నెహెమ్యా
  • ఎస్తేరు
  • యోబు గ్రంథము
  • కీర్తనల గ్రంథము
  • సామెతలు
  • ప్రసంగి
  • పరమగీతములు
  • యెషయా
  • యిర్మీయా
  • విలాపవాక్యములు
  • యెహెజ్కేలు
  • దానియేలు
  • హొషేయ
  • యోవేలు
  • ఆమోసు
  • ఓబద్యా
  • యోనా
  • మీకా
  • నహూము
  • హబక్కూకు
  • జెఫన్యా
  • హగ్గయి
  • జెకర్యా
  • మలాకీ
Hebrew/Greek Numbers
TSK References
1

యెహోవాH3068 చేతిలోH3027 రాజుH4428 హృదయముH3820 నీటిH4325కాలువలH6388 వలెనున్నది. ఆయన తన చిత్తH2654వృత్తిచొప్పునH5921 దాని త్రిప్పునుH5186.

2

ఒకడుH376 తనకేర్పరచుకొనిన మార్గముH1870 ఎట్టిదైననుH3605 తన దృష్టికదిH5869 న్యాయముగానేH3477 అగపడును యెహోవాయేH3068 హృదయములనుH3820 పరిశీలనచేయువాడుH8505.

3

నీతిH6666న్యాయములH4941 ననుసరించి నడచుకొనుటH6213 77బలులH2077 నర్పించుటకంటెH4480 యెహోవాకుH3068 ఇష్టముH977.

4

అహంకారH7312 దృష్టియుH5869 గర్వH7342 హృదయమునుH3820 భక్తిహీనులH7563 క్షేమమునుH5215 పాపయుక్తములుH2403.

5

శ్రద్ధగలవారిH2742 యోచనలుH4284 లాభకరములుH4195 తాలిమిలేక పనిచేయువానికి నష్టమే ప్రాప్తించును

6

అబద్ధములాడిH8267 ధనముH214 సంపాదించుకొనుటH6467 ఊపిరితో సాటి, దానిని కోరువారు మరణమునుH4194 కోరుకొందురుH1245.

7

భక్తిహీనులుH7563 న్యాయముH4941 చేయH6213నొల్లరుH3985 వారు చేయు బలాత్కారముH7701 వారిని కొట్టుకొనిపోవునుH1641.

8

దోషభరితునిH2019 మార్గముH1870 మిక్కిలి వంకరమార్గముH2054 పవిత్రులH2134 కార్యముH6467 యథార్థముH3477.

9

గయ్యాళితోH4079 పెద్దH2267యింటH1004 నుండుటకంటెH4480 మిద్దెమీదH1406 నొక మూలనుH6438 నివసించుటH3427 మేలుH2896.

10

భక్తిహీనునిH7563 మనస్సుH5315 కీడుచేయH7451 గోరునుH183 వాడు తన పొరుగువానికైననుH7453 దయH2603 తలచడుH3808.

11

అపహాసకుడుH3887 దండింపబడుటH6064 చూచి జ్ఞానములేనివాడుH6612 జ్ఞానము పొందునుH2449 జ్ఞానముగలవాడుH2450 ఉపదేశమువలనH7919 తెలివిH1847నొందునుH3947.

12

నీతిమంతుడైనవాడుH6662 భక్తిహీనునిH7563 యిల్లుH1004 ఏమైనది కనిపెట్టునుH7919 భక్తిహీనులనుH7563 ఆయన నాశనములోH7451 కూల్చునుH5557.

13

దరిద్రులH1800 మొఱ్ఱH2201 వినకH4480 చెవిH241 మూసికొనువాడుH331 తానుH1931 మొఱ్ఱపెట్టునప్పుడుH7121 అంగీకరింపH6030బడడుH3808.

14

చాటునH5643 ఇచ్చిన బహుమానముH4976 కోపమునుH639 చల్లార్చునుH3711 ఒడిలోనుంచబడినH2436 కానుకH7810 మహాH5794 క్రోధమునుH2534 శాంతిపరచునుH3711.

15

న్యాయమైనH4941 క్రియలు చేయుటH6213 నీతిమంతునికిH6662 సంతోషకరముH8057 పాపముH205 చేయువారికిH6466 అది భయంకరముH4288.

16

వివేకH7919మార్గముH1870 విడిచిH4480 తిరుగువాడుH8582 ప్రేతలH7496 గుంపులోH6951 కాపురముండునుH5117.

17

సుఖభోగములయందుH8057 వాంఛగలవానికిH157 లేమి కలుగునుH4270 ద్రాక్షారసమునుH3196 నూనెయుH8081 వాంఛించువానికిH157 ఐశ్వర్యముH6238 కలుగదుH3808.

18

నీతిమంతునికొరకుH6662 భక్తిహీనులుH7563 ప్రాయశ్చిత్తమగుదురుH3724 యథార్థవంతులకుH3477 ప్రతిగాH8478 విశ్వాసఘాతకులుH898 కూలుదురు

19

ప్రాణము విసికించుH4079 జగడగొండిH3708దానితోH802 కాపురముH3427 చేయుటకంటెH4480 అరణ్యH4057భూమిలోH776 నివసించుటH3427 మేలుH2896.

20

విలువగలH2530 ధనమునుH214 నూనెయుH8081 జ్ఞానులH2450 యింటనుండునుH5116 బుద్ధిహీనుడుH3684 దాని వ్యయపరచునుH1104.

21

నీతినిH6666 కృపనుH2617 అనుసరించువాడుH7291 జీవమునుH2416 నీతినిH6666 ఘనతనుH3519 పొందునుH4672.

22

జ్ఞానియైనH2450 యొకడు పరాక్రమశాలులH1368 పట్టణH5892 ప్రాకారమెక్కునుH5927 అట్టివాడు దానికి ఆశ్రయమైనH4009 కోటనుH5797 పడగొట్టునుH3381.

23

నోటినిH6310 నాలుకనుH3956 భద్రము చేసికొనువాడుH8104 శ్రమలH6869నుండిH4480 తన ప్రాణమునుH5315 కాపాడుకొనునుH8104.

24

అహంకారియైనH3093 గర్విష్ఠునికిH2086 అపహాసకుడనిH3887 పేరుH8034 అట్టివాడు అమితH5678గర్వముతోH2087 ప్రవర్తించునుH6213.

25

సోమరివానిH6102 చేతులుH3027 పనిచేయH6213నొల్లవుH3985 వాని యిచ్ఛH8378 వాని చంపునుH4191.

26

దినH3117మెల్లH3605 ఆశలుH8378 పుట్టుచుండునుH183 నీతిమంతుడుH6662 వెనుకH2820తీయకH3808 ఇచ్చుచుండునుH5414.

27

భక్తిహీనులుH7563 అర్పించు బలులుH2077 హేయములుH8441 దురాలోచనతోH2154 అర్పించినయెడలH935 అవి మరిH637 హేయములుH3588.

28

కూటH3577సాక్షిH5707 నశించునుH6 వినిH8085 మాటలాడువాడుH1696 సత్యముH5331 పలుకునుH1696.

29

భక్తిహీనుడుH7563 తన ముఖమునుH6440 మాడ్చుకొనునుH5810 యథార్థవంతుడుH3477 తన ప్రవర్తననుH1870 చక్కపరచుకొనునుH995.

30

యెహోవాకుH3068 విరోధమైనH5048 జ్ఞానమైననుH2451 వివేచనయైననుH8394 ఆలోచనయైననుH6098 నిలువదుH369.

31

యుద్ధH4421దినమునకుH3117 గుఱ్ఱములనుH5483 ఆయత్తపరచుటకద్దుH3559 గాని రక్షణH8668 యెహోవాH3068 అధీనము.

 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.