ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
1 సమూయేలు
2 సమూయేలు
1 రాజులు
2 రాజులు
1దినవృత్తాంతములు
2 దినవృత్తాంతములు
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతములు
యెషయా
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
మత్తయి
మార్కు
లూకా
యోహాను
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన
Hebrew/Greek Numbers Show Hide
TSK References Show Hide
1
యెహోవాH3068
ఆశ్చర్యకార్యములుH6381
చేసియున్నాడుH6213
ఆయననుగూర్చి క్రొత్తకీర్తనH2319H7892
పాడుడిH7891
ఆయన దక్షిణహస్తముH3225
ఆయన పరిశుద్ధH6944
బాహువుH2220
ఆయనకు విజయముH3467
కలుగజేసియున్నది.
2
యెహోవాH3068
తన రక్షణనుH3444
వెల్లడిచేసియున్నాడుH3045
అన్యజనులయెదుటH1471H5869
తన నీతినిH6666
బయలుపరచియున్నాడుH1540
.
3
ఇశ్రాయేలుH3478
సంతతికిH1004
తాను చూపిన కృపాH2617
విశ్వాస్యతలనుH530
ఆయన జ్ఞాపకము చేసికొనియున్నాడుH2142
భూదిగంతH776
నివాసులందరుH3605
మన దేవుడుH430
కలుగజేసిన రక్షణనుH3444
చూచిరిH7200
.
4
సర్వభూజనులారాH776H3605
, యెహోవానుబట్టిH3068
ఉత్సహించుడిH6476
ఆర్భాటముతో సంతోషగానముH7442
చేయుడి కీర్తనలు పాడుడిH2167
.
5
సితారాస్వరముతోH3658
యెహోవాకుH3068
స్తోత్రగీతములు పాడుడిH2167
సితారాH3658
తీసికొని సంగీతH2172
స్వరముతోH6963
గానము చేయుడి.
6
బూరలతోనుH2689
కొమ్ములH7782
నాదముతోనుH6963
రాజైనH4428
యెహోవాH3068
సన్నిధినిH6440
సంతోషధ్వనిచేయుడిH7321
.
7
సముద్రమునుH3220
దాని సంపూర్ణతయుH4393
ఘోషించునుH7481
గాక లోకమునుH8398
దాని నివాసులునుH3427
కేకలువేయుదురు గాక.
8
ఆయన సన్నిధినిH6440
నదులుH5104
చప్పట్లు కొట్టునుగాకH4222
కొండలుH2022
కూడిH3162
ఉత్సాహధ్వనిH7442
చేయునుగాక.
9
భూమికిH776
తీర్పు తీర్చుటకైH8199
నీతినిబట్టిH6444
లోకమునకుH8398
తీర్పు తీర్చుటకైH8199
న్యాయమునుబట్టిH4339
జనములకుH5971
తీర్పు తీర్చుటకైH8199
యెహోవాH3068
వేంచేసియున్నాడు.