1యెహోవాH3068 రాజ్యము చేయుచున్నాడుH4427, భూలోకముH776 ఆనందించునుగాకH1523 ద్వీపములన్నియుH339H7227 సంతోషించునుగాకH8055.The LORD reigneth; let the earth rejoice; let the multitude of isles be glad thereof.[TSK]2మేఘాంధకారములుH6051H6205 ఆయనచుట్టునుండునుH5439 నీతిH6664 న్యాయములుH4941 ఆయన సింహాసనమునకుH3678 ఆధారముH4349.Clouds and darkness are round about him: righteousness and judgment are the habitation of his throne.[TSK]3అగ్నిH784 ఆయనకు ముందుH6440 నడచుచున్నదిH1980 అది చుట్టునున్నH5439 ఆయన శత్రువులనుH6862 కాల్చివేయుచున్నదిH3857.A fire goeth before him, and burneth up his enemies round about.[TSK]4ఆయన మెరుపులుH1300 లోకమునుH8398 ప్రకాశింపజేయుచున్నవిH215 భూమిH776 దాని చూచిH7200 కంపించుచున్నదిH2342.His lightnings enlightened the world: the earth saw, and trembled.[TSK]5యెహోవాH3068 సన్నిధినిH6440 సర్వలోకనాధునిH776H3605H113 సన్నిధినిH6440 పర్వతములుH2022 మైనమువలెH1749 కరగుచున్నవిH4549.The hills melted like wax at the presence of the LORD, at the presence of the Lord of the whole earth.[TSK]6ఆకాశముH8064 ఆయన నీతినిH6664 తెలియజేయుచున్నదిH5046 సమస్తH3605 జనములకుH5971 ఆయన మహిమH3519 కనబడుచున్నదిH7200 The heavens declare his righteousness, and all the people see his glory.[TSK]7వ్యర్థ విగ్రహములనుబట్టిH457 అతిశయపడుచుH1984 చెక్కిన ప్రతిమలనుH6459 పూజించువారందరుH5647H3605 సిగ్గుపడుదురుH954 సకలదేవతలుH430H3605 ఆయనకు నమస్కారముH7812 చేయును.Confounded be all they that serve graven images, that boast themselves of idols: worship him, all ye gods.[TSK]8యెహోవాH3068, సీయోనుH6726 నివాసులు ఆ సంగతి వినిH8085 నీ న్యాయవిధులనుబట్టిH4941H4616 సంతోషించుచున్నారుH1523 యూదాH3063 కుమార్తెలుH1323 ఆనందించుచున్నారుH1523.Zion heard, and was glad; and the daughters of Judah rejoiced because of thy judgments, O LORD.[TSK]9ఏలయనగా యెహోవాH3068, భూలోకమంతటికిH776H3605 పైగాH5921 నీవు మహోన్నతుడవైయున్నావుH5927 సమస్తH3605 దేవతలకుH430 పైగాH5921 నీవు అత్యధికమైనH3966 ఔన్నత్యము పొందియున్నావుH5927.For thou, LORD, art high above all the earth: thou art exalted far above all gods.[TSK]10యెహోవానుH3068 ప్రేమించువారలారాH157, చెడుతనమునుH7451 అసహ్యించుకొనుడిH8130 తన భక్తులH2623 ప్రాణములనుH5315 ఆయన కాపాడుచున్నాడుH8104. భక్తిహీనులచేతిలోనుండిH7563H3027H4480 ఆయన వారిని విడిపించునుH5337.Ye that love the LORD, hate evil: he preserveth the souls of his saints; he delivereth them out of the hand of the wicked.[TSK]11నీతిమంతులకొరకుH6662 వెలుగునుH216 యథార్థహృదయులకొరకుH3477 ఆనందమునుH8057 విత్తబడియున్నవిH2232.Light is sown for the righteous, and gladness for the upright in heart.[TSK]12నీతిమంతులారాH6662, యెహోవాయందుH3068 సంతోషించుడిH8055 ఆయన పరిశుద్ధనామమునుబట్టిH6944 ఆయనకు కృతజ్ఞతాస్తుతులుH3034 చెల్లించుడి.Rejoice in the LORD, ye righteous; and give thanks at the remembrance of his holiness.[TSK]