ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
1 సమూయేలు
2 సమూయేలు
1 రాజులు
2 రాజులు
1దినవృత్తాంతములు
2 దినవృత్తాంతములు
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతములు
యెషయా
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
మత్తయి
మార్కు
లూకా
యోహాను
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన
Hebrew/Greek Numbers Show Hide
TSK References Show Hide
1
ద్రాక్షారసముH3196 వెక్కిరింతలH3887 పాలుచేయును మద్యముH7941 అల్లరి పుట్టించునుH1993 దాని వశమైనH7686 వారందరుH3605 జ్ఞానముH2449 లేనివారుH3808 .
2
రాజువలనిH4428 భయముH367 సింహH3715 గర్జనవంటిదిH5099 రాజునకు క్రోధము పుట్టించువారుH5674 తమకు ప్రాణH5315 మోసము తెచ్చుకొందురుH2398
3
కలహమునకుH7379 దూరముగా నుండుటH7674 నరులకుH376 ఘనతH3519 మూర్ఖుడైనH191 ప్రతివాడునుH3605 పోరునే కోరునుH1566 .
4
విత్తులు వేయుకాలమునH2779 సోమరిH6102 దున్నH2790 డుH3808 కోతకాలమునH7105 పంటనుగూర్చి వాడు విచారించునప్పుడుH7592 వానికేమియు లేకపోవునుH369 .
5
నరునిH376 హృదయములోనిH3820 ఆలోచనH6098 లోతుH6013 నీళ్లH4325 వంటిది వివేకముH8394 గలవాడుH376 దానిని పైకి చేదుకొనునుH1802 .
6
దయచూపువానినిH2617 కలిసికొనుట అనేకులకుH7230 తటస్థించునుH7121 నమ్ముకొనH529 దగినవాడుH376 ఎవరికిH4310 కనబడునుH4672 ?
7
యథార్థH8537 వర్తనుడగుH1980 నీతిమంతునిH6662 పిల్లలుH1121 వాని తదనంతరముH310 ధన్యులగుదురుH835 .
8
న్యాయH1779 సింహాసనాH3678 సీనుడైనH3427 రాజుH4428 తన కన్నులతోH5869 చెడుతనH7451 మంతయుH3605 చెదరగొట్టునుH2219 .
9
నా హృదయమునుH3820 శుద్ధపరచుకొనియున్నానుH2135 పాపముH2403 పోగొట్టుకొనిH4480 పవిత్రుడనైతిH2891 ననుకొనదగినH559 వాడెవడుH4310 ?
10
వేరువేరు తూనికె రాళ్లుH68 వేరువేరు కుంచములుH374 ఈ రెండునుH8147 యెహోవాకుH3068 హేయములుH8441 .
11
బాలుడుH5288 సహితముH1571 తన నడవడిH6467 శుద్ధమైనదోH2134 కాదో యథార్థమైనదోH3477 కాదో తన చేష్టలవలనH4611 తెలియజేయునుH5234 .
12
వినగలH8085 చెవిH241 చూడగలH7200 కన్నుH5869 ఈ రెండునుH8147 యెహోవాH3068 కలుగచేసినవేH6213 .
13
లేమికి భయపడి నిద్రయందుH8142 ఆసక్తిH157 విడువుముH408 నీవు మేల్కొనియుండినయెడల ఆహారముH3899 తిని తృప్తి పొందుదువుH7646 .
14
కొనువాడుH7069 జబ్బుదిH7451 జబ్బుదిH7451 అనునుH559 అవతలికి వెళ్లిH235 దాని మెచ్చుకొనునుH1984 .
15
బంగారునుH2091 విస్తారమైనH7230 ముత్యములునుH6443 కలవుH3426 . తెలివిH1847 నుచ్చరించు పెదవులుH8193 అమూల్యమైనH3366 సొత్తుH3627 .
16
అన్యునికొరకుH2114 పూటబడినవానిH6148 వస్త్రమునుH899 పుచ్చుకొనుముH3947 పరులH5237 కొరకుH1157 వానినే కుదువపెట్టించుముH2254
17
మోసముH8267 చేసి తెచ్చుకొన్న ఆహారముH3899 మనుష్యులకుH376 బహు ఇంపుగాH6156 ఉండును పిమ్మటH310 వాని నోరుH6310 మంటితోH2687 నింపబడునుH4390 .
18
ఉద్దేశములుH4284 ఆలోచనచేతH6098 స్థిరపరచబడునుH3559 వివేకముగలH8458 నాయకుడవై యుద్ధముH4421 చేయుముH6213 .
19
కొండెగాడైH7400 తిరుగులాడువాడుH1980 పరుల గుట్టుH5475 బయటపెట్టునుH1540 కావున వదరుబోతులH6601 జోలికిH6148 పోకుముH3808 .
20
తన తండ్రినైననుH1 తల్లినైననుH517 దూషించువానిH7043 దీపముH5216 కారుH380 చీకటిలోH2822 ఆరిపోవునుH1846 .
21
మొదటH7223 బహు త్వరితముగాH926 దొరికిన స్వాస్థ్యముH5159 తుదకుH319 దీవెనH1288 నొందకపోవునుH3808 .
22
కీడుకుH7451 ప్రతికీడుH7999 చేసెదననుకొనH559 వద్దుH408 యెహోవాకొరకుH3068 కనిపెట్టుకొనుముH6960 ఆయన నిన్ను రక్షించునుH3467 .
23
వేరువేరు తూనికె రాళ్లుH68 యెహోవాకుH3068 హేయములుH8441 దొంగH4820 త్రాసుH3976 అనుకూలముH2896 కాదుH3808 .
24
ఒకనిH1397 నడతలుH4703 యెహోవాH3068 వశము తనకు సంభవింపబోవునదిH1870 యొకడెట్లుH4100 తెలిసికొనగలడుH995 ?
25
వివేచింపకH3216 ప్రతిష్ఠితమనిH6944 చెప్పుటయు మ్రొక్కుకొనినH5088 తరువాతH310 దానిగూర్చి విచారించుటయుH1239 ఒకనికి ఉరియగునుH4170 .
26
జ్ఞానముగలH2450 రాజుH4428 భక్తిహీనులనుH7563 చెదరగొట్టునుH2219 వారిమీదH5921 చక్రముH212 దొర్లించునుH7725 .
27
నరునిH120 ఆత్మH5397 యెహోవాH3068 పెట్టిన దీపముH5216 అది అంతరంగముH2315 లన్నియుH3605 శోధించునుH2664 .
28
కృపాH2617 సత్యములుH571 రాజునుH4428 కాపాడునుH5341 కృపవలనH2617 అతడు తన సింహాసనమునుH3678 స్థిరపరచుకొనునుH5582 .
29
¸యవనస్థులH970 బలముH3581 వారికి అలంకారముH8597 తలనెరపుH7872 వృద్ధులకుH2205 సౌందర్యముH1926
30
గాయములుH6482 చేయు దెబ్బలుH2250 అంతరంగములలోH2315 చొచ్చిH4347 చెడుతనమునుH7451 తొలగించునుH8562 .