బైబిల్

  • నిర్గమకాండము అధ్యాయము-17
0:00
0:00
ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
Hide Books
  • పాత నిబంధన
  • కొత్త నిబంధన
  • ఆదికాండము
  • నిర్గమకాండము
  • లేవీయకాండము
  • సంఖ్యాకాండము
  • ద్వితీయోపదేశకాండమ
  • యెహొషువ
  • న్యాయాధిపతులు
  • రూతు
  • 1 సమూయేలు
  • 2 సమూయేలు
  • 1 రాజులు
  • 2 రాజులు
  • 1దినవృత్తాంతములు
  • 2 దినవృత్తాంతములు
  • ఎజ్రా
  • నెహెమ్యా
  • ఎస్తేరు
  • యోబు గ్రంథము
  • కీర్తనల గ్రంథము
  • సామెతలు
  • ప్రసంగి
  • పరమగీతములు
  • యెషయా
  • యిర్మీయా
  • విలాపవాక్యములు
  • యెహెజ్కేలు
  • దానియేలు
  • హొషేయ
  • యోవేలు
  • ఆమోసు
  • ఓబద్యా
  • యోనా
  • మీకా
  • నహూము
  • హబక్కూకు
  • జెఫన్యా
  • హగ్గయి
  • జెకర్యా
  • మలాకీ
Hebrew/Greek Numbers
TSK References
1

తరువాత ఇశ్రాయేలీయులH3478 సర్వH3605సమాజముH5712 యెహోవాH3068 మాటH6310 చొప్పునH5921 తమ ప్రయాణములలోH4550 సీనుH5512 అరణ్యముH4057నుండిH4480 ప్రయాణమైపోయిH5265 రెఫీదీములోH7508 దిగిరిH2583. ప్రజలుH5971 తమకు త్రాగH8354 నీళ్లుH4325లేనందునH369

2

మోషేH4872తోH5973 వాదించుచుH7378 త్రాగుటకుH8354 మాకు నీళ్లిH4325మ్మనిH5414 అడుగగాH559 మోషేH4872 మీరు నాతోH5978 వాదింపH7378నేలH4100, యెహోవానుH3068 శోధింపH5254నేలH4100 అని వారితో చెప్పెనుH559.

3

అక్కడH8033 ప్రజలుH5971 నీళ్లుH4325లేక దప్పిగొనిH6770 మోషేH4872మీదH5921 సణుగుచుH3885H2088దెందుకుH4100? మమ్మును మా పిల్లలనుH1121 మా పశువులనుH4735 దప్పిచేతH6772 చంపుటకుH4191 ఐగుప్తుH4714లోనుండిH4480 ఇక్కడికి తీసికొని వచ్చితిరనిరిH5927.

4

అప్పుడు మోషేH4872 యెహోవాకుH3068 మొఱపెట్టుచుH6817H2088 ప్రజలనుH5971 నేనేమిH4100 చేయుదునుH6213? కొంతసేపటికిH4592 నన్ను రాళ్లతోH5619 కొట్టి చంపుదురనెను.

5

అందుకు యెహోవాH3068 నీవు ఇశ్రాయేలీయులH3478 పెద్దలH2205లోH4480 కొందరిని తీసికొనిH3947 ప్రజలకుH5971 ముందుగాH6440 పొమ్ముH5674; నీవు నదినిH2975 కొట్టినH5221 నీ కఱ్ఱనుH4294 చేతH3027 పట్టుకొనిH3947 పొమ్ముH1980

6

ఇదిగోH2009 అక్కడH8033 హోరేబులోనిH2722 బండH6697మీదH5921 నేను నీకు ఎదురుగాH6440 నిలిచెదనుH5975; నీవు ఆ బండనుH6697 కొట్టగాH5221 ప్రజలుH5971 త్రాగుటకుH8354 దానిలోనుండిH4480 నీళ్లుH4325 బయలుదేరుననిH3318 మోషేH4872తోH413 సెలవియ్యగా మోషేH4872 ఇశ్రాయేలీయులH3478 పెద్దలH2205 కన్నులH5869 యెదుట అట్లుH3651 చేసెనుH6213.

7

అప్పుడు ఇశ్రాయేలీయులుH3478 చేసిన వాదమునుH7379 బట్టియు యెహోవాH3068 మన మధ్యH7130 ఉన్నాడోH3426 లేడోH369 అని వారు యెహోవానుH3068 శోధించుటనుH5254 బట్టియుH5921 అతడు ఆ చోటికిH4725 మస్సాH4532 అనియు మెరీబాH4809 అనియు పేర్లుH8034 పెట్టెనుH7121.

8

తరువాత అమాలేకీయులుH6002 వచ్చిH935 రెఫీదీములోH7508 ఇశ్రాయేలీH3478యులతోH5973 యుద్ధముచేయగాH3898

9

మోషేH4872 యెహోషువH3091తోH413 మనకొరకు మనుష్యులనుH376 ఏర్పరచిH977 వారిని తీసికొని బయలువెళ్లిH3318 అమాలేకీయులతోH6002 యుద్ధముచేయుముH3898; రేపుH4279 నేనుH595 దేవునిH430 కఱ్ఱనుH4294 చేతపట్టుకొనిH3027 ఆ కొండH1389 శిఖరముH7218మీదH5921 నిలిచెదననెనుH5324.

10

యెహోషువH3091 మోషేH4872 తనతో చెప్పిH559నట్లుH834 చేసిH6213 అమాలేకీయులతోH6002 యుద్ధమాడెనుH3898; మోషేH4872 అహరోనుH175, హూరుH2354 అనువారు ఆ కొండH1389 శిఖరH7218 మెక్కిరిH5927

11

మోషేH4872 తన చెయ్యిH3027 పైకెత్తినప్పుడుH7311 ఇశ్రాయేలీయులుH3478 గెలిచిరిH1396; మోషేH4872 తన చెయ్యిH3027 దింపినప్పుడుH5117 అమాలేకీయులుH6002 గెలిచిరిH1396,

12

మోషేH4872 చేతులుH3027 బరువెక్కగాH3515 వారు ఒక రాయిH68 తీసికొనిH3947 వచ్చి అతడు దానిమీదH5921 కూర్చుండుటకైH3427 దానివేసిరిH7760. అహరోనుH175 హూరులుH2354 ఒకడుH259 ఈ ప్రక్కనుH2088 ఒకడుH259 ఆ ప్రక్కనుH2088 అతని చేతులనుH3027 ఆదుకొనగాH8551 అతని చేతులుH3027 సూర్యుడుH8121 అస్తమించుH935వరకుH5704 నిలుకడగాH530 ఉండెనుH1961.

13

అట్లు యెహోషువH3091 కత్తిH2719వాడిచేతH6310 అమాలేకుH6002 రాజును అతని జనులనుH5971 గెలిచెనుH2522.

14

అప్పుడు యెహోవాH3068 మోషేH4872తోH413 నిట్లనెనుH559 నేను అమాలేకీయులH6002 పేరుH2143 ఆకాశముH8064క్రిందH8478 నుండకుండH4480 బొత్తిగా తుడిచివేయుదునుH4229 గనుక జ్ఞాపకార్థముగాH2146 గ్రంధములోH5612 దీనిH2063 వ్రాసిH3789 యెహోషువకుH3091 వినిపించుముH7760.

15

తరువాత మోషేH4872 ఒక బలిపీఠమునుH4196 కట్టిH1129 దానికి యెహోవానిస్సీH3071 అని పేరుH8034 పెట్టిH7121

16

అమాలేకీయులుH6002 తమచేతినిH3027 యెహోవాH3068 సింహాసనమునకుH5921 విరోధముగా ఎత్తిరిH3676 గనుకH3588 యెహోవాకుH3068 అమాలేకీయులతోH6002 తరతరములవరకుH1755 యుద్ధH4421మనెనుH559.

 

హితబోధ అనే ఈ వెబ్ సైట్ తెలుగు క్రైస్తవ జనులకు ఆధ్యాత్మిక, అనుసరణీయ, ప్రశ్నల నివృత్తిని కలిగించేలా నిర్మించబడినది. అంతేగాక, దుర్బోధలకు ధీటైన సమాధానాలను మరియు జీవితంలో అనేక చిక్కు ప్రశ్నలకు సరైన సమాధానాలను అనేక ప్రఖ్యాతగాంచిన దైవజనుల చేత ఇప్పించడం జరిగింది.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.