బైబిల్

  • నిర్గమకాండము అధ్యాయము-3
0:00
0:00
ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
Hide Books
  • పాత నిబంధన
  • కొత్త నిబంధన
  • ఆదికాండము
  • నిర్గమకాండము
  • లేవీయకాండము
  • సంఖ్యాకాండము
  • ద్వితీయోపదేశకాండమ
  • యెహొషువ
  • న్యాయాధిపతులు
  • రూతు
  • 1 సమూయేలు
  • 2 సమూయేలు
  • 1 రాజులు
  • 2 రాజులు
  • 1దినవృత్తాంతములు
  • 2 దినవృత్తాంతములు
  • ఎజ్రా
  • నెహెమ్యా
  • ఎస్తేరు
  • యోబు గ్రంథము
  • కీర్తనల గ్రంథము
  • సామెతలు
  • ప్రసంగి
  • పరమగీతములు
  • యెషయా
  • యిర్మీయా
  • విలాపవాక్యములు
  • యెహెజ్కేలు
  • దానియేలు
  • హొషేయ
  • యోవేలు
  • ఆమోసు
  • ఓబద్యా
  • యోనా
  • మీకా
  • నహూము
  • హబక్కూకు
  • జెఫన్యా
  • హగ్గయి
  • జెకర్యా
  • మలాకీ
1

మోషేH4872 మిద్యానుH4080 యాజకుడైనH3548 యిత్రోH3503 అను తన మామH2859 మందనుH6629 మేపుచుH7462, ఆ మందనుH6629 అరణ్యముH4057 అవతలకుH310 తోలుకొనిH5090 దేవునిH430 పర్వతమైనH2022 హోరేబుకుH2722 వచ్చెనుH935.

Now Moses kept the flock of Jethro his father in law, the priest of Midian: and he led the flock to the backside of the desert, and came to the mountain of God, even to Horeb.
2

ఒక పొదH5572 నడిమినిH8432 అగ్నిH784జ్వాలలోH3827 యెహోవాH3068 దూతH4397 అతనికిH413 ప్రత్యక్షమాయెనుH7200. అతడు చూచినప్పుడుH7200 అగ్నిH784 వలన ఆ పొదH5572 మండుచుండెనుH1197. గాని పొదH5572 కాలిH398పోలేదుH369.

And the angel of the LORD appeared unto him in a flame of fire out of the midst of a bush: and he looked, and, behold, the bush burned with fire, and the bush was not consumed.
3

అప్పుడు మోషే–H4872ఆ పొదH5572 యేలH4069 కాలిH1197పోలేదోH3808 నేను ఆ తట్టు వెళ్లిH5493 యీH2088 గొప్పH1419వింతH4758 చూచెదననుకొనెనుH7200.

And Moses said, I will now turn aside, and see this great sight, why the bush is not burnt.
4

దానిని చూచుటకుH7200 అతడు ఆ తట్టు వచ్చుటH5493 యెహోవాH3068 చూచెనుH7200. దేవుడుH430 ఆ పొదH5572 నడుమH8432నుండి–H4480మోషేH4872 మోషేH4872 అని అతనిని పిలిచెనుH7121. అందుకతడు–చిత్తముH2009 ప్రభువాH3068 అనెనుH559.

And when the LORD saw that he turned aside to see, God called unto him out of the midst of the bush, and said, Moses, Moses. And he said, Here am I.
5

అందుకాయన–దగ్గరకుH1988 రాH7126వద్దుH408, నీ పాదములH7272 నుండిH4480 నీ చెప్పులుH5275 విడువుముH5394, నీవు నిలిచియున్నH5975 స్థలముH4725 పరిశుద్ధH6944 ప్రదేశముH127 అనెను.

And he said, Draw not nigh hither: put off thy shoes from off thy feet, for the place whereon thou standest is holy ground.
6

మరియు ఆయన–నేనుH595 నీ తండ్రిH1 దేవుడనుH430, అబ్రాహాముH85 దేవుడనుH430 ఇస్సాకుH3327 దేవుడనుH430 యాకోబుH3290 దేవుడనుH430 అని చెప్పగాH559 మోషేH4872 తన ముఖమునుH6440 కప్పుకొనిH5641 దేవునిH430వైపుH413 చూడH5027 వెరచెనుH3372.

Moreover he said, I am the God of thy father, the God of Abraham, the God of Isaac, and the God of Jacob. And Moses hid his face; for he was afraid to look upon God.
7

మరియు యెహోవా–H3068యిట్లనెనుH559 నేను ఐగుప్తులోనున్నH4714 నా ప్రజలH5971 బాధనుH6040 నిశ్చయముగా చూచితినిH7200, పనులలో తమ్మును కష్టపెట్టువారినిH5060బట్టిH480 వారు పెట్టిన మొరనుH6818 వింటినిH8085, వారి దుఃఖములుH4341 నాకు తెలిసే యున్నవిH3045.

And the LORD said, I have surely seen the affliction of my people which are in Egypt, and have heard their cry by reason of their taskmasters; for I know their sorrows;
8

కాబట్టి ఐగుప్తీయులH4714 చేతిH3027లోనుండిH4480 వారిని విడిపించుటకునుH5337, ఆH1931 దేశముH776లోనుండిH4480 విశాలమైనH7342 మంచిH2896 దేశముH776నకుH413, అనగా కనానీయులకుH3669 హిత్తీయులకుH2850 అమోరీయులకుH567 పెరిజ్జీయులకుH6522 హివ్వీయులకుH2340 యెబూసీయులకుH2893 నివాసస్థానమై, పాలుH2461 తేనెలుH1706 ప్రవహించుH2100 దేశముH776నకుH413 వారిని నడిపించుటకునుH5927 దిగివచ్చి యున్నానుH3381.

And I am come down to deliver them out of the hand of the Egyptians, and to bring them up out of that land unto a good land and a large, unto a land flowing with milk and honey; unto the place of the Canaanites, and the Hittites, and the Amorites, and the Perizzites, and the Hivites, and the Jebusites.
9

ఇశ్రాయేలీయులH3478 మొరH6818 నిజముగా నాయొద్దకుH413 చేరినదిH935, ఐగుప్తీయులుH4714 వారినిపెట్టుచున్నH3905 హింసH3906 చూచితినిH7200.

Now therefore, behold, the cry of the children of Israel is come unto me: and I have also seen the oppression wherewith the Egyptians oppress them.
10

కాగాH6258 రమ్ముH1980, నిన్ను ఫరోH6547యొద్దకుH413 పంపెదనుH7971; ఇశ్రాయేలీయులైనH3478 నా ప్రజలనుH5971 నీవు ఐగుప్తుH4714లోనుండిH4480 తోడుకొని పోవలెననెనుH3318.

Come now therefore, and I will send thee unto Pharaoh, that thou mayest bring forth my people the children of Israel out of Egypt.
11

అందుకు మోషే–H4872నేనుH595 ఫరోH6547 యొద్దకుH413 వెళ్లుటకునుH1980, ఇశ్రాయేలీయులనుH3478 ఐగుప్తుH4714లోనుండిH4480 తోడుకొని పోవుటకునుH3318 ఎంతటివాడనని దేవునిH430తోH413 అనగాH559

And Moses said unto God, Who am I, that I should go unto Pharaoh, and that I should bring forth the children of Israel out of Egypt?
12

ఆయన–నిశ్చయముగాH3588 నేనుH595 నీకుH5973 తోడైయుందునుH1961, నేనుH595 నిన్ను పంపితిననుటకుH7971 ఇదిH2088 నీకు సూచనH226; నీవు ఆ ప్రజలనుH5971 ఐగుప్తుH4714లోనుండిH4480 తోడుకొని వచ్చినH3318 తరువాత మీరు ఈ పర్వతముH2022మీదH5921 దేవునిH430 సేవించెదరనెనుH5647.

And he said, Certainly I will be with thee; and this shall be a token unto thee, that I have sent thee: When thou hast brought forth the people out of Egypt, ye shall serve God upon this mountain.
13

మోషే–H4872చిత్తగించుముH2009; నేను ఇశ్రాయేలీయులH3478యొద్దకుH413 వెళ్లిH935 వారిని చూచి–మీ పితరులH1 దేవుడుH430 మీ యొద్దకుH413 నన్ను పంపెననిH7971 వారితో చెప్పగాH559 వారు–ఆయన పేరేH8034మిH4100 అని అడిగిన యెడల వారితో నేనేమిH4100 చెప్పవలెననిH559 దేవునిH430 నడిగెనుH559.

And Moses said unto God, Behold, when I come unto the children of Israel, and shall say unto them, The God of your fathers hath sent me unto you; and they shall say to me, What is his name? what shall I say unto them?
14

అందుకు దేవుడు–H430నేను ఉన్నవాడనుH1961 అను వాడనైH834యున్నాననిH1961 మోషేH4872తోH413 చెప్పెనుH559. మరియు ఆయన–ఉండుననువాడుH1961 మీయొద్దకుH413 నన్ను పంపెననిH7971 నీవు ఇశ్రాయేలీయులతోH3478 చెప్పవలెననెనుH559.

And God said unto Moses, I AM THAT I AM: and he said, Thus shalt thou say unto the children of Israel, I AM hath sent me unto you.
15

మరియు దేవుడుH430 మోషేH4872తోH413 నిట్లనెను–H559మీ పితరులH1 దేవుడైనH430 యెహోవాH3068, అనగా అబ్రాహాముH85 దేవుడుH430 ఇస్సాకుH3327 దేవుడుH430 యాకోబుH3290 దేవుడునైనH430 యెహోవాH3068 మీ యొద్దకుH413 నన్ను పంపెననిH7971 నీవు ఇశ్రాయేలీయుH3478లతోH413 చెప్పవలెనుH559. నిరంతరముH5769 నా నామముH2088 ఇదేH2088, తరతరములకుH1755 ఇదిH2088 నా జ్ఞాపకార్థకH2143 నామముH8034.

And God said moreover unto Moses, Thus shalt thou say unto the children of Israel, The LORD God of your fathers, the God of Abraham, the God of Isaac, and the God of Jacob, hath sent me unto you: this is my name for ever, and this is my memorial unto all generations.
16

నీవు వెళ్లిH1980 ఇశ్రాయేలీయులH3478 పెద్దలనుH2205 పోగుచేసి–H622మీ పితరులH1 దేవుడైనH430 యెహోవాH3068, అనగా అబ్రాహాముH85 ఇస్సాకుH3327 యాకోబులH3290 దేవుడుH430, నాకు ప్రత్యక్షమైH7200 యిట్లనెను–H559నేను మిమ్మును, ఐగుప్తులోH4714 మీకు సంభవించినదానినిH6213, నిశ్చయముగాH6485 చూచితిని,

Go, and gather the elders of Israel together, and say unto them, The LORD God of your fathers, the God of Abraham, of Isaac, and of Jacob, appeared unto me, saying, I have surely visited you, and seen that which is done to you in Egypt:
17

ఐగుప్తుH4714 బాధH6040లోనుండిH4480 పాలుH2461 తేనెలుH1706 ప్రవహించుH2100 దేశముH776నకుH413, అనగా కనానీయులుH3669 హిత్తీయులుH2850 అమోరీయులుH567 పెరిజ్జీయులుH6522 హివ్వీయులుH2340 యెబూసీయులున్నH2983 దేశముH776నకుH413 మిమ్ము రప్పించెదననిH5927 సెలవిచ్చితిననిH559 వారితోH413 చెప్పుముH559.

And I have said, I will bring you up out of the affliction of Egypt unto the land of the Canaanites, and the Hittites, and the Amorites, and the Perizzites, and the Hivites, and the Jebusites, unto a land flowing with milk and honey.
18

వారు నీ మాటH6963 విందురుH8085 గనుక నీవును ఇశ్రాయేలీయులH3478 పెద్దలునుH2205 ఐగుప్తుH4714 రాజుH4428నొద్దకుH413 వెళ్లిH935 అతని చూచి–హెబ్రీయులH5680 దేవుడైనH430 యెహోవాH3068 మాకు ప్రత్యక్షమాయెనుH7136 గనుక మేము అరణ్యమునకుH4057 మూడుH7969దినములH3117 ప్రయాణమంత దూరముH1870 పోయి మా దేవుడైనH430 యెహోవాకుH3068 బలిని సమర్పించుదుముH2076 సెలవిమ్మని అతనితో చెప్పవలెనుH559.

And they shall hearken to thy voice: and thou shalt come, thou and the elders of Israel, unto the king of Egypt, and ye shall say unto him, The LORD God of the Hebrews hath met with us: and now let us go, we beseech thee, three days' journey into the wilderness, that we may sacrifice to the LORD our God.
19

ఐగుప్తుH4714 రాజుH4428 మహాH2389బలముతోH3027 మీ మీదికి వచ్చి మిమ్ము పోH1980నియ్యడనిH3808 నేనెరుగుదునుH3045;

And I am sure that the king of Egypt will not let you go, no, not by a mighty hand.
20

కాని, నేను నా చెయ్యిH3027 చాపిH7971 ఐగుప్తుH4714 మధ్యమునH7130 నేను చేయదలచియున్నH6213 నా అద్భుతముH6381లన్నిటినిH3605 చూపి దాని పాడుచేసెదనుH5221. అటుతరువాతH310 అతడు మిమ్ము పంపివేయునుH7971.

And I will stretch out my hand, and smite Egypt with all my wonders which I will do in the midst thereof: and after that he will let you go.
21

మరియు నేను ఈ జనులH5971 యెడల ఐగుప్తీయులకుH4714 కటాక్షముH2580 కలుగజేసెదనుH5414 గనుక మీరు వెళ్లునప్పుడుH1980 వట్టిH7387చేతులతో వెళ్లH1980రుH3808.

And I will give this people favour in the sight of the Egyptians: and it shall come to pass, that, when ye go, ye shall not go empty:
22

ప్రతి స్త్రీయుH802 తన పొరుగుదానినిH7934 తన యింటH1004నుండు దానినిH1481 వెండిH3701నగలనుH3627 బంగారుH2091నగలనుH3627 వస్త్రములనుH8071 ఇమ్మని అడిగి తీసికొనిH7592, మీరు వాటిని మీ కుమారులకునుH1121 మీ కుమార్తెలకునుH1323 ధరింపచేసిH7760 ఐగుప్తీయులనుH4714 దోచుకొందురనెనుH5337.

But every woman shall borrow of her neighbour, and of her that sojourneth in her house, jewels of silver, and jewels of gold, and raiment: and ye shall put them upon your sons, and upon your daughters; and ye shall spoil the Egyptians.
 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.