బైబిల్

  • నిర్గమకాండము అధ్యాయము-19
0:00
0:00
ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
Hide Books
  • పాత నిబంధన
  • కొత్త నిబంధన
  • ఆదికాండము
  • నిర్గమకాండము
  • లేవీయకాండము
  • సంఖ్యాకాండము
  • ద్వితీయోపదేశకాండమ
  • యెహొషువ
  • న్యాయాధిపతులు
  • రూతు
  • 1 సమూయేలు
  • 2 సమూయేలు
  • 1 రాజులు
  • 2 రాజులు
  • 1దినవృత్తాంతములు
  • 2 దినవృత్తాంతములు
  • ఎజ్రా
  • నెహెమ్యా
  • ఎస్తేరు
  • యోబు గ్రంథము
  • కీర్తనల గ్రంథము
  • సామెతలు
  • ప్రసంగి
  • పరమగీతములు
  • యెషయా
  • యిర్మీయా
  • విలాపవాక్యములు
  • యెహెజ్కేలు
  • దానియేలు
  • హొషేయ
  • యోవేలు
  • ఆమోసు
  • ఓబద్యా
  • యోనా
  • మీకా
  • నహూము
  • హబక్కూకు
  • జెఫన్యా
  • హగ్గయి
  • జెకర్యా
  • మలాకీ
Hebrew/Greek Numbers
TSK References
1

ఇశ్రాయేలీయులుH3478 ఐగుప్తుH4714 దేశముH776నుండిH4480 బయలుదేరినH3318 మూడవH7992నెలలోH2320, వారు బయలు దేరిననాడేH3117 మూడవH7992 నెలH2320 ఆరంభదినమందే, వారు సీనాయిH5514 అరణ్యమునకుH4057 వచ్చిరిH935.

2

వారు రెఫీదీముH7508నుండిH4480 బయలుదేరిH5265 సీనాయిH5514 అరణ్యమునకుH4057 వచ్చిH935 ఆ అరణ్యమందుH4057 దిగిరిH2583. అక్కడH8033 ఆ పర్వతముH2022 ఎదుటH5048 ఇశ్రాయేలీయులుH3478 విడసిరిH2583.

3

మోషేH4872 దేవునిH430యొద్దకుH413 ఎక్కి పోవగాH5927 యెహోవాH3068 ఆ పర్వతముH2022 నుండిH4480 అతని పిలిచిH7121 నీవు యాకోబుH3290 కుటుంబికులతోH1004 ముచ్చటించిH559 ఇశ్రాయేలీయులకుH3478 తెలుపవలసినదేమనగాH559

4

నేను ఐగుప్తీయులకుH4714 ఏమిH834 చేసితినోH6213, మిమ్మును గద్దH5404 రెక్కలH3671మీదH5921 మోసిH5375 నా యొద్దకుH413 మిమ్ము నెట్లు చేర్చుకొంటినోH935 మీరు చూచితిరిH7200.

5

కాగా మీరు నా మాట శ్రద్ధగా వినిH8085 నా నిబంధనH1285 ననుసరించిH8104 నడిచినH6963యెడలH518 మీరు సమస్తH3605దేశH776 జనులH5971లోH4480 నాకు స్వకీయ సంపాద్యH5459మగుదురుH1961.

6

సమస్తH3605భూమియుH776 నాదేగదా. మీరుH859 నాకు యాజకరూపకమైనH3548 రాజ్యముగానుH4467 పరిశుద్ధమైనH6918 జనముగానుH1471 ఉందురనిH1961 చెప్పుము; నీవు ఇశ్రాయేలీయుH3478లతోH413 పలుకవలసినH1696 మాటలుH1697 ఇవేH428 అని చెప్పగా

7

మోషేH4872 వచ్చిH935 ప్రజలH5971 పెద్దలనుH2205 పిలిపించిH7121 యెహోవాH3068 తన కాజ్ఞాపించినH6680 ఆ మాటH1697లన్నియుH3605 వారియెదుటH6440 తెలియపరచెనుH7760.

8

అందుకు ప్రజH5971లందరుH3605 యెహోవాH3068 చెప్పినH1696దంతయుH3605 చేసెదమనిH6213 యేకముగాH3162 ఉత్తరమిచ్చిరిH1696. అప్పుడు మోషేH4872 తిరిగి వెళ్లిH7725 ప్రజలH5971 మాటలనుH1697 యెహోవాH3068కుH413 తెలియచేసెను.

9

యెహోవాH3068 మోషేH4872తోH413 ఇదిగోH009 నేనుH595 నీతోH5973 మాటలాడునప్పుడుH1696 ప్రజలుH5971 వినిH8085 నిరంతరముH5769 నీయందు నమ్మకముంచునట్లుH539 నేనుH595 కారుH5645 మబ్బులలోH6051 నీయొద్దకుH413 వచ్చెదననిH935 చెప్పెనుH559. మోషేH4872 ప్రజలH5971 మాటలనుH1697 యెహోవాH3068తోH413 చెప్పగాH5046

10

యెహోవాH3068 మోషేH4872తోH413 నీవు ప్రజలH5971యొద్దకుH413 వెళ్లిH1980 నేడునుH3117 రేపునుH4279 వారిని పరిశుద్ధపరచుముH6942; వారు తమ బట్టలుH8071 ఉదుకుకొనిH3526

11

మూడవH7992నాటికిH3117 సిద్ధముగాH3559నుండవలెనుH1961; మూడవH7992నాడుH3117 యెహోవాH3068 ప్రజH5971లందరిH3605 కన్నుల ఎదుటH5869 సీనాయిH5514 పర్వతముH2022మీదికిH5921 దిగివచ్చునుH3381.

12

నీవు చుట్టుH5439 ప్రజలకుH5971 మేరను ఏర్పరచిH1379 మీరు ఈ పర్వతముH2022 ఎక్కవద్దుH5927, దాని అంచునుH7097 ముట్టవద్దుH5060, భద్రముH8104 సుమీ ఈ పర్వతముH2022 ముట్టుH5060 ప్రతివానికిH3605 మరణశిక్ష తప్పక విధింపబడవలెనుH4191.

13

ఎవడును చేతితోH3027 దాని ముట్టH5060కూడదుH3808, ముట్టినవాడుH3588 రాళ్లతో కొట్టబడవలెనుH5619 లేకH176 పొడవబడవలెనుH3384, మనుష్యుడుH376గానిH518 మృగముగానిH929 బ్రదుకH2421కూడదుH3808, బూరH3104ధ్వని చేయునప్పుడుH4900 వారు పర్వతముయొద్దకుH2022 రావలెననెనుH5927.

14

అప్పుడు మోషేH4872 పర్వతముH2022మీదనుండిH4480 ప్రజలH5971 యొద్దకుH413 దిగి వచ్చిH3381 ప్రజలనుH5971 పరిశుద్ధపరచగాH6942 వారు తమ బట్టలనుH8071 ఉదుకుకొనిరిH3526.

15

అప్పుడతడు మూడవH7969నాటికిH3117 సిద్ధముగాH3559 నుండుడిH1961; ఏ పురుషుడు స్త్రీనిH802 చేరH5066కూడదనిH3808 చెప్పెనుH559.

16

మూడవH7992నాడుH3117 ఉదయమైనప్పుడుH1242 ఆ పర్వతముH2022మీదH5921 ఉరుములుH6963 మెరుపులుH1300 సాంద్రH3515మేఘముH6051 బూరయొక్కH7702 మహాH3966ధ్వనియుH2389 కలుగగాH1961 పాళెములోనిH4264 ప్రజH5971లందరుH3605 వణకిరిH2729.

17

దేవునినిH430 ఎదుర్కొనుటకుH7125 మోషేH4872 పాళెముH4264లోనుండిH4480 ప్రజలనుH5971 అవతలకు రప్పింపగాH3318 వారు పర్వతముH2022 దిగువనుH8482 నిలిచిరిH3320.

18

యెహోవాH3068 అగ్నితోH784 సీనాయిH5514 పర్వతముమీదికిH5921 దిగివచ్చిH3381నందునH3588 అదంతయుH3605 ధూమమయమైయుండెనుH6225. దాని ధూమముH6227 కొలిమిH3536 ధూమమువలెH6227 లేచెనుH5927, పర్వతH2022మంతయుH3605 మిక్కిలిH3966 కంపించెనుH2729.

19

ఆ బూరH7782ధ్వనిH6963 అంతకంతకు బిగ్గరగా మ్రోగెనుH1980. మోషేH4872 మాటలాడుచుండగాH1696 దేవుడుH430 కంఠస్వరముచేతH6963 అతనికి ఉత్తరమిచ్చుచుండెనుH6030.

20

యెహోవాH3068 సీనాయిH5514 పర్వతముH2022మీదికిH5921, అనగా ఆ పర్వతH2022 శిఖరముH7218మీదికిH5921 దిగి వచ్చెనుH3381. యెహోవాH3068 పర్వతH2022 శిఖరముH7218మీదికిH5921 రమ్మని మోషేనుH4872 పిలువగాH7121 మోషేH4872 ఎక్కిపోయెనుH5927

21

అప్పుడు యెహోవాH3068 ప్రజలుH5971 చూచుటకుH7200 యెహోవాH3068 యొద్దకుH413 హద్దుమీరిH2040 వచ్చిH3381 వారిలోH4480 అనేకులుH7227 నశింపH5307కుండునట్లుH6435 నీవు దిగిపోయిH3381 వారికి ఖండితముగా ఆజ్ఞాపించుముH5748.

22

మరియు యెహోవాH3068 వారిమీద పడH6555కుండునట్లుH6435 యెహోవాH3068యొద్దకుH413 చేరుH5066 యాజకులుH3548 తమ్ముతామే పరిశుద్ధపరచుకొనవలెననిH6942 మోషేH4872తోH413 చెప్పగాH559

23

మోషేH4872 యెహోవాH3068తోH413 ప్రజలుH5971 సీనాయిH5514 పర్వతముH2022 ఎక్కH5927లేరుH3808. నీవుH859 పర్వతముH2022నకుH413 మేరలనుH1379 ఏర్పరచి దాని పరిశుద్ధపరచవలెననిH6942 మాకు ఖండితముగా ఆజ్ఞాపించితిH5749వనెనుH559.

24

అందుకు యెహోవాH3068 నీవు దిగి వెళ్లుముH3381, నీవునుH859 నీతోH5973 అహరోనునుH175 ఎక్కి రావలెనుH5927. అయితే యెహోవాH3068 వారి మీద పడH6555కుండునట్లుH6435 యాజకులునుH3548 ప్రజలునుH5971 ఆయన యొద్దకుH413 వచ్చుటకుH5927 మేరను

25

మోషేH4872 ప్రజలH5971యొద్దకుH413 వెళ్లిH3381 ఆ మాట వారితోH413 చెప్పెనుH559.

 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.