ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
1 సమూయేలు
2 సమూయేలు
1 రాజులు
2 రాజులు
1దినవృత్తాంతములు
2 దినవృత్తాంతములు
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతములు
యెషయా
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
మత్తయి
మార్కు
లూకా
యోహాను
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన
Hebrew/Greek Numbers Show Hide
TSK References Show Hide
1
నా పూర్ణH3605 హృదయముతోH3820 నేను యెహోవానుH3068 స్తుతించెదనుH3034 యెహోవాH3068 , నీ అద్భుతకార్యములన్నిటినిH6381H3605 నేను వివరించెదనుH5608 .
2
మహోన్నతుడాH5945 , నేను నిన్నుగూర్చి సంతోషించిH5970 హర్షించుచున్నానుH8055 నీ నామమునుH8034 కీర్తించెదనుH2167 .
3
నీవు నా పక్షమునH6440 వ్యాజ్యెమాడి నాకు న్యాయము తీర్చుచున్నావుH4941 నీవు సింహాసనాసీనుడవైH3678H3427 న్యాయమునుబట్టిH6664 తీర్పు తీర్చుచున్నావుH8199
4
కాబట్టి నా శత్రువులుH341 వెనుకకుH268 మళ్లుదురు నీH7725 సన్నిధిని వారు జోగిపడిH8552 నశింతురుH5428 .
5
నీవు అన్యజనులనుH1471 గద్దించి యున్నావుH1605 , దుష్టులనుH7563 నశింపజేసియున్నావుH6 వారి పేరుH8034 ఎన్నటికిH5769 నుండకుండ తుడుపు పెట్టియున్నావుH4229 .
6
శత్రువులుH341 నశించిరిH2723 , వారు ఎన్నడు నుండకుండ నిర్మూలమైరిH5331H8552 నీవు పెల్లగించినH5428 పట్టణములుH5892 స్మరణకుH2143 రాకుండబొత్తిగా నశించెనుH6 .
7
యెహోవాH3068 శాశ్వతముగాH5769 సింహాసనాసీనుడై యున్నాడుH3427 . న్యాయము తీర్చుటకుH4941 ఆయన తన సింహాసనమునుH3678 స్థాపించి యున్నాడుH3559 .
8
యెహోవాH3068 నీతినిబట్టిH6644 లోకమునకుH8398 తీర్పు తీర్చునుH8199 యథార్థతనుబట్టిH4339 ప్రజలకుH3816 న్యాయము తీర్చునుH1777 .
9
నలిగినవారికిH1790 తాను మహా దుర్గమగునుH4869H1961 ఆపత్కాలములలోH6869 వారికి మహా దుర్గమగునుH1961
10
యెహోవాH3068 , నిన్ను ఆశ్రయించువారినిH1875 నీవు విడిచిపెట్టువాడవుH5800 కావుH3808 కావున నీ నామమెరిగినవారుH8034H3045 నిన్ను నమ్ముకొందురుH982
11
సీయోనుH6726 వాసియైనH3427 యెహోవానుH3068 కీర్తించుడిH2167 ఆయన క్రియలనుH5949 ప్రజలలోH5971 ప్రచురము చేయుడిH5046 .
12
ఆయన రక్తాపరాధమునుగూర్చిH1818 విచారణచేయునప్పుడుH1875 బాధపరచబడువారినిH6035 జ్ఞాపకము చేసికొనునుH2142 వారి మొఱ్ఱనుH6818 ఆయన మరువడుH7911H3808 .
13
నేను నీ కీర్తిH8416 అంతటినిH3605 ప్రసిద్ధిచేయుచుH5608 సీయోనుH6726 కుమార్తెH1323 గుమ్మములలోH8179 నీ రక్షణనుబట్టిH3444 హర్షించునట్లుH1523 యెహోవాH3068 , నన్ను కరుణించుముH2603 .
14
మరణద్వారమునH4194H8179 ప్రవేశించకుండ నన్ను ఉద్ధరించువాడాH7311 , నన్ను ద్వేషించువారుH8130 నాకు కలుగజేయు బాధనుH6040 చూడుముH7200 .
15
తాము త్రవ్విన గుంటలోH7845 జనములుH1471 మునిగిపోయిరిH2883 . తాము ఒడ్డినH2934 వలలోH7568 వారి కాలుH7272 చిక్కుబడియున్నదిH3920 .
16
యెహోవాH3068 ప్రత్యక్షమాయెనుH3045 , ఆయన తీర్పు తీర్చియున్నాడుH4941 . దుష్టులుH7563 తాముచేసికొనినH6213 దానిలో చిక్కియున్నారుH3369 (హిగ్గాయోన్H1902 సెలాH5542 .)
17
దుష్టులునుH7563 దేవునిH430 మరచుH7913 జనులందరునుH1471H3605 పాతాళమునకుH7585 దిగిపోవుదురుH7725 .
18
దరిద్రులుH6041 నిత్యముH5703 మరువబడరుH7911 బాధపరచబడువారి నిరీక్షణాస్పదముH8615 ఎన్నటికినిH5703 నశించదుH6 .
19
యెహోవాH3068 లెమ్ముH6965 , నరులుH582 ప్రబలక పోవుదురుH5810H408 గాక నీ సన్నిధినిH6440 జనములుH1471 తీర్పు పొందుదురుH8199 గాక.
20
యెహోవాH3068 , వారిని భయపెట్టుముH4172 తాము నరమాత్రులమనిH582 జనులుH1471 తెలిసికొందురు గాకH3045 .(సెలా.)