ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
1 సమూయేలు
2 సమూయేలు
1 రాజులు
2 రాజులు
1దినవృత్తాంతములు
2 దినవృత్తాంతములు
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతములు
యెషయా
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
మత్తయి
మార్కు
లూకా
యోహాను
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన
Hebrew/Greek Numbers Show Hide
TSK References Show Hide
1
హృదయాH3820 లోచనలుH4633 మనుష్యునిH120 వశము, చక్కని ప్రత్యుత్తరమిచ్చుటకుH4617 యెహోవాH3068 వలనH4480 కలుగును.
2
ఒకనిH376 నడతH1870 లన్నియుH3605 వాని దృష్టికిH5869 నిర్దోషములుగా కనబడునుH2134 యెహోవాH3068 ఆత్మలనుH7307 పరిశోధించునుH8505 .
3
నీ పనులH4639 భారము యెహోవాH3068 మీదH413 నుంచుముH1556 అప్పుడు నీ ఉద్దేశములుH4284 సఫలమగునుH3559 .
4
యెహోవాH3068 ప్రతివస్తువునుH3605 దాని దాని పని నిమిత్తముH4617 కలుగజేసెనుH6213 నాశనH7451 దినమునకుH3117 ఆయన భక్తిహీనులనుH7563 కలుగజేసెనుH6466 .
5
గర్వH1362 హృదయుH3820 లందరుH3605 యెహోవాకుH3068 హేయులుH8441 నిశ్చయముగా వారు శిక్ష నొందుదురు.
6
కృపాH2617 సత్యములవలనH571 దోషమునకుH5771 ప్రాయశ్చిత్తముH3722 కలుగును యెహోవాయందుH3068 భయభక్తులుH3374 కలిగియుండుటవలన మనుష్యులు చెడుతనముH7451 నుండిH4480 తొలగిపోవుదురుH5493 .
7
ఒకనిH376 ప్రవర్తనH1870 యెహోవాకుH3068 ప్రీతికరమగునప్పుడుH7521 ఆయన వాని శత్రువులనుH341 సహాH1571 వానికిH854 మిత్రులుగాH7999 చేయును.
8
అన్యాయము చేత కలిగిన గొప్పH7230 వచ్చుబడిH8393 కంటెH4480 నీతితోకూడినH6666 కొంచెమేH4592 శ్రేష్ఠముH2896 .
9
ఒకడుH120 తాను చేయబోవునదిH1870 హృదయములోH3820 యోచించుకొనునుH2803 యెహోవాH3068 వాని నడతనుH6806 స్థిరపరచునుH3559
10
దేవోక్తిH7081 పలుకుట రాజుH4428 వశముH5921 న్యాయముH4941 విధించుటయందు అతని మాటH6310 న్యాయముH4603 తప్పదుH3808 .
11
న్యాయమైనH4941 త్రాసునుH3976 తూనికరాళ్లునుH6425 యెహోవాH3068 యొక్క యేర్పాటులు సంచిలోనిH3599 గుండ్లH68 న్నియుH3605 ఆయన నియమించెనుH4639 .
12
రాజులుH4428 దుష్టక్రియలుH7562 చేయుటH6213 హేయమైనదిH8441 నీతివలనH6666 సింహాసనముH3678 స్థిరపరచబడునుH3559 .
13
నీతిగలH6664 పెదవులుH8193 రాజులకుH4428 సంతోషకరములుH7522 యథార్థH3477 వాదులుH1696 వారికి ప్రియులుH157 .
14
రాజుH4428 క్రోధముH2534 మరణH4194 దూతH4397 జ్ఞానియైనవాడుH2450 ఆ క్రోధమును శాంతిపరచునుH3722 .
15
రాజులH4428 ముఖH6440 ప్రకాశమువలనH216 జీవముH2416 కలుగును వారి కటాక్షముH7522 కడవరిH4456 వానమబ్బుH5645 .
16
అపరంజినిH2742 సంపాదించుటకంటెH4480 జ్ఞానమునుH2451 సంపాదించుటH7069 ఎంతోH4100 శ్రేష్ఠముH2896 వెండినిH3701 సంపాదించుటకంటెH4480 తెలివినిH998 సంపాదించుటH7069 ఎంతో మేలుH2896 .
17
చెడుతనముH7451 విడిచిH5493 నడచుటయే యథార్థవంతులకుH3477 రాజమార్గముH4546 తన ప్రవర్తనH1870 కనిపెట్టువాడుH5341 తన ప్రాణమునుH5315 కాపాడుకొనునుH8104 .
18
నాశనమునకుH7667 ముందుH6440 గర్వముH1347 నడచును. పడిపోవుటకుH3783 ముందుH6440 అహంకారమైనH1363 మనస్సుH7307 నడచును
19
గర్విష్ఠులH1343 తోH854 దోపుడుసొమ్ముH7998 పంచుకొనుటH2505 కంటెH4480 దీనH8217 మనస్సుH7307 కలిగి దీనులH6035 తోH854 పొత్తుచేయుట మేలుH2896 .
20
ఉపదేశమునకుH1697 చెవి యొగ్గువాడుH7919 మేలుH2896 నొందునుH4672 యెహోవానుH3068 ఆశ్రయించువాడుH982 ధన్యుడుH835 .
21
జ్ఞానH2450 హృదయుడుH3820 వివేకిH995 యనబడునుH7121 రుచిగలH4986 మాటలుH8193 పలుకుటవలన విద్యH3948 యెక్కువగునుH3254 .
22
తెలివిగలవానికిH1167 వాని తెలివిH7922 జీవపుH2416 ఊటH4726 మూఢులకుH191 వారి మూఢత్వమేH200 శిక్షH4148
23
జ్ఞానునిH2450 హృదయముH3820 వానినోటికిH6310 తెలివి కలిగించునుH7919 వాని పెదవులH8193 కుH5921 విద్యH3948 విస్తరింపజేయునుH3254 .
24
ఇంపైనH5278 మాటలుH561 తేనెH6688 పట్టువంటివిH H1706 అవి ప్రాణమునకుH5315 మధురమైనవిH4966 యెముకలకుH6106 ఆరోగ్యకరమైనవిH4832 .
25
ఒకనిH376 మార్గముH1870 వాని దృష్టికి యథార్థముగాH3477 కనబడునుH6440 అయినను తుదకుH319 అది మరణమునకుH4194 చేరునుH1870 .
26
కష్టము చేయువానిH6001 ఆకలి వానికొరకు వానిచేత కష్టము చేయించునుH5998 వాని కడుపుH6310 వానిని తొందరపెట్టునుH404 .
27
పనికిమాలినవాడుH1100 కీడునుH7451 త్రవ్వి పైకెత్తునుH3738 వాని పెదవులH8193 మీదH5921 అగ్నిH784 మండుచున్నట్టున్నదిH6867 .
28
మూర్ఖుడుH8419 కలహముH4066 పుట్టించునుH7971 కొండెగాడుH5372 మిత్రH441 భేదముచేయునుH6504 .
29
బలాత్కారిH2555 తన పొరుగువానినిH7453 లాలనచేయునుH6601 కానిH3808 మార్గములోH1870 వాని నడిపించునుH1980 .
30
కృత్రిమములుH8419 కల్పింపవలెననిH2803 కన్నులుH5869 మూసికొనిH6095 తన పెదవులుH8193 బిగబట్టువాడేH7169 కీడుH7451 పుట్టించువాడుH3615 .
31
నెరసినH7872 వెండ్రుకలు సొగసైనH8597 కిరీటముH5850 అవి నీతిH6666 ప్రవర్తనH1870 గలవానికి కలిగియుండునుH4672 .
32
పరాక్రమశాలిH1368 కంటెH4480 దీర్ఘశాంతముగలవాడు శ్రేష్ఠుడుH2896 పట్టణముH5892 పట్టుకొనువానిH3920 కంటెH4480 తన మనస్సునుH7307 స్వాధీనపరచుకొనువాడుH4910 శ్రేష్ఠుడుH2896
33
చీట్లుH1486 ఒడిలోH2436 వేయబడునుH2904 వాటివలని తీర్పుH4941 యెహోవాH3068 వశము.