బైబిల్

  • సామెతలు అధ్యాయము-12
0:00
0:00
ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
Hide Books
  • పాత నిబంధన
  • కొత్త నిబంధన
  • ఆదికాండము
  • నిర్గమకాండము
  • లేవీయకాండము
  • సంఖ్యాకాండము
  • ద్వితీయోపదేశకాండమ
  • యెహొషువ
  • న్యాయాధిపతులు
  • రూతు
  • 1 సమూయేలు
  • 2 సమూయేలు
  • 1 రాజులు
  • 2 రాజులు
  • 1దినవృత్తాంతములు
  • 2 దినవృత్తాంతములు
  • ఎజ్రా
  • నెహెమ్యా
  • ఎస్తేరు
  • యోబు గ్రంథము
  • కీర్తనల గ్రంథము
  • సామెతలు
  • ప్రసంగి
  • పరమగీతములు
  • యెషయా
  • యిర్మీయా
  • విలాపవాక్యములు
  • యెహెజ్కేలు
  • దానియేలు
  • హొషేయ
  • యోవేలు
  • ఆమోసు
  • ఓబద్యా
  • యోనా
  • మీకా
  • నహూము
  • హబక్కూకు
  • జెఫన్యా
  • హగ్గయి
  • జెకర్యా
  • మలాకీ
Hebrew/Greek Numbers
TSK References
1

శిక్షనుH4148 ప్రేమించువాడుH157 జ్ఞానమునుH1847 ప్రేమించువాడుH157 గద్దింపునుH8433 అసహ్యించుకొనువాడుH8130 పశుప్రాయుడుH1198

2

సత్పురుషునికిH2896 యెహోవాH3068 కటాక్షముH7522 చూపునుH6329 దురాలోచనలుగలవాడుH4209 నేరస్థుడనిH7561 ఆయన తీర్పు తీర్చును.

3

భక్తిహీనతవలనH7562 ఎవరును స్థిరపరచH3559బడరుH3808 నీతిమంతులH6662 వేరుH8328 కదలH4131దుH1077

4

యోగ్యురాలుH2428 తన పెనిమిటికిH1167 కిరీటముH5850 సిగ్గు తెచ్చునదిH954 వాని యెముకలకుH6106 కుళ్లుH7538.

5

నీతిమంతులH6662 తలంపులుH4284 న్యాయయుక్తములుH4941 భక్తిహీనులుH7563 చెప్పు ఆలోచనలుH8458 మోసకరములుH4820.

6

భక్తిహీనులH7563 మాటలుH1697 నరహత్య చేయH1818 పొంచువారివంటివిH693 యథార్థవంతులH3477 నోరుH6310 వారిని విడిపించునుH5337.

7

భక్తిహీనులుH7563 పాడైH2015 లేకపోవుదురుH369 నీతిమంతులH6662 యిల్లుH1004 నిలుచునుH5975.

8

ఒక్కొక్క మనుష్యుడుH376 తన వివేకముH7922కొలదిH6310 పొగడబడునుH1984 కుటిలH5753చిత్తుడుH3820 తృణీకరింపబడునుH937.

9

ఆహారముH3899 లేకయున్ననుH2638 తనను తాను పొగడుకొనువానిH3513కంటెH4480 దాసుడుగలH5650 అల్పుడుH7034 గొప్పవాడుH2896.

10

నీతిమంతుడుH6662 తన పశువులH929 ప్రాణమునుH5315 దయతో చూచునుH3045 భక్తిహీనులH7563 వాత్సల్యముH7356 క్రూరత్వమేH394.

11

తన భూమినిH127 సేద్యపరచుకొనువానికిH5647 ఆహారముH3899 సమృద్ధిగా కలుగునుH7646 వ్యర్థమైనవాటినిH7386 అనుసరించువాడుH7291 బుద్ధిH3820లేనివాడుH2638.

12

భక్తిహీనులుH7563 చెడ్డవారికిH7451 దొరుకు దోపుడుసొమ్మునుH4685 అపేక్షించుదురుH2530 నీతిమంతులH6662 వేరుH8328 చిగుర్చునుH5414.

13

పెదవులవలనిH8193 దోషముH6588 అపాయకరమైన ఉరిH4170 నీతిమంతుడుH6662 ఆపదనుH6869 తప్పించుకొనునుH3318.

14

ఒకడుH376 తన నోటిH6310 ఫలముH6529 చేత తృప్తిగాH2896 మేలుపొందునుH7646 ఎవని క్రియలH3027 ఫలముH1576 వానికి వచ్చునుH7725.

15

మూఢునిH191 మార్గముH1870 వాని దృష్టికిH5869 సరియైనదిH3477 జ్ఞానముగలవాడుH2450 ఆలోచనH6098 నంగీకరించునుH8085.

16

మూఢుడుH191 కోపపడునదిH3708 నిమిషములోనేH3117 బయలుపడునుH3045 వివేకిH6075 నిందనుH7036 వెల్లడిపరచక యూరకుండునుH3680.

17

సత్యవాదH6664 ప్రియుడుH5046 నీతిగలH530 మాటలు పలుకునుH6315 కూటH8267సాక్షిH5707 మోసపుమాటలుH4820 చెప్పును.

18

కత్తిH2719పోటువంటిH4094 మాటలు పలుకువారుH981 కలరుH3426 జ్ఞానులH2450 నాలుకH3956 ఆరోగ్యదాయకముH4832.

19

నిజమాడుH571 పెదవులుH8193 నిత్యముH5703 స్థిరమైయుండునుH3599 అబద్ధమాడుH8267 నాలుకH3956 క్షణమాత్రమేH7280 యుండును.

20

కీడుH7451 కల్పించువారిH2790 హృదయములోH3820 మోసముకలదుH4820 సమాధానపరచుటకైH7965 ఆలోచన చెప్పువారుH3289 సంతోషభరితులగుదురుH8057.

21

నీతిమంతునికిH6662H3605 ఆపదయుH205 సంభవింపH579దుH3808. భక్తిహీనులుH7563 కీడుతోH7451 నిండియుందురుH4390.

22

అబద్దమాడుH8267 పెదవులుH8193 యెహోవాకుH3068 హేయములుH8441 సత్యH530వర్తనులుH6213 ఆయనకిష్టులుH7522.

23

వివేకియైనవాడుH6175 తన విద్యనుH1847 దాచిపెట్టునుH3680 అవివేకH3684 హృదయులుH3820 తమ మూఢత్వముH200 వెల్లడిచేయుదురుH7121.

24

శ్రద్ధగాH2742 పని చేయువారుH3027 ఏలుబడి చేయుదురుH4910 సోమరులుH7423 వెట్టి పనులుH4522 చేయవలసివచ్చునుH1961.

25

ఒకనిH376 హృదయములోనిH3820 విచారముH1674 దాని క్రుంగజేయునుH7812 దయగలH2896 మాటH1697 దాని సంతోషపెట్టునుH8055.

26

నీతిమంతుడుH6662 తన పొరుగువానికి దారి చూపును భక్తిహీనులH7563 ప్రవర్తనH1870 వారిని దారి తప్పించునుH8582.

27

సోమరిH7423 వేటాడిననుH6718 పట్టుH2760కొనడుH3808 చురుకుగా నుండుట గొప్ప భాగ్యముH3368.

28

నీతిH6666మార్గమునందుH734 జీవముH2416 కలదు దాని త్రోవలోH1870 మరణమేH4194 లేదుH408.

 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.