బైబిల్

  • సామెతలు అధ్యాయము-18
0:00
0:00
ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
Hide Books
  • పాత నిబంధన
  • కొత్త నిబంధన
  • ఆదికాండము
  • నిర్గమకాండము
  • లేవీయకాండము
  • సంఖ్యాకాండము
  • ద్వితీయోపదేశకాండమ
  • యెహొషువ
  • న్యాయాధిపతులు
  • రూతు
  • 1 సమూయేలు
  • 2 సమూయేలు
  • 1 రాజులు
  • 2 రాజులు
  • 1దినవృత్తాంతములు
  • 2 దినవృత్తాంతములు
  • ఎజ్రా
  • నెహెమ్యా
  • ఎస్తేరు
  • యోబు గ్రంథము
  • కీర్తనల గ్రంథము
  • సామెతలు
  • ప్రసంగి
  • పరమగీతములు
  • యెషయా
  • యిర్మీయా
  • విలాపవాక్యములు
  • యెహెజ్కేలు
  • దానియేలు
  • హొషేయ
  • యోవేలు
  • ఆమోసు
  • ఓబద్యా
  • యోనా
  • మీకా
  • నహూము
  • హబక్కూకు
  • జెఫన్యా
  • హగ్గయి
  • జెకర్యా
  • మలాకీ
Hebrew/Greek Numbers
TSK References
1

వేరుండH6504గోరువాడుH8378 స్వేచ్ఛానుసారముగా నడచువాడు అట్టివాడు లెస్సైన జ్ఞానమునకు విరోధి. బుద్ధిహీనుడుH3684 వివేచనయందుH8394 సంతోషింపH2654H3808

2

తన అభిప్రాయములనుH3820 బయలుపరచుటయందుH1540 సంతోషించునుH2654.

3

భక్తిహీనుడుH7563 రాగానేH935 తిరస్కారముH937 వచ్చునుH935 అవమానముH7036 రాగానేH5973 నిందH2781 వచ్చును.

4

మనుష్యునిH376 నోటిH6310 మాటలుH1697 లోతుH6013 నీటివంటివిH4325 అవి నదీH5158ప్రవాహమువంటివిH5042 జ్ఞానపుH2451 ఊటవంటివిH4726.

5

తీర్పు తీర్చుటలోH4941 భక్తిహీనులయెడలH7563 పక్షపాతముH5375 చూపుటయు నీతిమంతులకుH6662 న్యాయము తప్పించుటయుH5186 క్రమముH2896 కాదుH3808.

6

బుద్ధిహీనునిH3684 పెదవులుH8193 కలహమునకుH7379 సిద్ధముగానున్నవిH935. దెబ్బలుH4112 కావలెనని వాడు కేకలువేయునుH7121.

7

బుద్ధిహీనునిH3684 నోరుH6310 వానికి నాశనముH4288 తెచ్చును వాని పెదవులుH8193 వాని ప్రాణమునకుH5315 ఉరిH4120 తెచ్చును.

8

కొండెగానిH5372 మాటలుH1697 రుచిగల భోజ్యములు అవిH1992 లోH2315కడుపులోనికిH990 దిగిపోవునుH3381.

9

పనిలోH4399 జాగుచేయువాడుH7503 నష్టము చేయువానికిH4889 సోదరుడుH251.

10

యెహోవాH3068 నామముH8034 బలమైనH5797 దుర్గముH4026. నీతిమంతుడుH6662 అందులోనికి పరుగెత్తిH7323 సురక్షితముగాH7682 నుండును.

11

ధనవంతునికిH6223 వాని ఆస్తిH1952 ఆశ్రయH5797పట్టణముH7151 వాని దృష్టికిH4906 అది యెత్తయినH7682 ప్రాకారముH2346.

12

ఆపత్తుH7667 రాకమునుపుH6440 నరునిH376 హృదయముH3820 అతిశయపడునుH1361 ఘనతకుH3519 ముందుH6440 వినయముండునుH6038.

13

సంగతిH1697 వినకH8085ముందుH6440 ప్రత్యుత్తరమిచ్చువాడుH7725 తన మూఢతనుH200 బయలుపరచి సిగ్గునొందునుH3639.

14

నరునిH376 ఆత్మH7307 వాని వ్యాధిH4245 నోర్చునుH3557 నలిగినH5218 హృదయమునుH7307 ఎవడుH4310 సహింపగలడుH5375?

15

జ్ఞానులH2450 చెవిH241 తెలివినిH1847 వెదకునుH1245 వివేకముగలH995 మనస్సుH3820 తెలివినిH1847 సంపాదించునుH7069.

16

ఒకడుH120 ఇచ్చు కానుకH4976 వానికి వీలు కలుగజేయునుH7337 అది గొప్పవారిH1419యెదుటికిH6440 వానిని రప్పించునుH5146

17

వ్యాజ్యెమందు వాది పక్షముH7379 న్యాయముగాH6662 కనబడును అయితే ఎదుటివాడుH7453 వచ్చినమీదటH935 వాని సంగతి తేటపడునుH2713.

18

చీట్లుH1486 వేయుటచేత వివాదములుH4079 మానునుH7673 అది పరాక్రమశాలులనుH6099 సమాధానపరచునుH6504.

19

బలమైనH5797 పట్టణమునుH7151 వశపరచుకొనుటకంటెH4480 ఒకనిచేత అన్యాయమునొందినH6586 సహోదరునిH251 వశపరచుకొనుట కష్టతరము. వివాదములుH4079 నగరుH759 తలుపుల అడ్డగడియలంతH1280 స్థిరములు.

20

ఒకనిH376 నోటిH6310 ఫలముH6529చేతH4480 వాని కడుపుH990 నిండునుH7646 తన పెదవులH8193 ఆదాయముచేతH8393 వాడు తృప్తిపొందునుH7646.

21

జీవH2416మరణములుH4194 నాలుకH3956 వశముH3027 దానియందు ప్రీతిపడువారుH157 దాని ఫలముH6529 తిందురుH398

22

భార్యH802 దొరికినవానికిH4672 మేలుH2896 దొరికెనుH4672 అట్టివాడు యెహోవాH3068వలనH4480 అనుగ్రహముH7522 పొందినవాడుH6329.

23

దరిద్రుడుH7326 బతిమాలిH1696 మనవి చేసికొనునుH8469 ధనవంతుడుH6223 దురుసుగాH5794 ప్రత్యుత్తరమిచ్చునుH6030.

24

బహుమంది చెలికాండ్రుగలవాడుH7453 నష్టపడునుH7489 సహోదరునిH251కంటెనుH4480 ఎక్కువగా హత్తియుండుH1695 స్నేహితుడుH157 కలడుH3426.

 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.