బైబిల్

  • నిర్గమకాండము అధ్యాయము-2
0:00
0:00
ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
Hide Books
  • పాత నిబంధన
  • కొత్త నిబంధన
  • ఆదికాండము
  • నిర్గమకాండము
  • లేవీయకాండము
  • సంఖ్యాకాండము
  • ద్వితీయోపదేశకాండమ
  • యెహొషువ
  • న్యాయాధిపతులు
  • రూతు
  • 1 సమూయేలు
  • 2 సమూయేలు
  • 1 రాజులు
  • 2 రాజులు
  • 1దినవృత్తాంతములు
  • 2 దినవృత్తాంతములు
  • ఎజ్రా
  • నెహెమ్యా
  • ఎస్తేరు
  • యోబు గ్రంథము
  • కీర్తనల గ్రంథము
  • సామెతలు
  • ప్రసంగి
  • పరమగీతములు
  • యెషయా
  • యిర్మీయా
  • విలాపవాక్యములు
  • యెహెజ్కేలు
  • దానియేలు
  • హొషేయ
  • యోవేలు
  • ఆమోసు
  • ఓబద్యా
  • యోనా
  • మీకా
  • నహూము
  • హబక్కూకు
  • జెఫన్యా
  • హగ్గయి
  • జెకర్యా
  • మలాకీ
1

లేవిH3878 వంశస్థుడొకడు వెళ్లిH1980 లేవిH3878 కుమార్తెనుH1323 వివాహము చేసికొనెను.

And there went a man of the house of Levi, and took to wife a daughter of Levi.
2

ఆ స్త్రీ H802గర్భవతియైH2029 కుమారునిH1121 కని, వాడు సుందరుడైH2896 యుండుట చూచిH7200 మూడుH7969నెలలుH3391 వానిని దాచెనుH6845.

And the woman conceived, and bare a son: and when she saw him that he was a goodly child, she hid him three months.
3

తరువాతH5750 ఆమె వానిH3201 దాచH6845లేకH3808 వానికొరకు ఒక జమ్ముH1573పెట్టెH8392 తీసికొనిH3947, దానికి జిగటమన్నునుH2564 కీలునుH2203 పూసిH2560, అందులో ఆ పిల్లవానినిH3206పెట్టిH7760 యేటిH2975యొడ్డునH8193 జమ్ములో దానిని ఉంచగా,

And when she could not longer hide him, she took for him an ark of bulrushes, and daubed it with slime and with pitch, and put the child therein; and she laid it in the flags by the river's brink.
4

వానికేమిH4100 సంభవించునోH6213 తెలిసికొనుటకుH3045 వాని అక్కH269 దూరముగాH4480 నిలిచియుండెనుH3320.

And his sister stood afar off, to wit what would be done to him.
5

ఫరోH6547కుమార్తెH1323 స్నానముH7364 చేయుటకుH5921 ఏటికిH2975 వచ్చెనుH3381. ఆమె పనికత్తెలుH5291 ఏటిH2975యొడ్డునH3027 నడుచుచుండగాH1980 ఆమె నాచులోని ఆ పెట్టెనుH8392 చూచిH7200, తన పనికత్తె నొకతెనుH519 పంపిH7971 దాని తెప్పించిH3947

And the daughter of Pharaoh came down to wash herself at the river; and her maidens walked along by the river's side; and when she saw the ark among the flags, she sent her maid to fetch it.
6

తెరచిH6605 ఆ పిల్లవానిH3206 చూచినప్పుడుH7200 ఆ పిల్లవాడుH5288 ఏడ్చుచుండగాH1058 చూచిH2009 వానియందుH5921 కనికరించి–H2550వీడు హెబ్రీయులH4480 పిల్లలలో నొకడనెనుH559.

And when she had opened it, she saw the child: and, behold, the babe wept. And she had compassion on him, and said, This is one of the Hebrews' children.
7

అప్పుడు వాని అక్కH269 ఫరోH6547 కుమార్తెH1323తోH413 నీకొరకు ఈ పిల్లవాని పెంచుటకు నేను వెళ్లిH1980 హెబ్రీ స్త్రీలలోH5680 ఒక దాదినిH802 పిలుచుకొనిH7121 వత్తునా అనెనుH559.

Then said his sister to Pharaoh's daughter, Shall I go and call to thee a nurse of the Hebrew women, that she may nurse the child for thee?
8

అందుకు ఫరోH6547 కుమార్తె–H1323వెళ్లుమనిH1980 చెప్పగాH559 ఆ చిన్నదిH5959 వెళ్లిH1980 ఆ బిడ్డH3206 తల్లినిH517 పిలుచుకొనిH7121 వచ్చెను.

And Pharaoh's daughter said to her, Go. And the maid went and called the child's mother.
9

ఫరోH6547 కుమార్తెH1323 ఆమెతో–ఈ బిడ్డను తీసికొని పోయిH1980 నాకొరకు వానికి పాలిచ్చి పెంచుముH3243, నేనుH589 నీకు జీతమిH7939చ్చెదననిH5414 చెప్పగాH559, ఆ స్త్రీH802 ఆ బిడ్డనుH3206 తీసికొనిH3947 పోయి పాలిచ్చి పెంచెనుH5134.

And Pharaoh's daughter said unto her, Take this child away, and nurse it for me, and I will give thee thy wages. And the woman took the child, and nursed it.
10

ఆ బిడ్డH3206 పెద్దవాడైనH1431 తరువాత ఆమె ఫరోH6547 కుమార్తెH1323 యొద్దకు అతని తీసికొనిH935 వచ్చెను, అతడు ఆమెకు కుమారుH1121డాయెనుH1961. ఆమె–నీటిలోనుండి ఇతని తీసితినని చెప్పిH559 అతనికి మోషేH4872 అను పేరు పెట్టెను.

And the child grew, and she brought him unto Pharaoh's daughter, and he became her son. And she called his name Moses: and she said, Because I drew him out of the water.
11

ఆ దినములలోH1992 మోషేH4872 పెద్దవాడైH1431 తన జనులయొద్దకుH251 పోయిH3318 వారి భారములనుH5450 చూచెనుH7200. అప్పుడతడు తన జనులలో ఒకH251 హెబ్రీయునిH5680 ఒక ఐగుప్తీయుడుH4713 కొట్టగాH5221 చూచెను.

And it came to pass in those days, when Moses was grown, that he went out unto his brethren, and looked on their burdens: and he spied an Egyptian smiting an Hebrew, one of his brethren.
12

అతడు ఇటుH3541 అటుH3541 తిరిగి చూచిH6437 యెవడునుH376 లేకపోగాH369 ఆ ఐగుప్తీయునిH4713 చంపిH5221 యిసుకలోH2344 వాని కప్పి పెట్టెనుH2934.

And he looked this way and that way, and when he saw that there was no man, he slew the Egyptian, and hid him in the sand.
13

మరుH8145నాడుH3117 అతడు బయట నడిచి వెళ్లుచుండగాH3318 హెబ్రీయులైనH5680 మనుష్యుH376లిద్దరుH8147 పోట్లాడుచుండిరిH5327.

And when he went out the second day, behold, two men of the Hebrews strove together: and he said to him that did the wrong, Wherefore smitest thou thy fellow?
14

అప్పుడతడు అన్యాయముH7563 చేసినవాని చూచి–నీ వేలH4100 నీ పొరుగువానిH7453 కొట్టుచున్నావనిH5221 అడుగగాH559 అతడు–మామీదH5921 నిన్ను అధికారినిగానుH8269 తీర్పరినిగానుH8199 నియమించినH7760వాడెవడుH4310? నీవు ఆ ఐగుప్తీయునిH4713 చంపిH2026నట్లుH834 నన్నును చంపవలెననిH2026 అనుకొనుచున్నావాH559 అనెను. అందుకు మోషేH4872–నిశ్యముగాH403 ఈ సంగతిH1697 బయలు పాడెననుకొనిH3045 భయపడెనుH3372.

And he said, Who made thee a prince and a judge over us? intendest thou to kill me, as thou killedst the Egyptian? And Moses feared, and said, Surely this thing is known.
15

ఫరోH6547 ఆ సంగతి వినిH8085 మోషేనుH4872 చంపH2026 చూచెనుH1245గాని, మోషేH4872 ఫరోH6547 యెదుటH6440నుండిH4480 పారిపోయిH1272 మిద్యానుH4080 దేశములోH776 నిలిచిపోయిH3427 యొక బావిH875యొద్దH5921 కూర్చుండెనుH3427.

Now when Pharaoh heard this thing, he sought to slay Moses. But Moses fled from the face of Pharaoh, and dwelt in the land of Midian: and he sat down by a well.
16

మిద్యానుH4080 యాజకునికిH3548 ఏడుగురుH7651 కుమార్తెలుండిరిH1323. వారు వచ్చిH935 తమ తండ్రిH1 మందకుH6629 పెట్టుటకు నీళ్లుH8248 చేది తొట్లనుH7298 నింపుచుండగాH4390

Now the priest of Midian had seven daughters: and they came and drew water, and filled the troughs to water their father's flock.
17

మందకాపరులుH7462 వచ్చిH935 వారిని తోలివేసిరిH1644. అప్పుడు మోషేH4872 లేచిH6965 వారికి సహాయము చేసిH3467 మందకుH6629 నీళ్లు పెట్టెనుH8248.

And the shepherds came and drove them away: but Moses stood up and helped them, and watered their flock.
18

వారు తమ తండ్రియైనH1 రగూయేలుH7467 నొద్దకుH413 వచ్చినప్పుడుH935 అతడు–నేడుH3117 మీరింత త్వరగాH4116 ఎట్లుH4069 వచ్చితిH935రనెనుH559.

And when they came to Reuel their father, he said, How is it that ye are come so soon to day?
19

అందుకు వారు–ఐగుప్తీయుH4713డొకడుH376 మందకాపరులH7462 చేతిH3027లోనుండిH4480 మమ్మును తప్పించిH5337 వడిగా నీళ్లు చేదిH1802 మన మందకుH6629 పెట్టెననగాH8248

And they said, An Egyptian delivered us out of the hand of the shepherds, and also drew water enough for us, and watered the flock.
20

అతడు తన కుమార్తెలH1323తొ–H413అతడెక్కడ?H346 ఆ మనుష్యునిH376 ఏలH4100 విడిచిH5800 వచ్చితిరి? భోజనమునకుH398 అతని పిలుచుకొనిH7121 రండనెను.

And he said unto his daughters, And where is he? why is it that ye have left the man? call him, that he may eat bread.
21

మోషేH4872 ఆ మనుష్యునిH376తోH854 నివసించుటకుH3427 సమ్మతించెనుH2974. అతడు తన కుమార్తెయైనH1323 సిప్పోరానుH6855 మోషేH4872 కిచ్చెనుH5414.

And Moses was content to dwell with the man: and he gave Moses Zipporah his daughter.
22

ఆమె ఒక కుమారునిH1121 కనినప్పుడుH3205 మోషే–H4872నేను అన్యH5237 దేశములోH776 పరదేశినైH1616 యుంటిననుకొనిH1961 వానికి గెర్షోముH1648 అనుపేరుH8034 పెట్టెనుH7121.

And she bare him a son, and he called his name Gershom: for he said, I have been a stranger in a strange land.
23

ఆలాగున అనేక దినములుH3117 జరిగినమీదట ఐగుప్తుH4714 రాజుH4428 చనిపోయెనుH4191. ఇశ్రాయేలీయులుH3478 తాము చేయుచున్న వెట్టి పనులనుH5656బట్టిH4480 నిట్టూర్పులు విడుచుచుH2199 మొరపెట్టుచుండగాH7775, తమ వెట్టి పనులనుH5656బట్టిH4480 వారు పెట్టిన మొరH7775 దేవునిH430యొద్దకుH413 చేరెనుH5927.

And it came to pass in process of time, that the king of Egypt died: and the children of Israel sighed by reason of the bondage, and they cried, and their cry came up unto God by reason of the bondage.
24

కాగా దేవుడుH430 వారి మూలుగునుH5009 వినిH8085, అబ్రాహాముH85 ఇస్సాకుH3327 యాకోబుH3290లతోH854 తాను చేసిన నిబంధననుH1285 జ్ఞాపకము చేసికొనెనుH2142.

And God heard their groaning, and God remembered his covenant with Abraham, with Isaac, and with Jacob.
25

దేవుడుH430 ఇశ్రాయేలీయులనుH3478 చూచెనుH7200; దేవుడుH430 వారియందు లక్ష్యముంచెనుH3045.

And God looked upon the children of Israel, and God had respect unto them.
 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.