బైబిల్

  • సామెతలు అధ్యాయము-14
0:00
0:00
ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
Hide Books
  • పాత నిబంధన
  • కొత్త నిబంధన
  • ఆదికాండము
  • నిర్గమకాండము
  • లేవీయకాండము
  • సంఖ్యాకాండము
  • ద్వితీయోపదేశకాండమ
  • యెహొషువ
  • న్యాయాధిపతులు
  • రూతు
  • 1 సమూయేలు
  • 2 సమూయేలు
  • 1 రాజులు
  • 2 రాజులు
  • 1దినవృత్తాంతములు
  • 2 దినవృత్తాంతములు
  • ఎజ్రా
  • నెహెమ్యా
  • ఎస్తేరు
  • యోబు గ్రంథము
  • కీర్తనల గ్రంథము
  • సామెతలు
  • ప్రసంగి
  • పరమగీతములు
  • యెషయా
  • యిర్మీయా
  • విలాపవాక్యములు
  • యెహెజ్కేలు
  • దానియేలు
  • హొషేయ
  • యోవేలు
  • ఆమోసు
  • ఓబద్యా
  • యోనా
  • మీకా
  • నహూము
  • హబక్కూకు
  • జెఫన్యా
  • హగ్గయి
  • జెకర్యా
  • మలాకీ
Hebrew/Greek Numbers
TSK References
1

జ్ఞానవంతురాలుH2454 తన యిల్లుH1004 కట్టునుH1129 మూఢురాలుH200 తన చేతులతోH3027 తన యిల్లుH1004 ఊడబెరుకునుH2040.

2

యథార్థముగాH3476 ప్రవర్తించువాడుH1980 యెహోవాయందుH3068 భయభక్తులుగలవాడుH3372 కుటిలచిత్తుడుH3868 ఆయనను తిరస్కరించువాడుH959,

3

మూఢులH191 నోటH6310 బెత్తమువంటిH2415 గర్వమున్నదిH1346. జ్ఞానులH2450 పెదవులుH8193 వారిని కాపాడునుH8104.

4

ఎద్దులుH504 లేనిచోటH369 గాదెయందుH18 ధాన్యముండదుH1249 ఎద్దులH7794 బలముచేతH3581 విస్తారముH7235 వచ్చుబడిH8393 కలుగును

5

నమ్మకమైనH529 సాక్షిH5707 అబద్ధH3576మాడడుH3808 కూటH8267సాక్షికిH5707 అబద్ధములుH3577 ప్రియములుH6315.

6

అపహాసకుడుH3887 జ్ఞానముH2451 వెదకుటH1245 వ్యర్థముH369. తెలివిగలవానికిH995 జ్ఞానముH1847 సులభముH7043.

7

బుద్ధిహీనునిH3684 యెదుటH5048నుండిH4480 వెళ్లిపొమ్ముH1980 జ్ఞానH1847వచనములుH8193 వానియందు కనబడవుH1077 గదా?

8

తమ ప్రవర్తననుH1870 కనిపెట్టియుండుటH995 వివేకులH6175 జ్ఞానమునకుH2451 లక్షణము మోసకృత్యములేH4820 బుద్ధిహీనులుH3684 కనుపరచు మూఢతH200.

9

మూఢులుH191 చేయు అపరాధపరిహారార్థబలిH817 వారిని అపహాస్యముచేయునుH3887 యథార్థవంతులుH3477 ఒకరియందుH996 ఒకరు దయ చూపుదురుH7522.

10

ఎవని దుఃఖముH4787 వాని హృదయమునకేH3820 తెలియునుH3045 ఒకని సంతోషములోH8057 అన్యుడుH2114 పాలివాడుH6148 కానేరడుH3808.

11

భక్తిహీనులH7563 యిల్లుH1004 నిర్మూలమగునుH8045 యథార్థవంతులH3477 గుడారముH168 వర్థిల్లునుH6524.

12

ఒకనిH376 యెదుటH6440 సరియైనదిగా కనబడుH3477 మార్గముH1870 కలదుH3426 అయితే తుదకుH319 అది మరణమునకుH4194 త్రోవతీయునుH1870.

13

ఒకడు నవ్వుచుండిననుH7814 హృదయమునH3820 దుఃఖముండవచ్చునుH3510. సంతోషముH8057 తుదకుH319 వ్యసనమగునుH8424.

14

భక్తి విడిచినవానిH5472 మార్గములుH1870 వానికే వెక్కసమగునుH7646 మంచివానిH2896 స్వభావముH3820 వానికేH4480 సంతోషమిచ్చునుH5921.

15

జ్ఞానములేనివాడుH6612 ప్రతిH3605 మాటH1697 నమ్మునుH539 వివేకియైనవాడుH6175 తన నడతలనుH838 బాగుగా కనిపెట్టునుH995.

16

జ్ఞానముగలవాడుH2450 భయపడిH3373 కీడుH7451నుండిH4480 తొలగునుH5493 బుద్ధిహీనుడుH3684 విఱ్ఱవీగిH982 నిర్భయముగా తిరుగునుH5674.

17

త్వరగాH7116 కోపపడువాడుH639 మూఢత్వముH200 చూపునుH6213. దుర్యోచనలుగలవాడుH4209 ద్వేషింపబడునుH8130.

18

జ్ఞానములేనివారికిH6612 మూఢత్వమేH200 స్వాస్థ్యముH5157 వివేకులుH6175 జ్ఞానమునుH1847 కిరీటముగాH3803 ధరించుకొందురు.

19

చెడ్డవారుH7451 మంచివారిH2896 యెదుటనుH6440 భక్తిహీనులుH7563 నీతిమంతులH6662 తలుపుH8179నొద్దనుH5921 వంగుదురుH7817.

20

దరిద్రుడుH7326 తన పొరుగువారికిH7453 అసహ్యుడుH8130 ఐశ్వర్యవంతునిH6223 ప్రేమించువారుH157 అనేకులుH7227.

21

తన పొరుగువానిH7453 తిరస్కరించువాడుH936 పాపముచేయువాడుH2398 బీదలనుH6035 కటాక్షించువాడుH2603 ధన్యుడుH835.

22

కీడుH7451 కల్పించువారుH2790 తప్పిపోవుదురు మేలుH2896 కల్పించువారుH2790 కృపాH2617సత్యములH571 నొందుదురు.

23

ఏ కష్టముH6089 చేసినను లాభమేH4195 కలుగునుH1961 వట్టి మాటలుH1697 లేమిడికిH4270 కారణములు.

24

జ్ఞానులH2450 ఐశ్వర్యముH6239 వారికి భూషణముH5850 బుద్ధిహీనులH3684 మూఢత్వముH3684 మూఢత్వమేH200.

25

నిజముH571 పలుకు సాక్షిH5707 మనుష్యులనుH5315 రక్షించునుH5337 అబద్ధముH3577లాడువాడుH6315 వట్టి మోసగాడుH4820.

26

యెహోవాయందుH3068 భయభక్తులుH3374 కలిగియుండుట బహుH5797 ధైర్యముH4009 పుట్టించును

27

అట్టివారి పిల్లలకుH1121 ఆశ్రయస్థానముH4268 కలదుH1961. యెహోవాయందుH3068 భయభక్తులుH3374 కలిగియుండుట జీవపుH2416 ఊటH4726 అది మరణH4194పాశములH4170లోనుండిH4480 విడిపించునుH5493

28

జనH5971సమృద్ధిH7230 కలుగుటచేత రాజులకుH4428 ఘనతH1927 వచ్చును జనH3816క్షయముH657 రాజులకుH7333 వినాశకరముH4288.

29

దీర్ఘశాంతముగలవాడు మహాH7227వివేకిH8394 ముంగోపిH7116 మూఢత్వమునుH200 బహుమానముగాపొందునుH7311.

30

సాత్వికమైనH4832 మనస్సుH3820 శరీరమునకుH1320 జీవముH2416 మత్సరముH7068 ఎముకలకుH6106 కుళ్లుH7538.

31

దరిద్రునిH1800 బాధించువాడుH6231 వాని సృష్టికర్తనుH6213 నిందించువాడుH2778 బీదనుH34 కనికరించువాడుH2603 ఆయనను ఘనపరచువాడుH3513.

32

అపాయముH7451 రాగా భక్తిహీనుడుH7563 నశించునుH1760 మరణకాలమందుH4194 నీతిమంతునికిH6662 ఆశ్రయముH2620 కలదు.

33

తెలివిగలవానిH995 హృదయమందుH3820 జ్ఞానముH2451 సుఖనివాసముH5117 చేయును బుద్ధిహీనులH3684 అంతరంగములోనున్నదిH7130 బయలుపడునుH3045

34

నీతిH6666 జనములుH1471 ఘనతకెక్కుటకుH7311 కారణము పాపముH2403 ప్రజలకుH3816 అవమానముH2617 తెచ్చును.

35

బుద్ధిగలH7919 సేవకుడుH5650 రాజులH4428 కిష్టుడుH7522 అవమానకరముగాH954 నడచువానిమీద రాజుH4428 కోపించునుH5674

 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.